కోపం, చిరాకు... రమణ మహర్షి చిట్కా ఒక్కటే ..! | Kanth Risa | Ramana Maharshi Ramaniyam
Author Name:Magna TV
Youtube Channel Url:https://www.youtube.com/@magnatv1
Youtube Video URL:https://www.youtube.com/watch?v=MrUBGMUSEqs
Transcript:
(00:08) రమణ తత్వంలో నేను తెలుసుకో అనేది ప్రధానమం కదా నేను నీవు తెలుసుకో నీవు తెలుసుకో నేను నీవు ఎవరో తెలుసుకో ఓ యమ్ ఐ అక్కడ అక్కడ క్వశ్చన్ చేసుకుంటే అంతా మొత్తం అర్థమైపోతుంది అది మీరు ఎప్పుడు ఫస్ట్ టైం స్టార్ట్ చేశారు మిమ్మల్ని నేను 2009లో అంటే నాకు ప్రకృతి ప్రపంచం అనే ఒక కాన్సెప్ట్ ఒక ఒక రెవల్యూషన్ నాలో కలిగింది అన్నమాట 2009 అంటే మొట్టమొదటిసారి అంటే భూమి మీద ఇంతవరకు ఏ పుస్తకాల్లో అది మెన్షన్ చేయలేదు. అంత క్లియర్ గా డిఫైన్ చేయలేదు.
(00:36) నాకు తెలిసి ఇప్పుడు నా టాక్స్ లో అట్లీస్ట్ 30% ఆ మాట ఉచ్చరించని టాక్ ఉండదు. ఎవ్రీ టాక్ ఐ మెన్షన్ దట్ చాలా మంది నా దగ్గరికి వస్తే ఏమ అర్థమైంది మీకుంటే ప్రకృతి ప్రపంచంతో గట్టు మీద పడ్డాను అని చెప్తారు. అది అందులో ఏమీ లేదు. నేర్చుకునేది ఆధ్యాత్మికత నేర్చుకునేది కాదు సాధన కాదు చూడడం దానికి నేను ఎగ్జాంపుల్స్ చాలా ఇస్తాను.
(00:57) ఎయిర్పోర్ట్ లో ఏ బ్యాగ్ నీదో నీకు తెలిస్తే ఇక నీకు కన్ఫ్యూషన్ పోతది ఎన్ని వేల బ్యాగులు రానిపో నీకు సంబంధం లేదు అట్లా నీవు ఎవరో నీకు తెలిస్తే ఎంతమంది జనాభా రాని పోని ఎవరఏం చేసుకున్నా నీకు సంబంధం లేదు స్టిక్ టు యువర్ సెల్ఫ్ ఇప్పుడు ప్రకృతి ప్రపంచం అంటే ఏంది ప్రపంచం అంటే పోలిక ప్రపంచం అంటే ప్రతిస్పర్ధ ప్రపంచం అంటే జడ్జిమెంట్ ప్రపంచం అంటే పాలిటిక్స్ ప్రపంచం అంటే మోసం ప్రచ ద ఇదంతా ప్రపంచం ఇప్పుడు మీరు నేను మీరు నాకు షేక్ హ్యాండ్ ఇచ్చారు అనుకోండి ప్రపంచం అయితే ఎక్స్పెక్టేషన్ ఉన్నట్లు లెక్క ఆ షేక్ హ్యాండ్ లో షేక్ హ్యాండ్ ఒక్కటి లేదు దాని
(01:32) వెనక మైండ్ కూడా ఉంది. ఆ మైండ్ లో ఏదో ఎక్స్పెక్టేషన్ ఉంది. అది ఇస్తుంది షేక్ హ్యాండ్ ప్రకృతిపరంగా షేక్ హ్యాండ్ అనుకో ఐ యమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ యు సో ఒక గ్రేట్ ఫోటోగ్రాఫ్ లో రెండు షేక్ హ్యాండ్స్ ఒకలాగా అనిపిస్తాయి ఒకటి పూర్తి ప్రకృతిపరమైన షేక్ హ్యాండ్ ఒకటి పూర్తి ప్రాపంచికమైన షేక్ హ్యాండ్ 99% ఆఫ్ మ్యారేజెస్ ఆర్ బిజినెస్ బిజినెస్ ప్రొపోజల్స్ సో ప్రకృతి ప్రపంచం అనే ఒక చిన్న విభజనలో మన జీవితాన్ని చూస్తే నిష్కామ కర్మ ప్రకృతికి సంబంధించింది.
(02:03) ఎక్స్పెక్టేషన్ తో చేసే ఒక కామకర్మ ప్రపంచానికి సంబంధించింది. సో ప్రపంచాన్ని ప్రపంచంగా గుర్తించు దాన్ని ఆధ్యాత్మికతకు లింక్ చేయకు ఆఫీస్ లో ఉన్నప్పుడు అనవసరంగా ఆనందంగా ఉంటాను ఫ్రీడమ గా ఉంటాను అని అనుకోకు అక్కడ ఆనందం ఫ్రీడం రాదు ఈ సత్యాన్ని గుర్తిస్తే కాన్ఫ్లిక్ట్ పోతాడు. నువ్వు మనుషులతో ఉన్నప్పుడు ఆనందంగా ఉండాలని అనుకోకు మనుషులతో ఉన్నప్పుడు ఎరుకలో ఉండు ఎవరేం మాట్లాడుతున్నారో అవసరమైతే సారి చెప్పినా సరే తప్పించుకొని నువ్వు ఆనందంగా ఉండు కానీ నువ్వు పంతాలకు పట్టింపలక పోకు దానివల్ల నీ జీవితం ప్రపంచంలో ఉన్న మనిషి కచ్చితంగా సారూప్యత ఉండదు డిస్క్రిపెన్సీ ఖచ్చితంగా ఉంటది నీ
(02:34) ఆలోచనలకి నా ఆలోచనలకి మధ్య కచ్చితంగా భేదభావాలు వస్తాయి. అందుకని ఒకవేళ మనుషులతో కనుకుంటే మౌనంగా ఉండు. ఎక్కువసేపు కలిసి ఉండే వాళ్ళతో తక్కువ మాట్లాడు. ఇది నేను పాటిస్తున్న సూత్రం ఇప్పుడు ఇప్పుడు మీకు గ్రడ్జ్ కోపం ఇవేమి లేవా ఏమి లేవు షూర్ 100% ఇక అసలు ఏం చేసినా కోపం రావచ్చు కానీ కంటిన్యూ అవ్వదు చిరాకు ఉంటది ప్రకృతిలోనే చిరాకు ఉంది.
(02:59) సో ప్రకృతి ఇప్పుడు నువ్వు ఒక కుక్క పడుకుంటే డొక్కలో పడిచావు అనుకో గో ఉంటది. దానికేమ నీ మీద ద్వేషం కుట్ర కుతంత్రాలు ఏమ ఉండవు. ఎందుకంటే కోపం రావాలంటే గతంతో సంబంధం ఉంటది. చిరాకు అన్నది పూర్తి వర్తమానం అనుభవం అంటే కోపం ఒక్కొకసారి ట్రాఫిక్ లో ఎవరో అన్నోన్ పర్సన్ ఇలా కాలు తొక్కిన కూడా కోపం అది కోపం కాదు చిరాకు అంటారు అంటే కోపం అనగానే ఒక డీప్ రూటెడ్ సైకిక్ నుంచి వస్తది అది తర్వాత దాని యొక్క ఇంపాక్ట్ కొంతసేపు ఉంటది.
(03:26) అంటే మీ దృష్టిలో ఇరిటేషన్ వేరు యాంగర్నెస్ వేరు 100% ఇరిటేషన్ అనేది ప్రకృతిలో ఉంది. హెజిటేషన్ ఇరిటేషన్ అంటే హెజిటేషన్ ఇరిటేషన్ కరెక్ట్ కాదు హెజిటేషన్ ఉపదేశసారం ఎందుకు మీరు చాలా వీడియోస్ చేస్తారు అంటే ఉదయం పూట ఈ ఆధ్యాత్మిక పరవే నేను ఎన్నో చదివున్నాను సరదాగా నేను నా అనుభవం నుంచి వ్యాఖ్య చేసి చూద్దాం అని ఒక థాట్ వచ్చింది.
(03:50) ఫస్ట్ ఎంచుకున్నది అష్టవక్రగీత మ్ అష్టవక్రగీత దాదాపు 136 టాక్స్ అంటే ఇంతవరకు ఎప్పుడు బ్రేక్ చేయలేదు. మ్ ఇప్పుడు నిష్కామ కర్మ అని నేను వర్బల్ గా చెప్పకుండా నేను చేస్తున్నా అంతే అంటే చెప్పడం ఏముంది స్టేజ్ మీద చెప్పి వెళ్ళిపోవచ్చు బట్ అతను అందులో ఉన్నాడా లేదా అని ఎట్లా తెలుస్తది. సో స్వదర్శనం అయితే ప్రదర్శన పోతది అన్నది నా సిద్ధాంతం కదా
No comments:
Post a Comment