సహజ జీవనం కంటే గొప్ప జ్ఞానం ఇంకొకటి లేదు. There is no greater wisdom than natural living
Author Name:Vissu Ji
Youtube Channel Url:https://www.youtube.com/@SatsangwithVissuJi
Youtube Video URL:https://www.youtube.com/watch?v=NU-v0Mu-15U
Transcript:
(00:03) [సంగీతం] నాకు నేనుగా సజావుగా జీవించడానికి వచ్చాను నేను బోధించడానికి రాలే మిమ్మల్ని అందరినీ సరి చేయడానికి రాలే నేను పూర్ణంగా నాకు నేను చాలా సమర్థవంతంగా నాకు నాతోటి నేను జీవించడానికి వచ్చాను నేను నేను [సంగీతం] దాన్ని సమృద్ధిగా జీవిస్తున్నాను ఎటువంటి గందరగోళం లేకుండా నేను ఇంత సుఖంగా ఉండడానికి రెండే రెండు కారణాలు రెండే రెండు విషయాలు నేను బాగా అర్థం చేసుకున్నాను అది ఏంటంటే పక్కోడిని ఎవరిని నేను పట్టించుకోను పక్కోడు ఏమన్నా పట్టించుకోను [సంగీతం] [సంగీతం] నీ నిజమైన స్పృహ
(00:54) అది [సంగీతం] నీ హృదయం యొక్క పూర్ణ పూర్ణ వైభవము అది నీ సహజమైన ఉనికి [సంగీతం] నీ సహజ సౌందర్యము అది మీ లోపల నుంచి చాలా సహజ సిద్ధంగా అది వ్యక్తమవుతానే ఉన్నది. దాని యొక్క నిజస్థితి అవ్యక్తము దానికి దేశకాల స్థితిగతులు లేవు మీ హృదయంలో ఒక అపారమైన శాంతి అది భౌతిక అంతరంగ వ్యవస్థతోటి సంబంధం లేకుండా అంటే ఈ జీవ దైవ వ్యవస్థతోటి సంబంధం లేకుండా
(01:41) మీ మీలో నుండి అది చాలా సహజ సిద్ధంగా తనను తాను యదేచ్చగా ప్రకటించుకుంటుంది. ఆ ప్రకటితానికి మీరు ఏ నామాన్ని గాని రూపాన్ని గాని దానికి ఆపాదించలేరు మీ నిజమైనటువంటి సౌందర్యము అది పూర్ణ శూన్యం అది దానికి వ్యక్తీకరణ లేదు దానికి ఎక్కడా వ్యక్తీకరణ లేదు జస్ట్ బీయింగ్ ఆ స్టేట్ ని ఏమంటామ అంటే మనం జస్ట్ బీయింగ్ స్టేట్ అంటే అది ఊరకను ఉండ స్థితి మీరు ఏదో చేస్తే అది రాదు మీరు దాన్ని అలవరుచుకుంటే అది లేదు
(02:29) ఊరకు ఉండటం అంటే పరిపూర్ణంగా మీరు మీరుగా ఉండటమే అది ఆలోచనలకు సంబంధించింది కాదు అది అసలు వ్యక్తీకరణకే సంబంధించింది కాదు అది నిరంతరము నిత్యనూతనంగా తనను తాను ఎదేచ్చగా ప్రకటించుకుంటూ ఉంది. అది పూర్తిగా మీరు అది మీ నిజమైనటువంటి మహా సౌందర్యం యొక్క వ్యక్తీకరణ అది వెలుగు చీకట్లని అన్నిటిని కలుపుకొని ఇముర్డ్చుకొని అది తనను తాను యదేచ్చగా ప్రకటించుకుంటుంది
(03:13) అది దాని పూర్వ దాని దాని పూర్ణత్వాన్ని మనం ఎప్పటికీ వ్యక్తీకరణలోకి తీసుకురాలేము దాన్ని మనం అనుభవించలేము అంటున్నారు. మీ నిజస్థితి నాచురల్ నాచురల్ స్టేట్ బీయింగ్ స్టేట్ మీరు మీరుగా ఆ స్వయంగా స్వయమైన స్వయంగా ఎదేచ్చగా వ్యక్తీకరణలోకి రావడం అది అది మీ జీవనం యొక్క సౌందర్యం అది ఆ జీవన
(04:00) సౌందర్యాన్ని మీరు ఏ పుస్తకాల దగ్గర నుంచి గానీ నాబోటు వాడి మాటల దగ్గర నుంచి గానీ దాన్ని మీరు ఎప్పటికీ అందిపుచ్చుకోలేరు మీరు మీ మనసునే తయారు చేసుకోగలరు తప్ప అంటే మీకు కావలసినటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో ఆ భావాన్ని మీరు తయారు చేసుకోగలరు తప్ప మీ మూల అస్తిత్వం ఏదైతే ఉందో మీ మూల అస్తిత్వాన్ని మీరు ఎవరు తయారు చేసుకోలేరు దాన్ని ఎవరి దగ్గర నుంచి దాన్ని స్వీకరించలేరు దానికి ఏ ప్రత్యేకమైనటువంటి అనుగ్రహాలతోన లేకపోతే ఏ ప్రత్యేకమైనటువంటి పరంపరలతోటి దానికి ఎటువంటి సంబంధము లేదు అది పూర్ణ బంధాతీతమై ఉన్నది అది సహజంగా ఉంది అది నీవు నీవుగా
(04:35) ఉంది. నువ్వు నువ్వుగా ఉండటం అంటే అది జస్ట్ బీయింగ్ ఉండటము సహజంగా ఉండటము అలవర్చుకోవడం కాదు మీరు దేన్నైతే మీరు అలవర్చుకుంటాను అంటున్నారో అలవర్చుకునేదంతా మీ మానసిక వైకరిలోనే అంశం ఇదంతా మీరు మనసు ఉన్నంతవరకు కూడా మీరు కొత్తదాన్ని అలవర్చుకుంటూనే ఉంటారు మీరు పరిణామ క్రమాన్ని ఆస్వాదిస్తూనే ఉంటారు. మీ నిజస్థితికి పరిణామం అనేటువంటిది అసలు లేదు మీ నిజస్థితి అది అలా ఉందంతే మీరు చాలా సహజంగా ఉండండి
(05:26) మీ దృష్టిని ఎక్కడా కేంద్రీకరించొద్దు కేవలము గమనింపు యొక్క వైభవాన్ని గుర్తించండి అంటున్నాను అంటే మీ లోపల ఏం జరుగుతుంది అనేటువంటి గమనింపు కలిగి ఉండండి అంటుంది కేవలం గమనింపు మీరు గమనిస్తూ ఉంటే మీ లోపల ఎక్కడ ఎక్కడెక్కడ ఏమేమ చేంజెస్ జరుగుతున్నాయి అనే విషయం మీకు తెలుస్తుంది అంటున్నాను మీరందరూ ఏమంటారంటే కళ్ళుని మూసి దృష్టిని అంతర్ముఖ పరుద్దాం అనుకుంటారు కళ్ళు మూసి దృష్టిని బహిర్ముఖ పరుద్దాం అనుకుంటారు కానీ ఈ బహిర్ముఖ అంతర్ముఖాలకి అంతర్ముఖాలని గమనింపుగా గమనింపు కలిగి మీరు ఎవరు ఉండరు మీరు ఒకవేళ గమనిస్తే అసలు మీరు ఉండటం అనేటువంటిదే అది బహిర్ముఖానికి
(06:12) అంతర్ముఖానికి సంబంధం లేకుండా అది మీరు మీరుగా ఉన్నారు అనే విషయం మీకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. మీకంటే భిన్నమైన అంశాల గురించే మీ దగ్గర అందరూ ఎక్కువగా మాట్లాడతారు తప్ప మీ గురించి మీరు ఎవరు మాట్లాడరు. దైవీక వ్యవస్థ చాలా గొప్పదని మీరు మాట్లాడతారు లేతే గురువుకు సంబంధించినటువంటి వ్యవస్థ చాలా గొప్పదని మాట్లాడతారు కానీ మీ ప్రాథమిక స్వేచ్ఛ గురించి ఎవరు మాట్లాడరు అంటున్నాను నేను నా మాటలు మీకు ఎవరికైనా చాలా కొత్తగాని చాలా విచిత్రంగానే వినిపిస్తున్నాయి అంటే అర్థం ఏంటంటే మీ గురించి ఎప్పుడూ మీరు మాట్లాడుకోలేదు మీ గురించి ఎప్పుడు మీరు
(06:56) వినలేరు అసలు మీ గురించి మీరుఎవరు మీకు మీరు ఎప్పుడు తారస పడలేరు మీకంటే భిన్నమైన అంశాలు గురించి మీరు తారసప పడి ఉన్నాయి కాబట్టి ఈ మాటలన్నీ కొత్తగా మీరు వింటున్నారు అంటాను నేను మీరందరూ ఉన్నారా లేదా మీరు ఉన్నట్టుగా మీకు తెలుస్తుందా లేదా అంటే మీ గురించి మాట్లాడుకోవాలి మీకంటే భిన్నమైన వాట్ల గురించి మాట్లాడుకోవడం వల్ల మీకు ఏ మాత్రం ప్రయోజనం ఉండదు అంటాను నేను కేవలం ఎవరి గురించి మాట్లాడుకోవాలి ఇక్కడ మీ గురించే మాట్లాడుకోవాలి మీరు ఏమంటారంటే మాకు మెలుకు వచ్చిన తర్వాత మాకు కంటికి కనిపించే వస్తువుల గురించే మేము మాట్లాడతామ అని అంటారు.
(07:42) నేను ఏమంటానఅంటే అసలు మీకు మెలుకువ మీకు వచ్చిన తర్వాత ఇవన్నీ కలిగాయి అసలు ఇవన్నీ ఇవన్నీ ఆలోచనల యొక్క సమూహం ఇదంతా మీ దగ్గరికి వచ్చి ఇవన్నీ చొరబడ్డాయి ఈ మెలుకు రాకముందు అసలు మరి మీరు ఎవరు నిద్రలో మీరు ఎవరు నిద్రలో మీరు ఎలా ఉన్నారు నిద్రలో మీకు ఏమైనా సమస్యలు ఏమైనా ఉన్నాయా మెలుకు వచ్చిన తర్వాత మాత్రమే ఎందుకు సమస్య వస్తుంది సమస్య ఉంటే నిద్దట్లో కూడా ఉండాలి కదా అంటే మీరేమంటారంటే అలా కాదండి ఏదైనా సమస్య ఉంటే మాకు నిద్ర పట్టదు కదా అని అడుగుతారు మీరు నేను దేని గురించి మాట్లాడుతున్నాను అంటే నిద్రపట్ట నిద్ర పూర్తిగా నిద్రలోకి
(08:28) వెళ్ళిపోయిన తర్వాత సమస్య ఏమైనా ఉందా అని అడుగుతున్నా మీకు ఎందుకు నిద్ర పట్టట్లేదు కాబట్టి ఎందుకు మీకు నిద్ర పట్టట్లేదు అంటే మీకు సమస్య ఉంది కాబట్టి నిద్ర పట్టట్లేదు అంతే కదా సమస్య ఎక్కడఉంది మెలుకువలో ఉందా నిద్రలో ఉందా మెలుకువులోనే ఉంది సమస్య అంతాని కదా ఇప్పుడు చెప్పండి మెలుకువులో సమస్య ఎవరి వల్ల వస్తుంది మీకంటే భిన్నమైన వాళ్ళ నుంచే కదా మీకు సమస్య వస్తుంది అంతే కదా మెలుకువేల సమస్య ఎవరికి వస్తుంది మీకంటే ఇతరులు ఎవరో ఉంటారు వాళ్ళ నుంచే మీకు సమస్య వస్తుంది అంటున్నారు కదా ఆ అందుకే మీరంతా ఇలాగ ఉన్నారు సమస్య వాళ్ళ నుంచి రావట్లేదు మీ
(09:04) నుంచి వస్తుంది. మీరు పట్టించుకుంటున్నారు కాబట్టి [నవ్వు] సమస్య మీరు పట్టించుకుంటున్నారు కాబట్టి వాళ్ళ నుంచి వస్తున్నట్టు మీకు కనిపిస్తుంది మీరు పట్టించుకోకపోతే వాళ్ళని మీరు పట్టించుకోకపోతే సమస్యకు కారణం మీరే అని తెలుస్తారు. అర్థంవుతుందా ఆ ఇక్కడ వ్యక్తిత్వం ఇతరమైనటువంటి వ్యక్తులు ఉంటారు కదా వాడి వల్ల సమస్య కాదు ఇక్కడ అర్థమవుతుందా వ్యక్తి వల్లే సమస్య వచ్చింది.
(09:32) ఆ ఇప్పుడు చెప్పండి వ్యక్తికి సమస్యలు ఉన్నాయా వ్యక్తే సమస్యగా ఉందా ఇక్కడ చెప్పరే ఆ వ్యక్తే సమస్య నువ్వే సమస్య అర్థమవుతుందా ఆ మీరు వాళ్ళని పట్టించుకోకపోతే వాళ్ళు ఏం చేయరు మిమ్మల్ని మీరు పట్టించుకుంటున్నారు ప్రయారిటీ ఇస్తున్నారు ఆ మీ అవసరార్థం వాళ్ళని తీసుకెళ్లి ఎక్కడో కూర్చోపెడుతున్నారు తర్వాత ఏం చేస్తున్నారు వాళ్ళని కట్ చేస్తున్నారు వాళ్ళకి సమస్య వస్తది మరి రాదా ఆ మీరు పట్టించుకోకపోతే మీరు మీరు మీరుగా ఉంటే మీకు ఎలాంటి సమస్య లేదు.
(10:05) మీకుఎప్పుడు మీకు ఎప్పుడైనా సమస్య వచ్చిందంటే దానికి కారణం ఏంటంటే దానికి ఎదటి వాళ్ళ పర్సంటేజ్ 10% ఉంటది మీ పర్సంటేజ్ ఎంత 90 ఉంటది. ఆ ఇక్కడ వ్యక్తికి సమస్యలు కాదు ఇక్కడ ఎవరి సమస్య వ్యక్తే సమస్య ఆ నేను అందుకే ఏమంటాను అంటే మీరు ఏమంటారు అయ్యో ఇవేళ శివరాత్రి కదంది దేవుడి గురించి చెప్పట్లేదుట అనుకుంటారా దేవుడి గురించి మళ్ళీ కాతే మాట్లాడుకోవచ్చు ఇవేళ మన గురించి మాట్లాడుకోవాలి ఇవాళ ఆ మన గురించే మాట్లాడుకోవాలి దేవుడి గురించి చెప్పడానికి చాలా మంది ఉన్నారు దేవుడి గురించి కూడా వినేవాళ్ళు చాలా మంది ఉన్నారు అర్థమవుతుందా ఎవరికీ సమస్యలు
(10:46) తీరలే ఆ నీకు కావలసింది ఎలా ఏంటంటే దేవుడు సుఖ స్వరూపుడా కాదా దేవుడు ఎవరు దేవుడు సుఖ స్వరూపుడా కాదా కదా సుఖం అంటే ఏంటి సమస్య ఉండటమా సమస్య లేకుండా ఉండటమా ఆ అయితే నువ్వు ముందు నువ్వు ఆ సుఖస్వర ఆ సుఖ స్వరూపాన్ని అనుభవించాలి అయితే ముందు సమస్య నుంచి బయట పడాలి. ఆ సమస్య నుంచి బయట పడాలనుకున్నప్పుడు అందరి వల్ల నాకు సమస్య వస్తుందా నా వల్ల ఎవరికైనా సమస్య వస్తుందా అని మీరు ఆలోచిస్తే ఎవ్వడి వల్ల మీకు ఎలాంటి సమస్య లేదు అర్థమవుతుందా మీకు మీరు ఓవర్ ప్రయారిటీ ఇవ్వడం వల్ల సమస్య వచ్చింది మీరు ఇంకొకళకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం వల్ల సమస్య వచ్చింది. అర్థమవుతుందా
(11:27) అసలు నీకు ఎందుకు వచ్చింది గందరగోళం అంతానే హాయిగా శుభంగా సుఖంగా శుభ్రంగా ఇంత తిని మధ్యాహ్నం ఇంత తిని సాయంత్రం ఇంత తిని హాయిగా శుభ్రంగా నాకులో పడి ఉండొచ్చు కదా అబే అలా అయితే ఎలాంటి మ్యారేజ్ ఉంటదే మంచి ఉంటదే చెడు ఉంటదే అంటారు కదా ఏమ ఉండవండి మీరు పట్టుకుంటేనే అన్ని ఉంటాయి మీరు సుఖంగా ఉండాలనుకున్నప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఆ ఎలాంటి ఇబ్బంది ఉండదు ఆ మీరు మీరు ఐడెంటిటీ కోరుకున్నంత వరకు మీకు ఎప్పుడు సమస్య సమస్య అనేటువంటిది ఎప్పుడు మీకు ఎప్పుడు అది కనిపిస్త కనిపిస్తానే ఉంటది మీకు ఎప్పుడు మీరు ఐడెంటిటీ కోరుకుంటున్నారు కదా ప్రతివాడు
(12:06) ఐడెంటిటీ కోరుకుంటున్నారు ఐడెంటిటీ కోరుకున్నంత వరకు సమస్య వస్తుంది. మీకు నూటికి నూరు శతం ఆ సపోజ ఎగజాంపుల్ ఏంటంటే మనందరం ఎలా ఉంటాం అంటే సపోజ్ ఈవేళ ఎవరిదో మ్యారేజ్ ఏదైనా ఫంక్షన్ ఏదో మొత్తం మీద ఇవాళ మ్యారేజ్ కి సంబంధించింది ఏదో ఒక అకేషన్ ఏదో జరిగింది అనుకోండి మనకంటే 10 రోజుల ముందునుంచి ఎవరినైనా పిలిచేశారంటే మనకు లోపల దరదర లాడేస్తూఉంటారు మన పిల్ల లేదఏంటి పిల్లలేద ఏంటి అన్ని ఎందుకు పిలాలి ఆ మీరేమో మాకు దేవుడి గురించి చెప్పండి అంటారు దేవుడి గురించి ఏం చేసుకుంటారండి ముందు సమస్య మన దగ్గర ఉంది ఆ అయ్యో వాళ్ళని పిలిచారు మనం పిలలేదు
(12:41) నేను ఒకసారి ఒక అమ్మగారిని అడిగాను ఏవండి ఎందుకు ఎందుకు అంత ఇబ్బంది పడుతున్నారు అంటే లేదురా బాబు అందరిని పిలిచేశరు ఆ మనల్ని పిలవలేదు అంటే మనల్ని ఎందుకు పిలలే అన్నాను ఎందుకు పిలదు అంటే పెద్దోళ్ళం కదా అంట అరమ్మ నీ ఐడెంటిటీ తగలయ్యా నీవు ఎంత పెద్దోళ్ళు మీరు ఎవరు పెద్దోళ్ళు చ్చిపోయినవాళ్ళు కదా పెద్దోళ్ళు అంటే బ్రతికున్నారు కదా వీళ్ళంతా ఆ మీకు మీరు ప్రత్యేకించి ఆ ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటారు మనుషులంతా మీరు ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నంత వరకు మీకు ఎక్కడ సుఖం ఉండదు శాంతి ఉండదు ఆ ఈ మనుషులు ఎందులో గొప్ప ఇది ప్రతి ఒక్కళ్ళు పడుకునే ముందు మీరు రామకృష్ణ
(13:18) అనుకోవడం కాదు నేను అసలు ఎందులో గొప్ప ఆ ఒక్కసారి ఎప్పుడైనా మీ జీవిత పర్యంతం మీరు దేవుని తలిశారు తప్ప మీ స్వభావాన్ని మీరు ఎప్పుడైనా తలిశారా నువ్వు ప్రతిరోజు పడుకున్నప్పుడు నేను ఏ విషయంలో గొప్ప నేను ఏం వదులుకున్నానని నేను ఏం సాధించానని నాకు స్పెషల్ ఐడెంటిటీ ఎందుకు ఉండాలి అంటే మీకు వెంటనే వచ్చే అది ఏంటంటే ఒరేయ్ నువ్వు అది చేసుకోపోతే వాళ్ళు ఇంత తొక్కేస్తారురా అని ఒక ఆలోచన వస్తుంది మీ లోపల నుంచి ఆ అర్థమైందా వాళ్ళు ఊరి నుంచి పట్టించుకుంటున్నారు కాబట్టే మీరు ఇంకోటి ఏదో చేయాలి అనుకుంటున్నారు అసలా అవసరానికి పట్టించుకుంటే సరిపోద్ది
(14:05) అక్కర్లేని అన్ని విషయాలు ఎవరవరు పట్టించుకో తొక్కలేద్దు నాకు ఏరోజు కూడా ఈ రెండు ఇళ్లు దాటివెళ్లి మూడో ఇంటితోటి నేను మాట్లాడాలనేటువంటి ఆలోచన నాకు నాకు నాకు రాలేదు ఈ రోజుక వచ్చి సంవత్సరం అయింది ఇక్కడికి వచ్చి రేపు పొద్దున ఎక్కడ ఉంటానో తెలియదు నేను నాకు ఏరోజు నాకు అలాగా అనిపించలేదు నేనేదో సాధించాలని గానీ ఆ ఈ లంకలో ఇక్కడ ఒకడు ఉన్నాడు అనేటువంటి ఐడెంటిటీని చెప్పడానికి గాని మమ్ చాలా మట అన్ని విషయాలకి తగ్గించుకుంటే తగ్గించుకుంటే తగ్గించుకుంటూ వస్తాం ఆ ప్రతి ఆదివారం రెండు టునాలుగు ఇక్కడ సత్సంగం ఉంటుంది ఆ అని ఎప్పుడు అనౌన్స్
(14:46) చేయం ఎందుకు చేయం పెడితే పెడతాం లేకపోతే లేదు ఈ వారం ఇక్కడ ఉంటాను వచ్చే వారం ఇక్కడ ఉండట్లేదు హైదరాబాద్ వెళ్తాను రెండు వారాలు హైదరాబాద్ లో ఉంటాను ఆ తర్వాత ఇంకో వారం ఇంటికి వెళ్ళిపోతాను అంటే ఒక వన్ మంత్ వరకు ఎవరికీ కనిపించను అవసరం లేదు పనే ఉంది అంటున్నాను నేను ఆ మీరు ఎప్పుడైతే అభివృద్ధిని కోరుకుంటారో అర్థంవుతుందా ఆ మీ వ్యక్తిత్వాన్ని అంత ఎస్టాబ్లిష్ చేస్తున్నట్టు గుర్తు అక్కడ నేను చాలా సందర్భాల్లో చెప్పాను అందరికీ ఇక్కడికి వచ్చిన వాళ్ళ అందరికీ చెప్తాను మీరు ఎందుకోసం వచ్చారో ఆ పని చూసుకుని వెళ్ళండి అంటాను. అంతకంటే ముందు నేను ఏం
(15:28) చేస్తానుంటే ఇక్కడికి నేను ఎందుకు వచ్చాను ఆ పని చూసుకుంటాను ఆ నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను మీ అందరికీ సత్సంగం చెప్పడానికి వచ్చానా రాలేదు ఆ మిమ్మల్ని అందరినీ కలిపి ఇక్కడి నుంచి ఆ శివలోకానికి ఏమనా కొత్త మార్గం చేయడానికి వచ్చానా అలా రాలేదు నేను ఎందుకోసం వచ్చాను తెలుసా ఆ ఏకాంతంగా ఒక్కడినే జీవించడానికి వచ్చాను అలా సమృద్ధిగా జీవించాను ఇంకెవళ్ళు ఎలాంటి గందరగోళాలో నాకు తెలియదు ఈ ఊరి స్థితిగతులు ఏంటో నాకు తెలియదు.
(16:00) ఆ ఈ ఊరి పరిపాలన ఏంటో నాకు తెలియదు. ఆ నాకు ఏది కావాలో అన్ని సమకూర్చేసుకున్నాను. ఆ వాటర్ కాన్ తెచ్చుకోవాలంటే బయట నుంచి వెళ్ళాలి కాబట్టి లోపల ఫిల్టర్ పెట్టేసుకున్నాం అయిపోయింది అంతే ఆ సమృద్ధితనం నాకు ఏది కావాలో దాన్ని కంఫర్ట్ గా దాన్ని ఏర్పాటు చేసుకున్నాను అలా జీవిస్తున్నాను అంతే ఆ దీంట్లో ఎవ్వరు సపోర్ట్ ఎప్పుడూ కోరుకోను ఒకవేళ ఎవరైనా వచ్చి సపోర్ట్ చేసినా సరే వాళ్ళకి ఏ విధమైన ఎక్కువ ప్రయారిటీ ఇవ్వనం అలాగని తక్కువగానే ప్రయారిటీ ఇవ్వను నాకు ఏకాంతానికి ఏమైనా ఇబ్బంది వస్తే చెప్పేస్తానే అమ్మ మీరు ఎవరు రాకండి
(16:43) ఇక్కడికి అని చెప్తాను. ఎందుకు నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను ఒక్కడిగా ఉండడానికి వచ్చాను ఒక్కటిగా ఉండడానికి వచ్చాను ఏమనా అంతేనా కదా అప్పుడు ఎలా ఉండాలి నేను మళ్ళీ ఈ గుంపు అంతా క్రియేట్ చేయాలా అవసరే [నవ్వు] ఆ ఏకాంతం తాలకు వైభవం అంటున్నాను నేను అది ఇలాగ ఎవరైనా వచ్చి ఏకాంతంగా ఇక్కడికి ఎవరైనా వచ్చి ఏవండీ మేమ ఇక్కడ రెండు రోజులు ఉంటామండి అని చెప్పి ఎవరైనా అన్నారఅనుకోండి అయ్యో తప్పనిసరిగానండి ఉండండి కానీ భోజనం పక్క ఒక వీధిలో అమ్ముతారు అక్కడ నుంచి తెచ్చుకోండి ని చెప్తాను నేను ఆ ఎందుకంటే నేను భోజనాలు పెట్టడానికో లేకపోతే ఇంకో దాని కోసం రాలేదు నేను
(17:24) దేనికోసం వచ్చాను అంటే పరిపూర్ణంగా నన్ను నేను సహజ సిద్ధంగా ప్రకటించుకోవడానికి వచ్చాను. ఉమ్ నేను దానికోసం రాలే నాకు నేనుగా సజావుగా జీవించడానికి వచ్చాను నేను బోధించడానికి రాలే మిమ్మల్ని అందరినీ సరి చేయడానికి రాలే నేను పూర్ణంగా నాకు నేను చాలా సమర్థవంతంగా నాకు నాతోటి నేను జీవించడానికి వచ్చాను నేను నేను దాన్ని సమృద్ధిగా జీవిస్తున్నాను అంతే ఎటువంటి గందరగోళం లేకుండా ఆ నేను ఇంత సుఖంగా ఉండడానికి రెండే రెండు కారణాలు రెండే రెండే రెండు విషయాలు నేను బాగా అర్థం చేసుకున్నాను అది ఏంటంటే పక్కోడిని ఏమన్నా నేను పట్టించుకోను పక్కోడు ఏమన్నా పట్టించుకోను
(18:08) ఆ మీరందరూ ఏమనుకుంటారంటే మౌనంగా ఉంటే మనం ఎవడో గోల గొడవ ఉండదేమో అని చెప్పి మీరు అనుకుంటారు మౌనంగా ఉండటం అంటే పక్కోడు ఏదనా మీ గురించి అంటే మీరు పట్టించుకోకుండా ఉండటం అది మీరు మాట్లాడకుండా ఉండటం కాదు ఆ మీరు మాట్లాడకుండా ఉన్నారు అనుకోండి ఒక గంట గడియ అని పక్కోళ్ళు ఏదైనా అన్నారంటే నన్ను ఎందుకు అంటున్నారు అని అడిగితే ఇంకా దాని గొడవ ఏముంది ఇంకా అయిపోయింది కదా అక్కడితోటి ఏమది ఆ కాబట్టి మౌనంగా ఉండడం అంటే అర్థం ఏంటది పక్కోండి పట్టించుకోకుండా ఉండటం నేను ప్రతి విషయంలోని ఇలా ప్రతిదానికి ఎందుకు అలా చెప్తున్నాను అంటే మీ ఏకాంతమే మీకు ఆ సమృద్ధితనాన్ని మీ
(18:46) ఒంటరితనమే మీకు ఆ సమృద్ధితనాన్ని తీసుకొస్తది తప్ప మీరు గందరగోళంలో ఉంటే మీకు ఎప్పుడ ఆ సమృద్ధితనం రాదు మీరు ఎలా అర్థం చేసుకున్నా పర్వాలేదు ఇక్కడ ఉన్నవాళ్ళు మీకు దేవుళ్ళతో కొనసాగింపుఉన్నా గురువులతోటి కొనసాగింపుఉన్నా పుస్తకాలతోటి కొనసాగింపు ఉన్నా లేదా మీ కుటుంబంతోటి కొనసాగింపు ఉన్నా కొనసాగింపు ఏదైతే ఉందో ఏ రంగంలో అయినా సరే ఏ విషయంలో అయినా సరే మీరు కొనసాగింపు ఉన్నంతవరకు మీరు ఎవరు కూడా పూర్తి స్వేచ్ఛగా మీరు ఎప్పుడూ ఉండలేరు మీరు ఎప్పుడు ఆనందంగా ఉండలేరు.
(19:19) అటువంటి పరిస్థితులు ఏమన్నా ఉంటే మనం అటువంటి పరిస్థితుల మీద కొన్ని సంవత్సరాల పాటు పాటు పడవలసి ఉంటది ఇటువంటి వ్యవస్థ నుంచి బయట పడాలనుకుంటే మనం ఎవడు మటికి వాడిని వదిలేసేసి ఎలా పెడితే అలా చేసేసేసి మీరు ఎలా పెడితే అలా వచ్చేసారు అనుకోండి అర్థమవుతుందా దారిపోయి దైద్రాన్ని నెత్తి మీద పెట్టుకున్నట్టు ఉంటది దానికి చాలా విజన్ ఉండాలి చాలా వర్క్ చేయాలి అర్థమవుతుందా కొన్ని సంవత్సరాల పాటు పరితపించవలసిన అవసరం ఉండొచ్చు ఎంతో నింద పడవలసి ఉంటుంది ప్రతి అవమానంలో నుంచి కూడా మీరు ఒక సమృద్ధితనాన్ని తీసుకోవచ్చు అంటున్నాను నేను మీరు ఎలా
(19:52) ఉండాలనుకుంటున్నారో దాని పట్ల మీకు ఎంత విధేయత ఉంది అనేటువంటి విషయం ఎక్కడ మీకు తెలుస్తుంది అంటే పూర్తిగా మీకు మీ అవమానం నుంచి అంటే మీ దుఃఖం నుంచే అది మీకు వస్తది అంటున్నాను నేను చాలా సందర్భాల్లో చెప్తాను నేను మీ దుఃఖమే మీ నిజమైన గురువు అని చెప్తాను నేను మీకు ఆ డిప్రెషన్ నుంచే రావాలి మీరు ఎక్కడి నుంచి వచ్చినా మీకు ధైర్యం అంతా ఎక్కడి నుంచి వస్తది అంటే మీ మనసు ఎక్కడ ఎక్కడైతే బాగా ఇబ్బందికి లోనైపోద్దో అక్కడి నుంచి వస్తది మీకు ధైర్యం అంతా ఆ వాస్తవం ఎప్పుడూ చాలా కఠినంగా ఉంటది.
(20:25) మీరందరూ ఏమనుకుంటారంటే చాలా తేలిగ్గా చాలా సునాయాసంగా సమృద్ధిగా వెళ్ళిపోదాం అనుకుంటారు అలా ఎప్పుడు జరగదు. ఆ ఇంత దాంట్లోని నువ్వు నువ్వుగా చాలా విధేయతతోటి మీరు మీరు అలా ఉదాసీనంగా అలా ఉండటం అనేటువంటిది మీరేమి రాత్రి రాత్రి కాడ ఏమి అద్భుతాలు జరగవు. ఆ దాని గురించిన నూటికినూ శాతం ఇప్పటి నుంచి ప్రతి ప్రతి లిప్తలిప్తను ప్రతి లిప్తలిప్తను అది మీకోసం మీరు అంటే మీ సమయాన్ని మీకోసం మీరు సమృద్ధిగా మీ కోసం మీరు ఉపయోగించుకోవాలి మీ సమయాన్ని మీ కోసం ఉపయోగించుకోవాలి.
(20:59) మీరు సమయాన్నంతా ఇతరుల కోసం దారబోతున్నారు మీరు ఇతరుల కోసం దారబోతున్నారు ఎందుకంటే మీకు లోపల ఆశ ఉంది. ఆ మీకు లోపల ఏదో ఆశ ఉంది. నేను ఏదో చేస్తే నాకు ఏదో వస్తదేమో అని ఆశ ఉంది ఈ ఆశ ఉన్నంతవరకు మనిషికి ఏరోజు సుఖం లేదు శాంతి లేదు ఎక్కడ మీరు అన్నీ మీరు మీరు ఏమనుకుంటారు అంటే ఇప్పుడు దేవుడు ఉన్నాడు అనేవాడిని ఏమంటారు ఇది బాగా ఫాలో అవ్వండి ఈ విషయాన్ని మీరు బాగా అర్థం చేసుకోండి దేవుడు ఉన్నాడు అనేటువంటి వాడిని ఏమంటారు ఆస్తికులు అంటారు దేవుడు ఉన్నాడు అనేవాడిని ఏమంటారు ఆస్తికులు దేవుడు లేడు అన్నవాడిని నాస్తికులు అంటారు కదా దేవు దేవుడు ఉన్నాడు అనేవాడు అంటే ఎవరు
(21:46) ఆస్తికులు అందరూ ఏమని చెప్తారంటే ఆ మీరు ఆస్తిక వ్యవస్థలోనే ఉండండి నాస్తిక వ్యవస్థకు వెళ్లద్దండి అంటారు అంతేనండి దేవుడు ఉన్నాడు అనేవాడు ఏం చెప్తాడు మీరంతా ఆస్తిక వ్యవస్థలోనే ఉండండి నాస్తిక వ్యవస్థకి వెళ్లద్దండి అంటాడు నాస్తిక వ్యవస్థలో ఉన్నోడు ఏమంటాడో తెలుసా మీరు నాస్తిక వ్యవస్థలోనే ఉండండి ఆస్తిక వ్యవస్థకి వెళ్లద్దండి అంటాడు అంతే కదా ఇద్దరూ కూడా వాళ్ళ మానసిక ప్రవర్తననే ఏదైతే ఉందో దాన్ని ఆ వ్యవస్థనే పెంచి పోషిస్తున్నారు తప్ప మనసు నిష్క్రమించేటువంటి పరిస్థితులని ఈ రెండు ఈ రెండు కూడా మీకు ఎక్కడ అవి మీకు అది ఇవ్వట్లేదు ఆ రెండు వ్యవస్థలో దాన్ని అసలు
(22:26) తీసుకురావట్లేదు అసలు అసలు తీసుకురావట్లేదు ఏదో ఒక పక్షాన్ని మిమ్మల్ని ఉంచుతున్నాయి కానీ మిమ్మల్ని మిమ్మల్నిగా ఉంచట్లేదు అయి ఆ అలా ఎప్పుడూ లేదది ఈ రెండు కూడా ఎందులో నడుస్తున్నాయి మానసిక స్థితిగతుల్లోనే నడుస్తున్నాయి దాన్ని దాటి ఓవర్కమ్ చేసి ఎవడు తీసుకెళ్లలేదు దీన్ని ఆ కాబట్టి సమస్య అంతా ఎక్కడ ఉందంటే మీ ఆలోచన సరళలోనే ఉంది సమస్య అంతా అని అది మీ దగ్గరే ఉంది సమస్య అంతని బయట ఎక్కడ సమస్య లేదు మీరు ఏమనుకుంటున్నారంటే బయట ఏదో సమస్య ఉంది అనుకుంటున్నారు మీరు ఆ మీరు ఎంత ధైర్యవంతులు అన్న విషయం మీకు
(23:10) ఎక్కడ తెలుస్తుంది అంటే మీకు ఏదైనా ఒక విషయం నచ్చలేదు అనుకోండి నచ్చన విషయాన్ని మీకు ఎదటి వాడు ఎవరి దగ్గరికి వెళ్తే మీరైతే నచ్చలేదు వాడి దగ్గరికి వెళ్లి ఎవరో బాబు నువ్వు చెప్తున్నా ఈ విషయం నాకు నచ్చలేదని మీరు చెప్పినప్పుడు అసలు మీ ధైర్యం ఏంటో తెలుస్తుంది అసలు అంటే అలా ఎలా చెప్తామండి అంటారు అంటే నీకు ధైర్యం లేదు నాకెందుకు ధైర్యం లేదండి ఆయనకి చాలా ధైర్యం ఉందండి మరి ఇంతే చెప్పు అంటే మనక ఎందుకు లేండి అంటాడు ఆ అంటే ఇక్కడ ఎవరిని ఎవరు వృద్ధి చేసుకుంటున్నారు ఇక్కడ మీ వ్యక్తిని వృద్ధి చేసుకుంటున్నారు అక్కడ మీరు ఎన్ని సాధనలు చేసినా ఎన్ని మీరు
(23:44) ఎన్ని తపస్సులు చేసినా మీరు ఎంత చేసినప్పటికీ కూడా మీకు నచ్చన విషయాన్ని నచ్చట్లేదు మీరు నచ్చన విషయాన్ని ఇది నచ్చలేదు అనే అది చెప్పేంత ధైర్యం వచ్చేంత వరకు కూడా మీకు ఇవి ఏ రకంగాన ఉపయోగపడదు మీకు మీ స్వేచ్ఛను మీరు ఎప్పుడు ప్రకటించుకోలేరు. మీరు ఎప్పుడు ఆశల తలకు వలయాల్లోనే చుట్టుకుంటా ఉంటారు. నువ్వు ఎప్పుడు బాగుంటావు నేను ఎప్పుడు బాగుండాలి ఏంటి నేను ఎప్పుడు బాగుండాలి నాకంతా కలిసి రావాలి మహావాక్యాలు ఇవన్నీ ఏంటి నాకంతా కలిసి రావాలి ఇంకోటి ఏంటి
(24:30) నేను బాగుండాలి ఈ రెండు ఉండటమే అర్థమవుతుందా గుడి దగ్గర లైన్ ఎక్కువ నడుస్తది ఆ మీ లైన్ కాదే మీ కోరికలు మీరు లైన్ అనుకుంటున్నారు దర్శనానికి మూడు గంటల సమయం పడుతుందా అంటే మూడు కోట్ల కోరికలు ఉన్నాయి అన్నమాట అక్కడ ఆ మీరు దేవుడికి ప్రయారిటీస్తున్నారా కోరికకి ప్రయారిటీస్తున్నారా ఆ కోరికే ప్రయారిటీ ఇస్తున్నారు పైగా లంకలో అందరూ ఏమనుకుంటున్నారంటే ఆయన అల దేవుడని చెప్పడండి బాబా అ దేవుడి గురించే చెప్పడు దేవుడు లేడు అంటాడు నేను ఎందుకు లేదంటాను ఒక నేను లేదంటే ఆయన లేకుండా పోతాడా నేను లేడంటే లేకుండా పోతాడా ఏంటి మీ దేవుడు అంత సులకనగా ఉన్నాడా మీకు ఎవడో
(25:08) ఒక అనామకుడు లేడు అని చెప్తే మీ దేవుడు లేకుండా పోతాడా ఆ అంటే అందరికీ ఎందుకు కోపం వస్తది అంటే నువ్వు కోరికతోటి ఉన్నావు కదా ఆ ఆ కోరిక నువ్వు కోరికతోటి ఉన్నావు నువ్వు కోరికతోటి ఉండడం సమస్య అని చెప్పడం కోపం వస్తది కదా అది ఇక్కడికి వచ్చినోళ్ళకి కోపం వచ్చిందంటే పర్లేదు అసలు ఇక్కడ రానిోళ్ళకి కోపం ఎందుకు వస్తుందో నాకు అర్థం అవట్లేదు అది [నవ్వు] ఆ ఆ అంటే ఇక్కడ ఏం జరుగుతుందో ఆసక్తిఏమో ఒక ఆ దేనికోసం ఇదంతా ఎవరికోసం ఇదంతా అని మీకు ఎందుకు వచ్చింది ఈ సమస్యలు అంతానే
(25:54) ఆ మీకు అందరికీ అసలు ఏం కావాలి మీకు ఏం కావాలి అసలు మీకు ఎవరికైనా ఏమన్నా ఇక్కడికి వచ్చినవాళ్ళందరికీ మీకు అసలు ఏం కావాలి ఎందుకోసం వచ్చారు ఇక్కడికి చెప్పండి మీరు అసలు తెలుసుకో ఆ మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి ఇక్కడికి ఎందుకు వచ్చారు ఆ ఎవరు చెప్పారు మీకు అది అలాగని ఎవరు చెప్పారు ఆ అంటే ఎవరో చెప్పిన దాన్ని విని మనం అలా ఉందాం అనుకుంటున్నాం తప్ప మనం మనంగా ఉందాం అనుకోవట్లే మ్ రమణ మహర్షి వారు
(26:41) నేనెవడన అనే పుస్తకంలో లో ఒక ఒక పాయింట్ ఉంటుంది ఒకడు ఎంత పాపి అయినప్పటికీ కూడా ఏంటి ఒకడు చెప్పండి ఏమిటి తనను తాను తెలుసుకోవాలని ఎప్పుడైతే అనుకుంటాడో ఎప్పుడైతే తనను తాను తెలుసుకోవాలని ఉపక్రమింతాడో వాడు అన్నిటి నుంచి విడుదల పొందుతాడు అంటాడు ఈ వాక్యంలో ఎక్కడా కూడా ఆయన ఫలానా వాడి దగ్గరికి వెళ్ళని ఎక్కడా కోట్ చేయలే ఆ ఈ బుర్ర బుర్ర మీ బుర్రహలని ఇలా మార్చినోడు ఎవడో అసలని ఇదేమ నేనే నా సొంత భాష కాదు ఇది రమణ భాష గారు చెప్పిందే చెప్తున్నాను నేను మీరే అలా మార్చుకున్నారా ఎవడైనా మిమ్మల్ని మనిపులేట్ చేశడా
(27:27) తెలుసుకోలే అదే చెప్తున్నాను ఎందుకు తెలుసుకో ఎందుకు తెలుసుకోలేరు అనుకుంటున్నారు ఇదే ఆలోచించాలి నేను మిమ్మల్ని ఏం పాయింట్ అవుట్ చేయడంలే మీరు ఇలా ఆలోచించగలిగినప్పుడే మీరు సుఖంగా ఉంటారు అంటున్నాను నేను ఆ అర్థంవుతుందా ఇప్పుడు నాకు తెలిసిన ఒక గారి అంటే ఒక పిండి ముద్ద ఒకటి ఉంది అది నాకు ఫ్రెండ్ ఓ పిండి ముద్ద ఒకటి ఉంది నాకు తెలిసింది ఆ పిండి ముద్ద నన్ను నిన్న రాత్రి ఏమని అడిగిందంటే నువ్వు నన్ను తిను అంది నేను ఎలా తింటాను నువ్వు పిండి పిండిగా ఉన్నావు కదా అంటే లేదు లేదు నేను సమృద్ధిగా ఉన్నాను నువ్వు నన్ను తిను అంటున్నా కాదు కాదు నీకు
(28:06) తెలియటం లేదు నువ్వు నూనెలో పడాలి నువ్వు వెళ్లి ఎక్కడ పడాలి నూనెలో పడి బాగా దోరగా వేగితేనే నేను తినగలుగుతాను లేకపోతే తినలేను పచ్చిపిండి అర్థమవుతుందా ఆ అంటే లేదు లేదు నేను సమృద్ధిగానే ఉన్నాను నువ్వు నన్ను స్వీకరించు ఆ అంటే అది నూనెలో పడి వేగి దోరగా వేగడానికి అది సిద్ధంగా ఉందా లేదు లేదు ఇది సమస్య ఏంటంటే మనల్ని మనం తెలుసుకోవాలని అనుకుంటున్నాం మనం కానీ మనల్ని మనం తెలుసుకునే క్రమం ఎలా ఉంది అంటే పూర్తి కఠినంగా ఉందది ఎలా ఉంది పూర్తి కఠినంగా ఉంది అది ఎప్పటికప్పుడు మనక ఆ సమస్యలు తెలుస్తున్నాయి.
(28:44) అర్థమవుతుందా దానినుంచి బయట దానినుంచి బయట పడలేక దాన్ని భయపడలేక ఆ వేరే రకంగా ఉండలేక అర్థమైందా మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే ఎవరో ఒకరు ఆసరా తీసుకొని వెళ్దాం అనుకుంటున్నాం. భౌతికంగా ఎవరు ఎంత ఉన్నా మీకు ప్రేరణ ఇవ్వగలరు. అంతే మిమ్మల్ని చెయ్యి పట్టుకొని ఎవరో లోపలికి తీసుకెళ్లేరు మిమ్మల్ని ఎవరు కూర్చోబెట్టలేరు ఒకవేళ మీకు ఎవరైనా అలాంటివి ఏమనా చెప్పినా మీరు ఎవరో నమ్మకండి.
(29:09) అలా జరగదు అసలు ఆ మీరు ఏది చేయాలనుకుంటున్నారో ఎలా చేయాలఅనుకుంటున్నారో అది మీరు అటెంప్ట్ చేయడమే మీరు వింటే రాదు అసలు అవ్వదు ఆ మీరు ఏదో చేస్తే అవ్వదు మిమ్మల్ని మీరు తెలుసుకోవాలనుకున్నప్పుడు మీ మూలాన్ని మీరే అన్వేషిస్తూ పోవాలి. ఎలా అన్వేషించాలో మీకు తెలియపోయినా సరే మీరు కళ్ళు మూసుకొని కూర్చోవాలి మీకు లోపల నుంచి ప్రేరణ అందుతుంది.
(29:37) మీకు ఇక్కడ సక్సెస్ ఫెయిల్యూర్ అనే విషయాలు వదిలేయండి తెలుసుకుంటా తెలుసుకోవడం వదిలేయండి దాని కోసం మీరు సమయాన్ని ఇచ్చారా లేదా అన్నది అవసరం మీరు సమయాన్ని ఇస్తున్నారు ఎక్కడ ఇస్తున్నారో మాబోటి వాళ్ళ సమక్షానికి ఇస్తున్నారు తప్ప సమయాన్ని మీ అంతరంగానికి ఇవ్వడం లేదు అంటున్నాను నేను మరి అంతరంగానికి ఇవ్వటం లేనప్పుడు మీరు ఇది ఎన్ని జన్మలకైనా ఇది ఎప్పుడూ క్లారిటీకి రాదు అంటున్నాను నేను ఆ ఎందుకంటే విషయం ఎలా ఉందంటే చాలా చాలా చాలా కఠినంగా ఉంది విషయం నేను దాన్ని వేరే రకంగా సౌమ్యంగా శాంతితో నవ్వుతూ నేను చెప్పడానికి అక్కడ అవ్వదు మ్
(30:12) అర్థమైందా ఇప్పుడు మీరు నా చెయ్యి మీద ఒక ఇనప కడ్డిని పెట్టాల పెట్టాలి కదండి ఇనప కడ్డిని పెట్టాలి కదా ఆ ఇనప కడ్డిని పెట్టినప్పుడు ఇలా ఇలా పెట్టే క్రమం మీ ముఖం నవ్వుతా ఉన్నప్పటికి కూడా పెట్టే క్రమం ఎలా ఉండాలి కఠినంగానేనా ఇంకో రకంగా చేయడానికి ఉందా దాన్ని ఇలా ఉంది సమస్య ఆ మీరు వ్యక్తి వ్యక్తిని ఎక్కడ దాటగలరు అని అడుగుతున్నాను ఇప్పుడు సమస్య అంతా ఏంటి వ్యక్తిత్వమే కదా వ్యక్తిత్వాన్ని దాటాలి కదా దాటాలా అక్కర్లేద్దా దాటాలంటే ఏంటి దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలి దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఏంటి ఇలా పట్టుకోగానే అక్కడ ఏమ వస్తుంది ఇప్పుడు
(30:54) ఫస్ట్ మంట వస్తుంది వ్యక్తిని పట్టుకోగానే ఏమవస్తుంది మంట వచ్చేస్తుంది అర్థమవుతుందా అబబాయ్ ఇది చాలా ఇది ఇబ్బందిగా ఉందని తట్టుకోలేక మనం ఏం చేస్తున్నాం అంటే వెళ్లి గురువు గారి కాళ్ళు పెట్టుకుంటున్నాం అర్థమవుతుందా అర్థమైందా నాకు తెలిసి ఆ గురువు గారు కూడా ఏం చేయాలంటే మంటను ఏం చేయాలి మరి కాస్త పెంచాలి గురువుగారు మంట పెంచరు పెంచితే అక్కడ ఎవరు ఉండరు కంత [నవ్వు] మీరు మంట పెంచితే అక్కడ ఎవడో ఉండడు ఎవడు మటగడికి పోతారు అర్థమవుతుందా ఉన్నోళ్ళని కాపాడుకోవడం ప్రస్తుతం గురువుల యొక్క బాధ్యత [నవ్వు] దళడ్లు కట్టి జాగ్రత్తగా లోపల కోడి
(31:31) పిల్లలు పెట్టినట్టు పెట్టాలి వీళ్ళందరి లేకపోతే ఎటుపి పోతారు అర్థమవుతుందా ఆ బాధ్యతల్లో ఉన్నారు అంటే మానసిక వ్యవస్థలో ఉన్నారు గురువులంతానే వాడు మీకు ఏం సహకారం చేస్తాడో నాకు తెలియదు ఆ నాకు తెలిసే అటువంటి గురువు దగ్గరికి అయితే నేను వెళ్ళను నేను [నవ్వు] ఆ ఎప్పుడు మీరు ఎప్పుడు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు మీరు నిష్క్రమించడానికి సిద్ధంగా లేరు అంటున్నాను నేను ఆ మీరు ఈ సౌందర్యం మీకు ఎక్కడ ఉందంటే మీ నిష్క్రమణలో ఉంది అర్థమవుతుందా ఆ నిష్క్రమణ కోసమే ఇందాక నేను చెప్తున్నాను పక్కోండి పట్టించుకోవద్దుఅని పక్కోడు ఏమన్నా పట్టించుకోవద్దుఅని దాన్ని సింప్లిఫై చేసి
(32:11) మాట్లాడుతున్నా ఆ తగినంత తినండి దీనికి వయసుకి దేహానికి దానితోటి సంబంధం లేదు మిమ్మల్ని మీరు తెలుసుకోవడం అనేటువంటిది దేహానికి వయసుకి సంబంధించింది కాదు అర్థమవుతుందా అసలు అసలు మీరు ఇవన్నీ కాదు మీరు అసలు ఎలా ఉండాలనుకుంటున్నారు అనే వంటి విషయం మీద క్లారిటీ కావాలంటున్నాను నేనుది మీరు ఎలా ఉండాలిఅనుకుంటున్నారు మీకోసమే మీరు ఉన్నామ అనుకుంటున్నారా అంతే ఆ స్వేచ్ఛను కల్పించుకోమంటున్నాను అది నేను అన్ని కల్పించుకుంటున్నాం కదా కల్పించుకోవట్లేదా ఎందుకు కల్పించుకోవట్లేదు బంగారం రేటు పెరిగిందా తగ్గిందా [నవ్వు] ఇప్పుడు కొనకపోతే మళ్ళీ తర్వాత కొనలేమ అని
(32:53) చెప్పి ఏదో రిక్వెస్ట్లు పెడుతున్నాం కదా [నవ్వు] కలిపించుకుంటున్నాం కదా ఇది ఎందుకు కలిపించుకోవు అదే దానికి అర్థం ఏంటంటే ఇది మీకు అవసరం లేదు. ఆ నేను ప్రతి ఇప్పుడు వారం చెప్పేది మళ్ళీ ఇది కూడా చెప్తున్నాను ఇది ఎవరికీ అవసరం లేదు ఆ అర్థమైందా మాకందరికీ సుఖం కావాలి ఏంటి చెప్పండి ఏంటి మాకందరికీ శాంతి కావాలి మాకందరికీ ఆనందం కావాలి మాకందరికీ మోక్షం కావాలి మాకందరికీ గురువు కావాలి అన్ని మాకు అనుకూలంగా ఉండాలి.
(33:32) ఇది ఆధ్యాత్మికత అంటే [నవ్వు] మీకు అనుకూలంగా ఎక్కడ ఉంటదో అది ఉండదు అది నరకం అది లేని దాన్ని ఉన్నట్టు ఉన్నదాన్ని లేనట్టు నేను అటువంటి మాటలు నేను మాట్లాడలేను మీరందరూ శాంతి అంటున్నారు మీరందరూ అనుగ్రహం అంటారు మీరు ఏదో అంటున్నారు అది నరకం అది పట్టుకుంటే కాలిపోతది దాన్ని భరించలేక ఈ సాధనలో తపస్సులు జీవించడానికి సముఖంగా లేని ప్రతివాడు చేసేటువంటి ఏంటండి ఒక అపచారం ఏంటంటే అది సాధన లేదా తపస్సుని జీవించడానికి సముఖత లేకపోవడం అది జీవించ జీవనాన్ని కొత్తగా నిర్మించాలఅనుకోవడం అవసరం లేదు ఆ చెప్పండి ఇక్కడ ఎవరు ఎవరికీ ఏమి కారు
(34:19) ఇక్కడ ఎవరు ఎవరిని ఉద్ధరించలేరు జ్ఞానం వారసత్వం కాదు ఎప్పటికీ మీకు మీరు మాత్రమే దుఃఖమే మీ నిజమైన గురువు మీ జీవనం కంటే గొప్ప జ్ఞానం ఇంకోటి లేదు ఏమి లేదు అసలు మీరు తెలుసుకోవడానికి ఇక్కడికి రాలేదు మీరు అనుభవించడానికి రాలేదు మీరు కొత్తగా పరిణామం చెందడానికి రాలేదు అర్థంవుతుందా నేను మీ అందరితోటి ఎందుకు ఇంత కొన్నిసార్లు చాలా కనెక్టెడ్ తో మాట్లాడతాను కొన్నిసార్లు నా బాణలో నేను మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంటాను ఈ మాట్లాడవలసిన అవసరం కూడా లేదు కానీ ఎందుకు మాట్లాడతాను అంటే ఈ మాటల్లో నేను ఒక ఒక స్వచ్ఛ స్వచ్ఛమైనటువంటి మౌనాన్ని ఎక్కడ ఆ
(35:05) ఆలోచనలతోటి సంబంధం లేనటువంటి ఒక ప్రసన్నతని అనుభవిస్తాను నేను దాన్ని మీరు కూడా అనుభవిస్తారేమో ఒకవేళ మధ్యలో ఆ ఆ పీస్ ని మీరు కూడా ఎక్కడైనా ఎక్స్పీరియన్స్ చేస్తారేమో ఆ ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు అది నా దగ్గర నుంచి కాకుండా అది మీ లోపల నుంచి మీకు మీకే అది తారసపడుతుంది అనే విషయాన్ని మీరు ఎప్పుడైనా తెలుసుకుంటారేమో అది తెలుసుకుని మీరు ఇక్కడికి కూడా రాకుండా మీరు మీరుగా మీరు మీరుగా ఉంటారేమో ఒకవేళ దానికోసమే మాట్లాడడం ఇదంతా లేకపోతే మాట్లాడవలసిన అవసరమే లేదు అసలు ఆ నా ఐడెంటిటీని డిక్లేర్ చేయడానికి కాదు నాకు ఐడెంటిటీ లేదనే విషయం నాకు తెలుసు
(35:51) బాగా నాకేం ఐడెంటిటీ లేదన్న విషయం నాకు తెలుసు నేను ఈ మాటకు సంబంధించిన నా మాటకు సంబంధించినవాడిని కాదన్న విషయం నాకు తెలుసు బాగా ఈ వృద్ధి క్షయాల ఆటకు సంబంధించినని కాదు నేను అనే విషయం నాకు తెలుసు బాగా మ్ నేను ఎవరు అంటే అది నాకు తెలియదు అనే విషయం కూడా నాకు స్పష్టంగా తెలుసు. నేను ఎవరంటే అది నేనుఅని కూడా నేను అనటం లేదు నేను ఎవరు అంటే అది నాకు తెలియదు ఎందుకంటే నేను అనేది మనసు యొక్క నామం అది.
(36:29) ఆ నేను అనేది ఎవరిది అది మీ మొదటి తలంపు ఏంటది నేను ఇప్పుడు ఎవరిని ఎవరు తెలుసుకుంటున్నారు మనసుని మనసు తెలుసుకుంటుందా ఆ తెలుసుకోండి ఈసారి మిమ్మల్ని మీరైతే [నవ్వు] మనసుని మనసుని తెలుసుకోవడం పరమార్థికత మళ్ళీ దానికి ఏ ఇలా మాట్లాడుకోకూడదా మనం నవ్వుతూ వాతలు పెట్టుకోకూడదా [నవ్వు] ఏమి ఆధ్యాత్మికత అండి ఇది ఏమి జ్ఞానం ఇదంతానే నేను అనేది ఏంటి మనసు యొక్క నామమేనా కాదా మనసు యొక్క నామమే కదా ఇప్పుడు మిమ్మల్ని మీరు తెలుసుకోవడం అంటే ఏంటి దేన్ని తెలుసుకుంటారు ఆ
(37:15) అసల మీకు అందరికీ ఒక విషయం చెప్తాను ఆ మీరు ఎన్ని తిట్టుకున్నా పర్లేదు చెప్తాను అసలు భగవాన్ ఎప్పుడూ కూడా నిన్ను నువ్వు తెలుసుకొని ఎవరితో చెప్పలేదు తెలుసా ఆ అసలు అసలు ఎవరితో చెప్పలే భగవాను ఎక్కువ చెప్పిన మాటలు ఏంటో తెలుసా ఆ సరి సరి ఏంటి సరి సరి అంటే ఏంటి ఆ చాలు చాల్లే అని ఇంకో మాట ఏంటంటే సుమేరు అంటే ఊరకుండు అంతే భగవాన్ ఎప్పుడు నిన్ను నువ్వు తెలుసుకోమని ఎప్పుడు చెప్పలే అర్థమైందా కానీ నిన్ను నువ్వు తెలుసుకో భగవాన్ రమణ మహర్ష ఎందుకు వచ్చింది అంటే ఎవరు ఏదో అడిగేవారు అది మైండ్ స్టేట్ లో ఉంటున్నాడో వాడికి ఎంత
(37:59) చెప్పినా అర్థం కావట్లేదు వాడు ఏదేదో మాట్లాడుతున్నాడు వాడిని ఇప్పుడు ఆపాలి అక్కడ వాడిని ఏం చేయాలి ఇప్పుడు ఆపాల్సి వచ్చినప్పుడు ఏం చేసేవారంటే మీరు ఎవరో ముందు మీరు తెలుసుకోండి అని ఇవ్వరు అంతే అది దాన్ని ఎలా చేశారంటే అది మంచి మార్కెట్ స్ట్రాటజీ అది నిన్ను తెలుసుకోవడం అన్నది దాన్ని ఎలా చేశారంటే సాధన మార్గంలోకి తీసుకొచ్చారు అంత ఆ భగవాన్ చెప్పిన ఫస్ట్ టీచింగ్ తల్లికి ఇచ్చిన ఉపదేశంలో ఉంటది ఊరక నుండుటయే ఉత్తమము అంే అంతే భగవాన్ టీచింగ్ రియల్ భగవాన్ టీచింగ్ అది అర్థమవుతుందా ఇక దాని తర్వాత భగవాన్ టీచింగ్ ఏంటంటే నువ్వు ఎవరో నువ్వు తెలుసుకో అని కాదు
(38:39) అర్థమవుతుందా మనోమూలాన్ని అన్వేషించు దాన్ని ఏమంటారంటే ఆత్మ విచారణ కాదు ఆత్మ విచారణ దాన్ని అదేంటది ఆ కాన్సెప్ట్ ఏంటది ఆత్మ విచారణ ఆత్మ విచారణ అంటే ఏంటి నిన్ను తెలుసుకోవడం కాదు మనోమూలాన్ని అన్వేషించడం అర్థమవుతుందా అంటే నీ మనసు ఎక్కడి నుంచి అయితే పుడుతుందో అంటే నేను అనేటువంటిది ఎక్కడి నుంచితే పుడుతుందో దాని మూలాన్ని తెలుసుకోమని నేను తెలుసుకోమని కాదు ఆ చెప్పేవాడికి చాలా క్లారిటీ ఉండాలి వినేవాడి క్లారిటీ ఉండక్కర్లే చెప్పేవాడికి ఏంటి చాలా క్లారిటీ ఉండాలి వాడు క్లారిటీతో చెబితేనే విన్నవాడు సమర్థతో అర్థం చేసుకుంటాడు చెప్పేవాడు
(39:19) ఆరాకోరా జ్ఞానంతో చెప్పాడు అనుకోండి వినేవాడు తగులడిపోతాడు మొత్తం పూర్తిగా దాని బదులు చెప్పకపోవడమే మంచిది అసలు అర్థమైందా తర్వాత అక్షరమణిమాల అంటే అది భగవాన్ ఎవ్వరిని కూడా చేసుకోమని ఎవరితోన చెప్పలే అది దేనికోసం చెప్పారంటే అక్షరమణిమాల భిక్షాటనకి వెళ్తున్నాం మేము మాకు ఏదైనా రాసివ్వండి అంటే వాళ్ళ కోసం రాసి ఇచ్చారు అందరూ దాన్ని చేసుకుంటున్నారు చేసుకుంటే చేసుకోమనండి అన్నారు మీరు కచ్చితంగా అక్షరమణిమాన చేయండి అని భగవాన్ ఎప్పుడు ఎవరికీ ఉపదేశించినట్టుగా నేను ఇప్పుడు కొంచెం చదవలేదు ఒకవేళ మీరు ఎవరికైనా తెలిస్తే నాకు చెప్తే నేను సమ్మతిస్తాను
(39:54) అయ్యో ఎందుకు సమ్మతించడం నేనేమని కాదనడానికి జరిగింది దానికి ఆ ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుకున్నామో అందులో హైయెస్ట్ కంటెంట్ ఎక్కడఉంది ఊరకని ఉండు జస్ట్ బీయింగ్ బి స్టిల్ ఊరకుండు నిన్ను తెలుసుకోవడం అంటే అర్థం ఏంటంటే నువ్వు తెలుసుకోవడానికి ఇంకేమీ లేదని నువ్వు సమ్మతించి ఊరకు ఉండటమే నిన్ను తెలుసుకోవడం ఆ సింపుల్ చాలా చిన్న చిన్న విషయాలు ఇవి అర్థంవుతుందా మనం దాన్ని జటిలం చేసాం ఎందుకు జటిలం చేశము అనిఅంటే మనకి ఇక్కడ ఏదో కావాలి ఏంటి మనఅందరికీ ఇక్కడ ఏదో
(40:39) కావాలి ఏదో కావాలి కాబట్టి మోక్షమో ముక్తో దేవుడో గురువులో ఏదో కావాలి మనకి ఇక్కడ నీకు ఏది అక్కర్లేనప్పుడు నీకు ఏమ అక్కర్లే ఆ సింపుల్ లాజిక్ నీకు ఏదో కావాలి కాబట్టి మనక అంతా కావాలి నీకు ఏది అక్కర్లేకపోతే ఏమ అక్కర్లే మీరు హాయిగా ఉండొచ్చు మీరు స్వేచ్ఛగా ఉండొచ్చు మీరు ఎక్కడున్నా బాగుండొచ్చు ఆ మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి మీ బాల్య వ్యవస్థ గాని మీ యవ్వన వ్యవస్థ గాని మీరు వృద్ధాప్య వ్యవస్థ గాని మీ ఆధ్యాత్మిక వ్యవస్థ గాని లేకపోతే మీ సంసారిక వ్యవస్థ గాని దేనితోటి ఎలాంటి సంబంధం లేదు మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి మీరు చాలా స్వేచ్ఛగా
(41:16) హాయిగా సమృద్ధిగా మిమ్మల్ని మీరు తెలుసుకోవచ్చు ఆ తెలుసుకోవడం ఏంటంటే నేను అనేటువంటిది అది మనసు అంతే కాబట్టి మనసు చేత మనసుని తెలుసుకుంటున్నాం మనం ఏది చేసినా మనసు చేత మనసుని తెలుసుకుంటున్నాం కాబట్టి ఆ తెలుసుకోవాలనే ప్రక్రియ నుంచి బయటికి వచ్చేయడమే మీరు మీరుగా ఉండటం అన్నిటిని తెలుసుకోవాలనే ప్రక్రియ నుంచి బయటకి రావడం అంటే ఏంటి మీరు మీరుగా ఉండటం కదా మరి మీరు ఇలా చెప్తే మీరు ఎవరైనా ఇక్కడికి వస్తారా ఆ అంటే మీ మాన మీరు రావచ్చు ఇక్కడికి మీ మానాని మీరు వెళ్ళిపోవచ్చు అన్నమాట నాతో మీకు పని లేదు మీతో నాకు పని లేదు అది అది అది అది కంఫర్ట్ ఆ అది సంబంధం లేకుండా
(42:00) ఉండటం ఎవరెవరితోటి కూడా [నవ్వు] ఎవరు రావాలంటే రావచ్చు ఎవరు వెళ్ళిపోవాలంటే వాళ్ళు వెళ్ళిపోవచ్చు అదేంటండి మీరు అసలు లేకపోతే మేము ఎందుకు రావాలంటే రాకు నన్ను ఎవరు రమ్మన్నాడు ఎవరైనా బతిమాలేరా ఎవరో చెప్పండి ఎవరైనా ఎవరైనా బతిమాలేరా రావక్కర్లే ఇండివిడ్యువాలిటీ అదేంటది మీరు ఏమనుకుంటారంటే ఆయన ఏదో ఆస్యం కొద్దిగా చెప్తారండి వెళ్ళకపోతే మనకు అవుతుది ఏంటండి ఓరి బాబు మీరు ఎవరో ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు [నవ్వు] మీరు హాయిగా నీ ఇంటి పట్టన నుండి మీరుఏమ ఏమ వచ్చింది ఆ మీరేం ఉండక్కర్లేద్దు మీకు నచ్చన విషయాన్న నచ్చలేదని మీరు ఎప్పుడైతే చెప్పేస్తారో
(42:33) వాళ్ళే చూసేస్తారు మిమ్మల్ని మీరు ఉండక్కర్లేద్దు [నవ్వు] మీరేం వదలక్కర్లేద్దు మీకు నచ్చన విషయాన్ని నచ్చనట్టు మీరు చెప్పేస్తే వాళ్ళే తోసేస్తారు బయటికి మీరేమ ఉండక్కర్లేద్దు ఇక్కడ మీరు సాధన చేయడం తపస్సు చేయడం ఏటి మీరు ధ్యానాలు చేయడం కొత్త అభివృద్ధి పొందడం అది ఏది కాదండి ఆ మీ ఇంట్లోనే మీరు అందరినిీ వదిలేసి ఏమనా ఉండగలరో లేదో చూసుకోండి ముందు అసలు ఇంకా అక్కడి నుంచి అన్ని వచ్చేస్తాయి ఎక్కడ మీ ఇంట్లోనే అందరినీ వదిలేసి ఏమనా ఉండగలరేమో చూసుకోండి మ్ మీ ఇంట్లోనే ఒక మూలక మీరు పరిమితమై అలా
(43:17) ఉండగలరో లేదో చూసుకోండి మీరు ఎక్కడికో బయటికి వెళ్ళిపోయి ఏ చెట్ల కింద కూర్చుని గెడ్డలు మిసాలు పెంచుకొని లేకపోతే జుట్టు అంతా ఇలా ఎరపూసుకుని ఏం తపస్సులు చేయక్కర్లేద్దు మీరు ఉన్న చోట్లోనే ఆ మీరు మీరుగా మీ స్వయం స్వేచ్ఛను ప్రకటించండి అర్థమైందా మీకు దుఃఖం ఎందుకు రాదో చూస్తాను ఆ దుఃఖానికి మీరు నిలబడతారో లేదో చూసుకోండి అంతే మీరేమో సాధించవచ్చేది ఏముంటది ఇక్కడ ఆ అసలు మనం అందరినీ వదలడం అనేటువంటి విషయం తీసి పక్కన పెట్టండి అసలు అని అసలు మనల్ని మనం వదులుకోవడానికి అసలు సిద్ధంగా ఉన్నామా మీరు అందరినీ వదులుకుంటే మిమ్మల్ని మీరు
(44:01) వదులుకోవడం చాలా తేలుక అవుతది మిమ్మల్ని మీరు వదులుకుంటే మీరు అందరినీ వదలడం చాలా తేలుకవుతది. ఇక్కడంతా విడుదల అంటే వదులుకోవడంతోటే ఉంది తప్ప మీ జన్మతో గాని కర్మతో గాని ప్రారబ్ధంతో గాని ఇంకో దానితోటి ఏమ లేదు అంతా సమస్య అంతా కూడా ఎక్కడ ఉంది మీ మనసుతోటే ఉంది సమస్య అంతా మీరు బాగా ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకోండి మీకు సమస్య కావాలా శాంతి కావాలా ఏంటి శాంతి కావాలా మీకు ఏం కావాలి అయితే లోపలికి వెళ్ళండి సమస్య కావాలంటే బయటికి వెళ్ళండి అంతే మళ్ళీ దీని గురించి పెద్ద చర్చలు అవసరం లేదు పక్కోడిని పట్టించుకోవద్దు ఏంటి ఆ పక్కోడు ఏమన్నా
(44:35) పట్టి పట్టించుకోదు అసలు పక్కవాళ్ళ గురించి అసలు మీరు దాన్ని కూడా వదిలేండి మీరు ఏది చేయాలఅనుకుంటున్నారు చేసుకోవాలండి నచ్చిన నచ్చుతుంది నచ్చపోతే మానేస్తది మీరు వెళ్ళండి ముందు అసలు అసలు ముందు మీరు నిలబడతారో లేదో తెలుతుంది కదా ఆ అలా ఉండగలరా అసల అది అది ఇప్పటి నుంచే చేయండి అంటున్నాను దాని వయసుతోటి దానితోటి సంబంధం లేదు ఆ మీకు పుణ్యం అక్కర్లే ఇండివిడ్యువాలిటీ చాలా ఇంపార్టెంట్ ఏంటి ఇండివిడ్యువాలిటీ చాలా ఇంపార్టెంట్ ఇండివిడ్ుల్ మీరు ఇండివిడ్యువల్ గా ఉండాలి అది ఆ
No comments:
Post a Comment