చాలా శక్తివంతమైన విషయం ఇది🌹హాయిగా నవ్వుతూ విను🌹Kanthrisa
Author Name:Kanth’Risa
Youtube Channel Url:https://www.youtube.com/@KanthRisa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=X9wL5Nz20x4
Transcript:
(00:00) ఇప్పుడు నేను చెప్పే విషయాన్ని ఊరికే విను నువ్వు వచ్చి దాదాపు గంట సేపు అయింది ప్రశాంతంగా కూర్చున్నావ్ నీ కళ్ళలో కన్నీళ్లు వచ్చాయి నేను ఎందుకు ఆపలేదుఅంటే దేన్ని ఆపకూడదు కాబట్టి ఇట్స్ ఓకే కన్నీళ్లు రావడం తప్పేం కాదు దానికి కారణం ఎందుకు కనుక్కోవడం మన పని దానికి కారణం నువ్వు చాలాసార్లు నాకు చెప్పావు కదా అతిగా ఆలోచిస్తున్నాను అని అయితే నేను నీ గురించి కాదు కానీ నేను ఎప్పుడు ఆశ్చర్యపోతా అతిగా ఆలోచిస్తున్నారు అదేదో అతిగా ఒక రాకెట్ ఎలా తయారు చేయాలి ఒక కొత్త టెక్నాలజీ ఎలా కనుక్కోవాలి నిన్న ఒక ఫ్రెండ్ పిలుస్తూ పోయాను.
(00:38) ఆఫీస్ ఇనాగ్రేషన్ ఉంది రా అంటూ వెళ్ళా నాకు వెళ్తే ఎంత ఆనందం వేసిందో నేను అనుకుని ఏదో ఆఫీస్ ఏదో అతను 14 సంవత్సరాలుగా YouTube కి సమాంతరమైన ఇంకొక టెక్నాలజీ తయారు చేయాలని ట్రై చేస్తున్నాడు. అంటే ఇప్పుడు YouTube ఇలా ఉంది అది ఎవరో విదేశీయులు తయారు చేసింది. మన భారతదేశంలో ఒక YouTube ఉంటే ఎట్లా ఉంటది. ఇప్పుడు నేను YouTube లో వీడియోస్ అప్లోడ్ చేస్తున్న ఒక ఛానల్ క్రియేట్ చేసుకొని అట్లా మన భారతదేశంలో ఒక ఛానల్ ఉంటే మన భారతీయులు అందులో కనెక్ట్ చేసుకుంటే దీని ద్వారా కూడా డబ్బు సంపాదించుకోవచ్చు అని ఆలోచిస్తున్నాడు ఎవడనా అతిగా
(01:14) ఆలోచిస్తే దాని గురించి ఆలోచించాలి ఉపయోగం ఉంటది అతను చాలాసార్లు ఏడ్చాడు కూడా కానీ దానికి కారణం నా భార్య అన్నది నా చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటుంది అనది కాదు ఈ టెక్నాలజీ ఏంది భయ్యా ఎవ్రీడే అతను నాకు చెప్పిన విషయం క్లాస్ కి వెళ్తాడు కోడింగ్ నేర్చుకోవడానికి టెక్నాలజీలో ఎన్ని లేయర్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ టెక్నాలజీ బయటిక వస్తే ఇది జస్ట్ YouTube ప్లాట్ఫార్మ్ తయారు చేయడం వెడ్డింగ్ కార్డు తయారు చేయడం లాంటిది కాదు అది ఫంక్షనల్ ఉండాలి దాని డేటా ఎక్కడో సేవ్ అవ్వాలి డేటా సెంటర్స్ ఉండాలి టెక్నీషియన్స్ ఉండాలి కోడింగ్ రాసేవాళ్ళు
(01:52) ఉండాలి ఆ తర్వాత మొబైల్ లో చూడాలంటే మొబైల్ యాప్ ఎవరో డెవలప్ చేయాలి మొబైల్ లో స్టూడియో యాప్ ఉండాలి అది ఎవరో డెవలప్ చేయాలి. దీన్ని టీవీ లో చూడాలంటే యాప్ వేరు దాన్ని డెవలప్ చేయాలి ఆండ్రాయిడ్ వేరు ఇలా రకరకాల విషయాల్ని అర్థం చేసుకోవడానికి తన యొక్క శక్తిని వినియోగించడం వల్ల అతని వ్యక్తిగత జీవితం గురించి ఏ కాంప్లిమెంట్స్ లేవు.
(02:15) ఒకరోజు ఢిల్లీలో ఉంటాడు ఒకరోజు ముంబై వెళ్తాడు ఒకరోజు విజయవాడ వెళ్తాడు. ఒకటే లక్ష్యం ఒక ఈక్వల్ ప్లాట్ఫామ్ తయారు చేయాలి. మన భారతీయులు వాళ్ళ సొంత YouTube లాంటి ప్లాట్ఫామ్ లో వాళ్ళ కంటెంట్ పెట్టుకోవాలి. YouTube ఒక్కొక్కసారి ఏదో వైలేషన్స్ పేరు మీద స్ట్రైక్ ఏదో వేస్తది. అవి ఎవరు వేశరో తెలియదు ఎందుకు వేశారో తెలియదు.
(02:38) అట్లా కాకుండా తెలియాలి ఒక కంటెంట్ క్రియేటర్ కి ప్రాబ్లమ్స్ ఏంటి తను ఎవరితోనా మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చు. సో ఎవరనా అతిగా ఆలోచిస్తే వీటి గురించి ఆలోచించాలి ఒక పుస్తకం రాయడం గురించి అతిగా ఆలోచించాలి. ఈ భూమి మీద ఉపనిషత్తులు వేదాలు రమణ మహర్షి హోయామై లేతే ఓషో తావు ఇట్లాంటి గొప్ప గొప్ప పుస్తకాలు కృష్ణమూర్తి రాష్ట్ర ఫ్రీడమ ఫ్రమ నోన్ అండ్ అన్నోన్ ఇట్లాంటి పుస్తకాలు అట్లా మనం ఏదనా ఆలోచిస్తే ఒక డైరెక్షన్ లో ఆలోచించాలి కానీ ఒకే పనికిరాని ఆలోచన ఎన్ని సార్లు చేస్తాం దానివల్ల ఉపయోగం లేదు అందుకని దానికి ప్రత్యామనాయం ఏమిటి అంటే దాని గురించి ఏడు వద్దా అంటే ఏడు
(03:14) కానీ దాంతో పాటు ఇంకో దాని గురించి కూడా ఏడు దాని గురించి ఏడు దీని గురించి చేయడు అప్పుడు ఏమైతది మైండ్ లో ఇంకొక డైమెన్షన్ ఎస్టాబ్లిష్ అయితది. ఆ నాకు రెండు కారణాల వల్ల సమస్యలు ఉంది ఒకటి నా కుటుంబము నా చుట్టుపక్కల వాళ్ళు ఏదో అంటున్నారు అది బాధేస్తుంది అది పక్కన పెడితే నేను ఒక విషయం అర్థం చేసుకోవాలని ట్రై చేస్తున్నా దీని గురించి కూడా ఏడుస్తున్నా అంటే మెల్లమెల్లగా ఇది నీకు ఒక సంతృప్తిని ఇస్తది.
(03:40) మెల్లమెల్లగా దీని మీద దృష్టి పెట్టడం వల్ల ఇది పూర్తిగా నీ చేతిలో ఉండటం వల్ల మన జీవితంలో ఒక ఆర్డర్ అనేది వస్తది. అందుకని నా సలహా గాని సలహా ఏమిటి అంటే డోంట్ థింక్ టూ మచ్ ఫర్ స్టూపిడ్ థింగ్స్ ఈ భూమ్మీద కొందరే అతిగా ఆలోచించాలి. ఎవరు ఎవరైతే ఆలోచనలో క్రమబద్ధీకరణ పద్ధతిలో చేయగలరు ఓ క్రమానుక్రమణికలో చేయగలరు. మనిషి చేసే ఆలోచన లేముంది ఒకటే ఆలోచన రిపీటెడ్ గా చేస్తున్నాడు.
(04:09) అంతకుమించి ఏమీ లేదు కొన్ని వేల సంవత్సరాలు జీవించిన అదే ఆలోచన వస్తా ఉంటది మా బామ్మరిది ఎందుకు ఇట్లా అన్నాడు నా చుట్టుపక్కల వాళ్ళ రెస్పెక్ట్ చేయడం లేదు బయట కూడా ఇంట్లో బయట కూడా ఇక్కడ విషయం ఇల్లు లేదు బయట లేదు తెలుసుకోవాల్సిన విషయం అది ఇదంతా నీ భావనే ఇప్పుడు నువ్వు బయట ఉన్నావా లోపట ఉన్నావా ఎట్లా తెలుసు నీకు ఇది మీ ఊరు అనుకుంటే అయిపోయా ఈ భూమి నీ ఇల్లు అనుకుంటే అయిపోయా పనికిరాని విషయాలు అనుకునే బదులు మంచి విషయాలు అనుకుంటే ఎంత బాగుంటది అష్టవ వక్ర గీతాల్లో ఒక మాట ఉంటుంది.
(04:41) పనికిరాని విషయాలన్నిటి నువ్వు ఘోషించావు అంటే ఇల్లు నాదని నేను డాక్టర్ అవుతానని నేను ఇంజనీర్ అవుతానని అవన్నీ మంచివే కానీ చిన్న చిన్నవి అదేదో ఇట్లా ఎందుకు ఘోషించవు ఏది ఉన్నా లేకపోయినా ఆనందంగా ఉంటానని ఎవడఏమన్నా సీరియస్ గా తీసుకోనని నేను ఏదేమైనా నా పనిని మర్చిపోనని ఎక్కడున్నా నా పని నేను చేసుకుంటాను ఈ విషయాలు ఘోషించడు మనిషి మనిషికి ఎప్పుడు యాక్సిడెంట్స్ ఇష్టం మనిషికి నెగిటివిటీ ఇష్టం మైండ్ కి నెగిటివిటీ ఇచ్చినంత కిక్కు పాజిటివిటీ అండ్ న్యూట్రాలిటీ ఇవ్వదు నేను ఎక్కడైతే చేస్తానో ఆ భయంతోనే అక్కడి నుంచి స అదంతా నువ్వు క్రియేట్ చేసుకున్నది
(05:16) దాన్ని నువ్వు ఏడవడం వల్ల సాల్వ్ కాదు. ఇప్పుడు బైక్ చెడిపోతే ఎంతసేపు ఏడుస్తావ్ రిపేర్ ఎలా చేయాలో ఆలోచించాలి రిపేర్ నేర్చుకోవాలి రిపేర్ చేసేవాడిని వెతికి పట్టుకోవాలి. దానికి ఎంత ఖర్చు అయతుందంటే కూలు చేసి ఆ డబ్బు సంపాదించాలి ఏడుస్తూ కూర్చుంటే ఏ పనులు జరగవు. ఆల్రెడీ భూమి మీద వాటర్ స్కేరిసిటీ చాలా ఉంది నీలో కూడా వాటర్ అయిపోతే ఇట్లా నేను అనుకున్నా ఆ నిద్ర 10 డేస్ 15 డేస్ అయితుంది ఎందుకు పోవట్లేదు పట్టుకుంది నువ్వే పట్టుకున్నావ్ నీకు మంచి కథ చెప్పనా ఆ కథ చెప్తా ఒకటి ఒకాయనకి ఇట్టనే రకరకాల భయాలు పట్టుకున్నాయంట గురువు దగ్గరికి
(05:57) పోయాడంట బేట ఇది విను గురువు దగ్గరికి వెళ్తే గురువు అన్నాడంట కొంచెం బిజీ గా ఉందా రేపు చెప్తా అన్నాడు సరే రేపు చెప్పాలి మీరు నాకు చాలా చాలా పనులు ఉన్నాయి కదా ఓకే ఆ తర్వాత నెక్స్ట్ డే వెళ్ళాడు గురువు లేడు ఆ తర్వాత నెక్స్ట్ డే వెళ్ళాడు గురువు మెడిటేషన్ లో ఉన్నాడు. అతను నెక్స్ట్ డే వెళ్తే గురువు గోసేవ చేస్తున్నాడు.
(06:20) ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా ఏ గురువుగారిని డిస్టర్బ్ చేయక అంటున్నారు ఏ నేను ఎక్కడి నుంచో వచ్చాను ఏంది ఒక రోజు ఉండమన్నాడు ఏంది వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్ అదే నరిచాడంట ఒక 10 డేస్ అయింది ఇక అతనికి పేషెన్స్ అనేది కంప్లీట్ గా ఎండ్ అయిపోయింది. ఎవడైనా ఏం చేస్తాడు చల్ వీడికి అసలు ఏం తెలియదు ఆ తెలియదు కాబట్టి ఇలా తాత్చారం చేస్తున్నాడు.
(06:42) వీడిని వదిలేసి వెళ్ళిపోదాం అని బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోతుంటే అక్కడఉన్న ఆశ్రమ లో ఉన్న ఒక వ్యక్తి అన్నాట ఎక్కడికి వెళ్తున్నారు ఏ ఇక్కడికి వచ్చి 10 రోజులే ఆయన అపాయింట్మెంట్ ఇస్తలేడు అపాయింట్మెంట్ ఇస్తలేడు అంటే ఆయన పనిలో ఉన్నాడు. అంతకుమించి ఏముంది ఆయన పని అనుకుంటే మా పని మాకు లేదా నేను కూడా వెళ్ళిపోతాను చూడండి ఇక్కడ వచ్చిన వాళ్ళు ఆయన చెప్పకుండా వెళితే మమ్మల్ని చంపేస్తాడు.
(07:08) రెండోది వెళ్ళేవాళ్ళని ఆపడు ఆయన డ్యూటీ ఏందంటే వెళ్తాంటే పో అన్నాడు అందుకని వెళ్లి చెప్పేసి టాటా బాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపో నీ సమస్య క్లియర్ అయితే అయింది క్లియర్ కాకపోతే కాలేదు కదా సంస్కారం ఇప్పటి పెద్దాయన అర్థం చేసుకుందాం ఇంతవరకు అయితే ఓకే ఎక్కడున్నాడు గురువు అంటే పొలంలో పని చేసుకుంటున్నాడు. మరి ప్రపంచంలో ఎక్కడ లేదు పని అంత ఈడిగా ఉందా పొలానికి వెళ్ళాడు వెళ్లేసరికి గట్టి గట్టిగా ఏడు వినిపిస్తుంది ఎక్కడి నుంచి ఆ ఏడు వినిపిస్తుంది అంటే ఆ చెట్ల మధ్యన ఎవరో అరుస్తున్నారు పరిగెత్తుకొని చూసాడు బ్యాగ్ కి పడేసి చూస్తే గురువే చెట్టును పట్టుకొని
(07:42) ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు చెట్టుని పట్టుకొని దగ్గరికి వెళ్తే గురువు ఇట్లా అంటున్నాడు నన్ను వదిలిపెట్టు నన్ను వదిలిపెట్టు నన్ను వదిలిపెట్టు నన్ను వదిలిపెట్టు అంటున్నాడు. ఇతను వెళ్లి గురువుగారు హలో గురువుగారు అంటే నన్ను వదిలిపెట్టమని చెప్పు చెట్టుకి అంటే చెట్టు మిమ్మల్ని పట్టుకోలేదండి మీరే చెట్టుని పట్టుకున్నారు దట్ ఇస్ ద పాయింట్ నువ్వే భయాన్ని పట్టుకున్నావ్ భయానికి ఏ ఆసక్తి లేదు నిన్ను పట్టుకోవడానికి నువ్వే నమ్మకాన్ని అపనమ్మకాన్ని పట్టుకున్నావ్ నువ్వే మూర్ఖత్వాన్ని పట్టుకున్నావ్ దాన్ని వదిలేయ్ ఇచ్చిన సలహాజాలు పోయి పని
(08:14) చేసుకోపో అన్నా సో వెరీ ప్రాక్టికల్ సో మనల్ని ఏది పట్టుకోలేదు మనమే అన్నిటిని పట్టుకుంటున్నాం డబ్బు మనల్ని పట్టుకుందా మనమే డబ్బుని పట్టుకుంటిమి పేరు ప్రఖ్యాతులు మనల్ని పట్టుకున్నాయా మనమే పేరు ప్రఖ్యాతులని పట్టుకుంటిమి ఎక్స్పెక్టేషన్ మనల్ని పట్టుకున్నా మనం ఎక్స్పెక్టేషన్ పట్టుకుంటిమి పిల్లలు మనల్ని పట్టుకున్నారా మనమే పిల్లల్ని పట్టుకుంటిమి ఎవ్వరు ఎవరిని పట్టుకోవట్లేదు మనమే పట్టుకొని వెళ్ళాడుతుంది అందుకని పట్టుకున్నామని ఎలా అనిపిస్తుంది నీ యొక్క ఫేస్ నీ సాడ్నెస్ అది మనం పట్టుకుంటే కూడా ఫేస్ అట్లా కాదా అసలు ఏది పట్టుకోదు ఈ ప్రకృతి నియమంలో
(08:57) పట్టుకోవడం అనేది లేనేలేదు. రెండోది ఫిజికల్ గా పట్టుకోవడం అసలే లేదు. పట్టుకోవడం అంతా సైకలాజికల్ గా దీన్ని ఏమన్నారంటే లింగరింగ్ అన్నారు లేదా టెతరింగ్ అన్నారు ఇప్పుడు ఒక గొర్రెని లేదా బర్రెని ఒక గుంజ కట్టేయాలి ఆలోచనతో కట్టేయగలవా ఎట్లా కట్టేస్తావ్ తాడుతో కట్టేస్తావ్ ఇట్స్ కాల్డ్ టెతరింగ్ అంటే ఆ దాని మెడకు తాడేసి దాన్ని తీసుకెళ్లి గుంజకు కట్టాలి.
(09:25) ఈ మనసులో అనుభవించే స్వేచ్ఛ ఏంటో తెలుసా మెడకు తాడేసుకొని ఆ తాడి యొక్క చివరికన గుంజకు పెట్టుకొని ఈ లెంగ్త్ ఎక్కువ పెట్టుకుంటారు అంతే తాడిది మెడకు ఉంది కానీ కొంచెం ఎక్కువ దూరం తిరగొచ్చు. తర్వాత మనిషి పొందే ట్రైనింగ్ ఎటువంటిది అంటే ఒక మామిటి వాడిని అడిగాడంట ఇంత పెద్ద ఏనుగు దాని మీద నువ్వు గిత్తన్నావు ఎట్లా లుంగ తీసుకున్నావు రా దాన్ని నువ్వు అంటే మామటివాడు చెప్పాడంట ఒకసారి కేరళాకి రా మా అడవికి రా నీకే తెలుస్తది.
(09:56) చిన్న టెక్నిక్ ఉంది ఒక మదపుటే కొని పట్టుకున్న తర్వాత ఒక బలమైన గొలుసుతో దాని మెడక కట్టి ఒక 10 ఫీట్ల గ్యాప్ ఉంచి దాని ఒక గుంజ గాతి ఇటు పక్క కట్టేస్తారు ఇప్పుడు ఈ మొదటిగా ఏం చేస్తాడు ట్రై చేస్తది రౌండ్ గా తిరుగుతా ఉంటది తిరుగుతా ఉంటది తిరుగుతా ఉంటది దీని మైండ్ లో ఈ సర్కిల్ ఫామ్ అయితది ఇప్పుడు దాని దగ్గరికి వెళ్తుంది కానీ దూరం వెళ్తే 10 ఫీట్ల వరకు వెళ్ళ గలుగుతుంది అంతకంటే ఎక్కువ వెళ్ళలేను నేను అది నిర్ణయించి వచ్చేసింది నిర్ణయానికి వచ్చి ఒక 15 డేస్ తర్వాత మెల్లగా ఊరికి ఇట్లా గుంస్తుంది కానీ ఎంత గుంజించినా రాదని దానికి డిక్లేర్ అయిపోయింది. ఆ
(10:38) తర్వాత ఏం చేసి మధునకు పడుకున్న తర్వాత గొలుసు తీసి తాడు కట్టారు అయినా గుంజట్లే ఇప్పుడు ఇట్లా అంటే ఊసిపోతది అది కానీ అది గుంజట్లే ఎందుకంటే ఫిక్స్ ఫిక్స్ అయిపోయింది అది ఆ తర్వాత దాని చుట్టూ తిరుగుతుంది దగ్గరికి వెళ్తుంది ఊరికి ఇట్లా అనేసరికి గట్టిగా తగిలేసరికి ఇది రాదులే అని ఫిక్స్ అయిపోయింది అది ఆ తర్వాత ఏం చేస్తారు దారం కట్టేస్తారు.
(10:58) ఉత్త దారము జస్ట్ మెడక తగులుతా ఉంటది. ఆ మెడకు తగులుతుంటే లేచి దారం తగలగానే పడుకుంటది రాదు వేస్ట్ ఇట్లాంటే పుసుకుని వసిపోతది కానీ అది ట్రై చేయదు ఆ తర్వాత ఏం చే దారం తీసేస్తారు తీసేసి ఓన్లీ మెడకు దారం కడతారు గుంజక లేనే లేదు అయినా అయినా ఎటు పోవడం లేదు అప్పుడు దాని మీద ఎక్కుతాడు మామటివాడు అంటే అది తన ఆలోచనలోనే ఇబ్బంది అయింది తాడుతో కాదు చూసావా మనం చూడొచ్చు కదా ఇట్లా అది చూడదు మనిషి కూడా అంతే తండ్రి అనే ఆలోచనతో బంది అయతారు భర్త అనే ఆలోచనతో బంది అయతారు లక్ష్యం అనే ఆలోచనతో వాళ్ళు వాళ్ళే సఫర్ అయితా ఉంటారు అంతే నేను ఇంతకంటే చేయలేను ఎవడు చెప్పాడు వాడే
(11:44) ఫిక్స్ చేసుకున్నాడు మెడకు తాడు తగులుతా ఉంది పాపం కేకరే ప్రతి మనిషి ఎవరి చేతనో బంది చేయలేడు వాడు వాడి ఆలోచనలతో వాడి మూర్ఖత్వాలతో వాడి భయాలతో బంది అయి దాటిపోడాలంటే లాగ వస్తలేదు నాకు ఎంత ట్రై చేసిన అసలు వాడు వస్తదిరా చూడురా అసలు ఏమి లేదంటే నీకు తెలియదు. కానీ పప్ప అని అంటే మనం ట్రై చేయాలని కూడా అనిపించదు కదా అదే హిప్నాటిజం అంటే యు హవ్ బీన్ హిప్నటైజడ్ సో మచ్ దట్ యుకాంట్ థింక్ బియాండ్ యుకాంట్ థింక్ అదర్వైస్ దానికి బియాండ్ గా లైఫ్ ఉంది.
(12:24) అంటే ఒక భార్య తన దృష్టి మొత్తాన్ని భర్తకు లింక్ చేసి అసలు ప్రపంచం చాలా పెద్దగా ఉంది ఎన్నో చేయొచ్చున్న విషయాన్ని మర్చిపోయింది ఆయన నా జీవితం ఇంతే అని ఆమె అనుకుంటుంది ఎవడు చెప్పలే అనుకుంటే రెండు నిమిషాల్లో నువ్వు బూజ అంతా దులిపేసుకొని టాటా బాయ్ చెప్పి యు కెన్ లివ్ యువర్ లైఫ్ ఆహా నా లైఫ్ ఇంతే అని అనుకు నేను ఏడవడానికి పుట్టాను అనుకుందా అనుకుంటారు.
(12:51) నేను కిచెన్ కే పరిమితం అని అనుకున్నారు ఎవరు చేయలేదు అట్లా ఓని ఎవరన్నా పరిమితం అన్నారు కాదు డాడీ అని చెప్పు ఎవరో చెప్పింది నమ్మి అది మెడకేసుకొని ఇప్పుడు తలుపు తెరిచినా సరే బయటికి పోరు పో పోరు ఇంట్లోనే పడిస్తాడు దానికి కారణం ఏంది వాడు ఫిక్స్ అయిపోయాడు సరే ఫిజికల్ గా పోవాలని నేను చెప్పను నేను తలుపు తెరిసిన పోను ఎందుకంటే ఎక్కడున్నా నా బాడీకి వచ్చి నష్టం లేదు.
(13:21) ఆలోచనలుగా నువ్వు ఒక ఉన్నతంగా ఎగిరాలి కొత్తగా ఆలోచించాలి ఎప్పుడు నువ్వు మాట్లాడే విషయాలు కాకుండా ఒక వారం కొత్త విషయాలు చదవాలి. నీకు తెలియంది ఏదో నేర్చుకోవాలి అప్పుడు నీ మనసు మెల్లగా వైశాల్యం అయతా ఉంటది ఓహో ఇలా కూడా ఆలోచిస్తారు. ఓహో ఇలా కూడా చేయొచ్చు అన్నమాట. కొన్ని జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్ తొక్క తిని అట్టుపడి పడేశారు కొందరు వాళ్ళకి తెలియదు వాళ్ళ తాత అట్లా తిన్నాడు కాబట్టి వాళ్ళు అట్లే తిన్నారు ఎవడు క్వశ్చన్ చేయలేదు దాన్ని ఒక సైంటిస్ట్ వచ్చాడంట ఒక ఎన్విరాన్మెంటలిస్ట్ వచ్చి అరటిపళ్ళ చెట్టు ఉంటే అతను పండు తిని తొక్క పడేస్తే
(14:02) ఆశ్చర్య అన్నారంట అందరు అదేంది అంటే అదేంది మీరు లోబడి తిని బయట పడేస్తున్నారు తొక్క తీయండి నాకు తెలవదేమో ఫస్ట్ తొక్క తీసి తింటున్నారు తొక్క తీసి చెత్తంతా లోపట ఉంటది ఆ చెత్తంతా ఈ తొక్కలో ఉంటది అని అనుకుంటున్నారు వాళ్ళు కేకరే వాడు అనుకుంటున్నాడు కేకరే ఇప్పుడు ఎప్పుడైతే వీడు ఎక్స్ప్లెయిన్ చేశడు ఎక్స్ప్లెయిన్ చేస్తే అందరు కత్తులు పెట్టుకొని చంపడానికి వచ్చారు అంటే మా విశ్వాసాలకు అగనెస్ట్ గా మాట్లాడతావా నా కొడకా అని అందులో ఒకడు ఉన్నాడు రెవల్యూషనరిస్ట్ అర్ధరాత్రి సైంటిస్ట్ దగ్గరికి వెళ్లి నిజంగా పండు బాగుంటుంద తింటావ చెప్ప వాడు తిన్నాడు బాగుంది
(14:40) ఒక చిన్న కథ చెప్తా ఊరికే విను ఇప్పుడు తిన్న టమాటా ఏదైతే ఉందో ఈ టమాటా ఎలా ఎగ్జిస్టెన్స్ లోకి వచ్చిందో ఒక కథ చదివా నేను చదివి ఒక్కడినే విపరీతంగా నవ్వుకున్నా ఓయబ్బా టమాటా కూడా ఇంత కథ ఉంది మనిషికి ఒక కథ ఉందంటే నమ్మొచ్చు టమాటాకి నోరు లేదు కళ్ళు లేదు జ్ఞానం లేదు బుద్ధి లేదు మనసు లేదు ఏమి లేదు కాళ్ళు కూడా టమాటా చెప్పిందా ఆ ఒక తెగవాళ్ళు చెప్పారు ఆ ఎక్కడో మన లాటిన్ అమెరికా ఆ దూర ప్రాంతాలు ఎక్కడో ఆటవేపులు ఉన్న దగ్గర ఎర్రగా కనిపిస్తే ఎర్రది ఏదైనా విషం అనుకుందాం నిప్పు ఎట్లా ఉంటది కోతిముడి కోతిముడి కూడా ఎర్రగానే ఉంటది అందుకే వ
(15:20) డోంట్ లైక్ ఇట్ సో ఎర్రది ఏదైనా నచ్చదు మనకి అంటే మనిషి భయపడతాడు ఎర్రద అంటే ఇప్పుడు అందుకే మనకి దున్నపోతుడు ఎరుపును చూస్తే అట్రాక్ట్ దున్నపోతుల కలర్లే కనబడవు మనిషి నమ్మాడు కేకరే ఒక్కసారి దున్నపోతుని అడిగాడా నీకు ఏ కలర్స్ కనిపిస్తాయి అని దున్నపోతుని అడగొద్దు మనమే నిర్ణయానికి రావాలి ఏదైనా ఆ తర్వాత ఆ ఊరి పెద్ద మనిషి చీఫ్టిన్ అని పిలుస్తారు.
(15:42) చీఫ్టిన్ అంటే ఊరి పెద్ద ప్రతిరోజు డ్రమ్స్ కొట్టుకుంటూ కొట్టుకుంటూ ఆ ఊరి దేవత ఉంటది. అందరూ కలిసి ఒక టమాటా చెట్టుకి కాసిన ఎర్రని టమాటా పండు తీసుకొచ్చి దాన్ని రెండు చేతులతో తీసుకొచ్చి ఆ దేవత దగ్గర పెడతారు. పెట్టి ఆ పెట్టి ఒక ఎవరైతే క్షమించరాని నేరం చేస్తారో వాళ్ళ టమాటా విషపు పండు తినాలి. ఆ మూడు నేరాలు ఒకవేళ ఒక అమ్మాయిని అగాయిత్యం చేసిన ఒకవేళ ఆ ఊరి పెద్ద మాటని తిరస్కరించిన ఇట్లాంటిది ఏదో రెండు మూడు అప్పటినుంచి ఎవరంటే టమాటా టమాటా పెడతా అంటే పిల్లలు ఏక్దం అన్నం తినేస్తారు అంతే టమాటా చూస్తే పడతది కింద ఎందుకంటే అది బావనే కదా ఆ తర్వాత
(16:26) పాయజన్ ఆ పాయిజన్ ఫ్రూట్ అది ఎవ్వడు తినలేదు నిర్ణయానికి వచ్చేసారు ఆ తర్వాత ఆ ఊరిలో ఒకడు ఉన్నాడు బోబల వాడికి ఆ ఊరి పెద్ద మనిషి డాక్టర్ మీద మనసఅయింది. గోకాడు. ఇప్పుడు అటాతుగా ఆ అమ్మాయి చెప్పేసింది. ఏ అదే వీడికి గోక దాంతో అతి పెద్ద నేరం కదా అసలు నువ్వు ఊరి పెద్ద బిడ్డనే గోక్తావా నువ్వు అది భూపల్ల తప్పే అనిపించింది ఇప్పుడు విషయం నెక్స్ట్ పనిష్మెంట్ సభ పెట్టారు టమాటా దినం అంటే వాడికి నా వల్ల కాదు నేను తినను నేను చేసిన దానికి క్షమాపణ అంటే లేదు లేదు రూల్ ఇస్ రూల్ మొట్టమొదటిసారి ఆ విష పండుని ఒకరికి తినిపిస్తున్నారు అందరూ ఆసక్తికి వచ్చారు
(17:02) పోతే పోయాడు కానీ అట్లీస్ట్ ఈ తనతో జరుగుతది. టమాటో ఆ టమాటో కాదు విషపండు పైజన్ ఆపిల్ పాయజన్ ఫ్రూట్ ఆ తర్వాత అతని రెండు చేతులు కాళ్ళు కట్టేసి వాడు ఘోరంగా పెందులాడు ఎందుకంటే మరణ భయం పట్టుకుంటుంది తినగానే కొరికితే చచ్చిపోతా నువ్వు ఇప్పుడు విషం తింటే చచ్చిపోతావ్ ఆ తర్వాత వాడిని నీళ్ల కొత్తి వాడి నోరు డొక్కు ఇట్లా చీల్చి అందరి కళ్ళు నోర్లు మూసుకొని వాడి నోట్లో టమాటా కుక్కారు మింగాడు ఆశ్చర్యం చాలా టేస్ట్ ఉంది.
(17:34) అట్లే పడుకున్నాడు ఒక హాఫ్ న్ అవర్ అయింది ఆ అని లేచాడు ఇట్లా అందరూ పారిపోయారు ఇక్కడి నుంచి నేను మరణించి స్వర్గానికి వెళ్లి తిరిగి వచ్చాను అని చెప్పాడు వాడు కథం ఆ తర్వాత నాకు అక్కడ దేవత ప్రత్యక్షమై నేను చేసిన పాపాలకంతా విముక్తి కలిగింది ఇక మీదట ఈ ఊరికి దిశా నిర్దేశం నన్నే చేయమన్నదా అన్నాడు అనేసరికి అందరూ వాడి కాళ్ళ మీద వచ్చి పడ్డారు.
(18:00) ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆలే విలేజ్ పెద్ద కూడా వాడు ప్రతిరోజు వాడే టమాటా నేను తింటాను మీ పాపాలన్నీ తినేస్తాను నేను అని రోజు ఐదు టమాటాలు తింటాడు చక్కగా ఇప్పటినుంచి ఎవరు ఏ పాపం చేసినా వాళ్ళ పాపాలన్నీ నేను తింటాను అని ఇట్లా ఆ ఊర్లో అందరికీ ప్రేమ పెళ్లిలు చేయడం మింగడం హాయిగా ఉండడం ఎంజాయ్ చేయడం ఇదంతా అయిపోయిన తర్వాత వాడు చచ్చిపోయేటప్పుడు ఒక పేపర్ రాసి వచ్చి పెట్టా అది కూర వేసుకొని తినొచ్చు బాబు అప్పటినుంచి మనం కూర వేసుకొని తింటున్నాం.
(18:27) ఇవన్నీ జరిగింది చిలం గారు రాస్తారు తన పుస్తకంలో మొట్టమొదటిసారి పాలు విరిగిపోయి పెరుగైనప్పుడు మనిషి ఎంత ఆశ్చర్యపోయింటాడు. అరే నిన్న కదులుతున్నవి గడ్డగట్టింది ఇదేమనా విష ప్రయోగమా లేకపోతే ఏమైనా దుష్ట శక్తుల యొక్క ఇంపాక్ట తెలియదు మనిషికి ఫస్ట్ టైం ఆ ఫస్ట్ టైం సో ఇప్పటినుంచి కాదు ఇప్పుడున్న మనుషులకు నిజానికి ఏ సమస్యలు కష్టాలు కన్నీలు ఉండొద్దు స్వామి ఒకప్పుడంటే ఏమి లేదు తినడానికి తిండి లేదు నిలువ నీడ లేదు ఒక చింపాంజి బతుకు మనిషిది నా అనేవాడు లేడు టైం పాస్ వస్తేన లేదు ఫోన్ లేదు పళ్ళెత్తు ఉంటే బ్రేసెస్ లేవు ఏమి లేవు ఇక్కడనా పోదాం అంటే బైక్ లేదు అన్ని
(19:09) ఉన్నాయి. కానీ బాధ కూడా ఉంది. ఇది దిస్ ఇస్ సంథింగ్ వ షుడ్ అవాయిడ్ అవాయిడ్ అవ్వాలంటే అవ్వదు. మాట అనేది ఇక్కడి నుండి వస్తుంది ఎక్స్పెక్టేషన్ వల్ల నువ్వు అనుకున్నది జరగట్లేదు అనుకోవడం వల్ల నువ్వు ఎవరయ్యా నువ్వు అనుకున్నది ఎందుకు జరగాలి నాకు అర్థం కాదు నువ్వు ఎవడు నువ్వు కనుక పిసుక గొట్టంగా నీకు ఎందుకు ఎందుకు రెస్పెక్ట్ చేయాలి కాళ్ళు పట్టుకొని నువ్వు అనుకున్నట్టు జరిపించుకో ఇంత ఈగో ఎందుకు నువ్వు కోరుకోవడం మళ్ళ అది జరగలేదని బాధపడడం అంత ఎందుకు ఎలా జరిగి ఎలా అవుతుందో తెలుసుకో అంటే సొల్యూషన్ వైపు అడిగి వచ్చు ఉంది దాని పర్యవసాదాలు కూడా తీసుకోవాలి.
(19:45) ఆ ఏం తీసుకున్నా దాని పర్యవసానాంతో కలిపి తీసుకోవాలి. ముందు ఉన్నటి బాత్్రూమ్ బండలు వేయించుకున్నాం అనుకో ఎప్పుడైనా జారిపొచ్చు అది కూడా తీసుకో ఎనీథింగ్ కెన్ హాపెన్ హియర్ సో ఎలాగో మిస్అండర్స్టాండింగ్ ఇంత క్విక్ గా వస్తుంది రైట్ అండర్స్టాండింగ్ ఎందుకు రాదు ఎప్పుడు అపార్థాలు చేసుకోవడమేనా సరిగ్గా అర్థం చేసుకోవడం అంటే ఏంది సరిగ్గా లైఫ్ అంటే ఏంది ఎందరెందరో మహానుభావులు మన ముందే పుస్తకాలు రాసి వాగి వాగి చచ్చారు.
(20:16) వాళ్ళని ఎవరు పట్టించుకోవట్లే ఇప్పుడు మోషే ఎంతో చెప్పాడు అది ఇంపార్టెంట్ కాదు పక్కింటోడు అన్నాడు అది ఇంపార్టెంట్ కృష్ణమూర్తి ఎంతో చెప్పాడు అది ఇంపార్టెంట్ కాదు కానీ నా భార్య ఇది అన్నది అది ఇంపార్టెంట్ సత్యం ఇంపార్టెంట్ భార్య ఉంద వీళ్ళ భార్య ఆ సత్యం ఇంపార్టెంట్ కాదు గొడవలు ఇంపార్టెంట్ ఫీల్ అవ్వడం బాధపడడం మొఖాలు మార్చడం అలిగి పడుకోవడం ఇవి చాలా ఇంపార్టెంట్లే అమూల్యమైన సంపదలు ఇవి అందరూ చేసేది అది పిచ్చి నా కొడుకులు నేను ఒక మాట చెప్తా వారోత్సవాలు పెట్టుకో వారంలో ఒక పూట ఏడు అన్నిటికి కలిపి ఒకసారి ఏడు ఇప్పుడు ఉదాహరణకి అన్నం పప్పు ఆ
(20:56) తర్వాత చేస్తున్నా ఆ పిసికి ఒక ముద్ద తింటాం కదా అన్నిటిని కలిపి ఇప్పుడు ఉదాహరణకి ఎవడో తిట్టాడు ఈరోజు ఏమవారం శుక్రవారమా మండే ఏడుస్తాం మేము మండే రోజు అది అక్కడ పెట్టామా రాసుకో ఒక వ్యక్తి ఏడిచాడు అది తర్వాత ఏదో పోయింది వస్తువు దానికి ఏడవాలి కదా ఓకే ఇప్పుడు ఆ రోజు కూర్చొని గంట సేపు అన్నిటిని కలిపి గుండెలు బాదుకొని ఏడు ఎవడవద్దు ఆహా ఇది మాత్రం క్రమానుక్రమణలో పద్ధతి ప్రకారం చేయాలి.
(21:21) ప్రతి పని పోస్ట్పోన్ చెయ బాధపడడం మాత్రం పోస్ట్పోన్ చేయదు ఇది నేను ఆశ్చర్యపోతా పుస్తకం రాయడం పోస్ట్పోన్ చేస్తారు చదువుకోవడం పోస్ట్పోన్ చేస్తారు చదువు నెగ్లెక్ట్ చేస్తారు అన్ని పోస్ట్పోన్ చేస్తారు బాధ మాత్రం ఇమ్మీడియట్ గా పడాల అప్పటికప్పుడే జరిగిపోవాలి ఇది 100% నాట్ యక్సెప్టబుల్ కండమ్మ సో అందుకని బాధ వస్తే బాధ రాని అది జస్ట్ కన్నీళ్లు తుడిచినంత మాత్రాన బాధపోదు మేకప్ పోతది బాధ పోవాలంటే అసలు బాధకి కారణం ఏమిటి అందరూ ముక్తకంఠంతో చెప్పింది రెండు మూడు విషయాలు ఎక్స్పెక్టేషన్మైట్ బి ద ప్రైమ రీజన్ ద secondెకం desజైర్మైట్ బి ద ప్రైమ రీasన్ desజైర్ ఇస్ ద రూట్కాuse ఆఫ్ ఆల్
(22:07) మిజరీ అని చెప్పేశరు. మిస్అండర్స్టాండింగ్ ఆఫ్ ఎగజస్టెన్షియల్ రియాలిటీమైట్ బి ద కాuse ఆఫ్ యువర్ టియర్స్ అని చెప్పారు ఎక్కువ చెప్పలే మూడు నాలుగు స్టేట్మెంట్స్ వాటి గురించి మెడిటేషన్ చేద్దాం లుక్ అట్ ఇట్ డిజైర్ అనేది ఎంతవరకు అవసరం నా ప్రశ్న ఒకటే ఇవంత పెద్ద పెద్ద స్టేట్మెంట్లు మనక ఎందుకు కామన్ మన్ అసలు మనం అనుకున్నట్టు ఎదుటి వ్యక్తి ఎందుకు ఉండాలి మనకు ఒకటి రెస్పెక్ట్ ఎందుకు ఇవ్వాలి వై నువ్వు ఏం పీక్ కట్టాలి కట్టావని నువ్వఏమనా ఫోన్ తయారు చేశవా విమానం తయారు చేశవాళ్ళక కూడా వాళ్ళ పిల్లలు రెస్పెక్ట్ చేయాలి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు
(22:48) ఆల్బర్ట్ ఐన్స్టీన్ లాంటివాడు భార్య రెస్పెక్ట్ చేయకపోతే రెస్పెక్ట్ కోరుకోలే ఇంకో పెళ్లి చేసుకోండి అంతే ఐన్స్టీన్ అంతే రెస్పెక్ట్ కోరుకోలే ఆ కాలంలో సెకండ్ మ్యారేజ్ కూడా ఏ కాలం ఏ కాలంలో అయినా సెకండ్ మ్యారేజ్ ఉంటది అట్లా అంటే వాళ్ళ ఉద్దేశం ఏందో తెలుసా న్యూస్ వద్దని హిస్ లైఫ్ డెడికేటెడ్ ఫర్ సైన్స్ హిస్ లైఫ్ డెడికేటెడ్ ఫర్ సైన్స్ అండ్ ఎక్స్ప్లనేషన్ ఆఫ్ ది ఎక్సిస్టెన్స్ యూనివర్స్ ఇట్లాంటి పనికిరా విషయాల గురించి ఎవడు ఆలోచిస్తాడు.
(23:22) అబ్సల్యూట్లీ నో స్టీవెన్ పీల్బర్గ్ ఏనాడుతుంది రూమ్స్ అర్దుకోలే అడిగితే అడిగారు నేను దానికోసం పుట్టలేదు అన్నారు. నాకు రూమ్ చెత్త ఉన్నా ఓకే నేను చెత్తలో మంచి ఆలోచనలు చేయగలను మీళ్లు నీట్ గా ఉన్నాయి ఇంత దరిద్రంగా ఆలోచిస్తున్నారు చూడండి ఇల్లు నీట్గా ఉన్నంత మాత్రాన సరిపోదు మైండ్ కూడా నీట్ ఉండాలి. బుడదలో నుంచి తవరపు వస్తది. నీట్ గా పెట్టు తవరపు రాదు.
(23:50) అందుకని ఎగ్జస్టెన్షియల్ ఒకటి ఉంది సమస్యలు లేకుండా ఉంటే సమస్యలు లేవని కాదు సమస్యలు ఉన్నా వాటి పట్ల మేలుకుంటే సమస్యలు పడిపోతాయి. యు జస్ట్ రియలైజ్ దట్ ఐ యమ నోబడీ నువ్వు ఎవ్వడు కాదు నువ్వు కౌనిస్గా గుట్టంగాడువ అని వీలైతే టాటూ వేయించుకో ఎవరనా తిడితే నాకు ఎవడు వాల్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు ఐ రెస్పెక్ట్ మైసెల్ఫ్ ఐ వాల్యూ మై లైఫ్ ఇది మనం అర్థం చేసుకోవాలి తప్ప నీవు నాకు విలువని అవ్వదు అది విలువని ఇచ్చిన తర్వాత ఎప్పుడు అవ్వదు విలువ ఇచ్చిన తర్వాత ఎక్కువి తక్కువి అవ్వదుఅది అది కదా అదఏమంటూ ఎండే లేదు టీవీ సీరియల్ కంటే అద్వ
(24:29) అది కొనసాగుతా ఉంటది. అందుకని అందరూ ఇంటికి వెళ్లి పక్కనే ఒక ఫ్రూట్ మార్కెట్ వెజిటబుల్ మార్కెట్ ఉంటది టమాటా కొనుక్కోండి. కొంచం టమాటా కూర చేసుకొని తినండి. అది మనకో కథ చెప్తుంది. సో ఒక జనరేషన్ అంతా టమాటాని మిస్అండర్స్టాండ్ చేసుకుంది ఇప్పుడు మనం తినే పళ్ళన్నీ ఎవడో ఒకడు భయపడుతూ తిన్నవి ఒకప్పుడు ఏమైతదో నన్ను చూసుకోండిరా ఎవరనా తప్పు చేస్తే వాడితో తినిపించారు కొత్త కొత్త పండ్లు చస్తే ఫైన్ అవి తినలేదు బతికితే అందరు తిన్నారు.
(25:04) రియల్ గా జరిగింది అది మేమంతా ఒకసారి ఒక అడవికి పోయాం. అడవికి పోతే ఫుట్బాల్ ఉంటది చూసావా ఫుట్బాల్ ఫుట్బాల్ లాగా ఒక కాయ ఉంది అడవిలో దానికి మేము పేరు పెట్టాం నేను బ్రహ్మచారి అంకులు విశ్వము మా అన్న ఫుట్బాల్ కాయ అని పేరు పెట్టాం పచ్చగా ఉంది ఇంత ఈ సైజు టమాటా కంటే పెద్దది ఎగజక్ట్లీ ఫుట్బాల్ షేపే చక్క పలకలు పలకలుగా ఉంటది ప్రతి పలకకి పంచభూజ అది మళళ ఫైవ్ దాన్ని ఏమంటారు దాన్ని ఆ తర్వాత ఒక డాట్ మళళ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ ఫుట్బాల్ కాయ అంటే వస్తుంది నాకు తెలియదు అక్కడ మాతో పాటు చాలా మంది వచ్చారు అప్పుడు మా బ్రహ్మచారి అంకులు అన్నాడు అరేయ్ కాయ ఎంత వెరైటీ ఉంది అన్న తర్వాత
(25:43) ఓకే ఇదో తిని చూద్దాం అని తినడానికి పోతే అందరూ ఆపోయారు ఏకో నువ్వు అడుగులు ఉన్నాయ అటు అయితే ఇప్పుడు ఎవ అరే నేను తింటే నీకేమ వద్దని ఆయన ఆ తర్వాత దాచిపెట్టిన తర్వాత అట్లా తర్వాత నేను దాన్ని చాలా భయం భయంగా ఒక్కడినే కొరికి చూసా అడవిలో కొంచెం పసరు పసరు ఉంది ఎక్కువ తినలే ఆ తర్వాత తర్వాత ఒక గంట సేపు నడిచిన ఏమన్నా పైకి అయితదా తిరుగుతదా కళ్ళు దెబ్బ తింటాయా ఏమో నాకైతే ఏం కాలేదు.
(26:15) కానీ అది రేర్ గా అడవిలోనే ఉంది కాబట్టి మనం తినకూడదేమో ఎందుకంటే ఇప్పటివరకు ఆ అడవిలో నల్లమల్ల అడవిలో తప్ప ఇప్పటివరకు ఈనాటి వరకు నేను ఎప్పుడూ చూడలేక కాయ మేమ అందులో పాయజన్ ఉంటదేమో అది పక్షుల కోసం ఉందేమో క్రిమి కీడకాలు మనకు తెలియదు అన్ని మనమే మింగాలని రూల్ ఏముంది ఒకవేళ నువ్వు మింగాల అనుకుంటే నీ కోపాన్ని నీ యొక్క అహంకారాన్ని మింగు దాన్ని వెనకి నుంచి గాలి వస్తది దాంతో పాటు వదిలేయ్ పంచాయతి దిగుతది.
(26:46) అందుకని ఇది సలహా కాదు ఇవ్వడి ఆలోచించుకోవాలి లైఫ్ వీటితో పోతుంది కన్నీళ్లతో పోతుంది. ఎంత కాలం ఇది సిక్స్ కింద అయిపోవాలి కొంతకాలం కొన్ని విషయాలు నేను ఇగ్నోర్ చేసేసా ఇప్పుడు ఎవడనా తిడుతున్నాడు వాడు లైట్ తీసుకోవాలి. నేను అంటలేను ఆ తిన్నది ఆడ తిట్టుతున్నది విని మైండ్ కి తీసుకుంటేనే కదా బాధ తినకపోతే ఏ బాధ లేదు ఏ బాధ లేదు అట్లీస్ట్ నేను నన్ను అరుస్తా తిడుతా బాధ ఏది లేదు అస్సలు అబ్సల్యూట్లీ నౌ ఆ నిజంగా ఏడవాలని ఉత్సాహం ఉంటే ఎప్పుడున్న వారణ కోసం కన్నీళ్లుు కార్చాలన్న ఒక ఫీలింగ్ ఉంటే ఉల్లిపాయలు ఉండదే ఉంది బ్రహ్మాండంగా విడవండి
(27:34) నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు రవి అని అతనికి వంట అంటే చాలా ఇష్టం వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ కి ఇష్టం ఉండేది కాదు ఎప్పుడు గొడవని ఆడం కూడా పుట్టిండు మాకని వాడికి ఇష్టం ఆ అందుకని సిటీకి వచ్చి వాడు హోటల్ మేనేజ్మెంట్ లో జాయిన్ అయి ఆ తర్వాత ఒక పెద్ద స్టార్ హోటల్లో వాడికి ఆ రోజుల్లో లక్ష రూపాయలు శాలరీ ఆ తర్వాత అసలు హోటల్ మేనేజ్మెంట్ చేసి ఇంత పెద్ద హోటల్లో షెఫ్ మంచి డ్రెస్ ఉంటది షెఫ్డ్ డ్రెస్ ఉంటది వాడిని సూ షెఫ్ అని పిలుస్తారు అందులో రకరకాల ఉంటాయిన్నమాట అసలు ఏం చేస్తావు రా అని అడిగాంట వాళ్ళ డాడీ ఇప్పుడు నేను ఏం చేస్తాను మీకు ఎందుకు మీ
(28:16) అందరికీ 20,000 సాలరీ వస్తుంది నాకు లక్ష రూపాయలు వస్తుంది. దేనికి ఇస్తారు ఏం చేస్తావ్ అంటే ఉల్లిపాయలు రకరకాలుగా తరుగుతారు అప్పుడు వాళ్ళ పేరెంట్స్ కి వెళ్లి చూపించాడంట అసలు ఉల్లిపాయ అనేది మనం ఎప్పుడో ఒకలా తరుగుతున్నాం అసలు ఉల్లిపాయ గురించి మనక ఏ జ్ఞానం లేదు అదిఒక కథ చెప్తుంది. అసలు ఉల్లిపాయ తరిగితే కన్నీళ్లు వస్తేనే అది అబద్ధం ఒక పావు గంట సేపు వాటర్ లో వేస్తే ఏ కన్నీళ్లు రావు అట్లా స్టార్ట్ అయింది మా క్లాస్ తర్వాత ఏ చాకుతో ఎట్లా తరగొచ్చు పాస్తా చేస్తే ఉల్లిపాయ ఎట్లా తరగాలి కర్రీకి ఎట్లా తరగాలి పప్పుకి ఎట్లా తరగాలి క్విక్ గా
(28:50) ఉల్లిపాయలు ఎక్కువ ఎట్లా తరగొచ్చు ఎన్నిసార్లు ఎన్ని ఉల్లిపాయలు తరిగినా ఎనర్జీ వేస్ట్ కాకుండా ఎలా తరగాలి మూడేళ్ళు చదివాను ఉల్లిపాయ గురించి ఇప్పుడు ప్రపంచంలో పెద్ద పెద్ద హోటల్స్ లో ఉల్లిపాయ తరగాలంటే నా పేరు తలుచుకుంటారు ప్రతి దాంట్లో ఎక్స్పర్టైజ్ ఉంటుంది. నౌ హి బికేమ్ ఏ బిగ్ షెఫ్ ఒక స్టార్ హోటల్లో అంటే తనకు నచ్చిన దాన్ని పట్టుకొని అట్లా వెళ్ళాడు ఎవరు చెప్పింది వినలే అవును కూరాలు కాదు రకరకాలుగా నేను చాలా ఫంక్షన్స్ కి వెళ్తా పుచ్చకాయ అని వాడు హంసలాగా తయారు చేస్తారు.
(29:24) ఆపిల్ పండు పైనాపిల్ కలిపి ఒక అమ్మాయి బొమ్మ తయారు చేస్తారు. చాలా ఆర్ట్ ఉంది. మనకు ఆర్ట్ ఇంపార్టెంట్ కాదు మనకు బాధ ఇంపార్టెంట్ ఏడవటం ఇంపార్టెంట్ పక్కోడు నాకు రెస్పెక్ట్ ఇయలేదు నేను అనుకున్నది జరగలేదు నా మాట ఎవడు వినలేదు నా జీవితం సంకలేకపోయింది. ఇది అందరి యొక్క ఆత్మకథ నేనంటా దయచేసి ఈ ఆత్మకథని ఇప్పుడే బొంద పెట్టేసేయండి.
(29:50) ఎంత చక్కటి విషయం ఒకడు మనం రెస్పెక్ట్ ఇయట్లేదంట. తన రక్తం రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళు వేరే ఉన్నారు. చిన్న ప్రశ్న అడుగుతా ఆన్సర్ ఇస్తావా ఎండకాలం దీనికి నువ్వు ఇచ్చే ఆన్సర్ చూద్దాం అది లైఫ్ కి అప్లై చేసుకుంటే ఎవరికైనా బాగుంటుంది. ఎండకాలం ఎండకాలం మనక ఏం కావాలి ప్రముఖంగా చల్లని కాదు గాలి కావాలి గాలి వద్దా ఎండకాలం గాలి కావాలి మెయిన్ గాలి కావాలి ఎందుకంటే నాకు కుండనే కావాలి గాలి ఇంపార్టెంట్ చూస్ ద రైట్ నో నో గాలి ఇంపార్టెంట్ ఇప్పుడు గాలి కావాలి గాలి నీ దగ్గరికి వస్తదా గాలి ఉన్న చోటికి నువ్వు వెళ్తావా గాలి నా దగ్గరికి వస్తది గాలి ఉన్న చోటకి ఎప్పుడు వెళ్ళవా నీ
(30:31) జీవితాన్ని పరికించుకొని చెప్పు ఊరికే ఏదో జవాబు గాలి గాలి గాలి అంతటా ఉంది నేను నేను పోయిన చోటల్లో అది ఉంది. ఇప్పుడు మనం ఇంట్లో ఉంటాం గాలి లేదు అప్పుడు ఏం చేస్తాం కరెంట్ పోయింది. ఇక్కడికి రావాలి గాలి అనుకుంటా లేకపోతే గాలి ఉంద చోటికి వెళ్ళిపోతా అక్కడ ఉందో లేదో నాకు తెలియదు నేను పోతున్నావ్ అట్లంది సో ఇదంత ఇంటలిజెంట్ ఆన్సర్స్ అంత ఇంటలిజెన్స్ అక్కర్లేదు సో దీన్ని ఒక పుస్తకం రాయడంలో పెట్టు గాలి చోటికి వెళ్తాం ఆరు బయట గాలి ఉంటది అందుకే మంచం వేసుకొని పడుకుంటారు యూనివర్సల్ గా ఇప్పుడు మనం కూడా గౌరవం మనకు దొరకట్లేదు ఒకరి దగ్గర
(31:04) అంటే గౌరవం ఇచ్చే చోటికి పో అంతే చేయవలసింది మనకుి వాల్యూ ఇచ్చేవాళ్ళు ఉన్నారు బయట మనం ఎలా ఉన్నా వ్యల్యూ ఇచ్చే వాళ్ళు ఉన్నారు అట్లాంటి ఫ్రెండ్స్ ఉన్నారు అనవసరంగా హార్డ్ వర్క్ చేస్తావ ఎందుకు ఎవడైతే వాల్యూ ఇవ్వడో ఎవడైతే రెస్పెక్ట్ ఇయ్యాడో వాడితో ఎందుకు మనం అనవసరంగా కోరుకోవడం అందుకని చెప్పిన విషయాల గురించి ఊరికే ఆలోచించు ఇదే సలహా కాదు ఎవడు సలహా ఇచ్చింది ఎవడు మారడు.
(31:28) ఇదే మోటివేషనల్ స్పీచ్ కాదు మోటివేషనల్ స్పీచ్ కాసేపు ఉంటది అది పెట్టుడు మీసన్ లాంటిది గాలి వస్తే పట్టుకపోతది. రియల్ గా అర్థం చేసుకోవాలి ఓహో లైఫ్ ఇస్ ప్రీషియస్ అంటే అది డైమండ్ లాంటి ప్రీషియస్ కాదు జీవితం జీవించడానికి ఉంది ఏడవడానికో బాధపడటానికో ఒకరిని ఆక్షేపించడానికో ఆరోపించడానికో అరవడానికో లేకపోతే ద్వేషించడానికో అట్లా దానికోసం కాదు ఇట్స్ ఫర్ క్రియేటివిటీ టు బి సైలెంట్ టు ఎంజాయ్ టు బిగిల్ టు సెలబ్రేట్ టు వర్క్ వీటికోసం ఉంది లైఫ్ కచ్చితంగా అది తొందరగా తెలుసుకోవాలి ఈ మనిషి అనే ఒక మాయ నుంచి బయట పడాలి.
(32:12) చెట్టుతో పెట్టుకో అనుబంధం లైఫ్ లాంగ్ ఉంటదయ్యా అరుణాచలం కొండతో అనుబంధం పెట్టుకోలే మనిషితో పెట్టుకోక అసలు ఉండడు వాడు వాడు దొంగనా కొడుకు వాడికి ఎప్పుడు దమాకారం తెలియదు ఎప్పుడు ఏమంటారో తెలియదు. వీలైతే ఒక వస్తువుని ప్రేమించు మనిషిని ప్రేమించడం కంటే చాలా బాగుంటది. ఒక లావు రాయి తెచ్చుకో ఇంట్లకి దాన్ని లవ్జీ లైఫ్ అంతా అట్టా పడిఉంటది.
(32:35) నువ్వు ఇటు తిప్పితే ఇటు ఉంటది అటు తిప్పితే అటు ఉంటది. దాన్ని బొట్టు పెడితే పెట్టించుకుంటది రాయితో కొడితే కొట్టించుకుంటది మనిషి అట్లా కాదు నువ్వు అంటే వాడు ఊ అంటాడు దమకైపోతుంది. సో ఇంటి బయట బివర్ ఆఫ్ డాగ్స్ అని రాస్తారు. మనం నెక్స్ట్ తీసుకునే ఆ చిన్న ప్లేస్ ఏంది బివర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ అని రాస్తారు. బికాజ్ లోపట కుక్కలు ఉంటాయి.
(32:56) సో నేను ఒకసారి నా పుస్తకంలో రాసుకున్న భూజ కవిత ప్రక్రియలో అదేందంటే దుష్టులకు దూరంగా ఉండాని మనిషి అనుకుంటాడు ఏమనుకుంటాడు దుష్టులకు దూరంగా ఉండాలి అని మనిషి అనుకుంటాడు మనుషులకు దూరంగా ఉండాలని పశువులు అనుకుంటారు అందుకే దూరపోతారు అయన ఒకటి కట్టేస్తారు అదే వాడికి ఇష్టం ఉండదు అప్ప నాకు ఒకటి కొన్ని రోజులు ఉంటే నేను మీకు చిన్న కథ చెప్తా చెప్పు చెప్పు చెప్పు చెప్పు ఇది మనకి ఏంటి ఏదైనా అంటే నార్మల్ గానే ఏదైనా ఫంక్షన్స్ ఏనా దేవుని చేసినా ఇట్లా మేకని కో అది గొర్రెని బలిస్తారు కదా అయితే నేను చిన్నప్పుడు చూసిన గొర్రె హెడ్
(33:42) అంతా తడుపుతారు ఫస్ట్ అది తడిపిన తర్వాత ఆటోమేటిక్ గా తలుపుతది నన్ను ఏం ఫీల్ అయితారు వీళ్ళంటే నేను ఓకే చెప్పిందని ఫీల్ అయితారు అది ఓకే చెప్పింది కట్ చేయొచ్చు కట్ చేయొచ్చు అని చెప్పి కట్ చేస్తారు. మేము అర్థమైింది అర్థమైంది అర్థం అయింది మనిషి మైండ్ చేస్తున్నామా అది అంటే మనిషి ఇలా అంటే ఓకే అన్నట్టు కదా ఆ గొర్రె ఇందఒక షార్ట్ చూసినా దాని తలనంత గోరం బాబు ఇది అసలు చాలా ఇంగ్లీష్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నుంచి ఇప్పుడే మా పిల్లి ఇంటికి వచ్చింది.
(34:15) ఇంగ్లీష్ నేర్చుకున్నది ఇది ఎం ఈ ఓడబ్ల్యూ ఏమైతది మంటది వెరీ గుడ్ తర్వాత ఒక సీన్ ఉంటది అప్పలరాం ఏదో ఉంటది అందులో ఆ ఒక్కటి సినిమాలో రాయేంద్ర ప్రసాద్ ఒక పోతుంటే ఒకడు వస్తాడు వాడి దగ్గర ఒక మేక ఉంటది. ఆ మేకని ఒకడికి అమ్ముతాడు వాడు రాయ ప్రసాద్ ఇది మామూలు మేక కాదు 10,000 అంటే 10,000 ఏముంది ఆ మేకకి అని అడుగుతాడు.
(34:45) ఈ మేకకి నాలెడ్జ్ ఉంది అది ప్రశ్న అడుగుతది జవాబు చెప్తది. అవునా ఏందది ఏప్రిల్ తర్వాత ఏం నేల వస్తదింటే మే అంటది ఆ ఒకటి అడిగితే చెప్పితే ఇంకోటి చెప్పు అంటే సరే నీ కోసం అడుగుతా జూన్ కంటే ముందు ఏం నేల వస్తది అంటే మే అంటది కొనుకొని పోతాడు నేను చిన్నగా ఉన్నప్పుడు మా ఇంటిఎదురుగా ఒక బర్రె ఉండేది ఇది మనకు సంబంధం లేని టాపిక్ అంటే కానీ ఏమి లేకున్నా మనిషి సమస్య ఎట్లా మార్చుకుంటాడు దానికి ప్రకృతి ఎట్లా బూటం పెడతది అనేది ఎగజక్ట్లీ అంటే నువ్వు అనుకున్నట్టు జరగదయ్యా దట్స్ ద హోల్ పాయింట్ ఆ ఒక బర్రి ఉండేది మంచి బలిష్టంగా ఉండేది కూరగిరికాయలు దీనిి
(35:23) అది రాత్రి కరెక్ట్ గా 12 అయితే తన గుమ్ముతోటి ఒక కట్టెకు టక్ టక్ టక్ టక్ అని కొట్టేది ఓకే గంటలు గంటలు టక్ టక్ టక్ ఎక్కడెక్కడో లేసి వచ్చుకోవాలి బయటకి ఇది ఏందిరా దాన్ని ఎంత డ్రై చేసినా సరే అది కొట్టడం ఆపలే అప్పుడు ఎవడో చెప్పాడు సరదాగా చెప్పారు వీళ్ళు ఈ మా బర్రె రాత్రి ఉంటే టక టక అని కొడుతది. ఉంటే ఎవడో దుర్మార్గుడు ఏం చేశడు మీ ఇంటికి అరిష్టం పట్టుకుంది అది మంచిది కాదు ఇప్పుడు బర్రె తన కొమ్ముతో తన కట్టె కొట్టుకుంటుంది కానీ ఇప్పుడు సమస్య ఎవరికైంది మనిషికి అయింది ఇప్పుడు వీళ్ళు ఏం చేసిరు బర్ర అమ్మాయాలని నిర్ణయించుకున్నారు. కానీ బరంది
(36:01) అమ్మాయాలని నిర్ణయించుకునే లోపు బర్రె ప్రెగ్నెంట్ అని తెలిసింది. ఎలాగో బర్ర నమ్ముతే పిల్ల కూడా పోతది పిల్లని కన్న తర్వాత బర్రె పిల్లని తీసుకొని బర్రెని పంపిద్దాని నిర్ణయించుకున్నారు. అన్ని రోజులు పడుతూనే ఉంది అది వింటుందారా నా కొడుకులారా వింటుంద నా ప్లాన్లు నాకున్నాయి అనుకుంది అది ఆ తర్వాత బర్రె డెలివరీ అయింది.
(36:23) బర్రె పిల్ల పుట్టింది క్యూటెస్ట్ ఆ తర్వాత ఆ బర్రెని పంపించేసేది అప్పట్లో ఒకరికి 8000కో 10,000కో అమ్మారు మంచి బాగుంటది మంచి పాలిస్తది. ఆ పోతున్నప్పుడు యమ ఏడిచారు. దాని కొమ్మ అది కొట్టుకుంది అది అసలు కేర్ కూడా చేయలేదు దొబ్బేసింది అది. ఆ తర్వాత ఈ బర్రె పిల్లని కట్టేశరు. అది కొడుతుంది ఇంకా ఇప్పుడు ఏం చేస్తావ్ అది ప్రిపేర్ చేసే పోయింది గ్రౌండ్ ఆ కర్ర కర్ర తీసేస్తే ఆ పక్కన ఇంకొక బర్ర ఉంటది కదా ఆ బర్ర కొమ్ముకు కొడుతుంది అది అది ఏదో విధంగా కొడుతుంది రకరకాలుగా కొడుతుంది ఇట్లా కింద పండుకొని నీళ్లకు కొడుతుంది జీన్స్ కాదు దాని ఇష్టం అది
(37:01) తాళం వేస్తుందో సంగీతం నేర్చుకుంటుందో ఎవడికి తెలుసు ఏమైంది తెలియదు దాని లక్ష్యం దాన్ని ఇప్పుడు ఒకడు జపం చేస్తా ఉంటాడు అట్టే జపం చేస్ రాత్రి పూట దానికి నచ్చిన తహదుద్ నమాజ్ చేస్తుందేమో కూనోస్ అందుకని ఏదేమైనా దయచేసి పనికిరాని విషయాలు బాధపడకండి. అతిగా ఆలోచించండి రాకెట్ తయారు చేయాలనుకుంటే అతిగా ఆలోచించండి ఒక పుస్తకం రాయాలనుకుంటే అతిగా ఆలోచించండి ఏదన్నా మానవజాతికి ఉపయోగపడే పని చేయాలనుకుంటే ఇమ్మ ఎవ్వడికీ పని చేసే సహాయం చేసే ఉద్దేశం లేదు ఎవరో ఏదో ఉన్నారని ఆలోచిస్తా ఉంటారు.
(37:36) నిజంగా ఎవరనా బాధ పెడితే పోయి కనుక్కోండి ఎందుకు బాధ పెడుతున్నావ్ నన్ను బాధ పెట్టడం నీకు ఇష్టమా నువ్వు ఊరికూరికి మాట్లాడుతున్నావ్ అట్లా అనొద్దు నువ్వు అట్లా అంటే నాకు కొంచెం ఇబ్బంది వస్తుంది తెలుసా అని చెప్పు అయినా సరే అంటున్నాడు అనుకో సరే నువ్వు అంటున్నావు కాబట్టి ఇక్కడి నుంచి నువ్వు అన్నది అను నేను రియాక్ట్ కాను ఇదన్నా చెప్పు లేదా నువ్వు ఎంతన్నా నాకు వినిపిస్తుంది కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇక మీద నేను నీతో ఉండనని చెప్పు ఏదో నిర్ణయం తీసుకో ఈ లైఫ్ అంతా ఏంది న్యూసెన్స్
No comments:
Post a Comment