Sunday, March 1, 2026

పునర్జన్మ సిద్ధాంతం.. ఇదొక్కటి అర్థం చేసుకుంటే! | Vamsi Sir | Prakruthi Valley | PMDMY | Day - 04

పునర్జన్మ సిద్ధాంతం.. ఇదొక్కటి అర్థం చేసుకుంటే! | Vamsi Sir | Prakruthi Valley | PMDMY | Day - 04

Author Name:PMC Telugu

Youtube Channel Url:https://www.youtube.com/@PMCTelugu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=NwPQ6c99Hlw



Transcript:
(00:01) సద్గురు ఫౌండేషన్ వ్యవస్థాపకులు సాయిరత్న భీమనేని వంశీకిరణ్ గారిచే మన గీతామృతం గీతా వికాసంతో మన ముందుకు వస్తున్నారు కృష్ణుడు ఆ కృష్ణుడి యొక్క దేహ సౌందర్యాన్ని కూడా తీసుకుని వచ్చి చాలా చక్కగా మనకి గీతామృతాన్ని ఆ శ్రీకృష్ణుని యొక్క సందేశాన్ని మనకి అందించడానికి మన ముందుకు వస్తున్నారు వారిని సాదరంగా మనము వేదిక మీదకి ఆహ్వానించుకుందాం థాంక్యూ సర్ ప్రకృతి వ్యాలీ ప్రోగ్రాం మెగా హిట్ అయిపోయింది.
(00:33) రోజుకి 1500 మంది అందులో దాదాపుగా 800 మంది ట్రైబల్స్ భోజనం చేస్తున్నారు ఎవరీ డే ఓన్లీ ఒక పూటకి సాయంత్రం పూట చూసారు కదా ఎలా ఉంది లోపలికి వెళ్లడానికి దారి దొరకలే ఫుల్లు ట్రైబల్స్ అంటే మన కోరిక అదే ఈ ప్రకృతి వ్యాలీ యొక్క ప్రధాన ఉద్దేశం ఇక్కడున్న ట్రైబల్స్ కి ధ్యాన ఆహారం పెట్టాలి ఆ ఉద్దేశంతోనే అసలు ప్రకృతి వ్యాలీ నిర్మించబడింది దాని వల్ల ఇక్కడున్న న్న కొన్ని వేల గ్రామాల్లో ఉన్న ట్రైబల్స్ అందరూ ధ్యానులు శాఖలు అవుతున్నారు.
(01:10) కేవలం మనం పెట్టే ధ్యాన ఆహారం వల్ల సో మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను లైవ్ చూస్తున్న వాళ్ళందరినీ లేదా ఇక్కడున్న వాళ్ళందరినీ మరి దానికి సంబంధించిన కాస్త సహాయం చేయాలి మీరు ఆర్థిక సహాయం చేయాలి ఎందుకంటే ఈ సంవత్సరం రాయజపతి రాజు గారు బుక్కులు ప్రింట్ వేయలేదు బుక్స్ ప్రింట్ వేసి ఉంటే మనకి అట్ నుంచి సపోర్ట్ వచ్చేది ఎక్కువ బుక్స్ వెళ్తున్నాయి మన వాళ్ళకి ఇబ్బంది అవుతుంది మనం మనకే కాంపిటీషన్ అవుతున్నాం వద్దు అని ఈ సంవత్సరం ఆయన బుక్స్ ప్రింట్ వేయడానికి ఒప్పుకోలేదు.
(01:44) నేను చెప్పాను మరి అలాగైతే మీకు ఇబ్బంది వస్తది అంటే గురువుగారు చూసుకుంటాడులే అన్నారు. అలాగే ఈ టెంట్ లు అన్ని వేయడానికి ఒకతను ముందుగా డబ్బులు ఇయ్యకుండానే అప్పుగా ఇవ్వడానికి అతను వచ్చి చేశాడు. రాము. చప్పట్లు కొడదాం రాముకి కూడా రాముకి, అలాగే మరి భోజనానికి కూడా మనం మనం వంతు ప్రయత్నం చేద్దాం. మీ మిత్రులందరికీ ఫోన్లు చేయండి సోషల్ మీడియాలో అన్నిట్లో స్క్రీన్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉంది ఫోన్ పే నెంబర్లో ఉన్నాయి దానికి కొంచెం అర్జెంటుగా ధన సహాయం చేయమని చెప్పాలి మీరు ఎందుకంటే మనం ఇంకా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసి వాళ్ళందరికీ భోజనం ఏర్పాటు చేయాలి. వాళ్ళు కోరిందల్లా మనం
(02:26) అందించాలి ఇక్కడ అదేవిధంగా ధ్యానులు దూరదూర రాష్ట్రాల నుంచి జిల్లాల నుంచి వస్తున్నారు అతిథులు వాళ్ళందరికీ కూడా మనం భోజన సౌకర్యాలు కల్పించాలి దానికి రాజగపతి రాజు గారు ఆయనకు చేతన అయినంతగా చేస్తున్నారు ఆయన శక్తి దాటిపై కూడా చేశారు ఈసారి ఈ సంవత్సరం అయితే మెగా ఏర్పాట్లు జరిగినయి ప్రకృతి వ్యాలీలో ఇప్పటివరకు ప్రకృతి వ్యాలీలో ఎనిమిది ధ్యాన మహా యజ్ఞల్లో ఇది మెగా ఏర్పాట్లు ఆ ప్రతి సంవత్సరం అప్గ్రేడ్ అవుతూ ఇంకా ఇంకా ఇంకా పెంచుకుంటూనే వెళ్తున్నారు ఈయన సో అది గురువుగారే ఆయనతో ఉండి చేయిస్తున్నారేమో పత్రి గారే మరి మనం ఏం చేయాలి అంటే ఏం చేయాల ఒకటి చప్పట్లు
(03:03) కొట్టాలి రెండు సహకారం అందించాలి ఒకటి మనం దీపం అవ్వాలి లేదా దీపం యొక్క కాంతిని ట్రాన్స్ఫర్ చేసి అద్దం అన్న అవ్వాలి మిగతాయి అన్నీ పక్కన పెట్టేయండి అంత ఖర్చు ఎందుకు అవుతది ఈ పిచ్చి ఆలోచనలు మైండ్ పక్కన పెట్టేసేయండి డబ్బు ఎప్పుడూ స్పిరిచువాలిటీకి లింక్ కాదు మనం సపోర్ట్ చేయడమే మన పని సపోర్ట్ కనుక ఎవరైతే లైవ్ చూస్తున్నారో వాళ్ళందరికీ దేశ విదేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐ మిత్రులకి మరీ మరీ నేను కోరుకుంటున్నా దయచేసి మీరు అర్జెంటుగా ఆర్థిక సహాయం అందించాలి ఇక్కడున్న మాస్టర్స్ కూడా మీ మీ మిత్రులకు ఫోన్ చేసి ఇక్కడున్న ట్రైబల్స్ కి మంచిగా భోజన సహకారాలు అందిస్తున్నారు
(03:44) కాబట్టి వాళ్ళకి కూడా మనం అందించాలని మీకు ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి ప్రతి మనిషికి 20 మంది ఉంటారు కదా ఫ్రెండ్స్ 20 మంది తల కొంచెం ఇచ్చిన ఆ ప్రోగ్రాం ప్రోగ్రామ మెగా హీట్ అయిపోతది కనుక ఈ ఉద్దేశాన్ని మీరు అర్థం చేసుకోండి మనం సహకరించాలి అందరికీ ఫోన్ చేయండి ప్రోగ్రాం అద్భుతంగా ఉంది నేను నాకు రూమ్ ఉంది కానీ నేను రూమ్ లో పడుకోకుండా టెంట్ లోనే పడుకుంటున్నా ఎందుకు చెప్పమంటారా టెంట్ లో ఆ చలిలో ఆ ముడుక్కొని పడుకుంటే ఎంత అద్భుతం అది ఆ మాట్లాడితే హిమాలయాల్లో వెళ్ళిపోయి ధ్యానం చేస్తాం హిమాలయాలు వెళ్ళిపోతాను మంచి కొండల్లోకి వెళ్ళిపోయి సాధన చేస్తాను
(04:21) అంటారు ఇక చల్లో చల్ల సరిగ్గా ఉండడానికి ఇన్ని ఆలోచిస్తున్నామా ఆ మనమందరం అడ్జస్ట్ కాదు ఇది అనుభూతి అడ్జస్ట్ అడ్జస్ట్ అయిపోదాం కాదు అసలు అడ్జస్ట్ అవ్వడం ఏంటి మనం ఎందుకు అడ్జస్ట్ అవ్వాల రోజుకి నాలుగు ఐదు రకాల నాలుగు ఐదు రకాల ఐటమ్స్ తో భోజనం చేస్తున్నాం అడ్జస్ట్ అయి బ్రహ్మాండంగా రాజభోగంలో ఉన్నాం మనం ఉన్నామా లేదా రాజ భోగం మనది ఇక్కడ ప్రకృతి వ్యాలీలో ఇక్కడ అడ్జస్ట్మెంట్ కాదు అనుభూతి ఆ గదుల్లో మనం వేసి వేసుకొని ఆ అలవాటైపోయింది ఆ జీవితం దాన్నుంచి కాస్త మనం బయటకి రావాలి సో అందుకని మీ అందరినీ ప్రకృతి వ్యాలీకి పిలుస్తుంది ప్రకృతి వ్యాలీ మిమ్మల్ని
(04:57) రమ్మని పిలుస్తుంది. ఇక్కడ చల్లో అనుభూతి పొందండి మధ్యాహ్నం సాయంత్రం సూర్యోదయాలు సూర్యాస్తమయాలు ఎన్నెన్నో అద్భుతాలు ఉన్నాయి తర్వాత ప్రతిరోజు ఐదున్నర గంటలు ధ్యానం జరుగుతుంది ప్రతిరోజు ఇక్కడ ఐదున్నర గంటలు కనీసంగా జరుగుతుంది. చప్పలు కొడదాం ప్రతిరోజు ధ్యానం ఇంతకుముందు మార్నింగ్ చలికి మెడిటేషన్ పెట్టేవాళ్ళం కాదు పత్రిసరే వద్దన్నారు మార్నింగ్ వద్దు తొమ్మిది నుంచి పెట్టమన్నారు కానీ ఈ సంవత్సరం మెడిటేషన్ యొక్క టైం పెంచుదామని మరి దాన్ని కూడా పెట్టాం ఐదు నుంచి మెడిటేషన్ స్టార్ట్ అవుతుంది మార్నింగ్ మూడు గంటలు మధ్యాహ్నం ఒక గంట సాయంత్రం ఒక గంట ఇంకొక
(05:32) గంట అరగంట అటు ఇటు అవుతుంది ఇంకా ఇది చాలదు అన్నట్టు అక్కడ క్యాంప్ ఫైర్ వేస్తున్నాం క్యాంపైర్ దగ్గర కూర్చొని అక్కడ కూడా సత్సంగం నడుస్తుంది సీనియర్ మాస్టర్స్ జికే గారు నేను బ్రహ్మాండంగా చక్కగా డిస్కషన్స్ అవుతున్నాయి. ఏది ఏమైనా ప్రకృతి వ్యాలీ ప్రోగ్రాంలో మనం అద్భుతంగా వెళ్తున్నాం మరొక్కసారి ఇంత దిగ్విజయంగా జరుగుతున్నందుకు చప్పట్లు కొడదాం గట్టిగా మాస్టర్స్ అందరికీ సో ఎంతో మంది సీనియర్ మాస్టర్లు వచ్చారు వాళ్ళందరికీ స్వాగతం ఇంకా మీరు మీ మిత్రులందరికీ ఫోన్ చేసి ఇక్కడ కొంచెం సహకారం అందించమని కోరుకుంటున్నాను.
(06:04) థాంక్యూ వెరీ మచ్ మరొకసారి పితామహ పత్రి గారికి చప్పట్లు కొడదాం. గీతా వికాసం భగవద్గీత యొక్క సామర్థ్యాన్ని భగవద్గీత యొక్క రస మాధుర్యాన్ని అర్థం చేసుకోవడానికి గీత వికాసం అన్న కార్యక్రమం పెట్టాం దాదాపుగా ఈ తొమ్మిది రోజులు 18 అధ్యాయాలు కవర్ చేసుకుంటూ ఏ అధ్యాయంలో ఏం చెప్పాడు కృష్ణ భగవానుడు అది మన జీవితానికి ఏం ఉపయోగించుకోవాలి అనే దాని మీద మనం రోజు వెళ్తున్నాం.
(06:28) సో ఈ రోజు కొద్దిగా మనకి సమయం అతీతం కాబట్టి వీలైనంత తొందరగా దీన్ని కవర్ చేద్దాం. నిన్న మొన్న రెండు మూడు అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం మూడు అధ్యాయాలు పూర్తి చేశాం. విషాదము సాంఖ్యము కర్మయోగం పూర్తి చేశాం. సో ఈ రోజు ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఫైనల్ గా నేను ఏం చెప్పదలుచుకున్నాను అంటే భగవద్గీతని చదవాలన్న వినాలన్న అనుభూతి చెందాలన్న అధ్యయనం చేయాలి.
(06:52) అధ్యయనం గుర్తుపెట్టుకోండి. పారాయణం చేస్తే మీకు శ్లోకాలు కంటత వస్తాయి దానికి సంబంధించిన కాస్త జ్ఞానమృతం అంతుదు కానీ అధ్యయనం చేస్తేనే భగవద్గీత యొక్క క్రీమింగ్ లోకి మీరు వెళ్లగలరు. అందుకని అధ్యయనం చేయాలంటే మనం ఏం చేయాలంటే భగవద్గీత లో శ్లోకాలను తీసుకొని మీకు శ్లోకం వస్తే సరే ఒకవేళ శ్లోకం రాలేదు కింద తాత్పర్యం తీసుకొని దాని చదివి మీలో మీరు మీలో మీరు మాట్లాడండి. మీతో మీరు మననం చేయండి.
(07:17) దీని అర్థం ఏమై ఉంటది? దీని అర్ధం ఏమై ఉంటది అని మీరు వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్ళాలి. అప్పుడు మీ ఇన్నర్ నుంచే భావం వస్తుంది. ఇన్నర్ నుంచి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే మీకు దాని యొక్క రస మాధుర్యాన్ని పొందుతారు. అలా కాకుండా మీరు ఎవరో రాసిన బుక్కు ఎవరో చెప్పింది చదివితే వాళ్ళ తాలూకా ఫ్రీక్వెన్సీ మీకు అంతది. వాళ్ళ తాలూకా ఫ్రీక్వెన్సీ కాదు మీ సొంత ఫ్రీక్వెన్సీ మీకు కావాలి.
(07:39) కనుక ఈరోజు మరొకసారి మనం భగవద్గీతకి చప్పట్లు కొడదాం. వేదవ్యాసులు వారికి చప్పట్లు కొడదాం. కృష్ణ భగవానుడికి చప్పట్లు కొడదాం. ఈరోజు మనం ఏ అధ్యాయంలోకి వెళ్దాం అంటే జ్ఞాన కర్మ సన్యాస యోగంలోకి వెళ్దాం. నిన్న కర్మ యోగం పూర్తి చేసాం. ఈరోజు జ్ఞాన కర్మ. అంటే ప్రతి ప్రతి ఒక్క కర్మని ప్రతి యొక్క చేసే పనిని మనము జ్ఞానంతో చేయాలి. కర్మ అంటే చేసే పని.
(08:05) అక్కడ చెప్పుకొచ్చాడు. జ్ఞానం కలపాలి దానికి అన్ని పనులే కళ్ళు కొట్టి పెట్టడం కూడా పనే స్కూల్ పెట్టడం కూడా పనే జ్ఞానం ఉన్నోడు ఇది పెడతాడు, జ్ఞానం లేనిోడు అది పెడతాడు. తేడా అర్థమైంది కదండీ రెండు రెండు కర్మలే రెండు పనులే ఇప్పుడు జ్ఞానం అనే స్థాయి పెంచే కొందికి మారుతూ వెళుతుంది ఇప్పుడు మనం ఉన్నాం ఇక్కడ మనం యజ్ఞం చేస్తున్నాం ఏ యజ్ఞం ఇది ద్రవ్య యజ్ఞమా జ్ఞాన యజ్ఞమా జ్ఞాన యజ్ఞం ఇక్కడ ద్రవ్యం ఉండదు ద్రవ్యం అంటే అగ్ని హస్తోత్రం చేయడం ఇవన్నీ ఉంటాయి అన్నమాట మెటీరియల్ యజ్ఞం కాదు ఇది జ్ఞానాన్ని బోధించే యజ్ఞం ఇది కృష్ణ భగవానుడు ప్రబోధించింది జ్ఞాన యజ్ఞాలు ద్రవ్య యజ్ఞం
(08:46) చేసేవాళ్ళు అది చేస్తారు జ్ఞాన యజ్ఞం చేసేవాళ్ళు ఇది చేస్తారు అంటే మనం మనం ఏం చేయాలో అది చేయాలి సో ఈరోజు జ్ఞాన యజ్ఞంలో ఆయన ఏం చెప్తాడు నేను కొన్ని పాయింట్స్ చెప్తాను ఆ శ్లోకాలు మాత్రం కొంచెం బాగా స్టడీ చేయండి నోట్ చేసుకోండి బుక్స్ తెచ్చుకున్న వాళ్ళు నాలుగో శ్లోకం చాలా ఇంపార్టెంట్ నాలుగు ఐదు ఈ రెండు కృష్ణుడు ఏం చెప్తాడంటే జన్మ పరంపర గురించి చెప్తాడు అసలు భగవద్గీత సుదీర్ఘంగా సాగడానికి ప్రధానమైన కారణం ఎవరు అంటే అర్జునుడు అర్జునుడు అన్ని ప్రశ్నలు వేస్తాడు బాబా ఎంత బాగా చెప్పావు నువ్వు అసలు ఇంత బాగా చెప్పావు కదా నాకు ఒక డౌట్ ఉంది
(09:24) ఇందులో అని దానికి సంబంధించిన డౌట్ అడిగేవాడు ఈయన భగవద్గీత చెప్తూ వెళ్తూ ఈ గొప్ప గుప్త జ్ఞానాన్ని నేను సూర్యుడికి బోధించాను అంటాడు అర్థమైందా నువ్వు సూర్యుడికి బోధించావు ఆగా ఆగు ఒక్క నిమిషం ఒక్క నిమిషం చాలా బాగా చెప్పావు అబ్బా ఒక్క నిమిషం నువ్వు సూర్యుడికి బోధించావు కదా సూర్యుడు ఎప్పుడో వాడు ఎప్పుడో వాడు నువ్వు ఎప్పుడో వాడివి మొన్నే కదా పుట్టావు నీకు ఇప్పుడు మహా అయితే ఒక పాతికి 30 ఏళ్ళు ఉంటాయి ఇప్పుడు అడివి కదా నువ్వు సూర్యుడికి బోధించను అని ఎలా అంటావు అని క్వశ్చన్ వేశారు చూసారా అర్జునుడు అన్ని లాజికల్ గా అడుగుతాడు అన్నిటికి సమాధానం చెప్తాడు
(09:56) అప్పుడు ఆయనకి ఆయన పునర్జన్మ సిద్ధాంతం గురించి చెప్తాడు భూమి మీదకి పునర్జన్మ సిద్ధాంతం అప్పుడు వచ్చింది అప్పుడు దాకా అసలు పునర్జన్మ సిద్ధం ఎవరికీ తెలీదు జన్మలోనే ఉంటాయని కూడా తెలీదు సో ఎవరైనా పునర్జన్మ లేవు ఉన్నది ఒక్కటే జన్మ అనే వాళ్ళందరికీ ఆధారం ఈ నాలుగు ఐదు శ్లోకాలు సో మీరు అందరు కూడా దాన్ని అర్థం చేసుకోవాలి అంటే నేను ఆ జన్మలో ఉన్నాను ఈ జన్మలో ఉన్నాను మరల ఏం చెప్తాడు నీ జన్మలు నా జన్మలు ఎన్నో గడిచినాయి నీ జన్మలు నీకు తెలీదు నా జన్మలు నాకు తెలుసు నీ జన్మలు కూడా నాకు తెలుసు అంటాడు ఈ రెండు శ్లోకాల్లో కృష్ణుడు పునర్జన్మ
(10:33) సిద్ధాంతం చెప్తాడు పునర్జన్మ సిద్ధాంతం అనగానే అంటే నేను ఈ భగవద్గీతని అంత చెప్పడానికి మనకు సమయం సరిపోదు పరిచయం చేసి మన జీవితానికి ఎలా ఉపయోగపడతో చెప్తా అందుకని అది సామాన్య గీత అన్నమాట అన్నమాట ఎందుకంటే నేను సామాన్యుడిని కాదు కాబట్టి సామాన్యలకి అర్థం అవుతది. సో ఇక్కడ పునర్జన్మ సిద్ధాంతం చెప్తూ నాయి నీ ఎన్నో గడిచినాయి అంటాడు.
(10:55) ఓకే అండి ఇంతవరకు క్లియర్ అంటే ఈరోజు మనకు గడవలేదా మనకు ఎన్నో జన్మలు ఎన్నో ప్రయాణాలు ఎన్నో అనుభవాలు ఎన్నో మిత్రులు ఎన్నో బంధాలు గడిచినా లేవా అంటే ఈరోజు మీ జీవితంలో ఎవరైనా ఉన్నారు అనుకోండి ఇది కొంచెం అర్థమైలా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇద్దరినీ తీసుకుందాం ఇద్దరు ఉన్నారు వీళ్ళిద్దరికీ ఆ కొంచెం అగ్లగా ఉంటది ఈ పదం మరి చెప్పక తప్పదు ఆ ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళం సినిమా చూశారు కదా నేను ముందే చెప్పాను అది సామాన్య గీతాన్ని పండితులు ఎవరైనా ఉంటే నన్ను కోపం తెచ్చుకోకండి ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళం క్లియర్ వీళ్ళిద్దరూ భార్య భర్తలు జీవితం గడుపుతున్నారు కానీ
(11:40) మనిషి బుద్ధి వంకర బుద్ధి కదా ఎదురుది ఇష్టపడతది కదా ఎదురుది ఇష్టపడతారు. అదే ఎదురింటి మొగుడు ఈయనమో పక్కింటి వాళ్ళని ఇష్టపడతారు. ఇలాగ వీళ్ళ జీవితం అంటే ప్రతి ఒక్కడు తన జీవితంలో ఉన్న వాళ్ళని ఇష్టపడరు. పక్కవాళ్ళు ఇష్టపడతారు తన భార్యని ఇష్టపడరు ఆ ఎదురుగా ఉన్న వాళ్ళు అందంగా కనబడతారు పొరుగింటి పుల్ల కురిచి మీకు కథలన్నీ తెలుసు కదా సో ఇది ఎక్కువ మగవాళ్ళను చేదస్త ఉంటది సరే వన్ ఫైన్ మార్నింగ్ వీళ్ళు చనిపోతారు ఓకే చనిపోయిన తర్వాత వీళ్ళు పైలోకాలకి వెళ్తారు చనిపోయిన తర్వాత మనతో ఏం వస్తది అంటే ఏం వస్తుందో తెలుసా మీకు కోరిక రాదు కోరిక
(12:13) మీద ఉన్న తపన వస్తది ఇంటెన్షన్ అంటారు దాన్ని దాన్ని బుద్ధుడు తృష్ణ అంటాడు అంటే మనతో పాటు ఏమి తీసుకెళ్తాం మనం తృష్ణ తీసుకెళ్తాం తీసుకెళ్లి వెళ్తారు కదా నీకు ఎంత తృష్ణ ఉంది అతను నీకు భర్త కావాలా అయ్యయ్యో దానికోసం తప్పించావా నో ప్రాబ్లం నేను ఉన్నాను కదా అంటది యూనివర్స్ అనంత విశ్వం కోరిందది ఓకే శంక్షన్ అని వాడిని నీకు భర్తగా పెట్టేస్తారు ఎవరిని పెద్దాకా ఆ పదం చెప్పలేను [నవ్వు] ఆ ఎదురింటి వాడిని నెక్స్ట్ జన్మలో నీకు భర్తకు పెడతారు అలాగే ఈ పక్కింటి ఆమెని నెక్స్ట్ జన్మ నీకు భార్యకు పెడతారు భార్య అవచ్చు భర్త అవచ్చు మారచ్చు బట్ నీ
(12:49) కుటుంబంలో వస్తారు లింక్ ఇంతవరకు క్లారిటీ వచ్చింది కదా ఇప్పుడు పుట్టారు కదా మళ్ళా మామూలే మళ్ళా ఎదురింటికి వెళ్ళిపోద్ది చూపు అంటే అర్థం ఏంటి ఈరోజు మీ ఇంట్లో ఎవరైతే ఉన్నారో మీ జీవితంలో ఎవరైతే భర్తగా ఉన్నారో మీ జీవితంలో ఎవరైతే భార్యగా ఉన్నారో వాళ్ళు ఎవరో తెలుసా గత జన్మలో మీరు వాళ్ళు కావాలి కావాలి కావాలని ఏడ్చి ఏడ్చి ఏడ్చి చస్తే మీకు ఇచ్చి పంపిన అత్యంత అద్భుతం మైన మిత్రులు అర్థమైందా అదేదో పాట ఉంది కదా వంకర బుద్ధి అని నిజంగానే [నవ్వు] ఇదొక్కటి అర్థం చేసుకోండి నేను ఇది చాలా
(13:34) ఓపెన్ గా చెప్తున్నాను కొంచెం సున్నితమైన అంశం ఇది కానీ ఓపెన్ గా చెప్తున్నా మీ ఇంట్లో ఉన్న పిల్లల దగ్గర నుంచి అత్త దగ్గర నుంచి బంధువుల దగ్గర నుంచి బయట వాళ్ళు వదిలేయండి ఫస్ట్ సర్కిల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జన్మతా మీతో ప్రయాణం చేసి ఎంతో ఎంతో ఎంతో కావాలి కావాలి కావాలి వచ్చినవాళ్ళు కానీ మనం వాళ్ళని అశ్రద్ధ చేస్తాం ఎందుకని బుద్ధి వంకర బుద్ధి కాబట్టి దాన్ని మార్చాలి మార్చాలంటే పునర్జన్మ సిద్ధాంతం అర్థం కావాలి పునర్జన్మ సిద్ధాంతం అర్థం కాకపోతే మీకేం అర్థం కాదు దానికి నేనే ఎగ్జాంపుల్ ఎవడి మీద ఎందుకు చెప్పరు నేనే చెప్పుకుంటా
(14:06) నా వైఫ్ నేను ఉన్నాం ధ్యానంలోకి రాకముందు ఎలా ఉంటారు మొగుడు ఎలా ఉంటాడు మీకు తెలిసిందే కదా మేయ్ సోయ్ హోయ్ అంటాడు కదా భార్యనే అదే కాన్సెప్ట్ అందరం ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చానో నేను నా గత జన్మలు చూసాను నా గత గత జన్మలో ఇప్పుడున్న నా భార్య నాకు ఏడు జన్మలు ట్రావెల్ చేసింది నాతో పాటు నా పాస్టర్ ఏడు జన్మలు పూర్తి ఇప్పుడు ఎనిమిదో జన్మలోకి వచ్చాం.
(14:27) అందులో ఆరు జన్మలు ఐదు జన్మలు భార్యగా ఉంది రెండు ఒక జన్మ స్నేహితుడిగా ఉంది ఒక జన్మ ఆ ఏదో ప్రియురాలుగా ఉంది కావాలి కావాలి అని చచ్చా తిరిగి పుట్టాం కానీ మళ్ళా బుద్ధి పారిపోతది మనది ఎప్పుడైతే నేను అది చూశాను అండి అప్పుడు నా భార్య మీద నాకు ఏం పుట్టిందో తెలుసా అనురాగం ఓయమ్మ ఇంత ట్రావెల్ చేసి వచ్చామా ఇంత ట్రావెల్ చేసి వచ్చి ఇంత సెలెక్ట్ చేసుకొని వచ్చి చిన్న తెపాలం ఆడిందని కాఫీ ఇవ్వలేదని నన్ను అలా అందని నన్ను ఇలా అందని ఏడవచ్చా అని నాకు ఒక గొప్ప రియలైజేషన్ వచ్చింది అప్పటి నుంచి నా యొక్క ధోరణ మొత్తం మారిపోయిందండి. ఇది
(15:04) ఒక్కటి మీరు దంపతులు ముఖ్యంగా దంపతులు దంపతులు స్ట్రాంగ్ ఉంటే పిల్లలు స్ట్రాంగ్ ఉంటారు మళ్ళా వాళ్ళు దంపతులు స్ట్రాంగ్ అవుతారు ఎక్కడ స్ట్రాంగ్ వ్యవస్థ మనది ఈరోజు అంతా డైవోర్స్ వ్యవస్థలో ఉన్నాం 100 పెళ్లిలు 80 పెళ్లిలు డైవర్స్ ఎందుకంటే జన్మ సిద్ధాంతం తెలియట్లా మరల మరల చెప్తున్నా మీకు ఒక పాట ఉంది తాళికట్టు శుభవేళ మెడలో కళ్యాణ మాల ఏనాడు ఏ జంటకో రాసి ఉంచాడు ఇది ఎప్పుడు అవునా కాదా మరి ఊరికే వచ్చేసారా మీ ఇంట్లోకి మీరు వద్దురా బాబు ఈ సంబంధం అన్న వచ్చి పడ్డారా లేదా అంటే ఏనాడు ఏజంటకో రాసి ఉంచాడు విధి ఎప్పుడో విధి ఎందుకు రాసాడు నువ్వు
(15:44) ఏడ్చావు కాబట్టి ప్లీజ్ అండి మీరే నాకు రావాలండి మొగుడుగా ప్లీజ్ అండి వద్దే బాబు వాడు కొడతాడు అయినా ఆడే కావాలండి అది కృష్ణుడు చెప్తున్నా అక్కడ జన్మ సిద్ధాంతం మన జీవితంలో ఉపయోగించుకుంటే ఎంత మారిపోతుందో తెలుసా అండి అప్పుడు అప్పటిదాకా మీకు అయిష్టంగా కనిపించిన వీళ్ళు ఆత్మీయుల కనిపిస్తారు ఈ సిద్ధాంతాన్ని మీరు ప్రయోగం చేయండి మరి మీరు కూడా చూడాలనుకుంటే దానికి ఒక విధానం కూడా చెప్పేస్తా ప్రాక్టికల్ విధానం ఏమీ లేదు సింపుల్ ప్రతి రోజు ఆనాపని ధ్యానం చేయండి నెంబర్ వన్ నెంబర్ టూ శాఖలుగా ఉండాలి ఈ రెండు రూల్స్ ఆల్రెడీ మీరు పాటిస్తున్నారు
(16:20) రాత్రి పూట నిద్ర పోయేటప్పుడు ధ్యానం చేస్తూ నిద్రపోవాలి శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తూ ధ్యానం చేస్తూ ధ్యానం చేస్తూ నిద్ర వస్తూ నిద్రపోండి మరల మధ్య రాత్రి ఎప్పుడు మెలుకువచ్చింది ఇదే పని ధ్యానము నిద్ర ధ్యానము నిద్ర చేస్తూ చేస్తూ ఉండండి ఉంటే మీరు డివైడ్ అవుతారు యోగ నిద్రగా మారిపోయి అప్పుడు మీకు అద్భుతమైన కలలు వస్తాయి మామూలు కలలు తిని పడుకుంటే వచ్చే కలలు వేరు అవి వేస్ట్ అవి తీసుకోకండి అక్కడ వచ్చే కలలు యోగ నిద్ర ద్వారా వచ్చిన కలల్ని చరకుడు ఏం చెప్పాడంటే వాటిని చింతిత జాములు వ్యాధిజాములు యాద్రిక్ జములు అని మూడుగా డివైడ్ చేసాడు
(16:52) యాద్రిచ్చికంకి వెళ్ళిపోతారు మీరు గత జన్మ రిలేషన్స్ నుంచి వస్తారు నేను కలలు ద్వారా చూసాను నా ఏడు గత జన్మల్ని అప్పుడు రియలైజ్ అయ్యాను మనం మీరు కూడా రావచ్చు ఎంత ఎంత బాగుంటదో సో ప్రాక్టీస్ దట్ మళ్ళా తర్వాత శ్లోకంలోకి వెళ్ళిపోదాం అయితే ఇదంతా మీరు ప్రాక్టీస్ చేయండి వినేసి పక్కన పెడితే ఉపయోగం లేదు మరొక ముఖ్యమైన అంశం కృష్ణుడు చెప్తున్న సిద్ధాంతాలను జీవితంలోకి తీసుకుందాం జీవితంలో తీసుకున్నప్పుడు ఉపయోగం లేదు తర్వాత శ్లోకాల్లోకి వెళ్ళిపోదాం తర్వాత నాలుగు ఐదు తర్వాత ఆరు ఏడు ఎనిమిది శ్లోకాల్లో జన్మకి కారణాలు చెప్తున్నాడు ఇప్పుడు నేను
(17:22) చెప్పేసాను ఆరు ఏడు ఎనిమిది కూడా దానికి సంబంధించింది అది నోట్ చేసుకోండి తర్వాత 15 నిష్కామ కర్మ గురించి చెప్తున్నాడు 15 వది నిష్కామ కర్మ చాలామంది ఆ ఏ పని చేసిన సరే నిష్కామంగా చేయాలని చెప్తారు కదండి దాని ఆధారం ఇందులో ఉంది మీరు చూసుకోండి దీన్ని చదవండి ఒకసారి తర్వాత 19 నుంచి 23 దాకా కర్మలో అకర్మను చూడమంటాడు అకర్మలో కర్మను చూడమంటాడు అంటే పని చేయాలి దానిలో అకర్మణ అకర్మణ అంటే ఫలితాన్ని యూనివర్స్ కి వదిలేసి చేస్తూ వెళ్ళిపోవాలి మళ్ళీ అందులో ఫలితం మీద ఫోకస్ చేయాలి ఇలా మల్టీ డైమెన్షన్ లో చెప్తాడు ఇది ఒక రెండు నిమిషాల్లో చెప్పేది కాదు ఇది కొంచెం
(17:56) పెద్ద కంటెంట్ కాబట్టి దాన్ని స్కిప్ చేద్దాం ఓకే మీరు ఇంటికి వెళ్లి ఒకసారి శ్లోకాన్ని బాగా చదవండి తర్వాత 24 నుంచి 30 వరకు యజ్ఞాలు రకాలు చెప్పాడండి ఈ క్లారిటీ తెచ్చుకోండి 24 వ శ్లోకం నుంచి నాలుగో అధ్యాయంలో 24 వ శ్లోకం నుంచి 30 వ శ్లోకం వరకు యజ్ఞాలు రకాలు చెప్పాడు అందులో జ్ఞాన యజ్ఞం చెప్పాడు మనదే పిరమిడ్ లో జరిగే ప్రతి యజ్ఞము పేర్లు మార్చొచ్చు మహా చక్రం అవ్వొచ్చు యాగం అవ్వచ్చు ఏదైనా అవ్వొచ్చు దాని పేరు ఈ కృష్ణ భగవానుడు ప్రతిపాదించిందే తర్వాత అధ్యాయంలోకి వెళ్దాం 33వ అధ్యాయం అదే 33వ శ్లోకంలో ద్రవ్య యజ్ఞం కంటే జ్ఞాన యజ్ఞం
(18:33) గొప్పది అని చెప్తాడు మీకు ఆధారం ఇస్తున్నాను 30 వ శ్లోకం 23 తరువాత ఆ సారీ 30 తరువాత 33వ శ్లోకంలో ద్రవ్య యజ్ఞం కన్నా జ్ఞాన యజ్ఞం శ్రేష్టమైనది అంటాడు చూడండి ఇదే పెద్దది ఇదే మంచిది అంటారు శ్రేష్టమైన పదం వాడతాడు శ్రేష్ఠం అనే పదం అంటే తప్పు అని కాదు అర్ధం శ్రేష్టం అంటే ఇట్స్ బెటర్ దాన్ దిస్ అని కాదు ఇది మంచిది దీన్ని మీరు పొందండి అని శ్రేష్ఠత అంటారు దాన్ని అంటే మామిడి పండ్లు ఉన్నాయి అనుకోండి బంగినపల్లి మామిడి పళ్ళు ఏమంటాం శ్రేష్టమైన పండు అంటాం.
(19:02) మరి అట్టేది మిగతా అన్ని చెత్తాయా కాదు కదా ఆవుపాలు శ్రేష్టమైనవి మరి గేదపాలు మనం తాగేదంతా గీదపాలే కానీ ఆవుపాలని శ్రేష్టం అంటాం. శ్రేష్టం అన్నది తప్పు పదం కాదు అది దాన్ని కంపారిజన్ పదం కింద వాడకూడదు. అందుకని శ్రేష్టం అనే పదం ఎక్కువ వాడాలి. ఓకే ఆనాపనిసతి ధ్యానం మనకి శ్రేష్టమైనది. అర్థమైందా? దాన్ని బుద్ధుడు ఏమంటాడు అంటే ఆ సరి అయినది అంటాడు. సమ్మక్కు అంటాడు.
(19:29) ఈ రెండిటికి తేడా అర్థం చేసుకోండి సరి అయినది అంటే ఇట్స్ ఏ సూటబుల్ టు అస్ మనకి సూట్ అవుతుంది ఇది అని దాని అర్థం తర్వాత ఇంకా ఆఖరి ఆఖరి ఈ చాప్టర్లో ఆఖరి శ్లోకాలు 32 37వ శ్లోకము చూడండి జ్ఞానాగ్ని దగ్ద కర్మాణం ఓకే 38 వ శ్లోకంలో ఏం చెప్తాడు అంటే జ్ఞానాన్ని ఇన్న నుంచి తీసుకోమంటాడు ఇది పరిచయం నేను 37వ శ్లోకం ఒక్క శ్లోకం ఆధారంగా జ్ఞానాగ్ని దద్ద కర్మణ ఒక్క శ్లోకాన్ని తీసుకొని ఒక సంవత్సరం పాటు దాని మీద పరిశోధన చేస్తే దాని నుంచి తయారు చేసి తయారైందే నేను చెప్పే కర్మ ధ్యానము కర్మ చక్రము అన్న ఒక పెద్ద కాన్సెప్ట్ దొరికింది నాకు ఈ ఒక్క శ్లోకం ఆధారంగా
(20:11) అంటే కృష్ణుడు ఏం చెప్తున్నాడు జ్ఞానాగ్ని దగ్ధ కర్మణం అని చెప్పాడు జ్ఞాన కర్మ సన్యాసి యోగంలో 37 వ శ్లోకం ఇది బాగా బాగా చదవండి అయితే ఇక్కడ ఒక క్లాస తెచ్చుకుందాం మనకే ఏదైనా సమస్యలు ఉన్నాయి అనుకోండి జబ్బులు ఉన్నాయి అనుకోండి ఓకే అవి ఎలా పోవాలి జ్ఞానాగ్ని దగ్ధ కర్మణం జ్ఞానం అన్న అగ్నిలో కర్మలు దగ్గమ అవుతాయి అని ఒక సూత్రం ఉంది ఇప్పుడు ఇక్కడే పెద్ద కన్ఫ్యూజ్ వచ్చింది జ్ఞానం అంటే ఏంటి ఏ జ్ఞానం ఇప్పుడు రమణ మహర్షి గారు ఉన్నారు ఆయనకి జ్ఞానం లేదా ఉంది పెద్ద పెద్ద గురువులు ఉన్నారు వాళ్ళకి జబ్బులు ఉన్నాయి కర్మలు ఉన్నాయి మరి అయన్నీ ఎందుకు
(20:55) వచ్చినాయి అంటే వాళ్ళకి జ్ఞానం లేదా కాదు జ్ఞానము అంటే నువ్వు ఏదైతే బాధను అనుభవిస్తున్నావో దానికి సంబంధించిన అవగాహన ఓకే మీకు మీకు సింపుల్ ఎగ్జామ్పుల్ చెప్తాను ఒక నా నేనే చెప్పుకుంటాను నామ మీద నాకు తలకాయ నొప్పి ఉండేది మైగ్రేన్ ధ్యానంలోకి వచ్చినప్పుడు ధ్యానం చేసినప్పుడల్లా తలనొప్పి తగ్గిపోయేది ఎప్పుడన్నా ధ్యానం చేయకుండా బిజీగా తిరుగుతూ అలా ఉన్నప్పుడు మల్ల తలనొప్పి వస్తుండేది ధ్యానం చేసినప్పుడు తలనొప్పి తగ్గిపోతే తగ్గిపోతా ఉంది ధ్యానం మనం చేసిన రోల్ బాగుంది అంటే ఆ ఎనర్జీ లెవెల్స్ కూడా సెట్ అయ్యేది మళ్ళా దాని తీవ్రత ఉందేమో మళ్ళా
(21:31) వస్తుండేది ఒకరోజు నేను అలాగా ఏంటిది ఎందుకు ఇది వస్తుంది ఇంత ధ్యానం చేస్తున్నాం ఇంత ధ్యాన ప్రచారం చేస్తున్నాం ఈ మైగ్రేన్ నాకు ఎందుకు ఉంది అని దాదాపు ఒక 18 సంవత్సరాల క్రితం అనుకుంటా నేను అలాగ క్వశ్చన్ వేసుకొని నిద్రపోయా ఆ రోజు నాకు ఒక డ్రీం వచ్చింది. ఆ డ్రీమ్ లో ఒక నిక్కర్ వేసుకున్న అబ్బాయి పలుకురాయి తీసుకొని ఒక ఆమె తల పాలగొట్టాడు.
(21:54) ఆ వృద్ధురాల తల పగిలిపోయి ఉంది కింద పడిపోయి ఉంది అబ్బాయి చేతిలో రెండు పలుకు రాళ్ళు ఉన్నాయి రాళ్ళు ఉన్నాయి ఆ తల దగ్గర మూడు రాళ్ళు ఉన్నాయి ఆమెను కొట్టాడు ఆమె తల పగిలిపోయింద పడిపోయింది అన్నమాట ఆ నిక్కర వేసుకున్న అబ్బాయి ఎవరు నేనే నాకు ఎలా తెలిసింది అంటే మెలుకు రాగానే నా చెయ్యి ఇలా ఉంది అర్థమైందా క్లూ అది అంటే నాకు మెలుకు రాగానే నేను ఇలా నిద్రపోతున్నాను కదా నా చెయ్యి ఇలా ఉంది రాయి పట్టుకుంది టక్కుమని మెలుకువ వచ్చింది అండి అప్పుడు నాకు క్లారిటీ వచ్చింది ఓహో ఆ వృద్ధురాలు తలకాయ పాలగొట్టినందుకు ఈ జన్మలో నేను దీన్ని తెచ్చుకున్నాను లెర్నింగ్ గా
(22:24) తెచ్చుకున్నాను చూడండి ఇట్స్ నాట్ ఏ పనిష్మెంట్ కర్మ అంటే పనిష్మెంట్ కాదు కర్మ అంటే అనుభవం ఎందుకు అనుభవం జ్ఞానం కోసం అప్పుడు నాకు క్లారిటీ వచ్చింది ఓహో నేను ఒక వృద్ధురాల తలను పాలకొట్టానా నేను చేసింది 100 నాకు వచ్చింది 20 అంటే మనం అనుభవిస్తున్న ఏ కర్మ అయినా మనకెంతో ఎంతో తెలుసా అండి 20%. యూనివర్స్ మనకి ఇచ్చేది కేవలం 20 శాతమే.
(22:47) మరి మిగతా 80 శాతం ఎందుకు ఇవ్వదు? ఇవ్వదు. ఎంత మంచిదో తెలుసా అనంత విశ్వం మీ బిడ్డ తప్పు చేశాడు ఫోన్ బాలెకొట్టారు మీరు తలకాయ బలగలగొడతారా రెండు దెబ్బలు వేస్తారు ఈ మీద నాలుగు దెబ్బలు వేస్తారు అంతేగాని వాడు ఇంత చేశారు కాబట్టి ఇంత కొట్టాలి అని లెక్క ఉండదా ఉండదు వాడు తెలుసుకోవాలి అని రెండు దెబ్బలు వేస్తారు అలాగే అనంత విశ్వం కూడా మనం తెలుసుకోవాలి అని రెండు దెబ్బలు వేస్తది ఆ రెండు దెబ్బలే ఇప్పుడు మనం అనుభవిస్తున్న కర్మలు అంటే ఇంకే ఇలా అయిపోతున్నామే ఇక వంద ఇస్తే ఏమైపోతాం చెప్పండి అంటే మనం 20 శాతానికి ఇంత బాధపడుతున్నామే మన వల్ల బాధపడ్డ వాళ్ళు వంద అనుభవించారు
(23:29) వాళ్ళు ఎంత బాధ అనుభవించి ఉంటారో కదా దాని పేరే జ్ఞానము సెల్ఫ్ రియలైజేషన్ నేను కళ్ళ రాగానే నేను మెలుకువ వచ్చాక కూర్చున్నాను అలాగా ఈ తలనొప్పికి ఇంత బాధపడుతున్నాను ఆ తల పగిలి ఆమె వృద్దురాలు ఎంత బాధపడి ఉంటదో ఆ జన్మలో నేను ఎంత బాధ పెట్టానేమో అని సో అని నేను ఆ ఒక తెలియని హృదయంలో నుంచి ఒక పశ్చాత్తాపం వచ్చింది పశ్చాత్తాపం అన్న తప్పు పదం కాదు దయ చేసి పశ్చాత్తాపం అనగానే మీరు అదే ఇన్ఫారిటీ అనుకోకండి ఇన్ఫారిటీ వేరు పశ్చాత్తాపం వేరు ఆత్మ ఉన్నతి వేరు పశ్చాత్తాపం వేరు పాపం చేశాను అన్న ఒక భీతి వేరు పశ్చాత్తాపం వేరు పశ్చాత్తాపం అంటే సెల్ఫ్ రియలైజేషన్
(24:09) అవునా నేను ఇంత పని చేసానా అయ్యో ఆ రోజుల్లో అలా తెలియకుండా చేశాను ఓ విశ్వమాస్టర్స్ ఐ యాం సారీ అని నేను అప్పుడు కోరుకున్నా ఇది 18 ఇయర్స్ జరిగిన స్టోరీ అప్పుడు కరెక్ట్ గానే మూడు రోజుల్లో తలకాయ కట్లు కట్టుకున్నోళ్ళు నా దగ్గరికి రావడం మొదలు పెట్టారండి. అది కూడా ముసలోళ్ళు. వాళ్ళు ఒక ఆమె క్లాస్ కి వచ్చింది ఏమైంది నీ తలకి అన్నాను.
(24:30) నేను దెబ్బ తగిలిందండి అంది. ఏం కాదులే తగ్గిపోద్దిలే అని నేను ఆమెకు సొంతన పరచటం, ఆమెకి ఇదిగో ఇలా ధ్యానం చేయి, ఇదిగో ఇలా చేసి చెప్పటం. తర్వాత తలకు ఆపరేషన్ చేయించుకోవాలి, నాకు డబ్బులు లేవండి అని ఒకడు సహాయం అడిగాడు. నాకు ఎంత ఆశ్చర్యం వేసింది అంటే నేను యూనివర్స్ కి ఎప్పుడైతే అనంత విశ్వానికి అగ్రీ అయ్యానో ఎస్ నేను చేసిందే నాకు వచ్చింది సెల్ఫ్ రియలైజ్ అయ్యాను యూనివర్స్ నా దగ్గరికి అటువంటి సహాయం అర్థంచేవాళ్ళని పంపించింది నేను వాళ్ళకి సేవ చేశాను వీలైనంత హెల్ప్ చేశాను విత్ ఇన్ డేస్ లో నాకు ఇది మాయమయ్య అండి మైగ్రేన్ ధ్యానము చేస్తే 80 శాతం కర్మ మాయం
(25:03) అవుతుంది 20 శాతం మొండి కర్మకి మీరు మూలంలోకి వెళ్ళాలి మూలంలోకి వెళ్ళి అక్కడే దాని పట్ల రియలైజ్ అవ్వాలి ఎప్పుడైతే రియలైజ్ అయ్యారో దానిని జ్ఞానం జ్ఞానము అంటారు జ్ఞానాగ్ని అంటారు అంటే అగ్ని అంటే అర్థం ఏంటంటే మన భావన మన రియలైజేషన్ అది ఎంత ఉంటే అంత తొందరగా దగ్గమైద్ది ఆ ఏదో చేసి ఉంటానులే అంటే అంతే దగ్గమైద్ది నీ హృదయంలో ఉన్న ఆ అగ్ని జ్ఞానంగా మారి నీ కర్మ దగ్గం చేస్తది అంతే గాని నువ్వు ఉపనిషత్తులు చదివేసి వేదాలు చదివేసి మహా మహా జ్ఞానాలు పొందేసి నేను మహా జ్ఞాని అనుకుంటే దానికి దీనికి సంబంధం లేదు మీరు ఒక మర్డర్ చేసే చేశారు మహా
(25:42) జ్ఞాని మీకు కోర్టు శిక్ష వేయడం మానేస్తదా అండి చెప్పండి మీరు గుర్తుపెట్టుకోండి జ్ఞానానికి జ్ఞానానికి శిక్షలకి కర్మకి అసలు సంబంధమే లేదు అందుకనే ఎవరైనా దాన్ని తీసుకొని దాని పట్ల రియలైజ్ అవ్వాలి మర అండి మరి రమణ మహర్షి గారు వీళ్ళందరూ ఎందుకు రియలైజ్ అవ్వలేదు అంటే వాళ్ళు అది వాళ్ళ ఇష్టం రమణ మహర్షి గారు ఎందుకు రియలైజ్ అవ్వలేదు ఎందుకు ఆయన పోగొట్టుకోలేదు కర్మ అంటే ఆయన పోగొట్టుకోడు ఎందుకని అంటే వాళ్ళు ధైర్యవంతమైన ఆత్మలు పత్రిగారికి కూడా అనారోగ్యం ఉంది అది ఆయనకి ఎలా వచ్చింది అనే పక్కన పెడదాం అనారోగ్యం ఉంది పత్రిగారు తలుచుకుంటే ఐదు నిమిషాల్లో
(26:14) దాన్ని తీయగలడు కానీ తీయలే ఎందుకు తీయలేదో తెలుసా ఆయన చెప్పిన సూత్రం ఏంటి నో డాక్టర్ నో మెడిసిన్ మనక ఏది ఉంటే దాన్ని యాక్సెప్ట్ చేద్దాం అనే స్థితి ఆయనది మొండి వాళ్ళు వాళ్ళు మహా పరమ ఆ వాళ్ళు ఏమంటారంటే భీష్మ పితామహులు లాంటి వాళ్ళు అంటే భవిష్యత్తు తరాలు వాళ్ళు ఏదన్నా జబ్బు వచ్చి తలనొప్పి వస్తేనే బాధపడి ఏడ్చి ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఒరేయ్ దీన్ని కూడా ఆవలేలుగా మొయొచ్చు రా అని ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి వాళ్ళు ఒక రోల్ మోడల్స్ ఆ పరమ గురువులు అందరూ అందుకని జబ్బుతో జబ్బుతో శరీరాన్ని పోగొట్టుకున్న పరమ గురువులు అందరికి
(26:49) ఒకసారి చెప్పకూడదాం వాళ్ళు రోల్ మోడల్స్ అయితే ఈ సూత్రం ఆధారంగా నేను ఇంకొంచెం ముందుకు వెళ్లి మీరు దాన్ని తీసేయొచ్చు అని చెప్తున్నా మీ ఇష్టం దాన్ని ఎంజాయ్ చేస్తాను అంటే ఎంజాయ్ చేయండి ఎంజాయ్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు నా జబ్బు నా ఇష్టం అంటారు వెరీ గుడ్ ఎంజాయ్ అంటాను లేదు నేను తీసేస్తాను అంటే మూలంలోకి వెళ్లి తెలుసుకోండి బట్ ఏదైనా గాని మీ లోపల నుంచి ఏం కావాలి జ్ఞానం జ్ఞానము ఏ జ్ఞానము సెల్ఫ్ రియలైజేషన్ అన్న జ్ఞానము అందుకే కృష్ణుడు జ్ఞానాగ్ని దగ్ధ కర్మణం అన్నాడు గట్టిగా మరొకసారి చప్పట్లు కొడేద్దాం ఈ లాస్ట్ శ్లోకం కి తర్వాత 30
(27:22) 40 నుంచి 41వ శ్లోకంలో వివేకం గురించి చెప్తాడు 38 వ శ్లోకంలో కూడా ఏం చెప్తాడో తెలుసా అంతరం నుంచి జ్ఞానం తీసుకో అంటాడండి పక్క వాడి నుంచి తీసుకోమనడు నువ్వు ఎప్పుడు జ్ఞానాన్ని అంతరం నుంచి తీసుకో అంటాడు అంతరం నుంచి ఎలా వస్తదండి అంటే చెప్తాను ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను నేను ఇప్పుడు మీకు ఒక సబ్జెక్ట్ చెప్పాను ఇదిగో కలల ద్వారా మీరు మూలంలోకి వెళ్లి జ్ఞానాన్ని పొంది అది తెలుసుకొని దాని పట్ల రియలైజ్ అయితే కర్మ పోద్ది అని చెప్పాను దీని పేరు ఏంటి అంటే ఇన్ఫర్మేషన్ ఇది జ్ఞానము కాదు ఇన్ఫర్మేషన్ మీకు నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చా
(27:57) మీరు ఏం చేయాలి దాన్ని అనుభవంలోకి మార్చాలి అంటే మీరు ప్రాక్టీస్ చేయాలి ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎక్స్పీరియన్స్ ఇస్ ఈక్వల్ టు జ్ఞానము ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎక్స్పీరియన్స్ మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి ధ్యానం చేస్తే నీకు సమస్యలు పోతాయి ధ్యానం సరళ రోగం నివారణే ఇన్ఫర్మేషన్ మరి ఏం చేయాలి ధ్యానం చెయ్యి సాధన చెయ్యి అనుభవం పొందు ఎక్స్పీరియన్స్ ఇస్ ఈక్వల్ టు జ్ఞానం మల్ల నీకు జ్ఞానం వచ్చింది కదా అవునండయ్ ధ్యానం చేస్తే నాకు అన్ని తగ్గిపోయినాయి అంటే పక్కోడికి చెప్పావు అది వాడికి ఇన్ఫర్మేషను నీకు జ్ఞానము వాడికి ఇన్ఫర్మేషన్ అంటే ఇక్కడ కృష్ణుడు
(28:35) ఏం చెప్తున్నాడు మీరు అన్ని అంతరం నుంచి తీసి తీసుకోవాలిఅని చెప్తున్నాడు. ఎవడఏం చెప్తే అది తినేస్తున్నాము ఎవడేం చెప్తే అది చేసేస్తున్నాము ఒకరోజు కొండలేనా అంటారు ఒకరోజు చక్రం పైకి తిప్పాలి అంటారు ఒకరోజు చెయ్యి కింద ఎట్టాలి అంటారు. మిత్రులారా అవి ఉంటే ఉండొచ్చు ఉండకపోతే ఉండపోవచ్చు దట్స్ నాట్ ఇంపార్టెంట్ మీరు అంతరం నుంచి తీసుకొని చేయాలి.
(28:57) ఒకసారి ఒకా ఆమె ఫోన్ చేసింది నాకు. సార్ చచ్చిపోతున్నాను సార్ నాకు, నాకు ఎనర్జీ పొంగి పర్లిపోయింది సార్. నేను భరించలేకపోతున్నాను సార్ అంది. ఎనర్జీ పొంగి పొర్లివంటే నేను తలకాయ ఏమి లేవు అన్నాను. కాదు సార్ అసలు అయ్యో అలా లేదా నేను అసలు తూలి పడిపోతున్నాను సార్ అంది అమ్మ నీకేమైనా బీపి తేడా వచ్చి ఉంటది లేదా షుగర్ ఏమో డౌన్ అయిందేమో చూసుకో అంటే మీరు అసలు నెగటివ్ మాట్లాడుతారు ఏంటి సార్ అంది నేను ధ్యానం చేస్తాను నాకు ఎనర్జీ పొంగి దాటిపోయింది అంది అమ్మ అట్లా ఉండదు అమ్మ ఎనర్జీ పొంగి పొరలడం ఏమీ ఉండదు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను ఒక స్పాంజ్ ఉంది కదా
(29:26) ఒక స్పాంజి ని నీళ్ళలో వేశారు గ్లాస్ నీళ్లు పిలుస్తది ఓకే అండి ఇదే స్పాంజిని తీసుకెళ్లి బిందె నీళ్ళలో వేశారు రెండు గ్లాసులు పిలుస్తదా ఒక గ్లాసే పిలుస్తది ఇదే స్పాంజి తీసుకెళ్ళి పెద్ద చెరువులు వేశారు 10 గ్లాసులు పిలుస్తదా ఎన్ని పిలుస్తది ఒక్క గ్లాసే పిలుస్తది దాని కెపాసిటీ ఒక గ్లాసే మీరు ధ్యానం చేసేటప్పుడు మన కెపాసిటీని బట్టి ఎనర్జీ తీసుకుంటాం అంతేగాని మీరు పెద్ద పిరమిడ్ లోకి వెళ్లి చేసేస్తే పెద్ద ఎనర్జీ చిన్న పిరమిడ్ లోకి వెళ్తే చిన్న ఎనర్జీ పిచ్చి పరాకాష్ట ఇవన్నీ అక్కడ మీకు ఏదో ప్లస్ ఉంటే ఉండొచ్చేమో కాకపోతే ఇక్కడ తొందరగా కుదరని ధ్యానము
(30:00) అక్కడ బాగా కుదరచ్చేమో అంతేగాని వస్తువు మీదకి ఎందుకు వెళ్తున్నారు మీరు 24 గంటలు మళ్ళా వస్తువు మీదకు వెళ్తున్నారు అందుకని మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ మెయిన్ వస్తు ప్రపంచాన్ని విడిచిపెట్టి జ్ఞానం మీద ఫోకస్ చేయాలి అవి ఉపకరణాలు అవన్నీ మనం మనం ఉపకరణాలు తీసుకోవాలి సరే ఆమెకు ఏం చెప్పాను ఇదే చెప్పా మీకు ఆ చెప్పడం రాదండి అంది.
(30:25) సరేనమ్మ అన్నా ఫోన్ పెట్టేసింది మళ్ళా ఇంకా వాళ్ళు ఎవరు ఉంటారు కదా వాళ్ళకి ఫోన్ చేసింది వాళ్లేం చెప్పారు ఆ ఎనర్జీ నేను ఇక్కడి నుంచి వుస్తున్నాను నీ ఎనర్జీ పొంగి పొరుతుంది నువ్వు పని చెయ్యి ఈ ఎనర్జీని అంతా భూమిలోకి పంపించు అన్నాడు ఏమో ఒక కడ్డి ఆయన ఒక ఫ్యూజు సరే ఏం చేసారు మనకు తెలియదు మల్ల తెల్లవారుజామున ఆరు గంటలకు ఫోన్ వచ్చింది వాళ్ళ మా హస్బెండ్ ఫోన్ చేసారు సార్ సార్ చూడండి సార్ మీ శిష్యురాలు ఏం చేస్తాందని వీడియో కాల్ చేసాడు వీడియో కాల్ చేస్తే ఏం చేద్దాం పెరట్లో గొయ్యి తొవవి చేయి ఇక్కడ దాకా పెట్టేసి మట్టేసుకొని అని రాత్రంతా అలా కూర్చుని దోమలతో కొట్టించుకుంటా
(30:57) అయ్యా ఆమె నా శిష్యురాలు కాదు నాయనా నాకు సంబంధం లేదు ఈ టాస్క్ తో చదవేస్తే ఉన్న మతిపోతుంది మనకి ఆ ఏం చేస్తున్నాను అంటే ఎనర్జీని ఎర్త్ ఎర్త్ చేస్తున్నా ఎనర్జీని ఎర్త్ పంపిస్తున్నాను పై నుంచి వచ్చే ఎనర్జీని [నవ్వు] పెద్ద ట్రాన్స్ఫారం దీనికి ఎర్త్ పెడతాను భూమిలోకి ఎర్త్ పెడతారు అది ఆ సిద్ధాంతం ఉంది నేను కాదనల అసలు దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా ఆ చేసేది అర్ధరూపాయ ధ్యానం దీనికి మళ్ళీ ఇంత బల్డప్పులు.
(31:27) కనుక మిత్రులారా జ్ఞానాగ్ని దగ్ధ కర్మణం జ్ఞానమే కర్మలు తగ్గిస్తుంది మీకు ఏది వస్తువుల మీదకు వెళ్ళకండి ఈ పిరమిడ్ కడితే ఎంత ఎనర్జీ ఆ పిరమిడ్ కడితే ఎంత ఎనర్జీ ఈ క్రిస్టల్ పెడితే ఎంత ఎనర్జీ కాదు మిత్రులారా హాయిగా ఉండండి హాయిగా ధ్యానం చేయండి పిరమిడ్ కావాలి పెట్టుకోండి ఒక క్రిస్టల్ కావాలి పెట్టుకోండి ఒకళ్ళ ఇంటికి వెళ్ళాను కూర్చున్నాను గుచ్చుకుంటుంది ఏందిరా గుచ్చుకుంటుంది అని తీస్తే మంచం అంతా క్రిస్టల్స్ రాళ్ళ గుచ్చుకోండి ఏమి చేసుకొని ఉంటే ఎనర్జీ సార్ ఎనర్జీ అంటుంది నాకు కొన్నాలు ఈ ఎనర్జీ అంటేనే ఎలర్జీ వస్తుంది మాట్లాడితే ఎనర్జీ ఏం చేసుకో
(32:01) శాస్త్రం ఈ ఎనర్జీ అంత అట్ట ఏం లేదు మిత్రులారా రకరకాలు ఉండొచ్చు రకరకాల ఉపకరణాలు అన్ని ఉపకరణాలే అన్ని ఉపకరణాల కన్నా గొప్పది గొప్పది నీ దగ్గర ఉంది ఆత్మ శక్తి ఆత్మ శక్తి జై జైహో దాన్ని పెంచుకునే మార్గం చూడండి అబ్బా చదివేస్తే ఉన్నది పోతుంది నాకు ఒక మిత్రుడు ఉన్నాడు వాడు ఏం చేసాడు ఇంటి నిండా ఏనుగు దంతాలు పులి గోర్లు ఆ గుమ్మడికాయలు ఏవి ఉంటాయి కదా ఇలా నిండా చాలా ఉంటాయి ఇంటికో దండలు ఆ బర్రె కొమ్ములు ఆ తర్వాత అయ్యో యంత్ర మంత్ర తంత్రాలు అన్నీ ఆయన ఇంటిం ఉన్నాయి అరేయ్ నీ ఇది ఇలా లేకపోతే చేతబడి కేంద్రమా ఏందిరా ఇది అన్నాను అన్నా అది ఆ ఎనర్జీ
(32:42) తీస్తది ఇదేమో దిష్టి తీస్తది ఏదో చెప్పుకొచ్చాడు అరేయ్ ఏం లేవురా ఆత్మశక్తి పెంచుకోరా ఆత్మ శక్తి పెంచుకుంటే ఇవన్నీ చిన్నయి అయిపోతాయి ఉన్నాయి అవి నేను ఒప్పుకుంటా ఇది చిన్న గీత అండి ఈ చిన్న గీతను చెరపకుండా పెద్ద గీత అండి ఇది పెద్ద గీతను చేరపకుండా చిన్న గీత చేయగలరా చేయాలంటే ఏం చేయాలి దాని పక్కన పెద్ద గీత ఇయాలి అర్థమైందా అలాగా ఇవన్నీ యంత్ర తంత్ర మంత్రాలు ఇవన్నీ ఇవన్నీ నిన్ను డామేజ్ చేస్తున్నాయి నీ ఆత్మ శక్తి ఇంత ఉంది కాబట్టి అదే నీ ఆత్మ శక్తి పెంచామ అనుకో ఏం చేస్తది అది నేను వాటిని తప్పు పట్టట్లా మిమ్మల్ని తప్పు పడుతున్నా మీ
(33:14) ఆత్మ శక్తి పెంచుకునే అవకాశం ధ్యానంలో ఉండంగా అది పెట్టుకొని ఇది పెట్టుకొని ఉంటారా మొత్తం మీద క్లాస్ పీకాక్ వాడు చాలా మారిపోయాడు ధ్యానం చేయించా మారిపోయాడు మళ్ళా వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పటికి మొత్తం క్లీన్ అవుట్ అండి ఇల్లంతా శుభ్రంగా ఉంది పెయింట్ వేసాడు నీట్ గా ఉంది అబ్బా అనుకున్నా ఆగండి అప్పుడే చప్పలు కొట్టకండి ఒక్క నిమిషం నెక్స్ట్ లెవెల్ ఉంది ఇందులో వాడు ఏం చేసాడు మళ్ళా ఆరు నెలల తర్వాత వెళ్ళా సేమ్ సీన్ కాకపోతే ఆ కొమ్ములు బదులు పిరమిడ్లు వేలాడ తెస్తున్నాడు క్రిస్టల్ లో శ్రీ చక్రాలు స్వస్తిక్కులు ముట్టి కింద పిరమిడ్లు ఏవండీ గ్లాసులు క్రిస్టల్ వేసి
(33:50) ఇచ్చాడు అండి వాడు కడుపు ఉడక మంచి గ్లాసులు మంచినీళ్ళు అడిగితే అందరూ కృష్ణ ఇచ్చాడు. నేను ఒరేయ్ ఏందిరా ఇది ఎనర్జీ అన్నా ఎనర్జీ అన్నాడు. ఒరేయ్ గొంతుక పెడితే ఏమైతది రా తెలివి తక్కువ తాతమ్మ. దాన్ని ఇలా ఇలా కలిపి ఆ ఇప్పటిదాకా అంటాడు వాడు ఏం చెప్పాలా? ఆ పిచ్చి పరాకాష్ట వెళ్లకూడదు ధ్యానము, జ్ఞానము గుర్తుపెట్టుకోండి జ్ఞానం కోసం ఇవన్నీ నేను మళ్ళా వాటిని తప్పు పట్టలే కృష్ణులు వద్దు అని చెప్పను, పిరమిడ్లు వద్దా అని చెప్పను అవన్నీ కావాలి.
(34:20) కానీ ఉపకరణాలు అవి ఉపకరణం అన్నిటికన్నా అత్యంత పవర్ ఫుల్ ఉపకరణం నీ ఆత్మ శక్తి దాని మీద ఫోకస్ చేయాలి పత్రీజీ మన గురువు ఆత్మ శక్తి ఉన్న గురువు ఆత్మ శక్తితో ఎలా జీవించాలో చూపించాడు మనకి ఆయన ఎక్కడ రియా ఎక్కడ వస్తువు మీద గానీ మంత్ర తంత్ర యంత్రాల మీద గాని ఆధారపడలా ఎక్కడ ఆయన వాస్తవాన్ని సృష్టించాడు ఉందా ఆత్మ శక్తి మీద ఆధారపడ్డాడు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా మేమందరం ట్రెక్కింగ్ కి వెళ్ళాం ట్రెక్కింగ్ కి వెళ్తే ఎక్కడది ఆ భైరవకోన భైరవకోన ట్రెక్కింగ్ కి వెళ్ళాం ముందురోజు సర్వే ట్రెక్కింగ్ కి వెళ్ళినోళ్ళు చూస్తే వాటర్ ఉంది ఈ కొండలు మోసపోతాం అన్నమాట రాత్రికి
(35:01) రాత్రి వాటర్ మాయం అయిపోద్ది దాదాపు 15 కిలోమీటర్లు ట్రెక్ చేయించి పైకి తీసుకెళ్లారు దాదాపుగా 1200 మందిని పైకి వెళ్ళాం పైకి వెళ్ళిన తర్వాత అక్కడ తాగడానికి నీళ్ళు మొత్తం ఎండిపోయినాయి వాటర్ ఫాల్స్ గురువుగారు ఏమన్నారు అందరూ రిటర్న్ అవ్వండి అన్నారు అంతే నైట్ అక్కడ స్టే చేద్దాం అని వెళ్ళాం ఇంకా చీకట్లోనే అలా దిగాం దిగేటప్పుడు అందరూ డౌట్ ఏందిది గురువుగారు ఓం భీం బిష్ అని ఉజాలపాతం సృష్టించేయచ్చు కదా మళ్ళా ఒక్కొక్కళ్ళు ఇంత ధ్యానం చేస్తాం మన సంకల్పంతో వర్షం కురిపించచ్చు కదా పిచ్చి మాటలు ఇవన్నీ ఆత్మ శక్తి మీద ఆధారపడాలి అత్యంత ప్రమాదకర సమయంలో
(35:36) సంకల్పాల శక్తి వాడుకోవచ్చు అంటే అవన్నీ ఉన్నాయి నేను కాదనట్ల కానీ వాటన్నిటికన్నా పెద్దది అనంతమైనది ఆత్మ శక్తి అది జ్ఞానముతో నింపాలి అని చెప్తున్నాడు కృష్ణ భగవానుడు భగవద్గీతలో చప్పట్లు కొట్టేద్దాం ఈ అధ్యాయానికి మరి సమయం ఎంత ఉందబ్బా మనకి ఆ ఇంక 10 నిమిషాలు ఇచ్చారు మా రాజుగారు [నవ్వు] సార్ రైలు లేటుగా వచ్చింది అనుకోండి నెక్స్ట్ స్టేషన్ కూడా లేటుగానే వెళ్తది మాకు లేటుగా ఇచ్చినప్పుడు మళ్ళా మేము లేటుగానే ఇవ్వాలి కానీ వద్దులే సోదరులు చాలామంది ఉన్నారు కదా సో మిత్రులారా మల్ల మల్ల చెప్తున్నా భగవద్గీత ఇలా షార్ట్ కట్ లో చెప్పుకునేది కాదు మనం ఈ డయాస్ ద్వారా
(36:09) భగవద్గీత అమృతాన్ని గీత యొక్క వికాసాన్ని నేను మీకు అందిస్తున్నా సో మల్ల మనం మరొక్కసారి చప్పట్లు కొట్టేద్దాం లాస్ట్ చాప్టర్ అవుట్ లైన్స్ ఇచ్చి క్లోజ్ చేద్దాం ఎందుకంటే నాకు సిలబస్ పూర్త అవ్వదు కాబట్టి ఆత్మసంయమన యోగం అద్భుతమైన చాప్టర్ ఇది అద్భుతమైన చాప్టర్ ప్రతి ద్యాని ఖచ్చితంగా 1000 సార్లు చదవాల్సిన గొప్ప చాప్టర్ సంయమనం ఆత్మసంయమనం ఎమోషనల్ బాలన్స్ ఇన్ బ్యాలెన్స్ లో నుంచి బ్యాలెన్స్ లోకి రావడం దీన్ని ఒక్కసారి నేను పరిచయం చేస్తాను ఎందుకంటే మనకి సమయం లేదు కాబట్టి కొన్ని కొన్ని చాప్టర్స్ పరిచయం చేసుకొని మనం ముగించేద్దాం ఇందులో ఆరో శ్లోకం
(36:44) చదవండి మోస్ట్ ఇంపార్టెంట్ ఏం చెప్తున్నాడో తెలుసా మానవుడు తనకు తానే మిత్రుడు తనకు తానే శత్రువు అని చెప్పేసాడండి నీకు ఎవడు శత్రువు లేడు నాయన ఇక్కడ నీకు నువ్వే శత్రువు నాయన ఒక్క ఆరో శ్లోకం చదవండి వ్యాపారం చేసే వాళ్ళు అందరూ ఆరో శ్లోకం చదవండి కచ్చితంగా వ్యాపారం చేసే వాళ్ళు ఆరో శ్లోకం చదవండి ధ్యానంలో చేస్తూ ఆత్మ వికాసం పొందాలి అనుకునేవాళ్ళు ఆరో శ్లోకం చదవండి అందరూ చదవాలి ఇది అసలు నన్ను అడిగితే ఎందుకని నీకు నువ్వే మిత్రుడివి నీకు నువ్వే శత్రుడివి మీరు చక్కగా ఉన్నారు ఇంతలో ఎవడో వచ్చి ఎదో చెప్తారు మీరు దాన్ని చేస్తారు అదేమంటే
(37:17) వాడు చెప్పాడు అంటారు వాడా చెప్పాడు వాడు చెప్పి నిన్ను ఎవడ వినమన్నాడు నీ అంతరం ఏమైపోయింది నీకు ఇందాక అధ్యాయంలోనే చెప్పాడు కదా అంతరాన్ని ఫాలో అవ్వమన్నాడు కదా నువ్వు వాడిని ఎందుకు ఫాలో అయ్యావు అంటే నిన్ను నాశనం చేసింది వాడు కాదు నువ్వే ఒక ఆమె ఉంది చక్కగా ధ్యానం చేస్తుంది ఈ మధ్యలో ఏమైంది ఎవడో తగులుతాడండి ఎక్కడో చోట ఎవరో ఒకళ్ళు వస్తారు మీరు గుర్తుపెట్టుకోండి ఈ ప్రయాణం అంత సులువేం కాదు ధ్యానంలోకి రావడానికి మీకు ప్రకృతి ఎంత సహకారం అందిస్తుందో ఈ ఆధ్యాత్మిక మార్గంలో మిమ్మల్ని పతనం అయ్యేలా చేయడానికి అదే ప్రకృతి అన్ని పన్నాగాలు
(37:55) పన్నుతది. ఈ ధ్యానాన్ని విడిచిపెట్టి సహకార మార్గాన్ని విడిచిపెట్టి నువ్వు పారిపోవడానికి ఎన్ని ఎత్తులు వేయాలో అన్ని ఎత్తులు వేస్తది మీరు బాగా గుర్తుపెట్టుకోండి ధ్యానంలోకి రావడానికి అదే ప్రకృతి ఎన్నో ప్లాన్లు ఏస్తది ఎవరినో పరిచయం చేస్తది ఏదో పాంప్లెట్ పంపిస్తే ఏదో వీడియో పంపిస్తది మళ్ళా నువ్వు ఇందులో నుంచి ఉంటావా ఉడతావా తెలియడానికి అనేక టెస్ట్లు పెడతది ఆ టెస్ట్ లో ఫెయిల్ అయ్యావ అంటే నీకు నువ్వు శత్రువువి పాస్ అయ్యావ అంటే నీకు నువ్వు మిత్రుడివి ఒక ఆమె చక్కగా సేకరి అయ్యింది ధ్యాన అయింది ఎవడో తగిలాడు అందులో ఏదో క్లాస్ ఉంది
(38:29) అందులో ఫలానా మాస్టర్ ఫలానా రామతా గారు ఇదిగో మాంసం తినమని చెప్పాడు మనం సృష్టించాం వీటిని మనమే దేవుళ్ళం మనం ఇక్కడ ఏ భావన లేకుండా ఏదైనా స్వీకరించొచ్చు ఏదో దిక్కుమాలిన లాజిక్స్ ఉంటాయి కదా లూప్ లైన్స్ అంటారు వీటిని చట్టంలో కొన్ని లూప్ లైన్స్ ఉపయోగించుకొని దొంగలు దూరతుంటారు అలాగా ఈ లూప్ లైన్స్ ఉపయోగించుకొని ఆమెకు చెప్పాడు ఆమె తినే శుభ్రంగా తినే మనం ఏది అనుకుంటే అది చేయాలి మనమే సృష్టికర్తలం వదల గొట్టాడు ఆమె మొదలుపెట్టింది ఒక ఆరు నెలలో సంవత్సరం బాగుంది ఆ మార్గం బాగుంది మొత్తం మీద ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అయిపోయింది ఆమె ఫెయిల్
(39:01) అయిపోయింది లైఫ్ అంతా మల్ల మూడు సంవత్సరాల తర్వాత నాకు కనపడింది. ఆమె ఏమందో తెలుసా? సార్ నన్ను ఆయన మార్చేశాడు నన్ను డిస్టర్బ్ చేసాడు నా మార్గాన్ని పాడు చేసాడు అంది పాడుచేసింది అతను కాదు నువ్వు ఎందుకంటే నీకు నువ్వు శత్రువి అతను కాదు ఏవండీ మీకే డౌట్ రావచ్చు. ఏమండీ యూనివర్స్ నిజంగా వాడి వల్ల ఉపయోగం లేదంటే వాడిని క్లియర్ చెయ్యాలి కదా ఈ విశ్వం ఏం చేస్తది అంటే విశ్వంలో ఎవడైతే ఇది ఉపయోగం లేదో దాన్ని క్లియర్ చేసేస్తది అవునా కాదా అది ఉండదు మీకు అందరికీ తోక ఉందా మన అందరికి తోక ఉందా మరి ఆది మానవులం కదా మనం అక్కడ నుంచి వచ్చాం కదా తోక ఎందుకు లేదు ఉపయోగం
(39:40) లేదు దాని వల్ల అవసరం లేదు కాబట్టి ఆ తోక వెళ్ళిపోయింది మన దగ్గర నుంచి కోతులకు తోక ఉంటది ఎందుకని అది చెట్టు కొమ్మను పట్టుకోవాలి కాబట్టి అది అనంత విశ్వం చేసే పని అంటే భూమ్మీద ఎవడైనా ఉన్నాడు అంటే వాడి వల్ల పని ఉంది ఏమండీ ఇంత ధ్యానం చేస్తున్న వాడు ఎందుకు వచ్చి చెడగొడుతున్నాడు మాంసం తినొచ్చాను ఎందుకు ప్రచారం చేస్తున్నాడు అంత పెద్ద మేధావి ఎందుకు చెప్తున్నాడు అంటే నీకు పరీక్ష పెట్టడానికి అలాంటి వాడు ఒకడు కావాలి యూనివర్స్ కి పరీక్షలో పాస్ అవుతావా ఫెయిల్ అవుతావా నీ చేతిలో ఉంది అందుకని ప్రతి దానిలో నేను మిత్రత్వంలో ఉన్నానా నాకు నేను వీడి వల్ల
(40:12) ఈ దీనివల్ల నేను పాడవుతానా బాగుపడతానా అని ఎవరు పరిశీలించుకోవాలి మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి మళ్ళా దానికి వెళ్లి వాళ్ళని అడగకండి తర్వాత తర్వాత శ్లోకం లోకి వెళ్ళిపోదాం ఏడో ఏడవ శ్లోకం పరమాత్మ ప్రాప్తి గురించి చెప్తాడు అది ఒకసారి చదవండి వాడి యొక్క లక్షణాలు చెప్తాడు క్వాలిటీస్ మీరు ఏడవ శ్లోకం తీసుకొని అందులో కొన్ని క్వాలిటీస్ చెప్పాడు ఆయన భగవద్గీతలో కృష్ణ భగవానుడు వ్యాసులవారు రాశాడు ఇందులో నేనున్నానా అని క్వశ్చన్ వేసుకోండి అంతే నేనున్నానా ఈ క్వాలిటీస్ నాలో ఉన్నాయా అని చూసుకోండి ఉంటే మీకు నమస్కారం పెట్టుకోండి లేకపోతే
(40:41) మార్చుకుందాం అంతే తర్వాత 10 14 16 17 శ్లోకాల్లో ధ్యానము అందులో రకాలు ఆహారము నియమాలు మీరు ఎలా జీవించాలి ఏ పద్ధతిలో ఉండాలి అన్ని చెప్పుకొచ్చారు ఇదంతా మీకు తెలిసిందే ఒకటే నియమం ఏంటది చెప్పండి హింస చూడదో హంసా పకడో ఇంతే మన నియమం ఇంకేం లేదు ఇయన్నీ చదివేసి మీరు పొరపాటు చేసుకోకండి మళ్ళా మనం ఆల్రెడీ ఇందులోనే ఉన్నాం హింసను విడిచిపెట్టడం హంస అంటే శాసన పట్టుకోవడం అయిపోయింది ఇంక ఈ శ్లోకాలన్నిటిది పత్రి సార్ రెండు లైన్స్ లో చెప్పాడు హింస చూడదో హంస పక్కడం చప్పట్లు కొట్టేద్దాం పత్రి సార్కి తర్వాత 18 వ శ్లోకంలో ధ్యానం ధ్యానయోగంలో అంతిమ
(41:22) దశకు చేరిన పురుషుడు లక్షణాలు చెప్తాడు ధ్యాన సాధనలో అంతిమ దశకు చేరిన వాళ్ళ క్వాలిటీస్ వాళ్ళ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి వాళ్ళ ఎన్లైటన్మెంట్ ఏ విధంగా చెప్పాడు కాబట్టి 18 వ శ్లోకం నోట్ చేసుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ ఆత్మ సమయం అన్న అధ్యాయంలో నేను ఇలా ఉన్నానా లేదా అని మీరు చూసుకోండి తర్వాత 19 వ శ్లోకం చెప్పాడండి అది చాలా చాలా చాలా ఇంపార్టెంట్ 19 వ శ్లోకం దీపాన్ని ఉపమానంగా చెప్తాడు అంటే ఏం చెప్తున్నాడు అంటే యోగి వాయి వాయు ప్రసారము లేని చోట దీపము వలె నిశ్చలంగా ఉండవలె అని చెప్తాడు.
(41:56) ఓకే వాయు ప్రసారం లేని చోట దీపం ఎలా ఉంటది అంటే గాలి లేని చోట దీపం ఎలా ఉంటది ఇలా ఉంటది. ఓకే అలా ఉండాలి నేను నిశ్చలంగా నిశ్చలంగా ఓకే అంటే మీరు ఇంక ఇంటికి వెళ్ళద్దా అండి వెళ్ళండి అక్కడ ఏం చేయాలండి ఎట్టా ఉండండి కాదండోయ్ ఇన్నరు నిశ్చలంగా ఉండాలి ఇంకా చెప్పనా ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు ఇంటికి వెళ్ళండి మీకు ఉంది ఇంటి దగ్గర వారం నుంచి ఏడు ఉన్నారు కదా ఇంటికి వెళ్ళగానే ఎవరో ఒకళ్ళు ఏదో ఒకట అంటారు కదా ఎక్కడ పోయావ్వ నీ ఇష్టం వచ్చినట్టు తిరిగావ్వ నీ ఇష్టం వచ్చిన ధ్యాన క్లాసులకి వెళ్తున్నావ్ ఏదో ఒకటి అంటారు కదా అన్నప్పుడు మీరు ఎలా ఉండాలి వెంటనే ఏం
(42:38) గుర్తు తెచ్చుకోవాలి వాయు ప్రసారం దీపం అంటే నిశ్చలంగా వెలుగుతున్న దీపాన్ని గుర్తు తెచ్చుకోండి అంతే ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఇది చాలాసార్లు చెప్పాను అవసరం మీకు ఇది ఒక ఆమె ఉంది ఆయన భర్త తాగి కొడతా ఉంటాడు ఏమి అండి కొడతది ఇల్లు రచ్చ రచ్చ రంబోలా పిల్లలందరూ కేకలు పెడుతుంటారు రోడ్డు మీద అందరూ వచ్చేసి వాళ్ళ ఇల్లు పంచాయతీ నర్స్ ఇదంతా మీరు చూస్తారు కదా నిత్య జీవితంలో ఇలాంటి వాళ్ళు ఆమె పాపం వాణ్ణి ఎలా మార్చి మార్చాలని నా దగ్గరికి వచ్చింది అమ్మ నువ్వు వాడిని మార్చలేవు నువ్వు మారు అని చెప్పాను అంటే నేను ఏం చేయాలండి అంది వాయు ప్రసారం లేని చోట
(43:08) దీపంలా నిశ్చలంగా ఉండు నువ్వు ఏం చేయాలో అది చెయ్యి ఫస్ట్ ఏం చేయాలి మీరు నిశ్చలంగా ఉండి ఏం చేయాలో అది చెయ్ సరేనండి అంది ఇంటికి వెళ్ళింది మల్ల రోజులు లాగా తాగేసి వచ్చాడు తాగేసి వచ్చేస్తే ఈమె సయ్యం అని లేస్తది కదా ఆ రోజు వాయు ప్రసాదం లేని చోట దీపం గుర్తు తెచ్చుకుంది అదే మన కోట గారు అంటారు కదా సమ్మలోరికి వెళ్ళా అంటాడు [నవ్వు] లేద లేదా వెంకీ మామ అసలు వేసుకుంటాడు అట్లా ఆమె వాయు ప్రసారం లేని చోట దీపం అంటే ఇవన్నీ సినిమాల్లో ఎప్పుడో కృష్ణుడు చెప్పినయే ఇవన్నీ వాయు ప్రసారం లేని దీపం నిశ్చలం నిశ్చలం ఏ నిశ్చలంగా ఉండు తన తాను
(43:44) చెప్పుకుంటుంది ఓకే ఊగుతా వచ్చాడు లోపలికి రోజు తలుపు తీయగానే బ్యారేమ నడిచేది వీడు కొట్టేవాడు పెద్ద పంచాయతీ అయ్యేది కదా వెంటనే వాడు ఎంగ చూసి ఏం బంగారు తాగావా అంతే అనగానే వాడికి తాగింది దిగిపోయింది ఒక్కసారి ఏందిరా ఇంత మర్యాద ఇచ్చింది మనకి కి ఈరోజు అని ఇలా మిటకరించుకొని చూస్తున్నాడు ఏం పర్లేదు ఏం పర్లేదు తాగావా ఏం పర్లేదు ఏమైద్ది దా లోపలికి రా అని లోపలికి తీసుకొచ్చింది వాడికి ఏం అర్థం కావట్లేదు ఏంది నా పెళ్ళాళ్ళం అంత మారిపోయింది అని లోపలికి వచ్చాడు లోపలికి రాగానే పిల్లలు ఇలా చూస్తున్నారు మీరు చదువుకోండి మీరు చదువుకోండి అంది వాళ్ళు పాపం
(44:19) చదువుకొని బెడ్ రూమ్ లో తీసుకెళ్ళింది తలుపు గడియ పెట్టింది టీవీ సౌండ్ పెంచింది దబిడి దాడి తిప్పి కుమ్మింది అండి అంటే రోడ్డు మీద చేసేది గదిలో చేసింది జుత్తెర పోసుకొని అరస వాడిని మీరు ఇక్కడ మరి చెప్తే ఇబ్బందేమో ఆడవాళ్ళకి మరీ పవర్స్ వచ్చేస్తాయి మీరు ఎప్పుడైనా మొగుడిని కొట్టదలుచుకుంటే లోపల కొట్టండి పబ్లిక్ లో కొట్టకండి ఇగో వస్తది ప్రాబ్లమ్ ఎంత మంచిోళ్ళు తెలుసా అండి మగవాళ్ళు నువ్వు లోపల కొడితే ఏం అనరండి అనుభవం ఆనందం మీరు ఈ విషయంలో కొంచెం శ్రద్ధ తీసుకోవలసిందిగా మహిళలను కోరుకుంటున్నా ఆ ఎందుకంటే ఇజ్జత్ ఇజ్జత్ ప్రాబ్లం ఇది
(45:04) వాడిని లోపలి తీసుకెళ్లి బాదింది బాధేసి పౌడర్ రాసింది పౌడర్ రాసి బయటకు తీసుకొచ్చి అన్నం తిందాం అండి అంది. తిందాం తిందాం అంటాడు వాడు వాడు ఈరోజు తాగడం మానేసాడు ఇక చప్పట్లు కొడుతుంది వాయు ప్రసారం లేని చోట దీపం వలె యోగి నిశ్చలంగా ఉండవలెను ఎనీ టైం ఎనీ ప్లేస్ ఎనీవేర్ డు యువర్ డ్యూటీ నువ్వు చెయ్ యుద్ధం చేస్తావ్ చెయ్ వ్యాపారం చేస్తావ్ చెయ్ ఏం చేస్తావ్ చెయ్ బట్ నువ్వు మాత్రం ఎలా ఉండాలి వాయు ప్రసారము లేని చోట దీపము వలె ఎంత అద్భుతమైన శ్లోకం కదా చప్పట్లు కొట్టుకుందాం కృష్ణ భగవానుడికి మిగతాది రేపు చెప్పుకుందాం మన సీరియల్ కార్యక్రమం
(45:43) రేపు పెట్టుకుందాం థాంక్యూ వెరీ మచ్ రండి అయిపోయింది టైం ఆ కరెక్ట్ గా ఇచ్చాను 12:30రకే మనం చాలా మంచిోళ్ళమయ్యా ఆనందం ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం ప్రకృతి వ్యాలీకి గీతా యజ్ఞానికి మరి మరీ మరీ చెప్తున్నాను మీ అందరికీ మరొక్కసారి ప్రకృతి వ్యాలీలో ప్రోగ్రాం జరుగుతుంది మనందరం సహకరిద్దాం మీరందరూ మీ మీ ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసి వీలైంత తొందరగా మరి ప్రకృతి వ్యాలీ కి కొంచెం సహకారం అందించమని చెప్పండి ఎందుకంటే భోజనాలకి కి షార్టేజ్ వస్తుంది ఇక్కడ ఉన్న ఏర్పాట్లకి అర్జెంటుగా వాళ్ళు వచ్చి కూర్చున్నారు మీరు గమనించారా రాజు గారు
(46:17) ఎక్కువ స్టేజి మీద ఉంటున్నారు గమనించారా [నవ్వు] గమనించారా లేదా ఈ సంవత్సరం స్టేజ్ మీదే చూడండి కింద కూడా దిగట్ల [నవ్వు] మీకు ఎందుకో అర్థమై ఉంటది కిందకి వెళ్తే డబ్బులు రూము డబ్బులు రూము తప్పు ఇంకోటి [నవ్వు] పాపం ఆయన్ని ఎంత ఇబ్బంది పడుతున్నారో అలాంటి పని చేసే వాళ్ళు మనకు కావాలండి ఒక గుర్తుపెట్టుకోండి మిత్రులారా ఒక ఆర్గనైజరు వెయ్యి మంది కృష్ణులతో సమానం ఒక ఆర్గనైజర్ వాడు సృష్టిస్తాడు ఇదంతా ఇలా హాయిగా కూర్చొని మనం మీరు కూర్చొని కాసి ఉంటున్నారు నేను కూర్చొని చెప్తున్నాం అంటే ఆర్గనైజర్ లేకపోతే ఏం చేయగలం అండి ఈరోజు ఇంత పెద్ద గురువులు ఇంత భూమి మీద
(46:54) ఉన్న గురువులందరూ అంత గొప్ప వాళ్ళు అవ్వడానికి ప్రధాన కారణం వాళ్ళ వెనక నిలబడి సమిధులైన ఆర్గనైజర్లు వాళ్ళకి చప్పట్లు కొట్టుకుందాం ఆర్గనైజర్లు అందరికీ కనుక వాళ్ళకి మనం సహకరిస్తే చాలు ఆర్గనైజర్ బాధపడకూడదు ఆర్గనైజర్ సంపదలతో తులతోగాలి మనం వాళ్ళకి కావాల్సినంత సపోర్ట్ ఇస్తే చాలు వాళ్ళు ఎంతో హ్యాపీ అవుతారు థాంక్యూ వెరీ మచ్ [సంగీతం]

No comments:

Post a Comment