Sunday, March 1, 2026

తల్లి దండ్రులు చేసిన కర్మ..పిల్లలకు వస్తుందా..? | Karma Siddantam - RTC Conductor Santosh Buddha

తల్లి దండ్రులు చేసిన కర్మ..పిల్లలకు వస్తుందా..? | Karma Siddantam - RTC Conductor Santosh Buddha

Author Name:Magna TV

Youtube Channel Url:https://www.youtube.com/@magnatv1

Youtube Video URL:https://www.youtube.com/watch?v=iQHUNeELKR8



Transcript:
(00:08) ఇప్పుడు చాలా మంది నిజ జీవితంలో కర్మయోగం సాధన చేయాలఅనుకున్నా అనుకున్నారు ఒక ఉద్యోగస్తుడు ఆయన కర్మయోగం ఆయన డిటాచ్ లేకుండా అటాచ్ అయ్యే పని చేయాలి యాజమాన్ నేను చెప్పినట్టు మనసు వ్యక్తి చేయాల్సిన పనులు ఉంటాయి ఇష్టం ఉన్నా లేకున్నా అప్పుడు మరి తగులుకుంటాయి కదా కర్మ తగులుకుంటాయి 100% తగులుకుంటే అంటుకుంటాయి ఫలితాలు అంటుకోవడం కాదు చక్రంలో చిక్కుకోడం ఇదే చక్రం అవును చిక్కుకుంటా ఉంటాడు మేడం బయట పడలేము అందుకే కర్మ సిద్ధాంతాన్ని చాలా మంది మేధావులు మీ దాకా వచ్చే ఉంటది అది నిరాశవాదం అని కొట్టి పడేస్తుంటారు అంటే ఏం జరిగినా అది కర్మే అనుకుంటే ఇక మనిషికి
(00:38) ఆశ ఎక్కడిది ప్రయత్నం ఎక్కడిది అని అంటుంటారు కదా అనుకుంటాడు కానీ అసలు మూలంకి వెళ్తే కర్మ ఉండదు కానీ ఇది జగత్ అనేది మిత్య మీరు అన్నట్టు మిత్య మిత్య అంటే ఏంది మేడం ప్రతిబింబం మిత్య అంటే ప్రతిబింబం జగత్ మిత్య బ్రహ్మ సత్యం బ్రహ్మనే సత్యం ఇది మిత్య అంటే ప్రతిబింబం సో ఇక్కడ మనిషి ఎక్కడైతే నేను పుడుతుందో ఆ నేను పుట్టడం వల్లనే కర్మ ఫలితం అంటుకోవడం ఇది పుణ్యజన్మకు కారణం అవుతుంది అనుకుందాం సో ఈ నేను పోగొట్టుకోవడానికి ఆధ్యాత్మిక సాధన సో ఎప్పుడైతే ఆధ్యాత్మిక సాధనలకు ఎంటర్ అయితారో ఈ పరిపక్వత దశ వచ్చిన తర్వాత కర్మలు తెలియకుండానే డిటాచ్ అవుతా ఉంటాయి
(01:16) ఇప్పుడు నేను ఉన్నా ఇంతకు ముందుకు కర్మలు అంటించుకున్నా ఇప్పుడు కొన్ని కొన్ని హీల్ అవుతున్నాయా లేవా ఇప్పుడు నేను సన్మార్గంలో ఉన్నా కొత్త కర్మలు చేసినా నా భవిష్యత్తు కోసం చేసినా కానీ నెగటివ్ కర్మలు నేనైతే విముక్తి అవుతున్నాను కదా కాదు ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్ జైల్కి పోతే ముఖ్యమంత్రులు అవుతున్నారు కదా ఈ జైలు కర్మ మామూలుగా శని ఉంటే కారాగార శిక్ష అని అంటారు శని కర్మకారకుడు అని మీరు చెప్పారు మరి ఇదే ఇదఎట్ల కర్మ ఇదే ఏ స్థాయికి పోయింటే ఎవరైనా జైలుకి పోపోతే ఎక్కడ ముఖ్యమంత్రి అవుతారురా బాబా అనే భయం కూడా పట్టు
(01:44) అది ఒక బ్రహ్మ మేడం అది ఎట్లా ఉండదఅంటే ఇప్పుడు సొసైటీలో ఒక క్రియేట్ చేసిపడ్డది కానీ వ్యక్తికి ఆ కర్మ ఉండి ఆ కర్మ ద్వారాలలో పోతురు ఇంతకుముందుకు అట్లా ఉండదు ఇప్పుడు కొత్తగా అన్ని జరగలే కొన్ని జరిగినాయి ఎక్స్పీరి కానీ ఏమైతది అంటే ఆ వ్యక్తికి ఏదైతే కర్మ ఉందో ఆ కర్మ అనుభవించడానికి లింక్ అయితది ఇప్పుడు బ్యాడ్ కర్మ ఇప్పుడు ఒక గుడ్ కర్మకి రావాలి మేడం మీరు బ్యాడ్ కర్మ నుంచి గుడ్ కర్మకి రావాలంటే బ్యాడ్ కర్మ పూర్తి అయితది తప్ప గుడ్ కర్మ రాదు సో ఆ బ్యాడ్ కర్మ అనుభవించడానికి అవన్నీ పూర్తి అవుతాయి ఆ కర్మ పాల పూర్తి అవుతాయి సో ఆ జైల్ శిక్ష వల్ల బ్యాడ్ కర్మ అంతా
(02:20) క్లియర్ అయిపోయి క్లియర్ అయిపోతది అయిపోయినాక మళ్ళీ గుడ్ కర్మలోకి ఎంటర్ అవుతాడు అది మొత్తం గ్రూప్ ఎట్లా ఉంటదింటే పొలిటికల్ లీడర్లకు యూనివర్సల్ గ్రూప్ ఉంటది వాళ్ళకి ఇండివిడ్ువల్ కర్మలో ఓన్లీ ఇండివిజువల్ కి అనేది పర్సన్ కి ఉంటది కానీ రాజకీయ నాయకుల గ్రూప్ లో ఉంటాడు. అంద అందరి గ్రూపుకి లింక్ అయి ఉంటాడు అంటే యజమాని ఇప్పుడు మన కుటుంబంలో యజమాని ఎట్లా ఉన్నాడో ఆ యజమాని ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటాడో ఆ నిర్ణయం మొత్తం ప్రజలకు అంటుకుంటది.
(02:46) ఆ ఫలితం ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుటుంబంలో యజమాని ఒక దొంగతనం చేసిండు మేడం దొంగతనం దేనికోసం చేసిండు కుటుంబ సభ్యుల కోసం చేసిండు ఎవరైతే కారణం అయతారో కర్మకు కర్మ చేసిన వాని కంటే కారణమైన కారణానికే ఫలితం ఎక్కువ ఉంటుంది ఆ ఇప్పుడు మన చట్ట ప్రకారం కూడా శిక్షకు ఎవరైతే ప్లాన్ చేశరో ప్రాజెక్ట్ వాళ్ళకి ఎక్కువ శిక్ష అవును అవును యూనివర్సల్ నియమాలు కూడా అదే బయట ప్రకృతి ధర్మాలు ఎట్లనో ఈ ధర్మాలు కూడా అంతేనే అంటే ఇప్పుడు ఇప్పుడు మరి హోమాలు యజ్ఞాలు మంత్ర జపాలు పూజలు ఇవన్నీ ఏం చేయవా కర్మను అసలు కర్మను బయట పడేయలేవు కాకపోతే మనిషికి కొంత
(03:24) ఉపశమనం కలిగిస్తాయి. పోనీ కర్మని డైల్యూట్ చేస్తే మరీ తీవ్ర యజ్ఞయాగాలు అనేది ఈ ఋతువులు ఆ మన నేచర్ కోసం రూపొందించిన మేడం నేచర్ అంటే ప్రకృతి ధర్మాలను బ్యాలెన్స్ చేయడానికి ఇప్పుడు ఒక యజ్ఞం ఒక క్రతువు చేసినం ఆ శక్తులను ఎనర్జీస్ బాలెన్స్ అంటే ఇప్పుడు వర్షం పడాలి వర్షం పడడానికి ఆ క్రతువులు ఆ పూజలు డిసైడ్ చేసినయి అవి మామూలు మనకోసం కాదు పూజలు అవి చిన్న చిన్నవి ఏందంటే అందరూ జ్ఞాన జ్ఞాన మార్గంలో ఉండరు కనుక ధ్యానమార్గ లో ఉండరు గనుక కొంతమంది నిత్య కర్మలు పూజలు చేసుకునేటవాళ్ళు వ్యవసాయం చేసుకునేటవాళ్ళు ఆ పూజలలో ప్రాథమిక దశలో
(04:02) ఉండరు. ఇప్పుడు ఇప్పుడు సపోజ ఒక ఉద్యోగంలో ప్రమోషన్ రావాలి లేదా యుఎస్బి చదువుకోవాలి అప్పులు తీరాలి ఇటువంటి వాళ్ళ కర్మలు అవి జరగాలంటే మీ కర్మ సిద్ధాంతం ప్రకారం ఏం చేయాలి నాకు ఏది కావాలో నువ్వు అది ఇయాలి ఇప్పుడు ప్రమోషన్ కావాలన్న వాళ్ళు ఎట్లా చేయగల ప్రమోషన్ కావాలంటే అది ప్రమోషన్ కోరుకుంటే వచ్చేది కాదు నీ ప్రారబ్ధంలో ఉంటే ఆటోమేటిక్ గా వస్తది ఓకే నీ ప్రారబ్ధంలో లేకపోతే అస్సలు రాదు.
(04:23) కాకపోతే నీకు మంచి అవకాశాలు రావాలంటే ఇంకొకరికి నువ్వు అవకాశం ఇవ్వు అంటే కింది స్థాయి ఉద్యోగస్తులు ఉంటారు కదా వాళ్ళకు నువ్వు మంచి చేస్తే నీకు పై అవకాశం వస్తుంది. ఓకే అంటే వాళ్ళని కింది స్థాయిలో ఇంక ఎదుగుదల కోరుకోవాలి ఎప్పుడైతే కింది స్థాయిలో ఉన్న ఉద్యోగస్తులం కదా వాళ్ళకి మంచి మంచి అవకాశాలు ఇవ్వడము వాళ్ళని ఇంకా ఉన్నత స్థితిలో వాళ్ళని గైడంచి వాళ్ళకి అవకాశాలు ఇచ్చి వాళ్ళని ఎప్పుడైతే మనం ఎదుగుదల కోరుకుంటామో నేచర్ మనని పైకి సాయికి తీసుకెళ్తాయి.
(04:49) ఇప్పుడు పంచభూతాలు అంటే ప్రకృతి మనకు సహకరిస్తుంది కర్మలో భాగంగా కొంచెం సహాయం చేస్తే పంచభూతాల పని ఎట్లా ఉంటుంది అసలు పంచభూతాల్లో ఆకాశం అనేది చాలా మంది లేదని అంటారు ఇవంటే గాలి నీరు భూమి నిప్పులు కనిపిస్తున్నాయి ఆకాశాన్ని చాలా మంది కొట్టి పడేస్తుంటారు కదా దీని గురించి మీరు ఏం చెప్తారు ఆకాశ తత్వం అంటే మనం ఏమనుకుంటాం అంటే పైన ఎక్కడో ఉంది అక్కడ కనబడే సూర్యుడు ఆకాశం మేఘాలని అనుకుంటాం ఆకాశ తత్వం అంటే అది కాదు మేడం ఇప్పుడు భూమికి ఆ దృడంగా ఉండం అంటే గట్టిగా ఉండడం భూమి తత్వం ఒక దగ్గర స్థిరంగా ఉండడం వాయు తత్వం అంటే కలయిక అంటే కదలిక ఎప్పుడు
(05:25) కదులుతా ఉంటది వాయువు నీరు అనేది దాని స్వభావము తడపడం తడి అగ్నికి ఏందంటే దహించడం అగ్ని స్వభావం ఆకాశ తత్వం దాని స్వభావం ఏందంటే శబ్దం ఈ శబ్దము అనేది మనం అర్థం చేసుకుంటే ఇప్పుడు మనం ఈ పంచభూతాలతోటి నిర్మితమైంది శరీరం సో ఈ నాలుగు భూతాలు అంటే మన బాడీలో భూతత్వం ఉన్నది వాయు తత్వం ఉన్నది ఆ నీరు నీరు ఉన్నది అగ్ని ఉన్నది జట మనం అంటే తిన్నది కరిగించడానికి జటరాగ్ని అంటారు సో ఈ నాలుగు ఉన్నాయి కదా ఈ ఐదవ భూతం ఎక్కడ ఉంది అని వస్తది కదా డౌట్ సో అందర ఏమంటారు పైన ఉన్నది కానీ ఐదవ భూతం కూడా మన లోపలనే ఉంటది ఎట్లా ఉంటది అంటే శబ్ద రూపంలో ఉంటది
(06:11) ఈ ఎట్లంటే ఇప్పుడు నేను మీకు మాట మాట్లాడుతున్నా నా మాట మీకు చేరవేరాలి అంటే నా మాట మీకు ఎట్లా చేరబడుతది ఆకాశతత్వం అంటే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి చేరవేరాలి ఇప్పుడు నేను అమెరికాలోకి ఫోన్ చేయాలి వాళ్ళతోటి మాట్లాడాలి అంటే ఎట్లా మాట్లాడాలి నా పదాలు శబ్దం లేకుండా వాళ్ళకి వినబడవు కదా నేను ఏది మాట్లాడినా నా లోపల నుంచే రావాలి ఈ శబ్ద తన్మాత్రమే ఆకాశము ఈ శబ్దం కూడా పంచభూతాలతోటి అంత లింక్ అయి ఉంటది ప్రతి ఒక్కరికి ఈ మనకు ఈ నాభి బొడ్డు కింద ఉంటది అక్కడ ఉంటది మన ప్రాణశక్తి అక్కడి నుంచి ఓంకారం ఉంటది ఆ ఓంకారం ద్వారా మనకు శబ్దం
(06:50) వస్తుంది.హ హ ఫైనల్ గా ఈ కర్మ సిద్ధాంతం గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఒక ఫైవ్ మినిట్స్ బ్రీఫ్ లో మా ఆడియన్స్ కి అర్థమయ్యేలా మేడం ఏం లేదు మేడం కర్మ నుంచి ఎవరు తప్పించుకోలేరు మీ జీవితంలో ప్రతి ప్రేక్షకునికి ఏందంటే కర్మను అంటే ఆర్థిక సమస్యలతోటి చాలా మంది కొట్టుమిట్టాడుతురు గనుక రకరకాలుగా డివైడ్ అవుతురు ఎవరికైతే ఏది కావాలనో అది ఇయ్యాలి ఇంకా డబ్బులు కావాలంటే మీ దగ్గర ఒక 10వ000 ఉంటే అందులో 500లో 1000 రూపాయలు నేచర్ పట్ల ఏదన్నా మనం కృతజ్ఞతగా ఆ లేని వాళ్ళకు సహాయం చేయడం అనాధాశ్రమాలకు ఆ సపోర్ట్ చేయడం లేకపోతే తల్లిదండ్రులు లేని పిల్లలను మనం
(07:34) చదివించడం ఆ ఆధ్యాత్మిక సంస్థలకు ఉపయోగపడడం అంటే ఎవరైతే లోక కళ్యాణం కోసం నిస్వార్థంగా సేవ చేస్తురో వాళ్ళకు ధనరూపంగా ఇవ్వడం ఆ ఇవ్వడం వల్ల మీకు పుణ్యకర్మ పేరుక పోయి ఏదో ఒక రోజు మీకు మరింత అవకాశాలు దొరుకుతాయి అది అసలు మెయిను ప్రతిరోజు మనం నిత్య అంటే మన జీవితంలో ఉద్యోగ కర్మ ఎట్లా చేస్తామో నిత్య సత్కర్మ ప్రతి ఒక్కరు అలవాటు చేసుకుంటే వాళ్ళ జీవితంలో ఆర్థిక సమస్యలు పోతాయి ఒకటి రెండు చాలామందికి కుటుంబ సభ్యులలో ఈ తల్లిదండ్రులు ఏందంటే కొంచెం తల్లిదండ్రులను కావచ్చు పేరెంట్స్ కావచ్చు పిల్లలు కావచ్చు ఇప్పుడు మూలం ఏందంటే ఇప్పుడుఉన్న తల్లిదండ్రులు పిల్లల్ని బాగా
(08:18) ఒత్తిడి చేసి చదివిపిస్తారు విపరీతంగా హాస్టల్లో లేసి చదివిపించి వాళ్ళ స్వేచ్ఛను అడ్డుకుంటురు. ఎప్పుడైతే నువ్వు పిల్లవాని స్వేచ్ఛను అరిహిస్తావో వ్యక్తి స్వేచ్ఛను కోల్పోతాడు. స్వేచ్ఛను కోల్పోవడం వల్ల ఈయనే వృద్ధా వృద్ధాప్యంలో వృద్ధాశ్రమాలను ఆశ్రమించడం అనేది తద్యం ఓకే సో ఇది యూనివర్సల్ లా వీళ్ళ ఏమనుకుంటురు నా కొడుకులు మమ్మల్ని వృద్ధాశ్రమాలు వేసిరు పిల్లలు పట్టించుకుంటలేరు.
(08:46) ఇది పిల్లల మీద నిందలెత్తురు దట్స్ రాంగ్ ఇక్కడ ఎవ్వరి జీవితానికే వాళ్లే సృష్టికర్త అహం బ్రహ్మాస్మి మూల అర్థం నేను ఏదైతే సృష్టించుకుంటున్నానో దాన్నే ఫలితాన్ని పొందుతున్న నా కర్మ యొక్క ఫలాన్ని నేనే పొందుతున్న తప్ప నా పిల్లలు నా పిల్లలు ఉద్దాశ్రమాలు వేసిరు నా పిల్లలు అట్లా చేసిరు లేకపోతే మా తల్లిదండ్రులు ఇట్లా చేసిరు ఇదంతా వదిలేసి ఎప్పుడు స్వయం మీద దృష్టి వేసి మీ కర్మ మీద ఎప్పుడైతే దృష్టి పెడతారో మీరు ఏది చేసినా దాని ఫలితాన్ని పొందుతారు.
(09:18) మీరు స్వేచ్ఛని ఇస్తే స్వేచ్ఛను పొందుతారు ద్వేషాన్ని ఇస్తే ద్వేషాన్నే పొందుతారు. అందరు చాలా మంది ద్వేషించుకుంటారు కొంతమందిని అంటే డీగ్రేడ్ చేయడము హేలన వేయడం ఇవన్నీ జరుగుతాయి. సో ఏ వ్యక్తి అయితే సమాజంలో అందరినీ హేలన చేస్తాడో సమాజం చేత హేలన చేయబడతాడు. అంటే ఇప్పుడు ఈ కర్మ సిద్ధాంతం ప్రకారం కొంతమంది ఏమంటారు పూర్వజన్మ ఉందో లేదో ఎవరికీ తెలుసు ఇంకో జన్మ ఉంటదో ఉండదు ఈ జన్మ తినాలే ఎంజాయ్ చేయాలే చావాలి అనేది ఒక కాన్సెప్ట్ ఇప్పుడు ఎక్కువ వింటున్నాం వాళ్ళు చూడుప మంది కడుపు కొట్టిరు మంచి వాళ్ళు మనకు ప రూపాయలు ఇచ్చి వాళ్ళు కోట్లు సంపాదించుకొని ఎంజాయ్ చేస్తున్నారు
(09:51) కర్మ ఎక్కడిది రా అని అంటుంటారు అని వీళ్ళు అనుకుంటారు అనుకుంటారు వీళ్ళక ఎట్లా ఈ జన్మలోనే అనుభవిస్తారు కలికాలంలో కర్మ ఈ జన్మే అంటారు కదా ఎట్లా ఉంటది రిజల్ట్ అంటే ఇది మనము లోతల్లోకి వెళ్తేనేమో జన్మ పరిణామ క్రమంలో కొందరికి మీకు 100 జన్మలు ఉండొచ్చు నాది 10వ జన్మ ఉండొచ్చు ఉ ఈ జన్మ పరిణామ క్రమంలో అంటే కొన్ని ఇప్పుడు ఎట్లా ఉంటదంటే ఆధ్యాత్మికం మార్గంలో ఒక లెవెల్ ఉంటది భౌతికంలో ఒక లెవెల్ ఉంటది ఆధ్యాత్మికంలో అంటే తక్షణ ఫలితాలు ఉంటాయి.
(10:16) భౌతికంలో తక్షణ ఫలితాలు ఉండవు లాంగ్ రన్ లాంగ్ రన్ లో ఉంటాయి. ఇంకొకటి ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గర కోటి రూపాయలు నష్టపోవాలి మేడం. కోటి రూపాయలు నష్టపోవాలంటే ఏం చేయాలి అనే దగ్గర కోటి రూపాయలు ఉండాలి. నేచర్ ఏం చేస్తదంటే కోటి రూపాయలు వచ్చేంతవరకు ఓర్పుక వాడతా ఉంటది కర్మ ఓర్పు పట్టి పట్టి పట్టి ఆయనకు నేచర్ కోటి రూపాయలు వచ్చే మార్గాన్ని చూపించి ఆయనక ఒక మంచి ఉద్యోగం ఇచ్చి ఆ ఉద్యోగం ద్వారా డబ్బు సంపాదించి వచ్చిన వచ్చినక ఓ 26 ఏళ్ల వయసులో ఉద్యోగం వచ్చింది 40 ఏళ్లలో కోటి రూపాయలు లాస్ కావాలి ఈ 14 ఏళ్ళ కష్టపడి కష్టపడి డబ్బు సంపాదించుకున్నాక 40 ఏళ్ల వయసులో ఇంకో ఆ
(10:51) గ్రూప్ కి లింక్ అయ్యే వ్యక్తులు వచ్చి ఒక దగ్గర బిజినెస్ పెడతారు మొత్తం కోటి పోతాయి కోటి పోతది అది చాలా నిజంగా మనం యక్సెప్ట్ చేసినా చేయకుండా కర్మ దాని పైన చేసుకో దాని పైన చేస్తారు ఇవి వీళ్ళకి అర్థం కాదు మేడం సో మూలం అందుకే నేను ఏం చేసినా అంటే ప్రతిరోజు నిత్య సత్కర్మ చేస్తే బ్యాడ్ బ్యాడ్ పోవడం పాటు నువ్వు గుట్టుకుంటావు కానీ క్రియాయోగంలో శ్వాస బంధం చాలా కాలం వాట చేయడం వల్ల కర్మ కర్మ కూడా కరుగుతుంటది అంటారు కదా అది జ్ఞానం వల్ల కరుగుతది కానీ మనకు గురువులు చెప్పిన ప్రకారం మాత్రం కర్మ కరవది అది నేచర్ వల్ల మనం ఎప్పుడైతే సరండర్ వేస్తామో నేచర్ ఏం చేస్తదంటే మనకు
(11:29) ప్రాణశక్తి వస్తది కదా ప్రాణశక్తి వల్ల మనకు లోపల ఉన్న సంస్కారాలు హీల్ అవ్వడం వల్ల కొంత కర్మ పోతది కానీ డైల్యూట్ అవుతది ఇప్పుడు మనం చ్చిపోయేదో చేయకాలు విరుగుతది అంటే అది నేచర్ చిన్న చిన్నగా పరీక్షలు పెడతది అంటే మనం చెడు కర్మ పాపపు కర్మలు చేయొద్దు ఎట్ ది సేమ్ టైం పుణ్య కర్మలు చేయాలి చేయాలి నిత్య పుణ్య కర్మలు అనేది మనిషికి రక్షించబడతాయి మేడం పాప కర్మలు చేయొద్దు సేమ్ టైం అంటే ఒకరిని బాధ పెట్టడం అందులో చాలా వస్తాయి కొంతమంది చంపడం దొంగతనం పాపం తప్ప మిగతా ఏమి పాపం కాదు అవి వీళ్ళకి అనిపిస్తది కర్మ పేరు ఇప్పుడు మేడం కర్మ ఎట్లా ఉంటదిఅంటే ఇప్పుడు ఒక
(11:59) చెట్టు ఒక కాయ కాసింది మేడం అది వెంటనే చెట్టు రాలించుకోదు ఆ కాయ పెరుగుదల దశ జరుగుతా ఉంటది జరిగినక ఎప్పుడైతే పెరుగుతున్నప్పుడు ఇప్పుడు కాయ పెరుగుతున్నప్పుడు మనక ఎంత అందంగా కనబడుతది మేడం మనిషి వ్యక్తి డబ్బులు సంపాదిస్తున్నప్పుడు కూడా మనకు గొప్పగా కనపడతాడు. ఎప్పుడైతే కాయ పరిపక్వత దశక వచ్చినక పండు పట్టినక చెట్టుకి ఎట్లా రాలిపోతది వీలి కర్మ పండే దశ దాకా చూస్తది కర్మ చూసినప్పుడు చూసినప్పుడు అప్పుడు పడతది కానీ అంత దశలో మనకు చాలా గొప్పగా కనపడతాడు వీడు మోసాలు చేసినట్టు కనపడతాడు డబ్బు ఉన్నట్టు కనపడతాడు కానీ డబ్బు వచ్చేది పోగొట్టుకోవడానికే ఇప్పుడు నువ్వు
(12:33) భగవద్గీతలో కూడా పోయినావు ఏది పొందినా ఇహలోక సంపద అంటారు కదా సో అది నీకు ప్రారబ్ధ కర్మం వచ్చింది వచ్చింది మళ్ళ పోవడానికే వస్తది మరి తల్లిదండ్రుల పాపాలు పిల్లలక వస్తే కర్మ 100% అనుకుంటాయి ఎందుకు అనుకుంటే అంటే వీళ్ళ తల్లిదండ్రులు ఎవరి కోసం కర్మలు చేస్తురు పిల్లల కోసం పిల్లల కోసం కారణం ఎవరయరు పిల్లలరు పిల్లలు ఇప్పుడు ఒక వ్యక్తి ఒక ఒక మూగజీవిని చంపిండు ఇప్పుడు మాంసాహారం కోసం ఒక మేకని చంపిండు అనుకున్నాం చంపినవానికి పాపం తలుగుతది మనకేమ అనుకుంటారు ఎవరైతే కారణమయరో అంటే ఇప్పుడు నేను తినేవాళ్ళు ఉన్నారు ఆ గ్రూప్ లో అదే చంపుతారు వాళ్ళు
(13:04) తినేవాళ్ళ కోసమే చంపడం వల్ల ఆ కర్మ మొత్తం తినేవాళ్ళకే అనుకుంటది అంటే ఇప్పుడు నాన్వెజ్ తినేవాళ్ళు వాళ్ళు పాపం చేసినట్టా కర్మ హింసలో ఉన్నారు కదా మేడం ఓకే ప్రతిది హింసనే మనిషి ఎప్పుడు ఉత్త ఉండడు కానీ మనిషి నేను మిమ్మల్ని అడ్డుకు మాటల మధ్యలో అడ్డుకుంటున్నాను కానీ లేసినప్పనుంచి తెలిసే తెలవక చీమను చంపుత దోమలు పెడత మీ ప్రమేయం లేకుండా జరిగేది మీకు అంటుకోదు కాదు కానీ ఇంటెన్షనల్ గా ఇంటెన్షన్ గల ఏదైతే మీరు చేస్తున్నారో ఆ ఫలితం మీకు అంటుకుంటది.
(13:32) ఇప్పుడు రోడ్డు మీద మీరు కార్లో పోతురు కొన్ని జీవులు చచ్చిపోతాయి అది మీకు అంటుకోదు ఎందుకంటే మీ మనసు అక్కడ లేదు. ఇక్కడ భావం ముఖ్యం భావం ఉద్దేశం చాలా ముఖ్యం ఇప్పుడు మనం ఏ కర్మ చేసినా మేడం ఇప్పుడు మనం కర్మ చేసాం కదా కర్మంలో ధర్మం ఇన్వాల్వ్ అయిఉంటది ఇక్కడ ఇప్పుడు ఇక్కడ చట్టం ఉంటది కదా మేడం భౌతికంగా చట్టం తన పని తాను చేస్తది పోలీసు వ్యవస్థ అందులో రకరకాల విభాగాలు ఉంటాయి.
(13:56) మనం అనుకుంటాం ఎవ్వరి ఉద్యోగంలో ఉన్నారు ప్రభుజలు అందరు ఎక్కడ వాళ్ళ వాళ్ళ ఉన్నారు కదా నిఘా వ్యవస్థలందరూ ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారా లేదా నిగా వ్యవస్థలు ఎవరు ఏం పని చేస్తురు అంటే దొంగలు ఏం చేస్తురు కుట్రలు ఎట్లా జరుగుతున్నాయి నిఘా వ్యవస్థ మొత్తం ప్రభుత్వానికి ఒక నిఘా వ్యవస్థ ఉంటదా లేదా ఎవరెవరు చెడు మార్గాలు చేస్తురు క్రైమ్ ఏమో చేస్తురు వాళ్ళ మీద దృష్టి ఉంటదా లేదా సో ఇక్కడ ధర్మం అడుగడుగున ఇన్వాల్వ్ అయి ఉంటది ఎవరెవరు ఏ కర్మ చేస్తురు కర్మకు దగ్గ పర్యవసానం ఫలితాన్ని సృష్టించబడి ఆ ఫలితాన్ని అని వాళ్ళ అకౌంట్ లో ఏర్చుకుంటూ పోతా ఉంటది.
(14:27) ఇంకొక మనిషికి కనబడకుండా నేరం చేయగలుగుతాం కానీ ప్రకృతిని తప్పించుకొని చేయ ఆ అది అది తర్వాత ఇప్పుడు మీకు చెప్తా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళ ఒక తేలును చంపిరు మేడం ఆ దృశ్యం మీ మనసులో స్టోరేజ్ అయిందా లేదా మీ మనసులో ఉన్న దృశ్యాన్ని తీసేయండి అదే చిత్రగుప్తుడు అవును చిత్తములో గుప్తంగా దాచబడవే చిత్ర అంతే వీళ్ళకి తెలియకుండా మొత్తం స్టోరేజ్ ఇక్కడ పిక్చర్ అవుతుందా లేదా పిక్చర్ విధికి కనెక్ట్ అయి ఉన్నది కదా మరి ఇప్పుడు నాన్ వెజిటేరియన్స్ సపోజ్ వాళ్ళు ఏమంటారు ఆ ఆక్కూరల్లో కూడా జీవం ఉంది వాటిని తింట అంటే మాత్రం పాపం తగలదా అని
(14:57) అంటే చెట్టు ఇవ్వడం కోసంే ఉంది కదా అది మళ్ళీ ఇప్పుడు చెట్టు పండు ఉన్నది తన కోసం లేదు కదా అక్కడ హింస లేదు వేదన లేదు. ఓకే చెట్టు ఇవ్వడం కోసం ఉంది పండు కాసిన దశల చెట్టు దేనికోసం ఉంది మేడం తన పిల్లల కోసం లేదు కదా ఒక జంతువు తన వృద్ధి కోసం ఉన్నది ఇప్పుడు ఆవు ఉన్నది పాలు ఇస్తుంది పాలు తాగు అది ఇవ్వడంలో ఉన్నది కానీ దాని ధర్మాన్ని డిస్టర్బ్ చేయకు ప్రకృతి ధర్మాలను చక్రాన్ని డిస్టర్బ్ చేయకు ఓకే ఆ వండర్ఫుల్ గురువుగారు ఇది ఇది మీరు నాకు సమయం ఇస్తే నేను కుదిరినప్పుడల్లా మీతో సీరీస్ చేస్తాను ధర్మ సిద్ధాంతం థాంక్యూ సో మచ్ ఇంకా ఇంకా చాలా ఉంది
(15:34) వ్యూయర్స్ కర్మ సిద్ధాంతం గురించి సంతోష బుద్ధాజీ గురూజీని కూడా రిక్వెస్ట్ చేస్తున్న ఆయన ఆయన వృత్తి రీత్య కూడా బిజీగా ఉంటారు గనుక ఎప్పుడు కుదిరినా మీకు ఈ కర్మ సిద్ధాంతం మీద సిరీస్ అంద చేస్తాం అలాగే ఆడియన్స్ కి కర్మ సిద్ధాంతం గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద మీరు కామెంట్స్ రూపంలో తెలియజేస్తే మీ డౌట్స్ కూడా మీ గురించి నేను అడిగి ఆయన నుంచి సమాధానాలు చెప్పే ప్రయత్నం చేస్తా థాంక్యూ థాంక్యూ సార్

No comments:

Post a Comment