Instant Solutions to All problems with the Power of Yoga | Dr.Anirudha With Marella Ravi Sastry
Author Name:Sree Niravi Tv
Youtube Channel Url:https://www.youtube.com/@sreeniravitv
Youtube Video URL:https://www.youtube.com/watch?v=68vLZLuMGGE
Transcript:
(00:18) ఓం శ్రీ గురుభ్యో నమః శ్రీ నిరవి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తున్నాం. ఈరోజు మన అదృష్టం అనిరుద్ధ మిరియాల గారు వారు వేటు మోక్ష అనే ఒక ప్లాట్ఫామ్ ని స్టార్ట్ చేసి ఎంతో మందికి ఆధ్యాత్మికతని అందిస్తూ ఉన్నారు. హనుమాన్ కాన్షియస్నెస్ తో వారు ఎక్కువగా కనెక్ట్ అయి ఎంతో మందికి హీలింగ్ ఇస్తూ అనుమాగా వారు ఎంతో మందికి పరిచయమయ్యారు.
(00:51) ఓపక్క అనిరుద్ధ మిడియాల ఆధ్యాత్మికంగా వచ్చేసరికి అనుమాగ ఇట్లా అనేకమందికి వారు అనేక సేవలు చేస్తున్నారు ఆధ్యాత్మికంగా భౌతికంగా వారు ఎంతో ఆ ఉన్నతమైనటువంటి బిజినెస్ ఫ్యామిలీ నుంచి వారు ఇక్కడికి రావటం జరిగింది అట్లానే రెండో వైపుగా ఆధ్యాత్మికంగా కూడా ఎంతో ఉన్నతమైనటువంటి మార్గంలో ఉన్నారు. వారితో ఇప్పుడు సజ్జన సాంగత్యం చేసే భాగ్యం కలిగింది.
(01:20) నమస్కారం థాంక్యూ థాంక్యూ థాంక్యూ మా దగ్గరికి వచ్చారు కాబట్టి ఫస్ట్ నేను రాసినటువంటి శ్వాస ఇది ఎంత అద్భుతంగా ఉంది బుక్కు అంటే నేను ఇప్పుడే మీ స్టూడియోలోకి వచ్చాక చూశను అంటే చాలామంది బుక్కు అంటూ రాస్తాం కానీ మన ఓన్ అంటే మనకు తెలిసింది రాస్తూ వెళ్తూ ఉంటాం. నేను అన్నట్టుగా ఇందులో మీరు ప్రతి గురువు శ్వాస మీద చెప్పింది ఒక 100 పేజెస్ రాస్తూ వివేకానంద కాదు ప్రతి ఒక్కరిది రాస్తూ తర్వాత మళ్ళీ మీ ఒపీనియన్ రాస్తారు అది నాకు చాలా చాలా చాలా నచ్చింది.
(01:55) థాంక్యూ ఇప్పుడు మీరు ఇప్పుడు ఆధ్యాత్మికంగా ఎన్నో వర్క్షాప్స్ ఇవన్నీ చేస్తున్నారు. అసలకి ఈ జర్నీకి బీజం అనేది ఎక్కడ పడింది అలాగే మీ ఆధ్యాత్మికంగా అలాగే గురు పరంపరాగతంగా కానియండి ఒక గురువు ద్వారా వచ్చారా లేకపోతే ఎట్లా ఎక్కడి నుంచి మీ యొక్క స్పిరిచువల్ జర్నీ అనేది స్టార్ట్ అయింది. అంటే అది నాన్నగారు అని చెప్పాలి నేను ఎందుకంటే నాన్న అంటే తర్వాత నేను డ్రీమ్స్ లో తెలుసుకుంది ఏంటంటే నాన్న వివేకానంద శిష్యులు అన్నమాట అట్లా గురు గురువులకి శిష్యులుగా ఉండి అయితే ఆయన మేము నలుగురం సిస్టర్స్ కూడా ఆధ్యాత్మికంగా చాలా అంటే ఆయన చేయి కింద అమ్మ నా చేకింద ఉన్నందుకేమో
(02:40) సో చిన్నప్పటి నుంచి కూడా ఒక్క నిమిషం ఖాళీ ఉన్నా కూడా హరే రామ హరే కృష్ణ జపం చేయించేవారు వివేకానంద బుక్ రీడ్ చేపించేవారు అది అందులో ఉన్న ప్రతి ప్రావబ్ మా అందరి నోటికి వచ్చుఅన్నమాట టైం వెయిట్స్ ఫర్ నో మన్ అని ఇలా ప్రతి ప్రాబ్ మా అందరికీ నేర్పించి అది ఎక్స్ప్లెయిన్ చేసేవారు అంటే టైం యొక్క విలువ కాదు ప్రతి ఒక్కటి వివేకాన నంద చెప్పింది ఆ ఎక్స్ప్లెయిన్ చేసేవారు అలా మాకు చిన్నప్పటి నుంచి కూడా బాగా స్పిరిచువల్ గా నాన్న ఎక్కువగా స్టోరీస్ చెప్పి చెప్పేవారు అమ్మనేమో వర్క్స్ లో పర్ఫెక్ట్ గా మాకు రాని వర్క్ అంటూ లేదు. మీరు ఏదనా
(03:15) ఫుడ్ చేయమండి ఈవెన్ మాకు తెలంగాణలో సకినాలు అంటే చాలా డిఫికల్ట్ టు డు అవి కాదు కరియలు కాదు మీరు ఏదైనా నన్ను చేయమనండి నేను చేయగలుగుతా ఈవెన్ జొన్న రొట్టెలు కాదు అట్లా మాతో మా అమ్మ ప్రతిదీ తనతో పాటు చేయించేది మా అందరిని ఉండి అది మళ్ళీ మార్నింగ్ లేవగానే మాకు అన్ని చోర్స్ ఉండేవి ముగ్గు పెట్టడం అని అట్లా దేవుడి దగ్గర రెడీ చేయడం అని అట్లా చిన్నప్పటి నుంచి కూడా అమ్మ గోదావి మంత్రాలు చదువుతూ సో మేము అక్కడ గోదాదేవి గోదాదేవి ఆ ఉంటాయి కదా 30 డేస్ పాసరాలు సో మేము కిచెన్ లో వర్క్ చేసేటప్పుడు కూడా అన్ని మా చెవులో పడేవి అన్నమాట ఆ
(03:50) మంత్రాలన్నీ ఎప్పుడో అట్లా అమ్మ కంటిన్యూస్ గా స్పిరిచువల్ ఉండేది ఎక్కువ అమ్మ మంత్రాలు చదువుతూ మాకు ఒక ట్యూషన్ టీచర్ ని కూడా పెట్టి మాకు అన్ని మంత్రాలు నేర్పించింది సమ్మర్ లో అట్లా అమ్మ చేసేది నాన్ననేమో ప్రాక్టికల్ గా బాగా ఫ్రూట్స్ కట్ చేసిస్తూ మొత్తం హెల్దీ ఫుడ్ ఇంట్లో అప్పట్లో మేము ఆ టైంలో ఆ మేము రైస్ ఇంట్లో తినకుండా జొన్న రొట్ల అని ఇప్పుడు ఏవేవి యాక్ట్రెస్ లో అందరూ చెప్తున్నారో అప్పుడు మేము చేసేవాళ్ళం మెంతులు పెరుగులు నానబెట్టి ఇచ్చేవారు నాన్న పొద్దున అదే తినేదాన్ని అట్లా ఆ జావ తాగేవాళ్ళం ఇంట్లో ఎవ్రీథింగ్ చాలా రాగి సంకటని అంతా అంతా
(04:30) చాలా హెల్దీ ఫుడ్ ఉండేది ఇంట్లో మాకు అదే అలవాటు తినడం ఇప్పుడు కూడా అట్లాగే మేమో తింటాం. అట్లా నాన్నగారు బాగా ఫూడ్ అటు అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం చేసేవారు దాని తర్వాత అమ్మ జియర్ స్వామికి బాగా ఎవ్రీడే అక్కడ సేవ చేసేది సో మేము కూడా అమ్మతో వెళ్లి అక్కడే ఉండి ఆడుతూ పాడుతూ అట్లా పెరిగామ అన్నమాట సో ప్రతిసారి కాలేజీ కి వెళ్ళడానికి ముందు కూడా అమ్మతో ట్రస్ట్ కి వెళ్లి అక్కడ అన్ని ఒక ప్రవచనం విని అక్కడ తీర్థం ప్రసాదం తీసుకొని కాలేజ్ కి వెళ్ళేదాన్ని స్కూల్ కి వెళ్ళేదాన్ని అట్లా తెలియకుండానే ఆ నేనుటెన్త్ వరకు వచ్చేసరికి భక్తితో
(05:08) ఊగిపోయేదాను అన్నమాట. ఇప్పుడు మా అప్పుడే మా అన్నయకి పెళ్లి అయింది. మా వదిన వచ్చి అసలు నువ్వు ఏం చేస్తున్నావు నీ ఏజ్ ఎంత నువ్వు ఎందుకు ఇంత ఇంత భక్తి అవసరమా నీకు అంటూ నన్ను అన్ని జోక్స్ వేసి నన్ను చేసేవారన్నమాట ఆయన నేను పట్టించుకునేదాన్ని కాదు నాకు ఎక్కువ దేహం మీద ఉండేది కాదు ఫుడ్ తిన్నానో తెలియదు లంచ్ పట్టుకెళ్ళేదాన్ని కాదు స్కూల్ కి అసలు ఫుడ్ే తినేదాన్ని కాదు బ్రేక్ఫాస్ట్ తినేదా లంచ్ తినేదాన్ని కాదు హార్డ్లీ సాయంత్రం వచ్చి కూడా పల్లీలు అట్లా తినేదాన్ని సో అటు ఫుడ్ మీద ఉండేది కాదు కానీ నాకు అప్పుడు తెలీదు మా ట్విన్
(05:39) సిస్టర్ మా లంచ్ పట్టుకెళ్ళేది అన్ని నార్మల్ గానే చేసేది ఎప్పుడన్నా ఒకసారి వారానికి ఒకసారి వెళ్లి ట్విన్ సిస్టర్ దగ్గర కూర్చొని తినేదాన్ని అంతేగానీ ఎక్కువగా నాకు ఆ ఉండేది కాదు తర్వాత నేను రియలైజ్ అయ్యాను ఓ మై గాడ్ నాకు అసలు ఫుడ్ ఏది తినకుండా అట్లా నన్ను అందరూ గాలి పిలుచుకొని బతుకుతావు నువ్వు అని చెప్పేవారన్నమాట అట్లా నేను చిన్నప్పటి నుంచి కూడా అన్ని విని విని నాన్న అమ్మ త్రూ ప్లస్ జియర్ స్వామిది ఇట్లా ట్రస్ట్ లో కంప్లీట్ గా అంటే ఒక ఆధ్యాత్మిక ప్లేస్ లో గ్రో అయితే ఆటోమేటిక్ గ మనకు ఆ ఎనర్జీస్ తో మనం ఇంకో లెవెల్ వెళ్తామేమో
(06:15) లేకపోతే అంతకుముందు ఉన్న పూర్వ జన్మ ఫలితం ఏమో నాకు తెలిీదు మరి బట్ అట్లా నాలో చేంజెస్ వస్తూ వచ్చాయి అన్నమాట సో దాని తర్వాత నేను అమెరికా వెళ్ళిపోయాను. అమెరికాకి వెళ్ళాక పెద్ద గ్యాప్ వచ్చింది నాకు అంటే అక్కడ అప్పుడు ఆన్లైన్ లో క్లాసెస్ అవి చాలా మిస్ అయ్యేదాన్ని ఇక్కడివి అంటే ఆధ్యాత్మికంగా నేనుఏం వినలేకపోతున్నా చేయలేకపోతున్నా మంత్రాలు చదివేదాన్ని బట్ అవి నాకు అంత సాటిస్ఫాక్షన్ ఇచ్చేది కాదు ఎప్పుడు కూడా ఐమ నాట్ బిగ్ ఇంటూ మంత్రాస్ నాకు కూర్చొని మెడిటేటర్ నేను పెద్ద మంత్రాస్ కి అంత బిగ్ కాదు ఇప్పుడు కూడా నేను చాలా తక్కువ
(06:51) మంత్రాస్ చదివేది. సో ఎప్పుడైతే నేను నాకు 11 ఇయర్స్ పట్టింది పిల్లలు పుట్టడానికి దాని తర్వాత నాకు కిడ్స్ అయ్యారు కిడ్స్ అయ్యాక సడన్ గా నాకు ఒక మెమరీ ఇష్యూ వచ్చింది. ఎట్లా అంటే ఇప్పుడు ఒక కొంచెం అంటే నేను పిల్లల్ని కార్లో మర్చిపోయి దిగుతానేమో అన్న భయం ఉండింది నాకు ఉండి సరే అని మా హస్బెండ్ ఉండి నేను చిన్నపించి కూడా టాబ్లెట్స్ వేసుకునే మనిషిని కాదు.
(07:18) సో ఉండి లేదు లేదు సైకయాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాలి టాబ్లెట్స్ తీసుకోవాలి ఇది ఆ ఇది ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది అంటే వెళ్లి తీసుకున్నా తీసుకుంటే ఆ ఉన్న మెమరీ కూడా పోయింది. ఎట్లా అంటే ఇప్పుడు ఇంకొక ఇంకొక ఫైవ్ మినిట్స్ కి ఏమన్నా మీటింగ్ ఉంది అంటే అసలు కంప్లీట్ గా వెళ్ళిపోయింది నాకు కంప్లీట్ ఎరైజ్ అయింది అసలు అప్పుడు ఉందనే గుర్తుండదు.
(07:37) నేను అన్ని అలారాలు పెట్టుకుని తయారై కార్లో కూర్చున్నాక కూడా వెళ్ళేదాన్ని కాదు నేను అంత బిగ్ ఇష్యూ ఉండింది. సో నాకు అప్పుడు పిల్లలు చాలా చిన్న పిల్లలుట అండ్ హఫ ఇయర్స్ ముగ్గురు పిల్లలు ముగ్గురు మొగబ్బాయిలు నాకు సో అట్లాంటి సమయంలో నేను ఐ హావ్ టు కమ్ అవుట్ ఆఫ్ అప్పుడు నాకు నా స్పిరిచువాలిటీ గుర్తొచ్చింది.
(08:00) అరే నేను ఇంత స్పిరిచువల్ గా నేను ఇంతిది కదా నాకు ఈ ఒక్క చిన్నది నాకు దారి చూపడా గాడు అని ఇంకా అప్పుడు మళ్ళీ కూర్చుని ఆ పాత సిస్టం లోకి వెళ్ళిపోయాను నేను ఎప్పుడైతే అంత భక్తురాలుగా ఉం ఎప్పుడైనా నేను చాలా బిలీవ్ చేస్తాను ఏదనా అంటే నాకుఏదనా కావాలి అంటే అది అవుతదిని ఇప్పుడు పిల్లలు పుట్టినప్పుడు కూడా ఐ బిలీవడ్ ఐ హావ్ త్రీ కిడ్స్ ఎవరనా నన్న అంటే నాకు ముగ్గురు పిల్లలు పుడతారు అంటే నీకు పిల్లలే పుట్టట్లేదంటే నువ్వు ముగ్గురు పిల్లలు మాట్లాడతావ ఏంటి అని అనేవారు కానీ నాకు ఐ బిలీవడ్ ఇన్ ఇట్ అండ్ ఐ గాట్ ద కిడ్స్ అయితే అట్లాగే నాకు ఎప్పుడైతే నాకు ఈ
(08:30) మెమరీ ఇష్యూ వచ్చిందో మళ్ళీ కూర్చుని స్టార్ట్ చేశ గాడితో కనెక్టివిటీ నాకు నువ్వు దారి చూపియని అప్పుడు నాకు ఒక ఆంటీ ఆంకాలజిస్ట్ ఏదో మా ఇంటి దగ్గర ఒక యోగా ప్లేస్ కి వెళ్తున్నాను ఆ అక్కడ అంటే చాలా నేర్పిస్తారు అదిఒక ఆశ్రమం లాగా ఉంది వస్తావా అంటే ఆహా నేను రాను అప్పుడు నేను కొంచెం అక్కడ వాళ్ళు ఏం నేర్పిస్తారు అంటే ఏ ఇప్పుడు జనరల్లీ మళ్ళీ క్రిస్టియానిటీ అని ఇదని ఒక్కొక్కటి పుష్ చేస్తారు కదా అప్పుడు నేను కొంచెం ఆ అట్లా చేస్తారు అన్న దీంట్లో ఉండేదాన్ని సో నేను రానని చెప్పాను అయితే ఆంటీ వెళ్లి చేసేసి వచ్చాక నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు
(09:12) వాళ్ళు అక్కడ ఏం నేర్పిస్తారు అని అది బాగా నచ్చింది నాకు అది బాడీ మైండ్ అండ్ సోల్ టైప అయితే నీ బాడీతో నువ్వు కనెక్షన్ నీలో ఉన్న దేవుడితో నువ్వు కనెక్షన్ నువ్వు ఏ దేవుడిదైనా నీ ఇష్టం అన్నమాట అది నచ్చింది నాక ఆ పద్ధతి సో నాకు ఎప్పుడైనా ఒకరిని ఒక మనిషిని ఒక తత్వానికి మీరు కనెక్ట్ అయితే ఇంకో తత్వానికి పుష్ చేయడం నాకు ఇష్టం ఉండదు.
(09:34) నీకు ఆత్మ పరంగా నువ్వు ఎవరికి కనెక్ట్ అయితావో దాని త్రూనే చేసుకోమని చెప్తాను నేను ఇప్పుడు శివుడికి కనెక్ట్ అయితే శివుడు విష్ణువు కరెక్ట్ అయితే విష్ణువు అట్లాగే నువ్వు వెళ్ళు నీకే నీ ఆత్మనే నీకు దారి చూపిస్తది నీకు ఏది కరెక్టో అది నేను డే వన్ నుంచి బిలీవ్ చేస్తా. అయితే అక్కడికి వెళ్ళాక వాళ్ళు కూడా హీట్ అయిపోయి ఉన్నారు సో సరిపోయింది నాకు సో అక్కడ ఆయన ఆ అమృత్ దేశాయ అని ఆయన చాలా పెద్ద స్పెషల్లీ మెడిటేషన్లో అది స్లీప్ బేస్డ్ మెడిటేషన్ దాన్ని యోగ నిద్ర అంటారు.
(10:08) సో అక్కడికి వెళ్ళాక అయితే అక్కడ నేను అన్ని కోర్సెస్ ఇది అది జాయిన్ చేస్తూ ఉంటే నేను చెప్పాను నాకు ఈ మెమరీ ఇష్యూ ఉంది అంటే నువ్వు యోగ నిద్ర అని ఒక 10 డేస్ కోర్స్ ఉంది అది నువ్వు ఇక్కడే ఉండాలి అది చేస్తే నీకు క్లియర్ అవుతది అన్నారు. సరే అని ఆ కోర్స్ లో జాయిన్ అయ్యా ఆ కోర్స్ టర్న్డ్ మై లైఫ్ యాక్చువల్లీ అక్కడ థర్డ్ డే రోజు నాకు అవుట్ ఆఫ్ ద బాడీ ఎక్స్పీరియన్స్ అయింది.
(10:26) అది కంప్లీట్లీ నాకు కంప్లీట్లీ ఐ బికేమ్ ఏ డిఫరెంట్ పర్సన్ ఆ మెమరీ ఇష్యూ బ్యాక్ వచ్చేసింది నేను అసలు రియలైజ్ కూడా అవ్వలేదు అది ఒక ప్రాబ్లం ఉంది అని కూడా మర్చిపోయాను నేను అంత చేంజ్ అయిపోయింది నాలో ఈవెన్ నాకు ఆ త్రీ డేస్ తర్వాత థర్డ్ డే నాకు ఎప్పుడైతే అట్ ఆఫ్ ద బాడీ ఎక్స్పీరియన్స్ అయిందో నాకు అది అట్ ఆఫ్ ద బాడీ ఎక్స్పీరియన్స్ అని తెలిీదు.
(10:47) అప్పుడు నేను కొంచెం స్ట్రెస్ అయ్యా ఎందుకంటే నేను బాడీ లెగో రాలేదు మళ్ళీ సోల్ బ్యాక్ రాలేదు సో అదొక అదొక ఎపిసోడ్ నడిచింది. ఎప్పుడైతే నేను రిలాక్స్ అయ్యి సరే నేను లెగవకపోతే ఏమైతది ఇట్స్ ఓకే ఏమైతే బ్రేక్ఫాస్ట్ మిస్ తర్వాత క్లాస్ మిస్ అయితా ఇట్స్ ఓకే అనుకున్నా అప్పుడు ఎప్పుడైతే బాగా రిలాక్స్ అయ్యానో మళ్ళీ నా సోల్ బ్యాక్ వచ్చేసింది.
(11:13) సో అప్పుడు నాకు నేను అంటే ఐ కెన్ అంటే ఇప్పుడు అందరి పద్ధతి ప్రకారం ఎన్లైటన్ అయ్యాను అని చెప్పొచ్చు నేను. దాని తర్వాత నాకు అన్నీ డిఫరెంట్ గా కనిపించాయి. ఒక వర్డ్ కాదు ఒక చెట్టు కాదు ఒక పువ్వు కాదు కలర్స్ కాదు దాంట్లో ఉన్న మర్మం కాదు ఎవ్రీథింగ్ నేను మాట్లాడే పద్ధతి మారింది నాలో సంతోషం మారింది. సో ఇంకా ఎవ్రీ మినిట్ నేను దివ్యత్వంలోనే ఉన్నది దాని తర్వాత నథింగ్ బాదర్డ్ మీ ఇన్ లైఫ్ ఇగా ఎవరు ఏమన్నా ఏమనుకున్నా అది వాళ్ళ తత్వము అన్నట్టుగా ఇంకోటి వేరే వాళ్ళ కూడా నాకు అర్థం అవ్వడం స్టార్ట్ అయ్యాయి.
(11:47) వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళకి ఏం ఇష్యూ ఉంది ఇన్స్టంట్ గా వాళ్ళ చెప్పుల్లో నా కాళ్ళు పెట్టినట్టుగా ఫీల్ అయ్యేదాన్ని నేను మొదట్లో నాకు అంటే ఈ ఈ యోగనిద్ర చేస్తే అందరు నాలాగే చేంజ్ అవుతారు అనుకునేదాన్ని అందరికీ చెప్పి పంపించేదాన్ని అక్కడికి వెళ్ళండి ఒరోజు అక్కడ గురువు చెప్పాడు అందరిలా చేంజ్ గారు నీకు అంతకుముందు జన్మల్లో నువ్వు అక్కడి వరకు సాధన చేసినట్టు ఉన్నావు.
(12:12) ఇప్పుడు నీకు అక్కడ నువ్వు మెడిటేషన్ లో కూర్చున్నావు కాబట్టి నువ్వు మళ్ళీ బ్యాక్ అక్కడికి వెళ్ళావు. సో దిస్ దిస్ వాస్ యువర్ లైఫ్ ప్లాన్ జర్నీ సో అందరికీ ఈ చేంజెస్ రావు అని చెప్పారు ఓహో అనుకున్నా వారి వారి పరిస్థితిని బట్టి వారి వారి స్థితిని బట్టి వస్తూ ఉంటాయి వస్తూ ఉంటాయి సో నాకు చాలా ఇన్స్టెంట్ గా అయింది థర్డ్ డే అంటే ఇట్ వాస్ నాట్ టూ లాంగ్ అంటే నేను ఓన్లీ టూ డేస్ వేసాక థర్డ్ డే అంతే అది అయింది.
(12:38) మొత్తం అక్కడ 10 డేస్ ఉన్నా సో అక్కడి నుంచి బయటికి వచ్చాక రియలైజ్ అయ్యాను నేను అంటే ఎంత చేంజెస్ నాలో వచ్చాయి అని మెల్లి మెల్లిగా లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడల్లా సో ఇంట్లో థింగ్స్ అన్నీ పిల్లలు కూడా అసలు నేను వెళ్ళాక అన్నారు అమ్మ నువ్వు ఒక యోగాని ఇంటికి తీసుకొచ్చావు అని ఒక కొడుకు అన్నాడు వాడు ఎంత త్రీ ఇయర్స్ అండ్ హఫ్ పెద్దోడు అంతే చాలా చిన్న పిల్లలు వాని ఇంకొక కిడ్డు అన్నాడు నువ్వు రిషి లాగా అయిపోయావు అని చెప్తాడు.
(13:04) అంటే రిషి అంటే ఏంటి అని అడిగేవాడిని నేను అంటే వాని దృష్టిలో ఏంటి రిషి అని నాకు కూడా తెలియదు. అంటే వాడు అన్నాడు నువ్వు కామ్గా హ్యాపీగా అసలు అసలు అంటే నీతో ఉంటే మాకు చాలా ఇష్టంగా మాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది అంటే ఎందుకు ముందు ఇట్లా లేనా అంటే ఆ ముందు బాగనే ఉన్నావు కానీ ఇప్పుడు ఇంకా హ్యాపీగా ఉన్నావు అని చెప్పారు.
(13:26) ఓహో అనుకున్నా సో అట్లా అట్లా ప్రతి ఒక్కరి ఫ్రెండ్స్ ఎవ్రీబడీ సా ద డిఫరెన్స్ అన్నమాట యు సంథింగ్ యు టోటలీ చేంజ్డ్ అని చెప్పారు. అయితే ఇప్పుడు మీరు ఇట్లా యోగ నిద్ర వీరు చేశారు ఇక్కడి నుంచి హనుమంతుడికి ఎట్లా కనెక్ట్ అయ్యారు అయితే దాని తర్వాత నేను కూర్చొని లాంగర్ మెడిటేషన్స్ చేయగలిగాను అంటే ఐ కుడ్ ఏబుల్ టు డుఎట్ అవర్స్ ఎట్ ఏ స్ట్రెచ్ ఒకసారి నేను 12 అవర్స్ కూడా చేశను సో ఎట్ ఏ స్ట్రెచ్ ఐ కెన్ సిట్ ఎనీ అవర్స్ అయితే నాకు మొదటి నుంచి కూడా హనుమంతుల వారు అంటే నాకు కొంచెం బాగా అంటే ఇప్పుడు కనెక్ట్ అయ్యా ఒకప్పుడు ముందు చిన్నగా ఉన్నప్పుడు ఉహ్ అంటే జనరల్ గా వైష్ణవం వాళ్ళు హనుమంతుని
(14:07) అంత లైక్ చేయరు కదా తెలియదు నాకు నాకు ఎందుకో రామాయణంలోనే హనుమంతుడిని నేను కనెక్ట్ అయ్యా ఎప్పుడు కూడా సుందరకాండ పెట్టుకున్నా నాకు కంప్లీట్ గా హనుమంతునితో వెళ్ళిపోతా నేను అక్కడ లంకకి అంత నాకు హనుమంతునితో కనెక్షన్ డే వన్ నుంచి ఉంది ఎందుకుఉందో నాకు కూడా తెలియదు సో దాని తర్వాత ఏం చేశను కూర్చుని ఒక తల్లిలాగా ఆయనకు సేవ చేశ ఆ ఏది మెడిటేషన్ లో రోజు ఆయన కాళ్ళు ఆడుకొని వస్తే చిన్న బేబీ ఇలా ఆడుకొని వస్తే కాలు తూడడం బనానా తినిపియడం రామ రామ అంటూ పాలు తాగిపియడం పడుకోబెట్టడం అట్లా ఇంకా కంప్లీట్ గా అవర్స్ టుగెదర్ ఐ డిడ్ దట్ సో ఇంకా నాకు ఎంత కనెక్ట్ అయిపోయాడు
(14:47) అంటే నేను నేను నీ అమ్మని నాకు ఇది కావాలి అంటే అది అయిపోయేది. ఏ వర్క్ అనగానే కానీ నాకోసం నేను ఏనాడు అడగలేదు ఏది కూడా నాకు అసలు అవసరం కూడా పడలేదు. సో ఎవరన్నా నా దగ్గరికి ఏదనా వచ్చి అడిగితే వాళ్ళ కోసం అది కూడా నా మనసు టచ్ అయ్యి వాళ్ళకి అబ్బా ఇంత పెద్ద బాధ ఉంది బాబోయ్ అనుకుంటే అప్పుడు హనుమంతుని నువ్వు వాళ్ళని చూసుకో చెయి వాళ్ళకి హెల్ప్ అవసరం ఉంది అని అడిగేదాన్ని ఇప్పుడైనా కూడా నేను ఏనాడుగు నాకేం కావాలి అని అడగను నేను ఏది ఎందుకంటే అది ఆటోమేటిక్ గా జరిగిపోతూనే ఉంటది వస్తూనే ఉంటది నేను ఇప్పటి వరకు నాకు ఏది ఇది లేదు అని నా లైఫ్ లో లేదు కాబట్టి
(15:24) నేను అడగను నాకు పిల్లలు పుట్టినప్పుడు కూడా నేను కావాలి పిల్లలని ఏనాడు అడగలే ఎందుకంటే నాకు తెలుసు నాకు త్రీ కిడ్స్ పుడతారుని ఐ వాస్ సో షూర్ సో ఇప్పుడు కూడా నా లైఫ్ లో ఇది కావాలి అన్నది నాకు లేదు. సో ఇప్పుడైనా కూడా నా దగ్గరికి వచ్చే వాళ్ళ కోసమే కూర్చుని నేను తపస్సు చేస్తా అడుగుతా ఇప్పుడు కూడా నాకు అడగాల్సిన అవసరం పడట్లేదు ఎందుకంటే ఆయన సిస్టం ఇది చేస్తే ఇది ఇది అవుతది అని సిస్టం ఇచ్చేసారు నాకు డ్రీమ్ లో ఏది అడిగినా ఇస్తారు ఏదన్నా ఇప్పుడు మాకు ఒక ఇష్యూ ఉంది అంటే అది నాకు చేయవట్లేదు అనుకోండి ఇప్పుడు ఏదనా ఒక పెద్ద వచ్చింది
(15:59) కేస అది డ్రగ్స్ఏ కావచ్చు లేకపోతే సరికాని ఎనర్జీస్ఏ కావచ్చు చేతబడే కావచ్చు అని నేను డ్రీమ్ లో అడుగుతా నాకు ఇది నాకు సొల్యూషన్ చూపియండి. నాకు విత ఇన్ త్రీ డేస్ లో సొల్యూషన్ మొత్తం దాన్ని ఎట్లా చేయాలి అది మొత్తం ఆటోమేటిక్ గా అది వచ్చేస్తది. సో అక్కడ సొల్యూషన్ వచ్చేస్తది. అట్లా సొల్యూషన్ ఇచ్చి ఇచ్చి ఇచ్చి ఇప్పుడు మాకు వ కెన్ డు ఎవ్రీథింగ్ ఎనీథింగ్ లాగా స్టేజ్ కి వచ్చేసాను.
(16:23) అయితే మీరు వే టు మోక్ష అనేది ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది? అది ఆ నేను ఎప్పుడైతే నా ఓన్ ఛానల్ స్టార్ట్ చేద్దాము నౌ ఐ యమ రెడీ అని అనుకున్నాను. అప్పుడు నాకు నేను అయోధ్య వెళ్ళా అక్కడ అయోధ్యలో ఒక హారతి ఇస్తారు 6:30 కోసి 6 కో అది అన్ని సౌండ్స్ తో అన్ని విష్ణు సౌండ్స్ ఉంటాయి ఒకసిక్స్ సిక్స్ ఎయిట్ సంథింగ్ సో ఆ గంటలలో దాంట్లో ఇస్తూ ఉంటే నాకు ఆ పేరు వచ్చింది.
(16:56) నేను అడిగాను నాకు పేరు ఇవ్వు నేను పెట్టడానికి అంటే అక్కడ వీటి మోక్ష వచ్చింది. ఇంకోటి ఏమన్నారు రాములవారు నా దాంట్లో అంటే నిన్ను పట్టుకున్న వాళ్ళకి నేను మోక్షం ఇస్తా అని చెప్పారు. అప్పుడు నాకు అది అది నాకు ఇల్యూజన్ నిజంగా వచ్చిందా ఇది నిజమేనా అని నాకు కొంచెం ఆ క్వశ్చన్ ఉండింది బట్ నేను ఏం చేశ బయటికి ఆ టెంపుల్ లో నుంచి బయటికి రాగానే ఆ స్టెప్స్ మీదనేవాట్ అది ఆ చేసేసాను నేను ఏమంటారు ఒకటి ఆ వేటు మోక్ష అని గ్రూప్ గ్రూప్ స్టార్ట్ చేశ చేసాక ఇంకా ఆ రోజు నుంచి ఇట్ వాస్ అన్నిటికీ అందుకే హనుమంతుల వారినే పెట్టుకుంటా ముందు నేను నాది లోగో
(17:36) హనుమాన్ ఆ నా లోగో కూడా వెటు మోక్షకి మనకు గజేంద్రుడు ఉంటాడు కదా సో గజేంద్రుడు తామరపువ్వు హనుమంతుని జెండా ఆ మన యుద్ధంలో హనుమంతుని జెండ హనుమంతునితో ఉంటుంది కదా ఆ జెండా పెట్టుకున్నాం సో అంటే గజేంద్ర మోక్షం లాగా మోక్షము ఎనర్జీస్ ఉంటావి అని అది పెట్టుకున్నాం అన్నమాట అంతటా హనుమంతుల వారినే పెట్టుకొని చేస్తాను నేను ఏదైనా కూడా ప్రతి ప్రతి పని అయితే మీరు మెడిటేషన్ లో ఎలా హీలింగ్స్ చేస్తున్నారు ఎలా హీలింగ్స్ జరుగుతాయి మెడిటేషన్ లో ఏంటంటే ఇప్పుడు మనము ఎక్కువ మందిమి ఉన్నామ అనుకోండి ఒక 300 200 పీపుల్ ఉన్నాం ఈవెన్ 50 పీపుల్ ఉన్నా అందరి
(18:22) సామూహిక ఎనర్జీస్ ఉంటాయి కదా సో ఆ ఎనర్జీస్ తోని మనం ఏం చేస్తాం నేను జనరల్లీ హనుమంతుల వారిని సూర్య భగవాన్ని చంద్రుని పిలుచుకుంటాను ఆ ఎనర్జీస్ ఫస్ట్ పిలుచుకున్నాక నారాయణ పరివారాన్ని పిలుస్తాను శంఖ చక్రం గదా వీటన్నిటి హెల్ప్ తోని ఆ వాళ్ళకి హీల్ చేయమని అడుగుతారు. సో మా మెడిటేషన్ లో ఏం చేస్తారంటే ఒక్కొక్కటి అలాంటి ఆ సౌండ్స్ తో ఇప్పుడు మనం చక్రము శంకు ఉంది.
(18:57) సో పాంచజన్య శంఖం ఆ శంఖం ఏం చేస్తుంది పాజిటివ్స్ ని ఇస్తుంది నెగిటివ్ తీసేస్తది. సో ఆ పర్టికులర్ శంఖం ఆ పర్టికులర్ మనిషిలో అది చేస్తున్నట్టు అలాగే మన చక్రము సుదర్శన చక్రము ఫుల్ ఫైర్ అది కోటి సూర్యుల ఫైర్ ఉంటది కదా అందులో ఇన్ఫినిటీ యాక్చువల్లీ సూర్య ప్రభావం ఉంటది దాంట్లో సో అది వాళ్ళలో ఉన్న నెగిటివ్స్ అంటే బ్యాడ్ సెల్స్ ని తీసేయడం ఏమన్నా రోగం ఉంటే క్లీన్ చేయడము అదంతా చేస్తుందని ప్రతి సెల్లో దాన్ని పంపిస్తూ చేసినట్టు మేము మెడిటేషన్లో చేసుకుంటామ అన్నమాట అట్లా ప్రతి ఒక్కటి నామము ఈవెన్ ఆదిశేషుల వారు వారిని చుట్టి కాపాడుతున్నట్టు గరుడల వారు వారి బంగారు ముక్కుతో నాబి
(19:35) నుంచి అంత క్లీన్ చేస్తున్నట్టు అట్లా ఒక్కొక్కటి మేము చేస్తూ అట్లా అందరి సహము అందరి ఎనర్జీస్ తో చేస్తామ అన్నమాట దాంతో ఏమవుతుంది ఇప్పుడు కొంతమంది శివ తత్వం శివునికి భక్తులు ఉంటారు కొంతమంది అమోహర్ భక్తులు ఉంటారు ఆటోమేటిక్ గా మాకు తెలియకుండానే వాళ్ళు కూడా ఆ ఎనర్జీస్ ని కూడా వాళ్ళు వచ్చి మాకు హెల్ప్ చేస్తున్నట్టు ఆటోమేటిక్ గా మాకు ఆ మెడిటేషన్ లో వచ్చేస్తది.
(19:58) తర్వాత వాళ్ళు చెప్తారు నాకు తెలిీదు వాళ్ళు అమ్మవారి భక్తులని తర్వాత ఆవిడ చెప్తది నేను పార్వతీ దేవి భక్తురాలని మీరు ఈరోజు అన్నారు అది అని ఓహో అవునా అన్నాను అంటాను అట్లా ఆటోమేటిక్ గా వాళ్ళు ఎందుకంటే ఎదుటి పర్సన్ ఎవరికైతే ఎనర్జైజ్డ్ గా ప్రభావితులై ఉన్నారో వాళ్ళకి హీలింగ్ వాళ్ళని యాడ్ చేస్తే బెటర్ అవుతది.
(20:23) సో మేము ఈ తత్వాన్ని వాడుతూ ఆటోమేటిక్ గా నాకు తెలియకుండానే వాళ్ళు దేనికైతే ఏ తత్వానికైతే ఉన్నారో అది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది హీలింగ్ లో సో ఇంతమంది మేము ఎప్పుడైతే ఇప్పుడు సామూహికంగా రిట్రీట్స్ లో చేసేది ఒకటి హీలింగ్ అందరి చుట్టూ కూడా కూర్చుంటారు అన్నమాట కూర్చొని వాళ్ళ ఇప్పుడు మేము ముందుకు చేతులు పెడతాము. సో ఎప్పుడైతే ఈ ఎనర్జీస్ వస్తాయో మా చేతుల గుండా వాళ్ళకి పంపిస్తారన్నమాట.
(20:49) సో ఇప్పుడు మనం భూమి మీద ఉన్నప్పుడు మన ఎనర్జీ ఎవరికీ ఇవ్వరాదు అది మనం సిక్ అవుతాం మన ఎనర్జీ వాళ్ళకి ఇస్తే ఆటోమేటిక్ గా సో అందుకని మన ద్వారా వాళ్ళ ఎనర్జీ మన ద్వారా వీళ్ళకి ఇస్తామ అన్నమాట సో మనం ఊరికే వెజల్ లాగా మనం వాళ్ళకి హెల్ప్ చేస్తాం ఎంటీ వెజల్ లాగా సో మనం ఒక ఏమంటారు దాన్ని ఆ ఇవ్వడానికి అంటే ఆ యొక్క శక్తులు వీళ్ళకి ఇవ్వడానికి మనం మధ్యన దానికి హెల్ప్ చేస్తున్నాం అంతే సో ఆటోమేటిక్ గా వాళ్ళకి హీల్ జరుగు జరుగుతుంది కానీ ఒకసారి కర్మపరంగా వచ్చేటివి అయితే వాళ్ళు కర్మను రిలీజ్ చేసుకోవాల్సి వస్తది లేకపోతే ఇంకొక దగ్గర వస్తది ఇప్పుడు ఇక్కడ పోతది ఈ బ్యాక్
(21:26) పెయిన్ మోకాల నొప్పు పోతది ఇంకొక దగ్గర పెయిన్ స్టార్ట్ అవుద్ది ఒకవేళ వాళ్ళు చేసుకోకపోతే అందుకని అంటే మామూలుగా కర్మని అనుభవించాలి కదా కర్మని ఎట్లా రిలీజ్ చేస్తాం సో కర్మ అని దేన్ని అంటాం మనము ఒకప్పుడు ఒకరిని నష్టపెట్టినం ఆర్ లాభ పెట్టినం రెండిటిని కర్మ అనే అంటాం ఒక పని ఇప్పుడు నేను మీకు ఇంటర్వ్యూ ఇచ్చేది కూడా కర్మనే వర్క్ సో అక్కడ మనము పాజిటివ్ చేసినప్పుడు పాజిటివ్ వస్తది.
(21:53) దేవుడు ఏం చేసిన అంతా ఆటోమేటిక్ గా చేసింది మనం ఏం చేసినమో మనక అది వస్తదని మనం ఏం మాట్లాడితే అది వస్తది ఏం చేస్తే అది వస్తది. సో ఒక ఒక జన్మలో మనం మంచి చేసింది మంచి వస్తది చెడు చేస్తే చెడు వస్తది. సో ఎప్పుడైతే వాళ్ళు చెడు చేశారో ఇప్పుడు మేము పర్సనల్ హీలింగ్ అని చేసినప్పుడు మాకు వాళ్ళు ఏం చేశారో చుట్టూ కూర్చు 20 మంది 40 మందిని కలిసి చేస్తాం మేము పర్సనల్ హీలింగ్ లో హనుమాన్ హీలింగ్ అంటాం దాన్ని ఆ 40 మందిలో కొంతమందికి వాళ్ళు ఏం చేస్తే ఇది వచ్చిందో కనబడుతుంది.
(22:24) అంటే ఒక జన్మలో ఒక జన్మలో వీళ్ళు ఈ వ్యక్తిని ఫలానా వ్యక్తిని చంపారు లేకపోతే ఆస్తి పేపర్ ఆస్తి కోసం వాళ్ళని చంపి పేపర్లు గుంచుకున్నారు వాళ్ళ ఆస్తి వీళ్ళు అనుభవించారు ఇప్పుడు ఏమవుతది అక్కడ కొట్టారు అంటే శారీరకంగా నొప్పులు ఉంటాయి ఆస్తి గుంచుకున్నారు కాబట్టి ఇక్కడ ఫైనాన్షియల్ ఇష్యూ ఉంటది మనం అక్కడ ఆ రెండు అయ్యాయి కదా అక్కడ సో ఆ రెండు ఇష్యూస్ ఉంటాయి ఇప్పుడు వీళ్ళకి సో ఇప్పుడు ఏం చెప్పాలి ఎక్కడైతే వీళ్ళు చూశారో వీళ్ళు ఇలా ఇలా జరిగింది అంటే వీళ్ళు కూర్చుని సారీ చెప్పుకోవాలి నేను నేను ఇప్పుడు అట్లాంటి పనులు చేయట్లేదు.
(22:54) నేను నేను మంచి ధర్మంలో ఉన్నా నెంబర్ వన్ మేము ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే మీరు ధర్మంలో సత్యంలో ఉండాలి మీకు తెలిసిన సత్యం ఎందుకంటే సత్యం అంటే మనకు రియల్ సత్యం తెలియదు. సో మీకు తెలిసిన సత్యంలో ఉండాలి మీకు తెలిసినంత మట్టుకు అబద్ధాలు ఆడొద్దు ప్లస్ ధర్మంలో ఉండాలి అంటే 10 మందికి హెల్ప్ చేస్తూ జీవించాలి ఈ రెండు చేస్తే బేసిక్ గా మీరు ఎలిజిబిలిటీ ఉంటది దీనికి ఏది మీరు సారీ చెప్తే యూనివర్స్ మిమ్మల్ని రిలీజ్ చేస్తది.
(23:19) సారీ చెప్పాలి మనీ కూడా మీరు డొనేట్ చేయాలి. ఇప్పుడు ఆ మనీ డొనేట్ కూడా అందరికీ చేయరాదు ఇప్పుడు మీరు ఉన్నారు మీరు ధార్మికంగా కరెక్ట్ వేగా మీకు వచ్చిన డబ్బుల్ని వినియోగిస్తారు. సో మీలాంటిోళ్ళకి దానం చేశరు అనుకోండి అది కరెక్ట్ వేగా పోతది. అది రాంగ్ గా యూస్ చేసేవాళ్ళకు దానం చేస్తే దానం కాదు అది ఇంకా మళ్ళీ ఇంకా కర్మలు యాడ్ అయితాయి.
(23:41) సో అది చాలా ఇంపార్టెంట్ ధర్మం ఎవరికి ఇవ్వాలి అన్నది కూడా అది కూడా వి టీచ్ వి టెల్ దెమ సో ఎవ్రీ మంత్ కంపల్సరీ డొనేట్ చేయమంటారు మేడం ఐదు రూపాయలు అయినా పర్లేదు మీరు అది కూడా మనసావచకర్ణ కంప్లీట్ గా నేను చేస్తున్నా అని అనకుండా సో ఈ మూడు రూల్స్ కంపల్సరీ వాళ్ళు ఫాలో అవ్వాలి. ప్లస్ సారీ చెప్పాలి. ఆ సారీ కూడా ఎట్లా అంటే మూడు మూడు థింగ్స్ వాళ్ళు ఏది ఫస్ట్ ఇప్పుడు నేను చేసినదాన్ని నన్ను క్షమించండి రెండోది థాంక్యూ నాకు వచ్చినదానికి మూడోది నేను ఎంతో చేశను నాకు కొంచెమే 20% ఇచ్చినందుకు థాంక్యూ కొంచెమే కదా మనం ఇప్పుడు అనుభవించేది అప్పుడు చంపితే ఇప్పుడు
(24:18) కొద్ది కొద్ది వస్తుంది అంతే ఒక దగ్గర సో కొంచెమే ఇచ్చినందుకు థాంక్యూ ఇంకొకటి ఏంటంటే నేను ఇప్పుడు సేవలో ఉన్నా నేను 10 మందికి సేవ చేస్తా ఇట్లాంటి వ్యక్తులకు నేను సేవ చేస్తాను నేను అందరికీ హెల్పింగ్ హ్యాండ్ ఉన్న జంతువులు ఇంకోటి మేము వెజిటేరియన్ కమ్మని చెప్పాము కానీ మేము ప్రామిస్ చేపిస్తాం ఇక్కడ ఏంటి జంతువులను హాని చేపియమని సో ఏదైనా ఒక మనిషిని పుష్ చేస్తే వాళ్ళు చేయలేరు చేసినా వాళ్ళ మనసులో తినాలని ఉంటది ఇక్కడ అనుమా చెప్పింది అని తినకుండా ఉండడం కరెక్ట్ కాదు పద్ధతి సో అందుకని మేము ఆ పశ్చాత్తాపం పరివర్తన ప్రాయశ్చిత్త
(24:55) ప్రక్రియ అని ఒకటి క్రియేట్ చేశం ఫోర్పి అంటారు దాన్ని ప్రక్రియఫోర్పి ఈఫోర్పి లో వాళ్ళు మూడు ఈ నాలుగు ప్రామిస్ చేస్తారు. ధర్మంలో ఉంటానని జంతువులని హాని పెట్టనని ప్రేమతో చూసుకుంటానని భూమిని ప్రొటెక్ట్ చేస్తానని అట్లాగే ప్రకృతిని ప్రొటెక్ట్ చేస్తానని అలాగే మనుషులకి ఎప్పుడు ఎవరికి ఏది అవసరం వచ్చినా నా ముందుకు వస్తే నేను కాదన అంటే నాకు చాతనైనంతలో నేను హెల్ప్ చేస్తా అంటే వాలంటీర్ వర్క్ చేయాలి అని ఓకే ఈ ఆరు ప్రామిస్ చేస్తారు అందులో సో కొంతమంది అంటారు మేము 4ప చేస్తున్నాం కానీ నాది నా ఇంట్లో ఏం చేంజెస్ లేవు అంటే నాకు
(25:32) నా కష్టం అట్లనే ఉంది అంటారు. అంటే మరి నువ్వు ఇవన్నీ చేస్తున్నావా చేయట్లేదు నాన్వెజ్ తింటున్నా ఇంకేదో చేస్తున్నా అంద పరుల మీద నెగిటివ్ మాట్లాడుతున్నా పోదు మరి అది ఎందుకంటే నువ్వు ఇక్కడ నువ్వు అవన్నీ చేస్తూ నువ్వు యూనివర్స్ ని ఆ సారీ కూర్చున్న కాడ సారీ పడుకున్న కాడ సారీ వంట చేసుకున్న సారీ చెప్తే ఫోర్పి చేస్తే అవ్వదు నువ్వు మనసా వాచా కర్మణ నేను ఇలాంటివి చేయను ఫ్యూచర్ లో అంటూ పాతది నువ్వు రిలీజ్ చేయమని అడిగితే యూనివర్స్ రిలీజ్ చేస్తది.
(26:07) ఎందుకంటే మనం కర్మలు తెచ్చుకునేదే ఈ మార్పు కోసం ఎప్పుడైతే మీరు ఈ మార్పులోకి వెళ్తారో ఆటోమేటిక్ గా ఇక్కడ రిలీజ్ అవుద్ది ప్రతి కర్మ నేర్చుకోవడానికి వస్తది. ఎప్పుడైతే మనము నేను ఇందులో నుంచి ఏం నేర్చుకోవాలి నెంబర్ వన్ చూడాలి మనం నెంబర్ టూ నేను నాకు నేను ఏదో నేను చేసిందే నాకు వచ్చింది అన్నది బిలీవ్ చేయాలి. నాకు టెస్ట్ అని ఒకటి అనుకోవాలి ఎందుకంటే మీకు ఆ కర్మ రిలీజ్ చేయడానికి కూడా మిమ్మల్ని టెస్ట్ పెడుతుంది యూనివర్స్.
(26:34) టెస్ట్ ఏమని పెడతది నువ్వు ఇవన్నీ ఇంత స్టోరీ చెప్పినావు నాకు నువ్వు ఇందులో ఉన్నావా లేదా అని మీకుఒక టెస్ట్ పెడతది. ఆ టెస్ట్ లో గనుక మనం పాస్ అయితే 100% కర్మ రిలీజ్ అవుతది. మాకైతే క్లియర్ కట్ దాంట్లోనే టెస్ట్ పెడుతున్నారు ఏదైతే వాళ్ళు కర్మ చేస్తున్నారో అందులోనే ఒక టెస్ట్ వస్తది. ప్లస్ చిన్న దెబ్బలాగా తాగుతది ఎందుకంటే కర్మ అన్నది ఎంతో కొంత కంపల్సరీ అనుభవించాల్సింది.
(26:56) కానీ ఎంత అన్నది ఏ గ్రంథాంలోనూ లేదు. 100% చేయాలా 1% చేయాలా 1% చేయాలా ఇక్కడ మీ మార్పును బట్టి మీకు ఇక్కడ ఎంత అనుభవించాలో ఇస్తారు ఒకసారి 0.1% వస్తది ఒక చిన్న దెబ్బ వచ్చి బ్లడ్ వస్తది. కానీ మీరు అక్కడ చంపారు కత్తి పెట్టి హార్ట్ లో పొడిచారు. అంటే కొంచెం కింద చిన్న కట్ అయి బ్లడ్ వస్తుంది అంతే సో ఎందుకు ఇక్కడ మీరు మారారు కాబట్టి సో ఇప్పుడు మనకి కర్మ మనం అనుభవించేదే మార్పు కోసము నేర్చుకోవడానికి ప్లస్ మనకి టెస్ట్ లో పాస్ అవ్వడానికి అంతే అంతేగాన కర్మ మనం ఏదో దేవుడికి నీకు శిక్షించి ఆయన హ్యాపీగా అక్కడ లేడు ఆయన బాధపడతాడు మనం బాధలో ఉంటే కాకపోతే మనలో
(27:37) మార్పు అవసరం ఇప్పుడు మనము మోక్షం పొందాలి అంటే భగవంతుడంత లైట్ మనలో రావాలి మనలో మనలోనే భగవంతుడు ఉన్నాడు కదా కానీ దానికి మీద లేయర్స్ ఆఫ్ ఇవన్నీ ఉన్నాయి ఏవి బ్లాక్స్ మనం పెట్టుకొని సరికాని ఎనర్జీస్ ఇవన్నీ బ్లాక్స్ లాగా ఉన్నాయి కదా అవన్నీ మీరు రిలీజ్ రిలీజ్ రిలీజ్ చేసి భగవంతుని మీరు ఎనర్జైజ్ చేసి లేపిన రోజు మనము ఆయన తత్వంలోకి వచ్చి ఆయన అంత ఎనర్జిటిక్ అయిన రోజు మనకు మోక్షం బ్రతికుండగానే మోక్షం వస్తది.
(28:09) చనిపోవాల్సిన అవసరం లేదు చాలామంది మోక్షము అంటే చచ్చిపోవాలి చచ్చిపోయాక అది వస్తది అమ్మో నాకు ఇప్పుడే చచ్చిపోవాలని లేదు అంటారు కొందరు మోక్షం అంటే నువ్వు లిబరేషన్ ఆ ద ఎక్స్ట్రీమ్లీ హ్యాపియస్ట్ లైఫ్ లిబరేషన్ తోని పొందుతూను దాన్ని మోక్షం అంటారు అంతేగాన చాలా మంది చచ్చిపోతే మోక్షం అనుకుంటారు ఇందనక మీరు చెప్తూ ఉన్నారు కర్మ గురించి కర్మ గురించి చెప్తూ ఉన్నప్పుడు కర్మ మనం చేసుకున్న ఎఫెక్ట్ల వల్ల జరుగుతుంది అలాగే మనకి చాలామంది మనం చూసినట్లయితే నెగిటివ్ ఎనర్జీస్ కొన్ని నెగిటివ్ అంటే లైక్ వాస్తు అంటే మన కర్మ అంతా కూడా ఇప్పుడు నేను చేసే జ్యోతిష్యంలో కనిపిస్తూ ఉంటుంది
(28:52) ఆ జ్యోతిష్య చక్రం చూసినప్పుడు వాళ్ళ కర్మ ఏంటి అనేది మాకు క్లియర్ గా తెలుస్తుంది దాని ఉంటుంది. కానీ ఇవి కాకుండా బయట నుంచి ఎక్స్టర్నల్ ఫోర్సెస్ కొంతమంది ఉంటాయి అంటే సోల్ ఎనర్జీస్ అని ఆర్ ఎనీ ప్రయోగ ఎనర్జీస్ అంటే వేరే వాళ్ళు వీళ్ళ మీద చేతబడి వశీకరణ ఇట్లాంటివి ఈ ఎనర్జీస్ తో వాళ్ళు పోయి తెలియకుండా వేరే ఇదిగా ఆ ఇది అవ్వటము ఇబ్బంది పడటము ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అది వాళ్ళ కర్మలో భాగం కానప్పుడు ఆ ఎనర్జీస్ ఎందుకు వాళ్ళని ఇది చేస్తు స్తున్నాయి అలాగే వాళ్ళక ఎందుకు అవి కర్మలో భాగం కానప్పుడు వాళ్ళ దాకా అటాకింగ్ ఎందుకు చేయగలుగుతున్నాయి
(29:33) చేసినప్పుడు వాళ్ళకి ఉన్న కర్మలో ఆల్రెడీ ఇది ఇక్కడ అనుభవించారు కాబట్టి ఏమైనా డిస్కౌంట్ వస్తుందా ఎలా జరుగుతుంది యాక్చువల్లీ మా మేము చేసిన రీసెర్చ్ ప్రకారం కర్మలోని భాగమే అది ఎందుకంటే మా హీలింగ్ లో కాదు వాళ్ళు డ్రీమ్ లో అడిగినా కూడా క్వశ్చన్ లో నేను ఏం చేస్తే నాకు ఇది వచ్చిందని వీళ్ళు ఒకప్పుడు చేతబడి చేసినట్టు చూపిస్తున్నారు క్లియర్ గా క్లియర్ కట్ గా ఇంకొక రెండవ తత్వం ఏం కనబడుతుందంటే ఒకప్పుడు ఒక ఊర్లో ఒక పెద్ద మనిషిలాగా ఉండి ఊరికి పెద్దలాగా ఉండి అంత ఉమెన్ ని అబ్యూస్ చేసి వాళ్ళకి ఫుడ్ పెట్టకుండా వాళ్ళ నాన్న హింసలు
(30:12) చేస్తే ఆత్మహత్యలు చేసుకున్నారు వాళ్ళు సోల్ లాగా అయిపోయారు. వాళ్ళు పైకి వెళ్ళలేదు ఎందుకంటే బాధతో చనిపోయారు కక్షతో ఉంటారు. ఆ సోల్స్ వచ్చి ఇప్పుడు అదే జమీందారుగా ఉమెన్ గా పుట్టింది ఇప్పుడు. ఉమ్ ఇప్పుడు తనకి ఎక్కడ ప్రశాంతత లేదు అత్తమామ కాదు అమ్మ నాన్న కాదు హస్బెండ్ కాదు ఆమెకి నరక యాతన ఉంది ఏంటి అంటే ఈ సోల్ అటాక్ ఉంది ఫుల్ గా అయితే ఆమె నాకు ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందిఅని చూస్తే ఈ స్టోరీ చూపించారు ఏంటి అంటే ఇలా చనిపోయిన వాళ్ళు ఇప్పుడు వచ్చి ఆమెని అటాక్ చేస్తున్నారు ఎందుకంటే ఈ జన్మలో ఆమె కర్మ తీసుకుంది.
(30:46) ఎప్పుడైతే మనం ఆ కర్మ తీసుకుంటామో ఏ జన్మలో తీసుకుంటే ఆ జన్మలో ఆ సోల్స్ కి తెలుస్తుంది ఎనర్జిటిక్ గా అదే టైం కి వచ్చిన ఇవి కూడా అటాక్ చేస్తాయి సేమ్ టైం లో ఎప్పుడైతే మనము ఆ ఏదైతే హత్యని ఆ ఏ జన్మకైతే తెచ్చుకుంటామో ఎందుకంటే ఇవి వందల ఏళడ్లు వేల ఏండ్లు ఇక్కడే ఉంటాయి ఒకసారి సోల్ అయితే అన్లెస్ ఒక మనిషి పంపిస్తే తప్ప ఏ హనుమంతుల వారు పంపలేరు ఏ భగవంతుడు ఈ సోల్స్ ని పంపలేరు.
(31:15) మనకు వాళ్ళు హెల్ప్ చేస్తారు మనం పంపిస్తామ అంటే మనం వాళ్ళ హెల్ప్ తీసుకొని పంపియగలుగుతాం లేకపోతే మనం కూడా పంపియగలుగుతాం కానీ వాళ్ళు పంపలేరు అందుకే ఈ సోల్స్ అన్ని ఉన్నాయి. సో ఈ సోల్స్ ఎప్పుడైతే వచ్చి అటాక్ చేస్తాయో ఇంకా నరకయాతన అవుతది వీళ్ళకి వీళ్ళకి అర్థం కాదు నాకుఎందుకు నాకఎందుకు ఇంత కష్టం ఉంది అని క్వశ్చన్ అడుగుతారు వీళ్ళు అప్పుడు మనకి డ్రీమ్ లో ఈ అన్ని అటాక్ సోల్స్ చేస్తున్నాయి అయితే ఎప్పుడైతే ఈమె మమ్మల్ని క్షమించు అని ఎప్పుడు కూడా క్షమించని సోల్స్ ని అడగొద్దు అది కూడా తర్వాత నేర్చుకున్నాం మేము మొదట్లో మాకు తెలిసేది కాదు మేము క్షమించు
(31:51) అన్నట్టుగా వీళ్ళని కూడా కాదమ్మా నన్ను క్షమించు తల్లి ఇంకోసారి నే ఇట్లాంటి పనులు నాకు యూనివర్స్ శిక్షిస్తది అని అనేవాళ్ళం అవి ఇంకా అటాక్ చేసేవి ఎందుకంటే నువ్వు ఇంత నన్ను సతాయించి ఒక్క క్షమించమని అడిగి నువ్వు తప్పించుకుందాం అనుకుంటున్నావా అని ఇంకా అటాక్ చేసేవి అవి తర్వాత అర్థమయింది మాకు అమ్మ వీటిని క్షమించమని అడగొద్దు అని ఇప్పుడు నేను సారీ అని వీటిని వీటికి చెప్పమన్నను యూనివర్స్ కి చెప్పమంటా ఎవరినైతే పర్టిక్యులర్ గా చంపామో ఆ సోల్ కి ఆ పర్సన్ కి చెప్పమంటాం లేకపోతే యూనివర్స్ కి చెప్పమంటాం.
(32:22) అది కూడా త్రీ డేస్ ఇప్పుడు మాది ముందు మేము ఒకటే కర్మను పట్టుకొని 45 రోజులు చేసేవారు అది పెద్దది అయితే ఇప్పుడు ఓన్లీ త్రీ డేస్ త్రీ డేస్ యూనివర్స్ కి సారీ చెప్పేసి దాన్ని క్లోజ్ చేసేయాలి మళ్ళీ నెక్స్ట్ దానికి వెళ్ళాలి. సో ఎప్పుడైతే ఈ సోల్స్ ని మనము మళ్ళీ మాస్టర్స్ ని పిలిచి అంత హెల్ప్ తీసుకుని వాళ్ళని వైట్ ఎనర్జీగా మార్చి పంపించేస్తున్నాం.
(32:44) కొన్ని మేము పోమని వీళ్ళని సతాయిస్తామని అట్లా అన్నా కూడా ఇప్పుడు అవి ఆటోమేటిక్ గా వెళ్ళిపోతున్నాయి మన ఎనర్జీకి అది వాక్యూమ్ లాగా చాలా మందికి అవి విజన్స్ కనబడతాయి అవి వెళ్ళిపోయినట్టుగా వీళ్ళు కూడా నెక్స్ట్ డెన్షన్ నార్మల్ లైఫ్ ఉంటది అవి వెళ్ళిపోయాక కానీ అది కర్మ వల్లనే ఆ సోల్స్ అటాక్ కాదు ఈవెన్ వేరేవాళ్ళ వశీకరణం కాదు మీ దగ్గరికి ఎవ్వరూ రాలేరు మనకి కర్మ లేకపోతే ఏ వశీకరణము కాదు ఏ చేతబడి కాదు నాకు మా హస్బెండ్ కి చేతబడి చేసిన అని ఎమోషనల్ గా చెప్తారు వీళ్ళు కానీ అది మనం చూసిందే వచ్చింది అది ఇప్పుడు మామూలుగా కొంతమంది చెప్తూ ఉంటారు ఒక గురువు దగ్గర పోయారు మా అమ్మాయిని ఏదో
(33:23) ట్రాప్ చేశారు ఇట్లా వింటూ ఉంటారు. సో ఆ ట్రాపింగ్లు ఇట్లా వీళ్ళు పోయి ఇరుక్కోవడాలు ఇవి కూడా కర్మలో భాగమేనా కర్మలో భాగమే కర్మలో భాగమే కాకపోతే మనకి ఇప్పుడు ఫ్రీ విల్ ఉంది. మ్ ఫ్రీ విల్ తోని అవి మీరు అటాక్ కావాల్సిన అవసరం లేదు బయటికి రావచ్చు. కానీ ఒక అక్కడి వరకు మీకు యూనివర్స్ తీసుకెళ్తది. అక్కడ మీరు మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు దానిలోనుంచి బయటికి రావచ్చు.
(33:52) కానీ మీరు అది ఆ మేము యుఎస్ లో దీన్ని పిట్టి పార్టీ అంటామ అన్నమాట. అంటే వాళ్ళు వాళ్ళకి ఆ స్తోమత ఉన్నా కూడా సమ రీజన్ ఎవరో వచ్చి నన్ను రక్షించాలి ఎవరో ఏదో చేయాలి అని ఆ ట్రాప్ లో పడిపోతారు. పడిపోయాక రియలైజేషన్ వచ్చాక ఇక దాని గురించే మాట్లాడుతూ వాళ్ళని తిడుతూ అట్లా ఆ నెగిటివ్ గా అందరి యొక్క ఏమంటారు పిట్టినెస్ ని కోసం కోరుకుంటారు.
(34:19) అవన్నీ నేనే నేనేం చెప్తాను నా దగ్గరికి వచ్చేమని అంటే నువ్వు ఎందుకు డే వన్ని నువ్వు దాన్ని ఎందుకు ఏ మనిషి కూడా రాలేదా గట్టిగా చెప్పలేదా తన్నలేరా నాలుగు వీళ్ళ లేవా చేతులు మీరు ఎందుకు మీరు ఎందుకు ఇది అంటే ఏమో తెలియదు ఎందుకు తెలిీదు మీకు నీ దేహాన్ని నువ్వు రక్షించుకోకపోతే ఎవరు రక్షిస్తారు ఏ దేవుడు వచ్చి రక్షిస్తాడు అదే కదా నువ్వు నేర్చుకోవాల్సింది ఇక్కడ మీకు ఎప్పుడైతే ఫ్రీ విల్ ఇచ్చాడో దేవుడు ఎందుకు ఇచ్చాడు మరి ఫ్రీ విల్ అందుకే ఇచ్చాడు కదా సో నువ్వు అక్కడ నేర్చుకునేది ఉంది నువ్వు నీ దేహాన్ని నువ్వు రక్షించుకునే ది నేర్చుకునేది ఉంది అక్కడ నువ్వు మాట్లా
(34:59) అంటే గట్టిగా అరిచి దిస్ ఇస్ రాంగ్ అని వేరే వాళ్ళకి చెప్పడానికి నువ్వు అక్కడ నేర్చుకోవడానికి నువ్వు అది తెచ్చుకున్నావ్ నువ్వు అది నేర్చుకునే వరకు నిన్ను ఇంకోరు సతాయిస్తూనే ఉంటారు అని చెప్తాను తను ఏ డే అయితే అది నేర్చుకుంటదో ఇంకా ఆ బాధ ఉండదు కదా అది క్లోజ్ అయిపోద్ది కదా ఎందుకు సార్ ఉమెన్ వాళ్ళని వాళ్ళు రక్షించుకోలేరా 99% ఆఫ్ ద టైమ్స్ వాళ్ళని వాళ్ళు రక్షించుకోగలుగుతారు ఏ కరాటి అవసరం లేదు.
(35:23) ఇది ఒకటి స్మార్ట్ గా ఆలోచిస్తే సరిపోతుంది. అయితే ఆ ఇప్పుడు మీరు చిల్డ్రన్స్ కూడా మనకి వే ఆఫ్ స్పిరిచువల్ లైఫ్ అనేది అంటే స్పిరిచువల్ లైఫ్ ని మనం వాళ్ళ పెంపకంలో కూడా ఇన్వాల్వ్ చేస్తే చాలా బాగుంటుంది అంటారు. అలాగే చిల్డ్రెన్స్ కి స్పిరిచువాలిటీ అవసరమా స్పిరిచువల్ లో పిల్లలు పెంచాలా లేకపోతే వాళ్ళ వాళ్ళ చిన్న పిల్లలే దేవుళ్ళ అంటారు కదా వాళ్ళకి ఈ స్పిరిచువాలిటీ అవసరమా లేకపోతే వాళ్ళ వే ఆఫ్ లైఫ్ లో ఇది అలవాటు చేయాలా ఎట్లా అక్కడ స్పిరిచువాలిటీ చిన్న పిల్లలకి గ్రో వాళ్ళ గ్రోత్ ఏజ్లో ఎలా పెంచాలి ఎట్లా పిల్లల్ని యాక్చువల్లీ వాళ్ళు మీరు
(36:08) అన్నట్టుగా పిల్లలకి పుట్టినప్పటి నుంచే వాళ్ళ అన్ని చక్రాస్ యాక్టివ్ ఉంటే హ్యాపీలా ఉంటారు వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉంటారు వాళ్ళ కోపడ్డా కూడా ఆ క్షణం ఇలా పెట్టిన మళ్ళీ నెక్స్ట్ మినిట్ హ్యాపీగా ఉంటారు వాళ్ళ గుర్తు కూడా ఉండదు వాళ్ళకి సో వాళ్ళకి స్పిరిచువాలిటీ అన్నది ఆటపాటల్లో నేర్పియాలి. అంతేకానీ వాళ్ళని ఒక స్ట్రిక్ట్ గా చేసి నువ్వు కంపల్సరీ మెడిటేషన్ చేసి నేను ఇప్పటి వరకు నా పిల్లల్ని మెడిటేషన్ చేయమని చెప్పలే కానీ రోజు వాళ్ళతో చేపించాను ఎవ్రీ డే కానీ వాళ్ళకి చేసినట్టు కూడా తెలియదు.
(36:38) సో మొన్న మా అబ్బాయి ఒక ఇంటర్వ్యూలో నన్ను ఎప్పుడూ అమ్మ మెడిటేషన్ చేయమని అనలేదు అన్నాడు కానీ 10ెత్ వరకు వాళ్ళు మెడిటేషన్ చేసిరు కానీ వాళ్ళకే తెలియదు అది చేసినట్టు గైడెడ్ చేపించేదాన్ని పడుకుంటప్పుడు రోజు రోజు వాళ్ళకి మసాజ్ చేసేదాన్ని ఒక స్టోరీ చెప్పేదాన్ని ఒక ధర్మమైన స్టోరీ ధర్మ మార్గంలో ఉండాలంటే ఏంటి అన్నది నా ఓన్ స్టోరీ అప్పటితప్పుడు అల్లి చెప్పేదాన్ని ప్లస్ మెడిటేషన్ లో పడుక పెట్టేదాన్ని రోజు మా చిన్నబ్బాయి లక్ష్మీ మంత్రం పెట్టే పెట్ట పెట్టమనేవాడు రాత్రి అది పెట్టేసే కంప్యూటర్ లో వచ్చేసే దాన్ని బయటికి అట్లాగే అది మోగుతుండే
(37:11) పడుకునేవాడు. ఎందుకో వాడు పర్టిక్యులర్ గా అడిగేవాడు నాకు తెలియదు ఎందుకు అడిగేవాడు సో అలా వాళ్ళని ఇంకొకటి మేజర్ గా ఇక్కడ స్పిరిచువాలిటీలో ఏమవస్తది పిల్లలకి అంటే క్వశ్చన్లు అడుగుతాడు మిమ్మల్ని నువ్వు రామాయణం పెడతారు ఏదో సినిమా రాముడు ఎందుకు సీతను అడవిలో పడేసి వచ్చిండు ఆయన దేవుడా అట్లాంటి దేవుడు నన్ను గొలువమంటున్నావ అంటారు తల్లిదండ్రులు ఆన్సర్ చేయగలగాలి అవి చేయలేరు చేయలేక ఏంటో రా అని నువ్వు ఏమేమో క్వశ్చన్లు అడుగుతావు నువ్వు రాముడు దేవుడు మొక్కు అంటారు ఒక్క లేరు వాళ్ళు మొక్కరు సో ఎప్పుడైతే మనం స్పిరిచువాలిటీ వాళ్ళకి
(37:48) నేర్పిద్దాం అనుకుంటున్నారో తల్లిదండ్రులు రెడీ ఉండాలి నాలెడ్జ్ లో నాకే నాలెడ్జ్ లేనప్పుడు నేను నా పిల్లలకి ఏం నేర్పియగలుగుతా కష్టం అవుతుంది. ఇవాళ రేపు పిల్లలు చాలా అడ్వాన్స్డ్ వాళ్ళు వాళ్ళు ఏఐ యుగం పిల్లలు అంటే చిన్న కాదు గురువులే మనకు పుట్టేది. సో అలాంటి వాళ్ళని నార్మల్ తల్లిదండ్రులు చాలా కష్టం వాళ్ళని హ్యాండిల్ చేయడం సో తల్లిదండ్రులు ఫస్ట్ నేర్చుకోవాలి లేకపోతే నాలాంటిోళ్ళకి ఒక మెసేజ్ అన్న పంపాలి వాళ్ళఏమన్నా క్వశ్చన్ అడిగితే మేడం ఈ క్వశ్చన్ అడుగుతుంటే ఏం ఆన్సర్ చేయాలి అని అంతేగన వాళ్ళకి నీకు ఏం తెలిీదు కూర్చో
(38:19) ఇలా చేయు అంటే వాళ్ళు వాళ్ళు స్పిరిచువల్ గా వాళ్ళు ఎదగలేరు అటాచ్ అవ్వలేరు భగవంతుని కూడా సో మనకి కరెక్ట్ గా ఆధ్యాత్మికంగా మీరు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చుకుంటూ కరెక్ట్ వేగా స్టోరీస్ లాగా చెప్పుకుంటూ అది పార్ట్ ఆఫ్ ద లైఫ్ అవ్వాలి అంతేగాని దాన్ని ఒక ఆ పర్టికులర్ గా చేసి నువ్వు ఇది చేయాలి నువ్వు మెడిటేషన్ చేయాలి అంటే పిల్లలు పిల్లలకి అవ్వదు చేయరు.
(38:46) మోస్ట్లీ స్లీప్ బేస్డ్ మెడిటేషన్ ఇట్లాంటివి మ్యూజిక్ అలాంటివి పెట్టి పడుకోబెట్టడము కొంచెం శ్వాస మీద ధ్యాస పెట్టమనడం లేకపోతే హార్ట్ బీట్ ఇస్ ద బెస్ట్ పిల్లలకి పిల్లలు హార్ట్ బీట్ చాలా ఈజీ వాళ్ళది హార్ట్ ఎక్కువగా స్పీడ్ కొట్టుకుంటది మనకంటే వాళ్ళ హార్ట్ బీట్ ఈజీగా వినగలుగుతారు. సో కూర్చొని ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు హార్ట్ బీట్ వినమన్నా సరిపోతుంది లేకపోతే పడుకునేటప్పుడు హార్ట్ బీట్ వింటూ పడుకోమన్నా సరిపోతుంది వాళ్ళకు మెడిటేషన్ అంతకంటే ఎక్కువ ఏమ అవసరం ఉండదు.
(39:11) కానీ దేవుడు స్టోరీలు చెప్పడం చాలా ఇంపార్టెంట్ ధర్మమైన స్టోరీస్ చెప్పడం ఇంపార్టెంట్ ధర్మ మార్గంలో ఉండడం అంటే ఏంటి నేర్పియడం ఇంపార్టెంట్ ఇంకోటి ఇప్పుడు పెళ్లిళ్లు ఉంటాయి కదా కొంతమంది ఒకోసారి గర్ల్ ని పిక్ చేసుకోవడమో బాయ్ ని పిక్ చేసుకోవడమో చిన్నప్పటి నుంచే నేర్పియాలి మనం ఏది రైట్ వే టు డు ఇన్ ఏ రైట్ డైరెక్షన్ ఆ ఇంకొకటి ఇప్పుడు మనము సిగరెట్స్ డ్రింక్స్ ఈ సిగరెట్లు ఇప్పుడు ఇంకా ఎక్కువ వచ్చాయి కదా డ్రగ్స్ వీటి గురించి ఫోర్త్ గ్రేడ్ నుంచి అవగాహన మొదలు పెట్టాలి పిల్లలకి అది ఎంత చెడు చేస్తది బాడీలో మైండ్ ని ఎట్లా మన మెమరీ ఎట్లా లూస్ అయతారు పిల్లలు
(39:47) ఇప్పుడు 28 ఇయర్స్ వరకు మెమరీ పెరుగుతూ ఉంటది కదా 28 తర్వాత తగ్గుతూ ఉంటది మనకి ఎప్పుడైతే ఒక డ్రింక్ తీసుకుంటాడో ఒక కిడ్ 21 ఇయర్ 22 ఇయర్ ఓల్డ్ కిడ్ ఆర్ 18 ఇయర్ ఓల్డ్ కిడ్ ఒక వన్ వీక్ దాకా మీకు మెమరీ డెవలప్ స్టాప్ అయిపోతది. ఇవన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇంకోటి సిగరెట్ వల్ల మనకి ఇప్పుడు YouTube లో ప్రతి వీడియో ఉంది.
(40:10) సిగరెట్ తాగింది లంగ్స్ ఎట్లా ఉంటాయి నల్లగా అయిపోతాయి. వాళ్ళకి ఏమేమి రోగాలు వస్తాయి ఎలా చనిపోతారు ఎట్లాంటి లైఫ్ స్టైల్ వాళ్ళకి ఉంటది ఈవెన్ డ్రింక్ తాగడం వల్ల ఒక ఫ్యామిలీ ఎట్లా ఎడిక్ట్ అయి ఒక ఫ్యామిలీ ఎట్లా సఫర్ అవుతది ఈ వీన ఎడిక్ట్ వల్ల ఇవన్నీ మీకు వీడియోస్ ఉన్నాయి షార్ట్ వీడియోస్ అవి ఫ్యామిలీ మొత్తం కూసొని చూడాలి చిన్నప్పటి నుంచేఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఈవెన్ ఇప్పుడు వెజిటేరియన్ చేయడం చాలా కష్టం పిల్లల్ని అని నాకు పేరెంట్స్ చెప్తున్నారు ఎందుకంటే పేరెంట్స్ ఆర్ మదర్ ఇస్ మేటర్ ఫాదర్ ఇస్ నాట్ అండ్ దే ఆర్ నాన్ వెజ్ దేనే ఓకే ఇంట్లో కానీ మదర్ ఇప్పుడు వెజిటేరియన్ అయింది పిల్లల్ని
(40:50) వెజిటేరియన్ చేద్దామని చూస్తుంది. ఎట్లా చేయాలి ఎట్లా చేయాలి అంటే ఆనెలి లలో వాటిలలో వాటిని ఎట్లా హింస పెడతారు చంపే ముందు వాటిని అవి చాలా క్లారిటీగా ఉన్నాయి. ఈ చార్టర్ ఈ హౌసెస్ ఉంటాయి కదా ఈ చంపే ప్లేసెస్ వాటిని ఒకసెవెన్ డేస్ ముందే తీసుకెళ్తారు తీసుకెళ్లి వాడు వాటర్ పోయరు ఫుడ్ పెట్టరు పెట్టకుండా ఎందుకంటే అవి పెడితే వేస్ట్ కదా వాళ్ళకి ఖర్చు అవుతది సో ఎలాగ చంపే అనిమల్స్ే కదా సో అవి అరిచి అరిచి చచ్చిపోతున్నామని రోద పెట్టి పెట్టి చనిపోతే సో అట్లాంటి వీడియోస్ చూపించి నువ్వు అలాంటి దాన్ని తింటే నువ్వు అలాగే అవుతావ్ ఎందుకున్నాయి ఇప్పుడు పిల్లల
(41:29) పెద్దలలో టీనేజర్స్ లో వాళ్ళకి ఎన్ని ఫియర్స్ ఉన్నాయో తెలుసా వాళ్ళకి ఫ్యూచర్ మీద ఫియర్ పాస్ట్ మీద ఫియర్ బ్లాక్స్ ప్లస్ వీటి వల్లనే పిల్లలు కొంచెం ఈ డ్రగ్స్ కి వీటికి కూడా అడిక్ట్ అవుతున్నారు. ఇవన్నీ ఎందుకుఉన్నాయి అంటే ఈ మాంసాలు తినడం వల్ల కూడా పార్ట్ ఆఫ్ ఇట్ అన్నమాట. సో ఇవన్నీ మనము వీడియోస్ ఇవంతా ఫ్యామిలీ అందరం కలిసి చూపిస్తూ అది తింటే ఏమవుతది బాడీకి చెప్పి వదిలేసేయాలి వాళ్ళే మానేస్తారు వాళ్ళే డ్రగ్స్ లోకి వెళ్లరు వాళ్ళే సిగరెట్లు ముట్టరు డ్రింక్స్ చేయరు.
(42:01) ఆటోమేటిక్ గా కిడ్స్ రైట్ డైరెక్షన్ లోకి వెళ్తారు. సో ఏది మంచి ఏది చెడు అని చెప్పి వదిలేయాలి ఇంకోటి వాళ్ళని డెసిషన్స్ తీసుకొనివ్వాలి. అయితే ఇప్పుడు మీరు ఇ రీట్రీట్ చేస్తున్నారు కదా దేనికోసం చేస్తున్నారు ఎక్కడెక్కడ చేస్తున్నారు రిట్రీట్స్ ఇప్పుడు తిరుపతిలో ఉంది 28 ఒకటవ తారీకు ఫిబ్రవరి అది కూడా తిరుమలలో ఉంది పైన తిరుపతి అది యాక్చువల్లీ మాకు అంటే తిరుపతి దేవుడో హనుమంతుడో తీసుకెళ్లి అక్కడ చేయమని చెప్పారు మనకి ఇంట్యూషన్ లాగా వచ్చిందన్నమాట ఎప్పుడైతే నాకు అది ఒక ఇంట్యూషన్ లాగా వస్తదో జనరల్లీ నేను ఎక్కువ ఇంట్యూషన్ ని గట్టిగా పట్టుకోను మళ్ళీ ఇంకోరితో చెప్పిస్తాడు ఇంకో ఒక
(42:40) ముగ్గురు నలుగురు వచ్చి నాకు సేమ్ రిపీట్ చేశక అప్పుడు ఓకే ఇది హనుమంతుల వారు చేయమంటున్నాను అర్థమైపోతది నాకు సో అట్లాగే తిరుమల కూడా మనకు అలాగే వచ్చింది 28 ఫస్ట్ ఆ ఇది అయితే అక్కడ వ్యాసమాస్తి ఆశ్రమం అని ఆశ్రమంలో చేయిస్తున్నాం మనము వ్యాసాశ్రమం వ్యాసాశ్రమం మలయాళ స్వామి ఆశ్రమం గోకర్ణం ఆ గోకర్ణం అక్కడ అది వచ్చింది మనకి సో అక్కడ ముందు లాస్ట్ టైం నేను సమ్మర్ లో వచ్చినప్పుడు అన్ని ప్లేసెస్ లో చేశాను తిరుపతిలో దిగో తిరుపతిలో చేద్దామని ట్రై చేస్తే మాకు హాల్ దొరకలే సో అప్పుడు ఇంకా సర్లే అని వదిలేసి నెక్స్ట్ టైం తిరుపతి చేద్దాంలే అంటే ఈసారి మనకి పైన వచ్చింది
(43:18) కొండ పైన సో అది 28 ఫస్ట్ చేస్తున్నాం. చేశక మళ్ళీ హైదరాబాద్లో ముచ్చింతల్లో మనకు అది రామానుజ దాంట్లో ఇప్పుడు సిక్స్త్ సెవెన్త్ చేస్తున్నాం సిక్స్త్ రోజుఏమో హోల్ డే వన్ డే రిట్రీట్ సెకండ్ డే నేనేమో ఇట్లా నేను హనుమాన్ హీలింగ్ అన్నా కదా పర్సనల్ గా చేస్తాము అని అది అంతా వాలంటీర్స్ కోసం చేస్తారు. వాళ్ళకి విజువల్స్ వీళ్ళ కర్మ చూపిస్తారు మాకు చూపిస్తే వాళ్ళు త్రీ త్రీ డేస్ ఒక్కొక్క కర్మను రిలీజ్ చేసుకుంటారు.
(43:49) అది సెవెంత్ రోజు అదే రోజు మనము మెడికల్ క్యాంప్ పెడుతున్నాం మా హస్బెండ్ కార్డియాలజిస్ట్ వారికి ఊర్లలో వెళ్లి కూడా మేము క్యాంపులు బాగా చేస్తాం మెడికల్ క్యాంప్ ఫ్రీ మెడికేషన్ ఇస్తాము ప్లస్ మెడిటేషన్ నేను నేర్పిస్తా మా ఆయనేమో మెడికల్ క్యాంప్ చేస్తారన్నమాట ప్లస్ ఉమెన్ కి మనము అంటే కొంచెం ఇది క్యాన్సర్ టెస్టింగ్ కూడా చేస్తాం యూట్రస్ ఇట అంటే ఉందా అని ఏమన్నా ఆ సో ఆ మెషిన్స్ అన్నీ కూడా మనకి సప్లై జెట్టు నుంచి వాళ్ళకి ఉంది సపరేట్ గా ఇది మెడికల్ క్యాంప్ ది అయితే వాళ్ళ హెల్ప్ తీసుకుని జనరల్లీ మా హస్బెండ్ వాళ్ళ క్లాస్మేట్స్ వాళ్ళందరూ ఉంటారు కదా
(44:29) డాక్టర్స్ వాళ్ళందరినీ పిలుచుకొని ఒక 20 25 డాక్టర్స్ దాకా వచ్చి ఫ్రీగా ఎవ్రీ ఊరూరికి వెళ్లి చేస్తాం మేము మా హస్బెండ్ వచ్చినప్పుడల్లా అయితే ఈసారి ముచ్చింతల్లో చేస్తున్నాం. సెవెంత్ రోజఏమో మెడికల్ క్యాంప్ ప్లస్ హనుమాన్ హీలింగ్ ముందురోజు సిక్స్త్ రోజఏమో దహోల్ మార్చ్ 6క్స్ హోల్ డే మనం ఈసారి 3 టు 5000 ఎక్స్పెక్ట్ చేస్తున్నాం వి ఆర్ ఆల్సో డూయింగ్ సేమ్ డే వచ్చి కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు లేకపోతే మన రిజిస్ట్రేషన్ దానికి కాల్ చేసినా కూడా ముందే చేసుకుంటాం సో మనం బ్రేక్ఫాస్ట్ లంచ్ ఉంటది అక్కడ సో ఇంకోటి మార్నింగ్ మనకి యజ్ఞం చేస్తాం ఈ నెగటివ్
(45:06) ఎనర్జీస్ రిలీజ్ కోసం అది కూడా హనుమంతుల వారు చెప్పిందే చేయమని సో మార్నింగ్ రామనామ యజ్ఞం పిడకలతో చేస్తాము. సో మనకి డ్రీమ్ లో కూడా పిడకల మీద కాళ్ళు పెట్టి మెడిటేషన్ చేపియమని టీచ్ చేయమని అట్లా కొన్ని వచ్చాయి అవన్నీ ఫాలో అయితామ అన్నమాట. సో ఆ దాని తర్వాత మనం కొంచెం ఈ ఫస్ట్ కొంచెం క్లాస్ లాగా ఇప్పుడు ఈ కర్మల్ని మనం ఎట్లా డ్రీమ్ లో చూసుకోవచ్చు అసలు ఏం చేస్తే ఏమవస్తది అట్లా కొద్దిగా అందరికీ జనరల్లీ హస్బెండ్ వైఫ్ రిలేషన్స్ ఈ మధ్య బాగా హస్బెండ్ వైఫ్ రిలేషన్స్ కూడా చాలా హై ఉన్నాయి.
(45:43) సో డివోర్స్ దాక వెళ్ళాక నా దగ్గరికి వస్తారు మనము డివోర్స్ తీసుకోమని చెప్పకుండా కర్మను రిలీజ్ చేయడానికి హెల్ప్ చేశం ఓసారి నెగటివ్ ఎనర్జీస్ తోని కూడా అంత దూరం వస్తుంది. సో వాటిని రిలీజ్ చేసక నార్మల్ గా ఉంటుంది వాళ్ళు సో మనక అది ఈజీ అయిపోయింది ఆ రిలేషన్ సో ఎవ్వరిని కూడా డివోర్స్ తీసుకోకండి నాకు ఒక్క త్రీ మంత్స్ టైం ఇయండి అని చెప్తా నేను ఆ త్రీ మంత్స్ లో ఫిక్స్ అయిపోతది వాళ్ళకి ఇంకా నార్మల్ అయిపోతారు.
(46:07) సో ఆ రిలేషన్ హోల్ ఫ్యామిలీని రమ్మంటాం మనం రిట్రీట్స్ కి ఎందుకంటే పిల్లల్లో కూడా ఎంత చేంజెస్ చూసామఅంటే మేము వాళ్లో భయాలు పోయినాయి 30 40 మార్క్స్ వచ్చే పిల్లలకి 98% వస్తుంది ఇప్పుడు జస్ట్ వచ్చేదా వచ్చి అక్కడ ఆడుకున్నా చాలు ఆ ఎనర్జీస్ కి అసలు అది అద్భుతం పిల్లల్లో మార్పు అయితే ఫియర్స్ పోతున్నాయి వాళ్ళు చాలా హ్యాపీ అవుతున్నారు వెజిటేరియన్స్ అయితున్నారు ప్లస్ అన్ని అంటే ఇంట్లో అన్ని హెల్ప్ చేస్తున్నారు అంటే నేను ఫోర్ ఫైవ్ ఇయర్ సిక్స్ ఇయర్ కిడ్స్ లో కూడా కిచెన్ లోకి వెళ్లి అమ్మకి హెల్ప్ చేస్తున్నారు నీకు ఏం కావాలని అడుగుతున్నారు గ్యాడ్జెట్స్
(46:44) వదిలేసినరు ఇప్పుడు ఫోన్ కావాలని ఏడ్చే వాళ్ళని ఏడవట్లేదు. మంచి డ్రాయింగ్స్ వేసుకుంటున్నారు లేకపోతే గేమ్ బోర్డ్ గేమ్స్ తల్లిదండ్రులు కూడా కంపల్సరీ డైలీ వన్ అవర్ వాళ్ళతో ఆడుకోవాలి బోర్డ్ గోమ్స్ ఆడుకోవాలి అట్లా నేను కొన్ని టీచ్ చేస్తాను పేరెంట్స్ కి పేరెంట్స్ కూడా ఫాలో అవుతున్నారు. సో పిల్లలు కూడా బాగా కనెక్టెడ్ అయ్యారు పేరెంట్స్ కి సో హోల్ ఫ్యామిలీ వస్తే ఏంటంటే ఇప్పుడు హస్బెండ్ వైఫ్ ఇప్పుడు హస్బెండ్ లో కూడా ఎవరైతే తాగుతున్నారో కార్డ్స్ ఆడుతున్నారో వాళ్ళు కూడా కంప్లీట్ చేంజ్ అవుతున్నారు ఒక్క రిట్రీట్ అటెండ్ చేసిన వన్ డే రిట్రీట్
(47:13) అటెండ్ చేసిన తాగడం మానిస్తున్నారు కార్డ్స్ ఆడడం మానిస్తున్నారు ఒక్క మనమ లంచ్ తర్వాత హీలింగ్ చేస్తాం ఆ హీలింగ్ కే అసలు కంప్లీట్ గా అంటే దెబ్బకు దయ్యం వదిలింది అంటారు కదా ఇంటికి వెళ్ళినాక ఎగజక్ట్లీ అదే బిహేవియర్ ఉంటుందంట హస్బెండ్ లో అసలు ఏంటి మేడం మా హస్బెండ్ కంప్లీట్ మారిపోయిండు ముందు నన్ను పుట్టింటికి వెళ్ళిపోని నిన్ను వదిలేస్తా ఇట్లాంటి మాటలు అంటూ సతాయించేవారు ఇప్పుడు నాకు ఇంట్లో అన్నిటికి హెల్ప్ చేస్తున్నారు కంప్లీట్ నార్మల్ కార్డ్స్ ఆడడానికి వెళ్ళట్లేదు తాగట్లేదు ఇట్లా చెప్తారు నాకు చాలా హ్యాపీ అనిపిస్తది అట్లా వింటే ఎందుకంటే
(47:47) నేను మిషన్ కంప్లీట్ అన్నమాట చాలా సంతోషం ఇంకా ఇంకా అంటే ఇప్పుడున్న ఇండియాలో కానియండి ఏ దేశంలో కానియండి ఇట్లాంటి అవసరం ఇప్పుడు ఎందుకంటే నేను ఇప్పుడు బ్రెత్ మీద శ్వాస మీద కూడా చేస్తున్నప్పుడు అర్థమవుతుంది ఏందంటే జనాల్లోకి చాలా నీడ్ ఉంది. ఆ నీడ్ అనేది తెలుస్తుంది అన్నమాట. చాలా మంది ఇప్పుడు ఏమవుతున్నారంటే 25:30 కి బీపీలు షుగర్స్ ఇవన్నీ వీటికి అన్నిటికీ బ్రెత్ తో మనం చేస్తున్నప్పుడు చాలా చాలా రిలీఫ్ పొందుతూ ఉన్నారు.
(48:24) సో అవి కర్మ రిలేటెడ్ అయితే కర్మ నేనైతే ఆస్ట్రాలజీ ఫీల్డ్ లో ఆస్ట్రాలజీ మీరు చెప్పగలుగుతారు దానికి ఇది రెమిడీ అని అట్లా అవును ఎందుకంటే ఏది ఇస్తే అది వస్తది. ఆ ఆ రెమిడీస్ అనేది ఆ కాన్సెప్ట్స్ మేము చేస్తాం. అలా ఇప్పుడు ఏందంటే జనాలకి స్వాంతన అనేది దొరకడంలే అంటే ఇంతకుముందు ఏదైనా ప్రాబ్లం వస్తే పెద్దోళ్ళ దగ్గర పోయి కూర్చొని మాట్లాడేదానికి టైం ఉండేది.
(48:48) ఇప్పుడు పెద్దోళ్ళకి అంత నాలెడ్జ్ లేదు. పెద్దోళ్ళకి అంత గైడ్ చేసే సామర్థ్యం లేదు. ఇప్పుడు ఈ జనరేషన్ కి ఇది అవసరం ఇటువంటి వర్క్షాప్స్ రీట్రిషన్ అంటే పెద్దోళ్ళకి సామర్థ్యం ఉన్న వీళ్ళు వినే స్థితిలో లేరు. ఆ కొంతమందికి అదే వైజ్ వర్షా అది కూడా ఉంది అన్నమాట ఉంది అన్నమాట సింపుల్ సింపుల్ విషయం బాగా వచ్చింది సింపుల్ సింపుల్ మొన్న ఒక కపుల్ వచ్చారు ఇంట్లో వంట చేయడం లేదు వైఫ్ అని విడాకుల దాక వెళ్ళారు సింపుల్ పెద్ద ఇద్దరికీ పెద్ద ప్రాబ్లమ్స్ ఏమ లేవు మంచి ఫైనాన్షియల్ ఫ్యామిలీ హ్యాపీ అన్ని మంచి కానీ ఇక్కడ హెల్పర్స్ ని పెట్టుకో అంటే
(49:23) కుక్కునట్లు పెట్టుకుంటారు కదా ఆ అక్కడ ఏంటంటే ఆ అమ్మాయి ఏంటంటే మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఎక్కువ జమా టమాటాలో ఇట్లా అన్నమాట అబ్బాయి ఏంటంటే ఇంటి ఫుడ్ తినాలి అని అన్నమాట ఈ రెండిటి చిన్న మిస్డ్ కమ్యూనికేషన్ యాక్చువల్లీ ఫుడ్ అన్నది చాలా ఇంపార్టెంట్ పిల్లలకి చిన్నప్పనుంచి ఫుడ్ చేయడం నేర్పియడం అన్నది నెంబర్ వన్ ఇంపార్టెంట్ అది ఎందుకంటే మీరు ప్రతి పుట్ట బయట తింటే మన మైండ్ ఎట్లా అయిపోతది అన్నీ కూడా కరెక్ట్ అది అబ్బాయి అన చాలా కరెక్ట్ అది సో ఇప్పుడు ఫుడ్ కూడా ప్రిపరేషన్ చేసే వ్యక్తుల మీద మన మైండ్ సెట్ అంతా కూడా ఆధారపడ ఆధారపడి ఉంటుంది ఇంట్లో అమ్మ చేస్తే ఒక
(50:02) రుచి ఉంటుంది ఒక భావన ఉంటుంది బయట తింటే బయట ఉంటుంది. అది కొన్ని హోటల్లో తింటే కొన్ని భావనలు ఉంటాయి ఎందుకంటే వాళ్ళు నీట్ గా చేస్తూ ఉంటే ఇప్పుడు బాగుంటుంది మన ఆలోచనలు కూడా అందులోకి వస్తాయి కదా వైబ్రేషన్స్ ఎందుకు అయ్యప్ప స్వామి మాల వేసినప్పుడు అయ్యప్ప స్వాములు ఎక్కడనా టిఫిన్ సెంటర్ నపుడుతుంటే అక్కడ తిన్న టేస్ట్ మామూలుగా వేరే చోట రాదు అలాంటివి మనకు ఉంటాయి అవి కూడా చాలా ఇంపార్టెంట్ ఇలా ఇలా మీరు ఇంకా ఇంకా చేయాలి ఇండియాకి అప్పుడప్పుడు వస్తూ ఇంకా చేయాలిని కోరుకుంటే థాంక్యూ యుఎస్ లో రెండు చేస్తున్నాం ఇప్పుడు మనం ఏప్రిల్లో డాలస్ లో ఒకట ఉంటుంది
(50:36) సెకండ్ టు ఫిఫ్త్ అక్కడ యుఎస్ లో మినిమం త్రీ డేస్ వేస్తున్నా సో మే లోనేమో 31 వన్ డే రిట్రీట్ నేను ఉన్న ప్లేస్ లో ఫ్లరిడాలో ఉంది. సో డాలస్ ఫ్లరిడా రెండు యుఎస్ లో ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ ఒక్కొక్క కంట్రీకి వెళ్లి క్లీన్ చేయాలి అన్నది నాకు నిన్ననే సందేశం వచ్చిందన్నమాట. అంటే అన్ని కంట్రీస్ లో చేయాలి అని సో ఇప్పుడు ఇంకా ఎవ్రీ ఇయర్ వి ఆర్ గోయింగ్ టు డు అన్ని కంట్రీస్ ఎందుకంటే మనం ఎక్కడైతే చేస్తున్నామో ఇది ఆ ఏరియాలో మొత్తం క్లీన్స్ అయిపోతుంది అన్నమాట భూమి అంటే ఆ సిటీలో అది సో డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు
(51:12) కొత్తగా మనకి ఏలియన్స్ కూడా మన మెడిటేషన్స్ లో కనబడుతున్నాయి. సో వాటిని కూడా పంపించేది అవసరం పడుతుంది దానికి చాలా ఎనర్జీస్ అవసరము. సో అందుకని ఈ గ్రూప్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏలియన్స్ నెగిటివ్ గా పని చేస్తాయా పాజిటివ్ గా పని చేస్తాయా మంచి క్వశ్చన్ మీరు అడిగారు ఎందుకంటే చాలా మంది ఏలియన్స్ అంటే మంచి చేస్తాయి అని ఉంటది కొందరికేమో ఏలియన్స్ అంటే భయపడతారు.
(51:36) అందులో మనలాగానే మంచి చెడు రెండు ఉన్నాయి. ఇప్పుడు సురాసురా ఆత్మలు అని ఉంటాయి కదా ఆ అవేమో ఒకసారి మీకు బాడీ ఇప్పుడు మనము కొన్ని జన్మల తర్వాత ఇంకా జన్మలు ఇవ్వరు మాస్టర్స్ ఎందుకంటే ప్రతి జన్మలో తింటూ తాగుతూ పాడుకుంటూ ఉంటే కొన్ని తర్వాత ఇంకా ఇవ్వడం ఆపేస్తారు. దాన్ని ఆ అప్పుడు సుర అసుర ఆత్మలుగా ఉండిపోతాం మనం సుర అంటేనేమో మంచి ఆత్మలు అసుర అంటేనేమో చెడు ఆత్మలు రాక్షసత్వంతో సో అసుర ఆత్మలాగా ఎందుకు ఉంటారు అంటే ఇప్పుడు చెడులాగా మనం బిగినింగ్ ఆత్మల్లో కొంచెం తప్పు చేస్తాం కదా చంపడాలు ఇవి అవి సైస్ ఆత్మలు అంటారు. సో అలాంటి అలా మనం
(52:17) ఎవ్రీ జన్మ కూడా చెడే చేసుకుంటూ వెళ్ళామ అనుకోండి అసలు మంచి ఎప్పుడు టర్న్ అవ్వలే మనం ఏం చేస్తాం ఒక పాయింట్ల ఇంక మనకి ఇంకా మంచిగా పుడతా నేను ఇట్లాంటి పనులు చేయము అని చనిపోయేటప్పుడు అంటే మంచిగా పుడతారు. అలా కాకుండా ఆ చెడే చేస్తూ పోయిం అనుకోండి ఇంకా ఒకప్పటికి వాళ్ళకి జన్మలని ఆపేస్తారు. ఆపేసినప్పుడు వాటిని అసురాత్మలు అంటామ అన్నమాట.
(52:36) అవి ఏం చేస్తాయి భూమి మీద ఉండి వాటికి శరీరం రాదని తెలుసు వాటికి భూమ్మీద ఉండి వేరే వాళ్ళ శరీరంలోకి వెళ్లి వాళ్ళని మేనేజ్ చేస్తారు. వాళ్ళని ఫుడ్ తింటూ తింటున్నాము తాగుతున్నాము వాళ్ళు తాగుతూ ఉంటే అనుకుంటారు. కొంతమంది 200 పౌండ్స్ పెరుగుతారు చూడండి సడన్ గా అది లోపల వీళ్ళఉండి ఇంకా ఇంకా తినమంటాయి. ఎందుకంటే వాళ్ళ వాటి కడుపు నిండదు కదా వాటికి తిన్న టేస్ట్ రాదు.
(52:58) అట్లా వీళ్ళతో తినిపించి తినిపించి వాళ్ళని లావ్ చేస్తాయి అట్లా చాలా బిహైండ్ స్టోరీస్ ఉన్నాయి. అది రియాలిటీ అంటే వీళ్ళు కాదు అది తినేది వీళ్ళు కాదు వాళ్ళు ఇన్ఫ్లయెన్స్ తో తింటారు. ఈవెన్ కొంతమంది వెళ్లి నోటికవచ్చినట్టు మాట్లాడుతారు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తారు మంచి ఫ్యామిలీస్ లో వాళ్ళ లోపల అంటారు కదా వీనికి దయ్యం పట్టినట్టు ఉందని అది ఎగజక్ట్లీ ట్రూ అంటే ఇప్పుడు మాకు ప్రాక్టికల్ గా చూస్తున్నాం అది రిలీజ్ కాగానే వీళ్ళు హ్యాపీగా నార్మల్ గా లీడ్ చేస్తున్న లైఫ్ సో ఈ సురాసురాత్మలు మనలోకి రావచ్చు ఏలియన్స్ మనలోకి రావచ్చు. సో ఈ ఏలియన్స్ ఏంటంటే
(53:33) ఒకోసారి మన భూమి మీదకి వచ్చినప్పుడు ఒకసారి అవి స్టక్ అయిపోతాయి వాటికి పోవడానికి తెలియదు మంచి వాళ్ళు కూడా అప్పుడు అవి కొన్నేమో మనకి హెల్ప్ చేస్తాయి మంచి ఇప్పుడు మనం మంచి చెడు ఎలాగో మంచి మనకి హెల్ప్ చేస్తాయి కొన్ని హెల్ప్ చేయడానికి వస్తాయి కనిపెట్టడానికి మనము మనకి ఇంప్రూవ్ చేయడానికి పుడతారు కూడా ఇప్పుడు ఇలాన్ మాస్క్ వీళ్ళందరూ వేరే తలం నుంచి ఆల్రెడీ రీసెర్చ్ చేసి అది కరెంట్ కూడా కనిపెట్టింది ఇప్పుడు టెస్లా అని పేరు పెట్టారు చూసారా కరెంట్ కనిపెట్టింది టెస్లా లానే ఆయనే మళ్ళీ పుట్టాడని నేను బిలీవ్ చేస్తా ఇప్పుడు కరెంట్ కారు కనిపెట్టాడు వచ్చి
(54:06) ఆయన వేరే లోకం నుంచి వచ్చింది ఎందుకంటే ఆయన కొద్దిగా టిక్ ఆఫ్ ఉంటాడు. నార్మల్ గా ఉంటాడా అతను సో చిన్నప్పటి నుంచి ఆయన కొంచెం ఆ టైపు అంటే నార్మల్ వ్యక్తి కాదని స్కూల్ కి అట్లా వెళ్ళలే ఇలాన్ మాస్క్ సో అలాంటి వ్యక్తులు భూమ్మీద కనిపెట్టడానికి శరీరం తీసుకొని పుడతారు. కొన్ని ఏలియన్స్ ఏమో వచ్చి మనకు ఇండైరెక్ట్ హెల్ప్ చేస్తాయి వాటి ఎనర్జీస్ తో మనలోకి కూడా ప్రవేశించి హెల్ప్ చేయొచ్చు.
(54:36) కొన్నేమో ప్రవేశించి నెగిటివ్ చేస్తాయి. సో ఈవెన్ అవి ప్రెసిడెంట్ లోకి ప్రవేశించి నెగిటివ్ చేయొచ్చు ఎవరిలోకైనా ప్రవేశించి నెగిటివ్ చేయొచ్చు కాకపోతే అందరిలోకి అంత ఈజీగా ప్రవేశించరాదు మన అనుమతి లేనిది లేకపోతే మనము కొంచెం లో లోకి వెళ్ళినప్పుడు నెగిటివ్ ఆత్మలు మనలోకి ఎలా ఎంటర్ అయితాయి అంటే మనం లోకి వెళ్లి ఏడుస్తాం చూడండి ఏడ్చుకుంటూ బాధలో ఉన్నప్పుడు ఇప్పుడు ఫాదర్ చనిపోయారనో ఇంకోటి ఇంకోటనో అప్పుడు ఎంటర్ కాగలుగుతాయి మనలోకి సో అందుకని ఎప్పుడూ ఏడవకూడదు నెగిటివ్ లోకి వెళ్లొద్దు మన ఆరాని ఎప్పుడు ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇంకొకటి మనము నాలో శక్తి లేదు
(55:13) అని ఎప్పుడు ఫీల్ అవ్వద్దు మనలోనే పరమాత్ముడు ఉన్నప్పుడు శక్తి లేకుండా ఎందుకు ఉంటాం ప్రతి క్షణం మనకు శక్తి ఉండదు ప్రతి నిమిషమ నిమిషాన్ని మనం అద్భుతం చేసుకోవచ్చు. ఆ తత్వంతో ఆ బిలీఫ్ తో బిలీవ్ జీవించే వాని దగ్గరికి ఎవ్వరు రాలేరు. మనక ఏ ప్రొటెక్షన్ అవసరం ఉండదు ఆ తత్వం ఉంటే కానీ కొంచెం వీక్ తత్వం ఉన్నోళ్ళు కొంచెం ప్రొటెక్షన్ పెట్టుకోవాలి ఎప్పుడు ఎప్పుడు హనుమంతుని లైట్ బయటికి వెళ్ళేటప్పుడు పెట్టుకోవడమో అంటే వాళ్ళు ఎవరిని బిలీవ్ చేస్తే వాళ్ళని నేను ఆయన్ని బిలీవ్ చేస్తా కాబట్టి ఆయన పేరు వస్తది నాకు మీరు ఎవరిని ఇప్పుడు
(55:44) సాయిబాబాని బిలీవ్ చేస్తే సాయిబాబా లైట్ పెట్టుకోండి ఆయన ప్రొటెక్షన్ పెట్టుకొని వెళ్ళండి అట్లా సో ఆటోమేటిక్ గా మీకు ప్రొటెక్షన్ ఉంటది ఇంకోటి ఏడవడం అన్నది అబ్సల్యూట్లీ నో ఒక వ్యక్తి చనిపోయినా ఆయన మంచి మెమరీస్ ని తలుచుకుంటూ హ్యాపీగా ఉండండి అంతే మంచి మంచి వాళ్ళ లోకానికి వెళ్ళిపోమని చెప్పండి కానీ ఏడ్చుకుంటూ నువ్వు ఇక్కడే ఉంటూ అంటే వాళ్ళు ఎల్లరు ఇక్కడే ఉంటారు అటాచ్మెంట్స్ తో ఆ స్టోరీస్ జరుగుతున్నాయి.
(56:10) సో అందుకని వాళ్ళని మంచిగా పంపించేసి హ్యాపీగా వాళ్ళ లోకానికి వెళ్ళమని చెప్పేసి మళ్ళీ జన్మ తీసుకోమని చెప్తే బాగుంటది వీళ్ళు కూడా చాలా చాలా థాంక్యూ చాలా అద్భుతమైన విషయాలు మాతో పంచుకున్నందుకు చాలా కృతజ్ఞతలు థాంక్యూ థాంక్యూ థాంక్యూ రవిశాస్త్రి గారు ఇప్పటివరకు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనం తీసుకుందాం మరొక్కసారి మరొక్క విశిష్టతితో కలుసుకుందాం అంతవరకు సెలం నమస్కారం
No comments:
Post a Comment