Sunday, March 1, 2026

కేరళస్టోరీలో లవ్ జీహాద్ అసలురూపం చుడండి #kerala story 2#lovejihad

కేరళస్టోరీలో లవ్ జీహాద్ అసలురూపం చుడండి #kerala story 2#lovejihad

Author Name:Sanathana Vanitha (Farmer Mythili)

Youtube Channel Url:https://www.youtube.com/@farmermythili

Youtube Video URL:https://www.youtube.com/watch?v=uU2JeHrf1kk



Transcript:
(00:01) అందరికీ నమస్కారం జై శ్రీరామ్ కేరళ స్టోరీ 2 మూవీ ఇప్పుడే చూసి బయటికవచ్చాము సో చాలా ఎమోషనల్ గా చాలా దారుణమైన ఏవైతే విషయాలు ఉన్నాయో అవన్నీ చూడడం జరిగింది. సో థియేటర్ లో 30% వచ్చారు. అండ్ అది అది ఇది ఈరోజు ఫస్ట్ డే నేను ఇక్కడ కనుక్కున్నాను. మధ్యాహ్నం నుండి రెండు షోలు అసలు ఆడలేదంట ఏదో కోర్ట్ ఇష్యూ వల్ల ఈవినింగ్ 7పm నుండి షో ఆడుతుంది ఇప్పుడు మేము వెళ్ళింది సెకండ్ షో అన్నమాట నైట్ సో ఫస్ట్ డే నైట్ సెకండ్ షో కి వెళ్లి అది అయిపోయాక రివ్యూ కోసం నేను ఇక్కడ నిలబడ్డాను.
(00:42) సో వీళ్ళని రివ్యూ అడుగుదాం ఒకసారి కానీ రివ్యూ చెప్పవా కేర్లెస్ స్టోరీస్ సినిమా ఫస్ట్ అఫ్ ఆల్ ఏ సినిమా అయినా సినిమానే మనం రకరకాల దర్శకులు దేశ అన్ని సినిమాలు చూస్తాం వాటి మీద రివ్యూ ఇస్తాం కానీ అవన్నీ ఫిక్షన్స్ ఇప్పుడు దీనికి ఏమని టైటిల్ పెట్టొచ్చు అంటే ఆ నిప్పు లేనిది పొగరాదు అని పెట్టొచ్చు అంటే ఊరికే ఒ కథ బయటికి రాదు.
(01:07) ఎక్కడో ఏదో జరిగింది అది చాలా కాలం నుంచి జరుగుతున్నది అప్పుడు ఏదో ఒక కేస్ బయటికి వచ్చింది అట్లా మెల్లమెల్లగా కొన్ని సాక్షాలన్నీ ఒక దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు అది మీడియాలోకి వస్తది జర్నలిస్టులు కథను రాస్తారు సమాజం అంతా ఒక్కట అవుతది కాస్త ఆలోచిస్తది మనం కొట్టి పరయడానికి లేదు. సో సమస్య మన ఇంట్లో లేదు కాబట్టి సమస్య లేదు అనుకోకూడదు.
(01:28) క్యాన్సర్ మన ఇంట్లో ఎవరికీ లేదు క్యాన్సర్ లేదని కాదు ఎక్కడో చోట ఉందది. సో ఇది హిందూ అమ్మాయిలని ఎట్లా ట్రాప్ చేస్తారు దానికి కారణం ఏందని వివరించిన విధానం నాకు కూడా కొత్త పాయింట్ అది ఏం చెప్పారంటే ఒక్క అమ్మాయిని మనం ట్రాప్ చేయడం వల్ల ఆ అమ్మాయికి సంబంధించిన కుటుంబము నెక్స్ట్ ఆ అమ్మాయికి పుట్టబోయే నెక్స్ట్ జనరేషన్స్ అంతా అదర్ రిలీజన్ ఇస్లాం లోకి ఎంటర్ అవుతారు.
(01:56) అందుకని అట్లా మెల్లమెల్ల మెల్లగా మెల్లమెల్లగా ఇస్లాం అనేది వస్తది. వాళ్ళ కాన్సెప్ట్ ఏదో ఉంది గజ్వ హింద్ కావచ్చు వాట్ఎవర్ ఇట్ మ ఎవరైనా మీరు చదువుకోండి అది సో ఈ సినిమాలో ఆ పాయింట్ అనేది నాకు మొట్టమొదటిసారి స్ట్రైక్ అయింది. ఇంతవరకు నేను ఎప్పుడు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించలేదు నేను స్టడీ చేస్తా ఓపెన్ గా మాట్లాడకపోవచ్చు కానీ స్టడీ చేస్తా తెలుసుకున్నాను అట్లీస్ట్ నాకు అవేర్నెస్ ఉంది.
(02:19) సో ఇప్పుడు మన ఇంట్లో కూడా అమ్మాయిలు ఉన్నారు కొంత ఎడ్యుకేట్ చేయండి. ఓన్లీ విద్య విద్యా వ్యవస్థ లేకపోతే ఫ్రీ కల్చర్ సామాజిక మాధ్యమాలు అందరితో కలిసి తిరుగుతారు బట్ ఎవరితో కలిసి తిరుగుతున్నారు మన ఊలలో కూడా ఈ కల్చర్ ఉండేది. ఎవరితోనా తిరిగితే ఆ పిల్లవాడు ఎవరు ఎవరి పిల్లవాడో తెలుసుకొని మనం తిరిగేవాళ్ళం. సో ఈ సినిమా ఎవరైతే దర్శకులు ఆ రైటర్స్ చేశారో ఎగ్జిక్యూషన్ ఎక్స్ట్రార్డినరీ ఉంది ఇది ఒక హాలీవుడ్ మూవీ ఫార్మాట్ లో చేశారు అంటే ఒక మూడు క్యారెక్టర్స్ ఆ మూడు క్యారెక్టర్స్వే ఒక 25 సన్నివేశాలు అన్నమాట సి 25 నుంచి 30 సన్నివేశాలు ఫస్ట్ హెల్దీ గా స్టార్ట్ అవుతది. మెల్ల మెల్ల
(02:52) మెల్లగా ఫ్యామిలీ ఆ తర్వాత ఫ్యామిలీకి ఆ పిల్లలకు ఉన్న బాండ్ ఆ తర్వాత అమ్మాయిలు ఒక ముగ్గురు అబ్బాయిలతో పరిచయం చేసుకోవడం రాండమ గా క్లీషా అంటారు దీన్ని ఒక దాని తర్వాత ఒకరు ఒక దాని తర్వాత ఒకరు ఒకదాని తర్వాత ఒకరు ఒకప్పుడు బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ అని ఒక టీవీ సీరియల్ వచ్చేది. ఇదే ఫార్మేట్ అన్నమాట వెరీ ఎఫెక్టివ్ ఫార్మేట్.
(03:10) సో థియేటర్ లోపట చాలా బాగా సక్సెస్ అయినట్టు సరే మనం జనాలందరూ బాహుబలి ఆర్ఆర్ఆర్ లాంటి మనోరంజకమైన సినిమాలు ఉత్సాహపరిచే సినిమాలు చూస్తారు ఇట్లాంటి సినిమా చూడాలంటే మనక ఎందుకులే అనుకుంటారు కానీ చూడాలి అవేర్నెస్ అవసరం నేను అందరికీ ఏం చెప్తున్నా ఒకసారి చూడండి థియేటర్ రాలేకపోయారున లోనో ఏదో ఒక మాధ్యమంలో వస్తది. మన సమాజంలో మనకంటే ముందు కొన్ని జనరేషన్స్ ఎన్నో యుద్ధాలు చూశారు.
(03:36) ఎవరో ఒక మహానుభావుడు చెప్పాడు మనం నిలబడ్డ ప్రతి ప్రదేశంలో ఒక స్మశానం ఉందని ఈ భూమి మీద చాలా యుద్ధాలు జరిగాయి. మన చుట్టూ మన కాలనీ బాగుంది గేటెడ్ కమ్యూనిటీ బాగుందని అట సంకలు గుద్దుకోకండి. అవేరుగా ఉండడంలో తప్పులే ఇప్పుడు మనం కార్లో ఫాస్ట్ గా వెళ్తుంటాం. ఎరుకలో ఉంటే ఊరు వెళ్తాం. అట్లా ఈ లైఫ్ బాగుండాలి మన దేశం బాగుండాలి మన దేశానికి ఒక సంస్కృతి ఉంది అది బాగుండాలి అనుకుంటే కచ్చితంగా అవేర్నెస్ ఉండాలి.
(04:01) సో ఈ సినిమా మొత్తం వీళ్ళ యొక్క అవేర్నెస్ లేని కారణము వీళ్ళకుఉన్న మిస్ కాన్సెప్షన్స్ వీళ్ళకి పేరెంట్స్ జస్ట్ కాస్త ఒత్తిడి చేస్తే ఫీల్ అయిపోయి బయటికి వెళ్ళిపోయ చూపించారు కానీ ఆ ముగ్గురు రియలైజ్ అవుతారు. ముగ్గురు రియలైజ్ అయ్యి అందులో ఇద్దరు అమ్మాయిలు చచ్చిపోతారు. అందులో ఒక అమ్మాయి వెల్ ఎడ్యుకేటెడ్ యూపిఎస్సి ప్రిపేర్ అవుతుంది.
(04:20) సో అట్లాంటి అమ్మాయి చివర్లో చాలా లెటర్స్ రాసి ఇంటెలిజెంట్ గా ప్రవర్తిస్తది. సరే నేను ఎలాగో మరణిస్తున్నాను కానీ ఈ విషయం ప్రపంచానికి తెలియాలి దీని గురించి మాట్లాడుకోవాలి ఓపెన్ గా మాట్లాడుకోవాలి అని చెప్పి అప్పుడు పోలీసులు వస్తారు ఆ తర్వాత నెక్స్ట్ ఈ 2000 లాస్ట్ లో ఒక ఫోర్ స్లైడ్స్ పడతాయి సో ఇది ఫిక్షన్ కాదు 2025 23 24 25 ఈ ప్రాంతాల్లో ఈ లవ్ జిహాద్ కేసులు బయట పడ్డాయి.
(04:45) చెంగూరు బాబా చెంగూరు బాబా ఆ తర్వాత చాలా పేర్లు ఉన్నాయి అది మీరు స్టడీ చేయండి. ఇదేమి జోక్ కాదు అంటే లక్షలు లక్షల మంది కన్వర్ట్ అవుతున్నారుని కాదు కన్వర్షన్ అనేది ఉంది అన్న ఎరుక కలిగించడానికి ఈ సినిమా ఒక మనకొక ఇంతకుముందు కేరళా వర్ణి స్టోరీ వచ్చింది అది వేరే కాంటెక్స్ట్ అది కన్వర్షన్ ఎక్కడో తీసుకెళ్లి టెర్రరిజం ఇది మన సమాజంలో మన మధ్య ఉంటూ స్లీపర్ స్టిల్స్ లాగా ఒక ఒక భావజాలాన్ని ఒక అమ్మాయిలకు పాపం ఇన్నోసెన్స్ ఉంటది తెలియదు ప్రేమ మత్తులో పేరెంట్స్ ని వదిలేస్తారు బయటికి వెళ్ళిపోతారు.
(05:18) తాకత్ మొహబ్బత్ మే ఓ బారద్ మే ఆ అదే అదే అదే మొహబ్బత్ మే అంటే ఏదైతే ప్రేమలో ఉందో అది ఒక తుపాకి గుండులో కూడా ఉండదు అంత శక్తి ఉంటదని ఆ ఒక సలీం అనే క్యారెక్టర్ అంటారుఅన్నమాట అవును సో ఇది మీరు గుడ్డిగా జీవించడం కాకుండా ఎరుకతో జీవించాలని ఒక సందేశం ఇస్తుంది ఈ సినిమా సో పర్సనల్లీ ఐ రియలీ ఎంజాయిడ్ ద మూవీ రెండోది దాని ఉన్న గ్రావిటీ నాకు తెలుసు నేను స్టడీ చేస్తున్న సబ్జెక్ట్ నేను చాలా మందికి నా దగ్గర వచ్చిన వాళ్ళకి పేరెంట్స్ కి నిశబ్దంగా చెప్తాను.
(05:45) టైం వచ్చినప్పుడు బాహాటంగా కూడా చెప్తాను బి అవేర్ ఆఫ్ రిలజన్స్ బి అవేర్ ఆఫ్ బుక్స్ బి అవేర్ ఆఫ్ డాగ్మాస్ సమాజంలో జరుగుతున్న మార్పుని గమనిస్తూ మీ పనులు మీరు చేసుకోండి సమయం వచ్చినప్పుడు మీకు ఉన్న కలిగిన అవేర్నెస్ మీకున్న జ్ఞానము మీరు ఒక స్టాండ్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. మనం ఇక్కడ గొర్రెలాగా బతకడానికి కాదు ఏదో ఒకటి తెలుసుకొని దాన్ని ఎంతోకంత అవేర్నెస్ ఇవ్వడానికి మనం ఉన్నాం.
(06:11) మనం అవేర్ గా ఉందాం చుట్టుపక్కల సమాజాన్ని కూడా అవేర్ చేద్దాం. సో అందుకని ఈ సినిమా చూడండి ఇలాంటి సినిమాలు చూడాలి మనంంతా అండ్ ఈరోజే ఫస్ట్ డే ఇంకా సినిమా నడుస్తూనే ఉంటది అండ్ ప్రతి హిందూ ఫ్యామిలీ అందరూ కుటుంబ సమేతంగా వచ్చి చూడాలి. థియేటర్ ఏంటంటే 30% పీపుల్ే ఉన్నారు 70% ఇంకా ఎవరు రాలేదు. సో అందరూ అందరిని తీసుకొచ్చి చూపించండి మనం ఎవరెవరికో గిఫ్ట్లు ఇయడము ఏవేవో చేస్తూ ఉంటాం.
(06:38) అవి కాకుండా మన ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి ఆఫర్ చేసి స్కూల్స్ కాలేజెస్ లో ఉన్న మన హిందూ అమ్మాయిలందరికీ అబ్బాయిలందరికీ తీసుకొచ్చి చూపించే ప్రయత్నం చేయాలి. సో ఫైనల్ గా నేను చెప్పాలనుకున్నది ఏందంటే డోంట్ కమ్ టు ఎనీ లాజికల్ కంక్లూషన్స్ క్విక్లీ అండ్ ఇది ప్రాపగండా కాదు ఆ కంప్లీట్ ట్రూ అది ఒక దాని గురించి ఎవరు ఏదైనా అనుకుంటారు మీరు మీ నిర్ణయానికి రావాలి.
(07:02) ఇప్పుడు అందరికీ మంచి చేస్తామని రెండు పొలిటికల్ పార్టీస్ వస్తాయి. సో దీన్ని మెచ్చుకునే వాళ్ళు ఉంటారు దాన్ని మెచ్చుకో ఒకటే కేసు గురించి ఇద్దరు లాయర్లు వాదిస్తారు చదివేది ఇద్దరు ఒకటే పుస్తకం సో ఈ విరోధ భాష్యం ఎప్పుడు ఉంది అందుకని సమాజంలో ఎవడు చెప్పినా దాన్ని కౌంటర్ వేసేవాడు ఒకడు ఉంటాడు అట్ట కాకుండా నీవు చదివి నీ అధ్యయనం చేసి నీ కళ్ళతో నువ్వు చూసి నువ్వు ఒక నిర్ణయానికి రా ఆ నిజమైన జ్ఞానం అనేది సమాజాన్ని ఆ సమాజంలో ఉన్న స్టేటస్ కొని మన కల్చర్ ని మన ట్రెడిషన్ ని ఇంటాక్ట్ ఉంచడానికి దానితో పాటు ఏదన్నా పెద్ద ప్రమాదం రాకుండా దోహదం
(07:32) చేయడానికి ఆ నాలెడ్జ్ ఉపయోగపడతది అని మీకు చెప్పాలనుకుంటున్నాను అలా చెప్తున్నా సెలవు తీసుకుంటున్నా నువ్వు చెప్పేటట్టా హౌ డిడ్ యు లైక్ ద మూవీ చాలా బాగుంది కేరళ స్టోరీ వన్ చూడలేదు కానీ టూ చూశను ఇందులో త్రీ స్టోరీస్ చూపించారు ఒకటి లవ్ అంటే ముగ్గురి ముగ్గురిది లవ్ స్టోరీ ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఆ ఫ్యామిలీని ఫ్యామిలీ వాళ్ళందరూ కలిసి వచ్చి చూడండి ఫ్రెండ్స్ తో చూడండి అందరికీ చెప్పండి నాకు ఏమనిపిస్తుందంటే కేరళ స్టోరీ ఫిలిం వచ్చినంతసేపు మిగిలిన అన్ని ఛానల్స్ ఆఫ్ చేసి ఓన్లీ కేరళ స్టోరీ అన్నిట్లలో టెలికాస్ట్ చేయాలి అప్పుడైతే
(08:10) గాని అందరూ చూడరు. లేకపోతే కేరళా స్టోరీ వచ్చింది అంటారు ఆ సరే చూద్దాంలే నేను ముందే లైక్ కొంత రీసెర్చ్ చేశను దీని గురిండి కొన్ని లైక్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచే ఐ వాస్ స్టడీంగ్ లాట్ ఆఫ్ బుక్స్ సో మ ఇక్కడికి వచ్చేసేయ్ మీరు అంటే నేను చేసిన రీసెర్చ్ లో నేను అంటే లవ్ జిహాద్ అన్నది నేను ముందు చాలా రీసెర్చ్ చేసినప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ న్యూస్ పేపర్స్ లో గానిీ అన్ని వెరిఫై చేసినప్పుడు అంత నేషనల్ మీడియాలో నేను నేషనల్ వైడ్ అంతా గమనించలేదు.
(08:37) బట్ రీసెంట్లీ ఫ్యూ కేసెస్ కూడా వచ్చినాయి అన్నమాట. సో నాకు ఆ మూవీలో ఆ పాయింట్ పరంగా బాగా చూపించారు అనిపించింది అండ్ నేను చాలా మందికి చెప్పడానికి ప్రయత్నించాను బట్ అందరి దృష్టి ఎలా ఉంటుందంటే మనం చూసే 100 మందే మన జీవితం అనుకుంటాం జనరల్గా సో వాళ్ళ చుట్టూ చూసి అదే నిజం అని నమ్ముతాం. సో ఆ నమ్మకంతో మనం చూసేదంతా బాగానే ఉంది కదా అని అనుకుంటాం.
(08:57) సో అంటే తెలుసుకోండి గుడ్ గా నమ్మకండి. అండ్ డ సం రీసెర్చ్ యువర్ సెల్ఫ్ బి అవేర్ చాలా హార్డ్ హిటింగ్ మూవీ నేను ఫస్ట్ పార్ట్ కూడా చూశను థియేటర్ లో కేరళా స్టోరీ వన్ ఆ కేరళ స్టోరీ వన్ కూడా చూశను. ఆ నేను యాక్చువల్లీట వచ్చింది దీని గురించి ఏదో న్యూస్ లో చూశను అంతే సడన్ గా మైథిలి చెప్పింది వచ్చాను. హార్ట్ హీటింగ్ మూవీ షూర్ గా హార్డ్ హీటింగ్ మూవీ అండ్ మామూలుగా కొంచెం అవేర్నెస్ తెచ్చుకోండి మామూలుగా ఇస్లాం గురించి నేను రిలీజియస్ గురించి డిఫరెంట్ వేస్ లో అదేంటి నాలెడ్జ్ సేకరిస్తూ ఉంటాను.
(09:38) నేను ఎక్స్పర్ట్ అని చెప్పను బట్ కొన్ని తెలుసుకొని ఆ మూవీ చూస్తే ఇంకా కంటెక్స్ట్ అది ఎట్లా ఉంటుంది అనేది అర్థంఅవుతుంది. డిఫరెంట్ ఇది వరల్డ్ లో డిఫరెంట్ ప్లేసెస్ లో ఇస్లాం ఉంది. డిఫరెంట్ పీపుల్ వాళ్ళు ఎట్లా దాన్ని తీసుకుంటారు చూస్తే యు కెన్ గెట్ ఏ సర్టెన్ ఐడియా అబౌట్ హౌ ఇట్ వర్క్స్ అనేది. అండ్ అదేంటి హార్డ్ హీటింగ్ అంటే హార్డ్ హీటింగ్ నేను చాలా కామ్ గా కూర్చొని చూశను.
(10:06) సో అండ్ ఒక్కటే గుర్తొస్తుంది వరల్డ్ వార్ 2 లో ఒక కోడ్ ఒక వెరీ ఫేమస్ పోయం ఉంది ఏంటంటే చూసినప్పుడు హోలకాస్ట్ అయింది కదా ఏంటంటే ఫస్ట్ వాడికి అయింది కదా అని వదిలేసాను ఆ చివరికి చూస్తే నాది కూడా అయిపోయింది అందరిది పోయింది అని సో అవేర్ గా ఉండాలి నాట్ దట్ సమ కలామిటీ ఇస్ గోయింగ్ టు కమ బట్ యు నీడ్ టు బి అవేర్ సో దట్ యువర్ qualవాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ హౌ యువర్ కంట్రీస్ షుడ్ బి ఇన్ ఏ గుడ్ షేప్ సో ఓవరాల్ గ ఏంటంటే కేరళా స్టోరీ ఫస్ట్ పార్ట్ నేను కూడా చూశను థియేటర్లో అది ఆల్మోస్ట్ వన్ ఇయర్ బ్యాక్ కేరళ స్టోరీట సో ఇలాంటివి బోలెడు ఉన్నాయి మన భారతదేశంలో
(10:47) అండ్ విదేశాల్లో ఇలాంటి స్టోరీస్ చాలా ఉన్నాయి. ఇది ప్రాపగండా కాదు ఇంకేదో కాదు ఇది రియల్ గా జరుగుతుంది మన హిందూ సమాజం పైన జరుగుతున్న ఈ దారుణమైన కుట్ర అనేది ఇది నిజం దీని పట్ల హిందూ ఫ్యామిలీ ప్రతి ఒక్క హిందూ ఫ్యామిలీ అవేర్ అయి ఉండాలి ముఖ్యంగా ఆడపిల్లలు మగపిల్లలు ఇద్దరూ అవేర్ అయి ఉండాలి. అందరికీ చూపించండి అందరూ చూడండి.
(11:14) అందర అందరూ చూడాలి సినిమా అందరూ చూడండి అందరికీ చూపించండి 250 350 రూపాయలతో మనకి ఏమి పోదు మన నెక్స్ట్ జనరేషన్ ఉండాలంటే ఫస్ట్ మనం అవేర్ అయి ఉండాలి. సో అప్పుడు మనం అవేర్ జాగృతం అయితేనే హిందువుల్లో ఏకత్వం కుదురుతది. సో సినిమా కచ్చితంగా చూడండి ఇంకా మాట్లాడడానికి ఏం లేదు. ఈ సినిమా థియేటర్లో నడవాలి అంటే హిందువులు వచ్చి చూడాలి.
(11:40) ఇంతే నేను చెప్పాల తెలుసుకుంది సినిమా మస్త తీసింది మేకింగ్ అంటే ఆ చిన్న కథని సూపర్ ఎగజక్యూషన్ చేసారు ఎక్కడ బూర జై శ్రీరామ్

No comments:

Post a Comment