Sunday, March 1, 2026

గుర్తుపెట్టుకో ఆత్మ జ్ఞానం తెలుసుకుంటే.? | Advocate GM Rao Shocking Facts | Dharmasandehalu | iDream

గుర్తుపెట్టుకో ఆత్మ జ్ఞానం తెలుసుకుంటే.? | Advocate GM Rao Shocking Facts | Dharmasandehalu | iDream

Author Name:iDream Subham

Youtube Channel Url:https://www.youtube.com/@iDreamSubham

Youtube Video URL:https://www.youtube.com/watch?v=Qb3XaSdi_Q0



Transcript:
(00:04) నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మమార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త అడ్వకేట్ జిఎం రావు గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి నమస్తే అతే రమణుల వారు ఎప్పుడో చెప్పారు అసలు నీవఎవరో ముందు తెలుసుకో అని అంటే నేను ఎవరో తెలుసుకోవాలంటే ఏ మార్గాలు ఉన్నాయో కూడా ఆయన వివరించడం జరిగింది.
(00:35) కానీ మన శాస్త్రాల ప్రకారంగా ఉపనిషత్తుల ప్రకారంగా కూడా తీసుకుంటే అందులో కూడా ఉపనిషత్తుల్లో కూడా నేను ఎవరు అనేది తెలుసుకోవడం గురించి ఉంది అని చెప్పి ఒక విధానం అసలుఏంటి నిజంగా ఉపనిషత్తుల్లో నేను ఎవరు తెలుసుకునే విధానం గురించి ఏమని ఉందో తెలియజేయండి. ఇది చాలా ఆ చాలా అంటే చాలా మంచి టాపిక్ అండ్ ఈ జీవితంలో పుట్టిన ప్రతి మనిషికి అని చెప్పలేము కానీ పుణ్యాత్ములకు కొంతమందికి మాత్రము మోక్ష మార్గాన్ని వెతికే మనుషులకు మాత్రము నేను ఎవరు అనే క్వశ్చన్ మాత్రం కంపల్సరీగా వస్తుంది.
(01:08) అవును సో ఇది రమణుల కంటే ముందు కూడా మనకు వేదాలలో ఉంది వేద సారాంశమే మనకు ఉపనిషత్తులు ఆ ఉపనిషత్తులలో ఒక ఉపనిషత్తు మాండుక్య ఉపనిషత్ అని ఉంటుంది. ఈ మాండుక్య ఉపనిషత్ అనేది ఏంటిది అంటే 12 మంత్రాలలో అసలు ఎంత డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే నేను ఎవరు అని చెప్పడానికి అంత డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది.
(01:33) 12 మంత్రాలు 12 మంత్రాలు అంటే చాలా చిన్న బుక్ ఉంటుంది ఉపనిషత్తులోకి వెళ్ళాక చాలా చిన్న బుక్ ఉంటుంది ఆ చిన్న బుక్ అనేది మొత్తం చాలా డీటెయిల్ గా అసలు నేనెవరు అనేది చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అన్నమాట ఇప్పుడు ఈ సమాధానానికి ఏం చెప్తుంది అంటే మన మాండుక్య ఉపనిషత్తు నువ్వు శరీరం కాదు నువ్వు మనసు కాదు నువ్వు ఆలోచనలు కాదు నువ్వు ఏంటిదంటే చైతన్య స్వరూపుడివి అని చెప్పి చెప్తుంది అన్నమాట దీన్ని మనము డీటెయిల్ గా ఈరోజు మాండుక్య ఉపనిషత్తే కాకుండా వివిధ ఉపనిషత్తులు కూడా మనం దాన్ని వెరిఫై చేస్తూ దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ తో సహా మనము డీటెయిల్ గా
(02:15) ప్రేక్షకులకు చెప్దామండి మనం సో నేను చెప్పినట్టుగా ఇప్పుడు ఈ మాండుక్యపనిషత్తులో ఫస్ట్ మనకు చెప్పేది ఏంటిదంటే జాగృతి అవస్థ గురించి మన అవస్థల గురించి డిస్కస్ చేస్తాం చేస్తుంది మాండుక్యపనిషత్ ఓకే జాగృతి అవస్థ వస్థలో మనం ఇప్పుడు ఒకరినొకరు చూస్తున్నాము చదువుకుంటున్నాము లేకపోతే నేను లాయర్ అని నేను పురుషుడినని నేను స్త్రీనని ప్రొఫెషన్ నాకు ఈ ఇల్లు ఉందని ఇవన్నీ జాగృతి అవస్థలో మనకు తెలుస్తూ ఉంటాయి.
(02:46) హ్ ఓకే ఈ స్థితిలో మనక ఏంటిది అంటే మనము ఒక శరీరం అనే భావన ఉంటుంది. నేను ఒక శరీరము పొద్దున్నే లేమ కార్ డ్రైవ్ చేస్తుంటాం మనం శరీరం అనే భావన ఉంటుంది. ప్రొఫెషనల్ అయితే నేను ఒక లాయర్ ని అనే భావన ఉంటుంది. ఐడెంటిటీ ఐడెంటిటీ అనేది మనకొక శరీరంతో కలిగిన ఐడెంటిటీ. ఇది బాహ్య ప్రపంచంతో సంబంధం ఉన్న స్థితి ఇది మనకు జాగృత అవస్థ అని దీన్ని అంటాం.
(03:13) దీంట్లో ఉపనిషత్తుల ప్రకారంగా ఈ మాండుక్య ఉపనిషత్తు ప్రకారంగా ఈ స్థితిని విశ్వుడు అని అంటారు. ఈ స్థితి పేరు విశ్వుడు విశ్వుడు అని అప్ప పిలవబడుతుంది. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటిదంటే అండి మనము పడుకున్నామ అనుకోండి ఈ లాయర్ ఎక్కడ వెళ్ళిపోతాడు ఈ బిల్డింగ్లు ఎక్కడ వెళ్ళిపోతాయి మనం క్వశ్చన్ డీప్ గా వేసుకుంటే ఈ లాయర్ ఇవన్నీ ఎక్కడ వెళ్ళిపోతాయి అని దీనికి ఆన్సర్ చూద్దాం మనం రెండో అవస్థ వచ్చేసి స్వప్న అవస్థ స్వప్నం స్థితి ఓకే ఈ స్వప్నావస్థను మన మాండుక్యపనిషత్తు ప్రకారంగా తైజ తైజస తైజస అని పిలుస్తారు ఈ అవస్థని కలలు లోకంలో నిద్రలో మనం ఎన్నో
(03:56) కలలు చూస్తుంటాం. అక్కడ మనకు మన మనసు అనేది ఒక డిఫరెంట్ ఒక ప్రపంచాన్ని సృష్టిస్తుంది. ఓకే మనం కలలో ఒకసారి రాజు అవుతాము ఒకసారి మన ఇంట పులిలు ఎంటపడుతుంటాయి లేకపోతే భయానకమైన కలలు రావచ్చు రియాలిటీలో అవ్వనివ రియాలిటీలో అన్ని రావచ్చు కలలో బాధపడతాము కలలో సంతోషపడతాము ఓకే ఇక్కడ బాహ్య శరీరం పని చేయదు. ఇక్కడ మనం డీటెయిల్ గా అనలైసిస్ చేస్తే జాగృత అవస్థకి స్వప్నావస్థకి మనం అనాలసిస్ చేస్తే బాహ్య శరీరం ఇక్కడ పని చేయట్లేదు.
(04:29) మ్ ఒక మనసే ఒక ప్రపంచాన్ని సృష్టిస్తుంది. కలలో కలలో ఓకే ఈ స్థితిలో మనక ఏమంటాము మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా తైజుడు అని అంటాం తైజస స్థితి ఓకే కలలో ఉన్నది మనము రాజుగా ఉన్నామ అనుకోండి అది రాజు నిజమా లేకపోతే నిద్ర మేలుక అయిపోయిన తర్వాత లాయర్ నిజమా అనేది మళ్ళీ ఇక్కడ కూడా ఒక క్వశ్చన్ మనం వేసుకోవాల్సి వస్తది.
(04:54) అవును ఓకే మూడో అవస్థ సుషిప్తి అవస్థ అని అంటాం సుషుప్తి స్థితి లేకపోతే సుషిప్తి అవస్థ దీంట్లో ఈ అవస్థ పేరు ఏంటిదంటే ప్రజ్ఞ గాఢ నిద్ర అన్నమాట ఉమ్ ఈ గాఢ నిద్రలో మీరు బాగా అనాలసిస్ చేస్తే ఇక్కడ కలలు కూడా ఉండవండి. మ్ అంటే గాఢ నిద్రలో ఉన్నప్పుడు కలలు కూడా ఉండవు మనకు ఆ ప్రపంచం ఏమీ లేదు. అహంకారం కూడా లేదు మనకు అంటే మనల్ని మనం మర్చిపోయి పడుకున్నాం మనం మర్చిపోయి పడుకున్నాం కానీ అక్కడ ఒక చోట నువ్వు ఉన్నావు ఉన్నావు ఓకే సో లేవగానే మనం ఏం చేస్తాము బాగా పడుకొని అసలు ఇంకా మనకు ఏ ఇది ఉండదు మళ్ళీ పడుకున్న తర్వాత బాగా నిద్రలో నుంచి లేసి అబ్బా నేను చాలా బాగా పడుకున్నాను అంటాం
(05:40) అంటే బాగా పడుకున్నాను అనేది తెలుస్తుంది మనకు ఓకే ఈ స్థితిలో మనం ప్రజ్ఞుడు అంటాం ఇక్కడ మనకు సుఖం ఉంది కానీ జ్ఞానం సృష్టంగా లేదు లేదు ఓకే ఇది సుషుప్తి స్థితి ఉమ్ ఇప్పుడు మనము అనాలసిస్ చేస్తే మ్ జాగృతి అవస్థలో మనం ఉన్నాము ఉన్నాము స్వప్నావస్థలో కూడా మనం ఉన్నాము ఉన్నాము గాఢ నిద్రలో కూడా మనం ఉన్నాము కానీ తెలియటంలే తెలియట్లే ఈ మూడు అవస్థలో మనం ఉన్నదాన్ని నాలుగో పేరు ఏమంటామ అంటే తుర్యం అని అంటాం ఆల్రెడీ ఉన్న అదే తుర్యమే మనము ఉమ్ హమ్ ఆ తుర్యమే మనము మనము అనేదే ఈ మూడు అవస్థలలో ఉండి ఇది సాక్షిగా పనిచేస్తుంది అన్నమాట ప్రతిదానికి సాక్షిగా ఉంది.
(06:25) జాగృతి అవస్థలో నీకు సాక్షిగా ఉంది కలలో కూడా సాక్షిగా ఉంది కల చూసావ అని చెప్పి నీకు చెప్తుంది. గాఢ నిద్రలో కూడా సాక్షిగా ఉంది నువ్వు పడుకున్నావ్ అని చెప్తుంది. ఇది తుర్యం ఓకే మ్ ఈ తుర్యం అనేది మనకు మేలుకున్నప్పుడు తెలుస్తుంది కలలు వచ్చినప్పుడు తెలుస్తుంది నిద్రపోయినప్పుడు తెలుస్తుంది. ఇదే సాక్షి చైతన్యము సాక్షి చైతన్యము ఓకే దీన్నే మనకు మాండుక్య ఉపనిషత్తులో ఏమంటారంటే ఆత్మ ఓకే బ్రహ్మ అంటుంది మన మాండుక్య ఉపనిషత్ ఈ ఆత్మ గురించి మనము తెలుసుకునే ముందు మనము ఈ తుర్యం గురించి మాట్లాడుకున్నామఅండి మనం ఓకే సో ఈ తుర్యము అనేదానికి నేను ఇందాక
(07:10) చెప్పినట్టుగా ఈ మూడు అవస్థలలో సాక్షిభూతంగా ఉన్నది తుర్యం ఈ తుర్యం ఓకే ఒక ఎగ్జాంపుల్స్ తో తీసుకుందాం ఈ తుర్యం ఏంటిదంటే ప్రేక్షకులకు ఈజీగా అర్థమవుతుంది ఎందుకనింటే ఈ మాండుక్యపనిషత్ గురించి చాలా పెద్ద పెద్ద ఆ వాళ్ళు చాలా మంది ఇది మన వేదాత్మ వేదాలు చదివిన వాళ్ళు వాళ్ళు చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఉమ్ కానీ ఇక్కడ ఈరోజు మనం చేసే ప్రయత్నం ఏంటిదంటే ప్రతి ప్రేక్షకులకు ఈజీ లాంగ్వేజ్ లో అర్థమయ్యే రకంగా మనం ప్రయత్నం చేద్దాం అవును రియాలిటీ కింద రియాలిటీ కింద తీసుకొని రియాలిటీ లేకపోతే మనకు ఏది చేయరు అయితే దాని గురించి అని చెప్పి ఈరోజు కొన్ని
(07:51) ఇప్పుడున్న జీవితానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ తీసుకుందాం వేదకాలంలో సినిమా థియేటర్లు లేవు లేవు కానీ ఇప్పుడు మనం ఒక సినిమా థియేటర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం సినిమా తీర ఒక ఉదాహరణగా తీసుకుందాం మనం ఇక్కడ తుర్యం అని తెలుసుకోవడానికి ఓకే సినిమా థియేటర్ లో కథ మారుతుంది మ్ ఒక మనిషి సంతోషము దుఃఖము యుద్ధము అన్ని చూస్తాం మనం కానీ తెర మాత్రం మారదు మారదు తెర అదే ఉంటుంది.
(08:20) ఓకే సన్నివేశాలు అనేటి మనం ఇక్కడ జరిగే సన్నివేశాలన్నిటిని జాగృత అవస్థతో మనం పోల్చొచ్చు. ఆ ఓకే మధ్యలో చీకటి అయిపోతది లైట్స్ ఆఫ్ చేయగానే అవును దీన్ని సుషిప్తి అవస్థతో పోల్చొచ్చు మనం అంటే ఏమీ ఉండదు ఇంకా తెర పైన ఓకే ఇక తెర అనేటిది తూర్యం అది మారతలేదు అది తెర అక్కడే ఉంది దాని మీద ఎన్నో సన్నివేశాలు నడుస్తున్నాయి. మనకు లైట్ ఆఫ్ కాగానే మనం గాఢ నిద్రలో ఉన్న ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు.
(08:49) కానీ తెర మాత్రం తుర్యం అది మారతలేదు. అంటే ఆ ఒక ఆధారము శాశ్వతమైనది. ఆ అయితే ఇక్కడ ఉపనిషత్తుల ప్రకారంగా మనం ఎగ్జాంపుల్ ప్రకారంగా మనం నేర్చుకోవాల్సిన మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటిదంటే మనము పాత్ర కాదు మనం తెర లాంటి వాళ్ళం ఓకే సో మన ఆత్మ అనేది మనకు బ్యాక్ గ్రౌండ్ లో పని చేస్తూనే ఉంది అది ఈ శరీరం అనేది కాదు ఎన్నో శరీరాలు ధారించింది.
(09:12) అంతే ఎన్నో రోల్స్ పోషించింది. ఈ రోల్లో మీరు యాంకర్ ఈ రోల్లో నేను లాయర్ ని పోయిన రోల్లో మనకి ఏమఉండెనో మనకు తెలియదు కానీ ఆత్మ మాత్రం ఒకటే ఓకే ఈ ఆత్మనే మనం తుర్యం అని అంటాం మనం ఇంకొక ఇప్పుడు నిజ జీవితం ఎగ్జాంపుల్ ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఎగ్జాంపుల్స్ మనం ఈ లోకంతో మనం చూద్దాం. ఉపనిషద్దులలో అక్కడ విద్యుత్ లేదు. కానీ ఇప్పుడు ఒక విద్యుత్ ఎగ్జాంపుల్ తీసుకుంటే విద్యుత్ తో మనకు ఫ్యాన్ పనిచేస్తుంది విద్యుత్ తో కెమెరా పనిచేస్తుంది విద్యుత్ తో లైట్స్ పనిచేస్తున్నాయి ఎన్నో రకాలుగా కానీ పరికరాల పేరన్నీ వేరు కానీ విద్యుత్ మాత్రం ఒకటే ఆ విద్యుత్
(09:55) వల్లనే ఇవన్నీ నడుస్తున్నాయి ఓకే ఈ పరికరాలు మనం ఇప్పుడు మనం మన ఎగ్జాంపుల్ తో పోల్చుకుంటే ఈ పరికరాలు ఏంటిది అంటే శరీరము మనస్సు బుద్ధి అనేటిది ఈ పరికరాలు హ ఓకే ఓకే విద్యుత్ అనేటిది తుర్యం ఇది ఇవన్నిటిని నడిపించేది విద్యుత్కి సో ఇక్కడ మనకు తుర్యంగా చూడాలి ఓకే పనులు మారిన ఆధారమైన చైతన్యం మాత్రం మారదు ఇంకో ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే సముద్రము అలలు మ్ ఓకే సముద్రం మాత్రం శాశ్వతం అలలు వస్తుంటాయి పోతుంటాయి పోతుంటాయి ఓకే అలలు అనేటిది అనుభవాలు మనకు ఓకే సముద్రం అనేటిది తుర్యం అని చెప్పి మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు మనం ఇక్కడ
(10:40) మ్ ఓకే అలమ అలల అనేటిది ఒక అలల అని భావించడం అనేది ఒక చిన్న పరిమితి సముద్రం అనేటిది తెలుసుకోవడం తుర్యబోధ అసలు నేను ఎవరు అనేటిది తెలుసుకోవడం తుర్యబోధ ఇప్పుడు మనకు అనుభవాత్మకమైన ఒక ఎగ్జాంపుల్ ప్రత్యక్ష ఎగ్జాంపుల్ ఏంటిదంటే ఇది జనరల్ గా మనం అనాలసిస్ చేయడానికి ఇంతకుముందు కూడా ఒక దాంట్లో మనం మాట్లాడుకున్నాం.
(11:10) మన కన్ను కన్ను చూసుకోలేదు. ఇజంట్ ఇట్ మన కన్ను మన కన్నునే చూసుకోలేదు. అవును అట్లాగే మన మైండ్ మన మైండ్ ని చూసుకోలేదు. హమ్ ఇజంట్ ఇట్ కానీ మన మైండ్ లో ఏం ఆలోచనలు వస్తున్నాయో మనకు తెలుస్తుంది. ఉమ్ మ్ అవును మైండ్ అనేటిది ఒక మాంస ముద్ద ఓకే సో మైండ్ మైండ్ ని అయితే చూసుకోలేదు కదా లా ప్రకారంగా కానీ మన మైండ్ లో ఏం ఆలోచనలు వస్తున్నాయో తెలుస్తూ ఉంది.
(11:36) సో ఆ ఆలోచనలు మనకు ఎవరు తెలుసుకుంటున్నారు ఎట్లా తెలుస్తుంది అనేది అది ఆ చైతన్య శక్తినే మనము ఏమంటామ అంటే ఇక్కడ తుర్యం అంటాం. అదే ఆత్మ అదే బ్రహ్మము మ్ ఈ రెండిటిని గమనిస్తూ ఇప్పుడు నేను ఎవరు ఆ ఆలోచనలకు వాటికి లేమిగా మనం సాక్షిగా ఉన్న నిశబ్ద అవగాహన అంటే అన్నిటిలో మనము సాక్షి భూతంగా ఉన్నాం మనం ఓకే సరే ఇప్పుడు నేను ఎవరు అనేది ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి అనుకున్నాం మనం ఇందాక మాండుకోపనిషత్తు గురించి చూసాం మాండుకోపనిషత్తు ప్రకారంగా మనకు జాగృత అవస్థ స్వప్నావస్థ ప్లస్ సుశప్తి అవస్థ దాంట్లో తుర్యం అనేది మనం చూసుకున్నాం.
(12:20) ఇప్పుడు చాందోగ్య ఉపనిషత్ ఉంది దాంట్లో ఏమంటామ అంటే ఇందులో ఉద్దాలకుడు తన కుమారుడు కుమారుడు శ్వేతకేతువుకు ఇలా చెప్తున్నాడు అన్నమాట అది ఏమంటున్నాడు అంటే తత్వం అసి అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గరకి పోయినప్పుడు కూడా అక్కడ తత్వం అసి అని ఉంటుంది ఓకే నువ్వే ఆ పరమాత్మ అని చెప్పేసి ఓకే అంటే ఈ విశ్వాన్ని నడిపిస్తున్న పరమ సత్యం బ్రహ్మం మ్ అది మనలోనే ఆత్మగా ఉంది అని తెలుసుకోవడం అన్నమాట ఇక్కడ ఓకే సో నువ్వు ఎవరు అని చెప్పడానికి ఇక్కడ చాందోగ్య ఉపనిషత్తులో కూడా ఈ వర్డ్స్ యూస్ చేశారు.
(13:01) ఇంకొక దాంట్లో మనకు సర్వం కల్విదం బ్రహ్మ సర్వం కల్విదం బ్రహ్మ ఇవన్నీ వాక్యాలు అన్నమాట ఈ ఉపనిషత్తుల నుంచి వాక్యాలు ఓకే ఇందులో ఇక్కడ సర్వం అని అంటే కనిపిస్తున్న సమస్త జగత్తు ఓకే ఉదాహరణ మట్టి కుండలు ఓకే కుండలు పాత్రలు రకరకాలుగా ఉంటాయి మట్టితోటి తయారు చేసిన కుండ ఉండొచ్చు మట్టితోటి తయారు చేసిన పాత్ర ఉండొచ్చు మట్టితోటి తయారు చేసిన గ్లాస్ ఉండొచ్చు అవన్నీ అవి పాత్రలు అన్నీ వేరు వేరుగా కనిపించిన అవన్నీ మట్టియే జెంజెడ్ అలాగే జగత్తు మొత్తం బ్రహ్మ స్వరూపం ఈ చెక్క ఉండొచ్చు ఇది ఉండొచ్చు ఇవ కానీ ఇవన్నీ ఏంటిది అంటే మనకు బ్రహ్మ
(13:44) స్వరూపం దాని గురించి మనకి ఇక్కడ ఏంటిదంటే సర్వం కల్విదం బ్రహ్మ అని చెప్పి చెప్పారు. బృహదారణక ఉపనిషత్తులో ఇలా చెప్తుంది అన్నమాట నేతి నేతి అని ఎప్పుడైనా విని ఉంటారు నేతి నేతి అంటే ఇది కాదు ఇది కాదు ఓకే అంటే నేను శరీరం కాదు నేను భావాలు కాదు నేను ఆలోచనలు కాదు ఇవన్నీ మారిపోతాయి మారనిది ఒకటే ఏంటిది అంటే ఆత్మ ఇందాక మనము చెప్పుకున్నట్టుగా మనకు శరీరాలు ఎన్నో తీసుకుంటాం మనం అవును అంటే అందరూ అనుకుంటారు ఇది ఒకటే జీవితం అని అనుకుంటాం కానీ ఎన్నో శరీరాలు తీసుకొని ఉండొచ్చు కానీ ఆత్మ మాత్రం అదే మ్ ఇప్పుడు సులభమైన ఉదాహరణలోకి వెళ్తే
(14:25) అద్దంలో మన ప్రతిబింబం మారుతూ ఉంది. మ్ అద్దం ముందలో మనం నిలిచి ఉంటాం చిన్నప్పుడు కూడా నిలిచి ఉంటాం చూసుకుంటాం మధ్యలో నిలిచి ఉంటాం చూసుకుంటాం ఓకే బాల్యం ఒకలా వృద్ధాప్యం ఒకలా ఇంకోలా కనిపిస్తుంది కానీ చూస్తున్న నువ్వు మారలేదు. ఆ ఓకే మనం చూస్తున్న మనం మారలేదు అదే ఆత్మ ఓకే సో ఆత్మ అనేటిది అలాగే ఉంటుంది బట్ మన శరీరం చిన్నప్పటి నుంచి పెరుగుతూ వస్తుంది బట్ ఆత్మ మాత్రం అదే ఆత్మ మారట్లేదు ఇక్కడ ఓకే ఈషావాస్య ఉపనిషత్తు ప్రకారంగా ఈ విశ్వమంతా ఆ పరమాత్మతో ఆవిరించబడి ఉంది.
(15:02) ఓకే ఈశావాస్యం ఇదం సర్వం అని చెప్పి వాక్యం హ్మ్ ఈ విశ్వమంతా పరమాత్మతో ఆవిరించబడి ఉంది అని చెప్పేసి తైత్రీయ ఉపనిషత్తు ప్రకారంగా సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని అన్నారు. మమ్ అంటే దేవుడు లేకపోతే బ్రహ్మ అని చెప్పి తెలుసుకోవడానికి కొన్ని క్వాలిటీస్ ఇక్కడ అవును సత్యము జ్ఞానము అనంతము బ్రహ్మ అని చెప్పింది అన్నమాట ఓకే ఇక్కడ ఆధ్యాత్మిక వ్యాఖ్యానంలో మనము ఆలోచిస్తే బ్రహ్మం సత్యం అనేది చూస్తే మనకు మార్పు లేనిది మ్ సత్యం సత్యమే ఓకే జ్ఞానం అనేది స్వయం ప్రకాశం
(15:47) ఓకే అనంతం అనేది కాలద దేశ పరిమితులు లేకుండా ఉండేదాన్ని అనంతం అంటాము. ఈ లక్షణాలు ఆత్మకే వర్తిస్తాయి. హమ్ ఓకే కాబట్టి అందుకే జీవ బ్రహ్మ ఐక్యం అని చెప్పి మనం ఇక్కడ అంటాం మనం ఎన్ని ఉపనిషత్తులు ఇప్పుడు చూసాము ఓకే జ్ఞానం అంటే ఏంటిది అద్వైతంలో మోక్షం అనేది కొత్తది పొందడం కాదు ఓకే తప్పు గుర్తింపును విడిచిపెట్టడం తప్పు గుర్తింపు అంటే నేను శరీరాన్ని జ్ఞానం అనేది రియల్ నాలెడ్జ్ అవును ఓకే ఇప్పుడు మనము ఆ మనము జ్ఞానంలో అజ్ఞానం అని చెప్పడానికి ఏంటిది అంటే నేను శరీరం అనుకోవడం అజ్ఞానం మ్
(16:32) ఎస్ నువ్వు శరీరమే కానీ ఈ టైంలో నువ్వు శరీరంలో ఉన్నావు నువ్వు ఆత్మవి నువ్వు ఈ శరీరంలో ఉన్నావు ఇప్పుడు అట్లా ఇది నేను శరీరం అనే అవిద్య తొలిగితే మిగిలేది అహం బ్రహ్మాస్మి అనుభవం నేను ఈ శరీరం కాదు అవును ఓకే సో దీనికి మనము ఇంకొకటి మనం ఏం చెప్పచ్చు అంటే ఆ స్టోరీ ఆఫ్ జనక మహారాజ ఓకే జనక మహారాజు ఒకరోజు పడుకున్నప్పుడు ఆయన రాజ్యంలో ఆయన బెడ్ మీద పడుకున్నప్పుడు ఒక స్వప్నం వస్తుంది కల ఆ స్వప్నం ఎంత దారుణంగా ఉంటుంది అని అంటే ఆ స్వప్నంలో ఎవరు శత్రు రాజులు వాళ్ళు వీళ్ళపై దండయాత్ర చేసి
(17:17) మ్ మొత్తం రాజ్యాన్ని లాక్కొని ఎవరూ లేరు ఇంకా చుట్టాలు లేరు ఎవరు లేరు అందరినీ చంపేశారు ఈ జనక మహారాజు అడవులలో తిరుగుతున్నాడు. బిచ్చగాడుల అసలు ఏమీ లేకుండా బాధతో ఆకలితో మ్ ఎవరో అన్నం ఇస్తుంటే అంటే రకరకాలుగా కథలు ఉన్నాయి బట్ మనం భావాన్ని తీసుకోవాలి. కొంతమంది కుక్క అది అన్నం దొరకకపోతే లాస్ట్ కొద్దిగా అన్నం దొరికితే గంజి కొన్ని కథలలో కాకి తీసుకపోయిందని చెప్పి కొన్ని కథల్లో కుక్క ఎత్తుకపోయింది అని చెప్పి కొన్ని కథల్లో ఎద్దు వచ్చి కొట్టేసింది అని చెప్పి అంటే అది కూడా మిగలలేదు మిగలలేదు ఇంకా ఓకే అది కూడా పడిపోయింది. ఆ బాధలో అతను
(17:54) అర్చేసి లేస్తాడు అన్నమాట ఆ అని చెప్పి అర్చి నిద్రల నుంచి లేసి షాక్ అయిపోతాడు. దాని తర్వాత జనక మహారాజు కూడా కొద్దిగా ఆధ్యాత్మిక వేత కాబట్టి అసలు దీనికి ఆన్సర్ ఏంటిది నేను చూసింది అది కల నిజమా మ్ లేకపోతే ఇప్పుడున్న ఈ ప్రపంచం నిజమా అని చెప్పేసి మ్ సో ఎంతో మంది ఆధ్యాత్మిక వేతలు వస్తారు అందరూ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తారు అసలు ఏంటిది అని చెప్పేసి మ్ ఎవ్వరూ కరెక్ట్ గా చెప్పలేకపోతారు.
(18:20) మ్ అప్పుడు ఏంటిదంటే అక్కడ అష్టవక్ర ముని వస్తాడు ఆ అష్టవక్ర ముని వచ్చేసి ఆ అష్టవక్ర ముని చెప్తాడు అన్నమాట మహారాజా నువ్వు స్వప్నంలో ఉన్నది మిత్య మ్ ఈ జగత్తు కూడా మిత్య కానీ నువ్వు మాత్రం సత్యం అని చెప్తాడు అన్నమాట సో ఇన్ని రకాలుగా మనము ఆలోచించాల్సింది అనాలసిస్ చేయాల్సింది ఏంటిదంటే నేను ఎవరు అని తెలుసుకుంటే మనం ఒక ఆత్మ ఇంకా చాలా జనరల్ గా అనుకునేది ఏంటంటే మనం ఒక అద్యకు వచ్చాం మనం ఇక్కడ భూమిమీదకి అద డ్యూరేషన్ ఎంతనో మనకు తెలియదు కానీ 50 ఇయర్స్ 60 ఇయర్స్ 10 ఇయర్స్ తెలియదు అవును
(19:03) ఇక్కడ ఒక రెంట్ కి వచ్చాం మనము ఇక్కడ పర్పస్ కంప్లీట్ కాగానే మనం వెళ్ళిపోవాల్సిందే ఓకే సినిమా థియేటర్ లో మూవీ అయిపోయింది కరెక్ట్ సో అది ఇడిచి పని వెళ్ళిపోవాలి మళ్ళీ ఇంకో జన్మ స్టార్ట్ చేయాలనుకుంటే ఇంకో థియేటర్ కి వెళ్ళడమే [నవ్వు] సో ఈ రకంగా మనకు ప్రతి మనిషి ఈ ఆత్మజ్ఞానంతో ఉంటే వాడు ప్రతి జీవిలో దేవుణని చూడడం జరుగుతుంది.
(19:30) ఎలా వస్తుంది అంటారు మీరు అన్న ఈ ఆత్మజ్ఞానం మాట్లాడిన అంత సులభం ఇంత సులభం కరెక్టే మీరు అన్నది దీనికి ఏంటిది అంటే పూర్వజన్మ సుకృతం కావాల్సిందే నిజం కొందరికి పుట్టినప్పటి నుంచే దేవుని మీద అది దానికి ఏమంటాము భక్తి అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది మీరు చెప్పినా చెప్పకపోయినా ప్రహ్లాదుడే ఉదాహరణ ప్రహలాదుడే ఉదాహరణ ఇప్పుడు మన నిజ జీవితాలలో కూడా తల్లిదండ్రులు ఎవరు పూజ చేయకపోవచ్చు కానీ కొడుకు మాత్రం వాడు వెళ్తుంటాడు బిడ్డ మాత్రం వెళ్తుంటది నిజం నిజం ఓకే సో అది పూర్వజన్మ సుకృతం ప్రకారంగా మన శరీరము లాస్ట్ జన్మలో ఏం చేసింది ఆ జ్ఞాపకాలు అనేది దాంతో ఉంటాయి ఇది వేరే
(20:03) టాపిక్ మనం మాట్లాడొచ్చు శరీరం చనిపోయి వెళ్ళిపోయేటప్పుడు మాత్రము కర్మ ఎంట తీసుకుపోతుంది కర్మ ప్లస్ రుణానుబంధం అనేది అది మనం తర్వాత మాట్లాడదాం ఈ కర్మ అండ్ రుణానుబంధం రూపేననే మనకు వచ్చే వైఫ్ హస్బెండ్ పిల్లలు ఫ్రెండ్స్ కూడా బంధాలన్నీ ఈ రుణానుబంధం వల్లనే శత్రువు రుణానుబంధం వల్లనే మనకు పిల్లలు రుణానుబంధం వల్లనే వైఫ్ అండ్ హస్బెండ్ ఓకే ఓకే ఈ రుణానుబంధం ఎన్ని రకాలు అవనేది మరి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము.
(20:33) సో ఈ వీడియోలో మాత్రం మనము ఇప్పుడు ప్రేక్షకులు అర్థం చేసుకోవాల్సింది ఏందంటే నేను ఎవరు అనే భావనతో మనం మెగిలామ అనుకోండి నాలో ఉన్న ఆత్మనే ప్రతి ఆత్మ ప్రతి శరీరంలో ఉద్ది అంతే ఇది ఎట్లా అంటే సూర్యుడు దాని ప్రతిబింబాలు ఓ 10 కుండలు పెట్టామ అనుకోండి సూర్యుడు ప్రతిబింబాలు 10 కుండలలో పడుతున్నాయి మనకు మ్ కదా ఈ కుండలు మనం అనుకోండి పరమాత్మ సూర్యుడు అనుకోండి ఆ సోప పరమాత్మ ప్రతిబింబమే మన లోపల ఉన్నది అన్నప్పుడు నువ్వు పరమాత్మ ప్రతిబింబము నేను పరమాత్మ ప్రతిబింబం అయిన తర్వాత నేను మిమ్మల్ని ఎందుకు ఇన్సల్ట్ చేస్తాను అవును నేను మిమ్మల్ని ఎందుకు బాధ పెడతాను
(21:13) కరెక్ట్ సో ఈ లెవెల్ వరకు ఎదిగిపోతామ అన్నమాట ఈ ఆత్మజ్ఞానం అనేటిది మామూలు కాదు దీని గురించి ఎంతో మంది తపస్సు చేసి తపించిపోతుంటారు అంటే ప్రతి జీవిలో ఉన్న ఆత్మ పరమాత్మ స్వరూపమేనా అంటే జంతువులు ప్రతి ఆత్మ ప్రతిది ఈ భూమి మీద ఉన్నది మాక్సిమం ప్రతిది ఒక ఆత్మనే ఒక చెట్టు కూడా ఒక ఆత్మనే జీవితంతో అంటే జీవంతో ఉన్న ప్రతిది దాంట్లో ఒకటి ఆత్మ ఉంది.
(21:42) అది బల్లి కావచ్చు, చీమ కావచ్చు, ఈగ కావచ్చు ఏదైనా కావచ్చు సో ప్రతి ప్రాణిలో ఒక ఆత్మ అనేది ఉంది దాని పర్పస్ అది నెరవేర్చుకుంటుంది. అది మనము అర్థం చేసుకుంటే ఇప్పుడు అన్నట్టుగా సర్వం జగత్ కల్విదం అన్నట్టుగా అంతా బ్రహ్మమయం అవును అనుకున్నప్పుడు ప్రతిదీ దేవుడే అట్లాంటప్పుడు ప్రతి మనిషి దేవుడే ఈ కాన్సెప్ట్ తో ఉన్నప్పుడు మనము ఎవరిని బాధ పెట్టకుండా ఉంటాము.
(22:06) అండ్ మీకు ఇందాక చెప్పినట్టుగా మీరు ఆ విని ఉంటారు కథలు ఆత్మజ్ఞానం అనేదే మోక్షం ఆ రియల్ గా మనం అనాలసిస్ చేసినామ అనుకోండి మోక్షం అంటే అసలు ఏంటి అని చెప్పి చాలా మంది అంటుంటారు అసలు ఈ జన్మనే లేకుండా ఉంటది అది ఉంటది ఇది ఉంటది ఐక్యం అవ్వటం అంటూ ఉంటారు ఉండొచ్చు మనకు ఆత్మకు రియల్ గా సైంటిఫికల్ గా చూస్తే ఈ జన్మ అంటే కర్మల అనుసారంగా మనకు ఈ మానవ శరీరం రాకుండా కొన్ని రోజులు మనం స్వర్గంలో ఉండొచ్చు పుణ్యం చేసుకున్నా అందుకు కానీ మోక్షం అనేది ఏంటిది అసలు ఆత్మకు చావు లేదు పుట్టుక లేదు పుట్టుక లేదు సో ఇంక మోక్షం దేని నుంచి కావాలి నీకు ఈ శరీరం నుంచి బాధల నుంచి
(22:46) మనకు మోక్షం కావాలి అంటే మళ్ళీ జన్మ తీసుకోకపోవడమే మోక్షం మళ్ళీ జన్మ తీసుకోకపోవడం మోక్షము చాలా ఆత్మ ఎట ఆత్మ ఎక్కడ వెళ్ళదండి ఆత్మ ఉంటుంది ఆత్మ ఆత్మ పుట్టలేదు చావదు మ్ సో ఆత్మ అనేది అలానే ఉంటుంది. ఆత్మ ఎప్పుడు నశించేది కాదు ఓన్లీ మన శరీరాలు మన అవస్థలు మారుతూ ఉంటాయి. అవును ఇప్పుడు మనకు కొంతమంది అంటారు పురాణాలలో వీడు ఎద్దుగా పుట్టాడు మనిషి ఈ రకంగా పుడతాడు ఆ రకంగా అని చెప్పేసి కానీ ఆత్మ మాత్రము ఎప్పటికీ ఉండేదే దానికి ఆది అంతము అనేది ఏమీ లేదు దాని గురించి ఆత్మ అనేది బ్రహ్మ స్వరూపం అని అంటాం మనం ఈ నాలెడ్జ్ అనేది మనం ఇందాక డిస్కస్
(23:26) చేసినట్టుగా పెద్ద పెద్ద ఋషులు తపస్సు చేసి తపస్సు చేసి దాన్ని ఫీల్ అవ్వడం అంటే మనము ఏదో అడవిలోకి వెళ్లి తపస్సు చేయాలని కాదు ఈ ఇంట్లోనే ఉండి అంటే మనకు ఒక ఎగ్జాంపుల్ చెప్తారు చూడండి మీరు అంటే బురదలో ఉన్న కమలం లాగా బతకాలి అని చెప్పేసి సో ఇంట్లోనే ఉండి ఆధ్యాత్మికంగా మనం ఏంటిది అంటే అసలు నేను ఎవరు మ్ ఓన్ గా అనాలసిస్ చేసుకోండి ఇది చాలా అంటే చాలా పెద్ద టాపిక్ ఎన్నో ఎపిసోడ్స్ లో మనం తీసుకెళ్లొచ్చు ఫస్ట్ ఆత్మను తెలుసుకున్న తర్వాత మనం ఎందుకు పుడుతున్నాము ఈ ఆత్మతో పాటు మనకు ఏమేమ వచ్చాయి మనకు కర్మ అండ్ రుణానుబంధం ప్రతి జన్మలో
(24:03) ఈ రుణానుబంధం రూపంలో మనకు కు పిల్లలు ఇది వస్తుంది. మనం చేసుకున్న కర్మలను బేస్ చేసుకొని మనం ఇప్పుడు బాధలు పడుతున్నాం. ఓకే బాధపడ్డప్పుడు ఇవన్నీ మళ్ళీ మనం ప్రపంచం ప్రపంచంలోకి వచ్చేసి ఇది నా ప్రపంచం అనుకోవడము అది అది మళ్ళీ అజ్ఞానం అవును నేను ఆత్మని నాది ఇది ఒక రోల్ ఇచ్చింరు. మనం ఇందాక సినిమా థియేటర్ లో అన్నట్టుగా నాది ఇది ఒక రోల్ ఈ రోల్ ని నేను కంప్లీట్ గా చేసుకొని వెళ్ళాలి.
(24:30) ఉ అనే భావన ఎప్పుడైతే వస్తదో ఇప్పుడు కూడా ఉన్నారండి కొంతమంది ఇప్పుడు కూడా కొన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి ఈ ఆత్మజ్ఞానంతో ఉంటారు. ఉమ్ నేను చూసాను ఒక మనిషికి వాళ్ళ వైఫ్ చనిపోయింది. అసలు ఒక చుక్క కంట్లో నీళ్లు పెట్టలేదు. ఆయన మంచి వేదాలు అవి చదివిన పర్సన్ ఒక చుక్క కంట్లో నీళ్లు పెట్టలేదు. మ్ అతనికి అడిగితే అతను అన్నాడు ప్రతి మనిషిది ఇదే అండ్ మరణం అనేది శోకించవలసిన ఇది కాదు.
(25:01) ఆమె ప్రమోషన్ ఇక్కడ చేసుకున్న పుణ్యాల వల్ల దాని వల్ల ఇంకో జన్మ ఎత్తబోతుంది. ఇది సంతోషమైన విషయం కానీ మనం దీన్ని దుఃఖపడి ఆత్మను ఎందుకు దుఃఖించాలి చాలా తక్కువ మందిలో ఉంటుంది ఇట్లాంటి చాలా అంటే చాలా హైయెస్ట్ అండి సో ఈ నాలెడ్జ్ అనేది మనకు ఇప్పుడు చాలా అవసరం ఇప్పుడు మనుషులకు ఏంటిది అంటే ఈ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వచ్చేసి ఇవన్నిటిలో అసలు ఈ వైదిక నాలెడ్జ్ అనేది మొత్తానికి నశించిపోయింది.
(25:28) అట్లీస్ట్ ప్రేక్షకులకు ఇట్లాంటి వీడియోస్ ద్వారా ఏంటిదని అంటే అట్లీస్ట్ అసలు పురాణాలు అంటే ఏంటిది ఉపనిషదులు అంటే ఏంటిది అట్లీస్ట్ కథల రూపంలో అయినా గన వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళ ఓన్ గా రీసర్చ్ చేస్తారు అని అనుకుంటున్నాను. య అండ్ ఇంకోటి ఏంటిదంటే నేను ప్రేక్షకులకు చెప్పేది మ్ అందరికీ మీకు ఎవరికైనా గన టైం దొరికితే మాత్రము మ్ మాండుక్య ఉపనిషత్ అని చెప్పేసి ఇంటర్నెట్ లో కూడా దొరుకుతుంది ఇంగ్లీష్లో తెలుగులో హిందీలో అన్నిటిలో ఓకే డౌన్లోడ్ చేసుకోండి అమౌంట్ పెట్టి కొనాల్సిన కూడా పనిలేదు మీరు కొనాలనుకుంటే మీరు మార్కెట్ లో వెళ్తే చాలా సింపుల్
(26:02) రామకృష్ణ మాటలో దొరుకుతుంది. ఓకే మాండుక్య ఉపనిషత్ అనేది మీరు తీసుకొని చదివితే చాలా అంటే చాలా సూపర్ గా ఉంటుంది. హమ్ అపార్ట్ ఫ్రమ్ దట్ అసలు దీని మీద టోటల్ డెడికేటెడ్ వీడియో చూడాలనుకుంటే మాత్రము మన YouTube లో హూ యామ్ ఐ అని ఒక వీడియో ఉంటుంది స్వామి సర్వప్రియానంద ఆహ అది ఆల్మోస్ట్ట టు త్రీ అవర్స్ వీడియో టూ వీడియోస్ ఉంటాయి.
(26:34) అండ్ హి ఎక్స్ప్లెయన్డ్ ఎవ్రీథింగ్ ఇన్ వెరీ వెరీ మైన్యూట్ డీటెిల్ సో దట్ తెలుగునా ఇంగ్లీష్ ఏ లాంగ్వేజ్ లో ఉన్నాయండి అది ఇంగ్లీష్ లో ఉందండి వీడియో వీడియో ఇంగ్లీష్ లో ఉంది ఇంగ్లీష్ లోన హిందీలో ఉంది ఓకే ఓకే హిందీలో ఉంది కానీ చాలా అంటే చాలా సూపర్ ఎక్స్ప్లెయిన్ చేశడు సో ఇక్కడ ఏంటిదంటే మనము మన ప్రేక్షకులకు ఆ అనుగుణంగా మనం ఏంటిదంటే విత్ ఎగ్జాంపుల్స్ తో సహా ఎక్స్ప్లెయిన్ చేసామండి.
(27:04) అండ్ మీరు గాని మన ప్రేక్షకులు గాని ఓకే వీడియో చూసిన ప్రతి వాళ్ళు మీరు దీని పైన ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి దాని పైన నేను ఆన్సర్ చేస్తాను. తప్పకుండా నిజంగా మంచి ఆలోచన అంటే వాళ్ళకు ఉన్న డౌట్స్ అక్కడ వాళ్ళు గనుక రాయగలిగితే దాన్ని బట్టి ఇంకొక కొత్త సబ్జెక్ట్ మనం వాళ్ళకి తెలియ కొత్త సబ్జెక్ట్ మనం తెలియజేయొచ్చు ఇప్పుడు లాస్ట్ వీడియోలో మనం చేసింది ఆ భార్యా భర్తలు రుణానుబంధము భార్యా భర్తల రూపంలో వస్తారా అని చేసాము.
(27:30) అది చాలా ఆల్మోస్ట్ కొన్ని వేయలలో వ్యూస్ వచ్చాయి త్రీ ఫోర్ డేస్ లోనే అండ్ కామెంట్స్ కూడా చాలా బ్యూటిఫుల్ కామెంట్స్ వచ్చాయి. అవును నా వైఫ్ అండ్ పిల్లలు చనిపోయారు మళ్ళీ నాకే పుడతారా ఇట్లాంటి క్వశ్చన్స్ అనేటి చాలా వచ్చాయి చాలా సిల్లీగా అనిపిస్తది డిస్కస్ చేస్తే కానీ ప్రతి ఒక్కరిలో ఇలాంటి డౌట్స్ ఉంటాయి డౌట్స్ చాలా ఉంటాయండి అవునండి అవును అండ్ ఈ కాలంలో ఈ నాలెడ్జ్ అనేటిది కూడా చాలా ఇంపార్టెంట్ మనకు అవును నిజంగా అంటే ప్రతి మనం వేసే అడుగు చాలా జాగ్రత్తగా వేయాల్సిన అవసరం ఉంది ఇలాంటివి తెలుసుకుంటే నిజంగా జాగ్రత్త కూడా అవసరం లేదు ఆటోమేటిక్ గా ఫాలో అయిపోతాం
(28:02) ఆటోమేటిక్ గా ఫాలో అవత చాలా సింపుల్ అనిపిస్తుంది ఏదైనా కానీ మనకు ప్రాక్టికల్ గా పెట్టుకోవాలండి అవును అంటే ఇప్పుడు మనము తప్పులు చేయకూడదు డైలీ ఏదో ఒకటి వింటుంటాం కదా ఆ కర్మ అంటే మూడు రకాలుగా ఉంటది ఇప్పుడు చేసుకునేది ఆగామి కర్మ దీన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి అవును కానీ దాన్ని ప్రాక్టీస్ లో పెట్టాలి మనం కంట్రోల్ చేయడం అంటే ఇప్పుడు డే టైం లో మనం ఎంతో మందిని తిట్టుకుంటాం మనం మనసులో అంటే ఒక ఆత్మను బాధ పెడుతున్నట్టే అవును అవన్నిటిని మనం కంట్రోల్ చేయగలగాలి ఎప్పుడైతే మనం కంట్రోల్ చేయగలుగుతామో కోపాన్ని గాని అంటే సంతోషము కోపము రెండు
(28:34) ఒకే రకంగా చూసి చూసే స్థితికి మనం రాగలగాలి రాగలగాలి ఎందుకంటే ఈ ప్రపంచం మిత్య అని మనకు తెలిసినప్పుడు ఏది శాశ్వతం కాదు అవును నీ దగ్గర నుంచి బంగారం పోయినా శాశ్వతం కాదు నీ ఇల్లు కొట్టుకపోయినా శాశ్వతం కాదు ఏది మన శరీరమే మనకు శాశ్వతం కానప్పుడు అసలు దేని గురించి బాధపడాలి దేని గురించి సంతోషించాలండి మనం అంటే ఒక స్టేజ్లో ఒక జ్ఞానం వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు కాకపోతే ఇంకొకడైనా తప్పదు ఇది జరగాల్సిందే అంతే ఇప్పుడు మీరు ప్రాక్టికల్ గా చూడండి కొన్ని కోట్ల కోట్ల రూపాయలు సంపాదించ ంచుకొని పెద్ద మహల్స్ కట్టుకున్న రాజులు ఉన్నారు అవునండి
(29:09) ఏమైపోయాయండి రాజస్థాన్లో మీరు పోయి చూస్తే పెద్ద పెద్ద రాజుల కోటలు అవన్నీ రాజు లేడు ఏమి [నవ్వు] లేదు ఆ కోటలు మాత్రం మ్యూజియం లాగా మిగిలిపోయాయి కాదు కోటలు మిగిలాయి అంతే అంతే కానీ ఆ కోటలు కట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేసి ఉంటాడు పాపం అసలు ఎన్ని సంపాదించుకుందాం అని చెప్పి మనిషి ఒక మనిషికి ఒక కార్ అయితే సరిపోతది అంతే కానీ ఇక్కడ 10 కార్లు అయినా గని సంతోషం లేదు లలింబorgిini కావాలి ఇక్కడ ఇక్కడఇన్నోవా కావాలి బయటికి పోవడానికి ఇంకో కార్ కావాలి రేంజ్ రోవర్ కావాలి అవన్నీ ఉండి కూడా ఏంటిదండి ఒక్క నిమిషంలో మనిషి వెళ్ళిపోయిన తర్వాత ఏది అతనిది కాదు
(29:45) అవును ఇంకో గమ్మతి ఏందంటే మళ్ళీ పుట్టవచ్చి నేనే వచ్చిన అన్నా గాని కొడతారు ఇంకా అయిపోయింది నీ ప్రోగ్రాం [నవ్వు] ఫస్ట్ వీడి పిచ్చోడు పిచ్చోడు అసలు నిజం ఉన్నా గాని పంపించేస్తారు ఇంకా నీ టెన్యూర్ అయిపోయింది ఇప్పుడు ఇదంతా నేను సంపాదించి మీ ఒక కొడుకులాగా అందరికీ పెట్టిపోయాను అనుకోండి అయిపోయింది నీ టెన్యూర్ మళ్ళీ ఎందుకు వస్తావ్ [నవ్వు] అప్పుడు వాళ్ళు వచ్చి ప్రూవ్ చేసుకోవాలి అప్పుడు కూడా నమ్మరు నమ్మరు ఇంకా అయిపోయింది నీ టెన్యూర్ అయిపోయింది నీది ఏది శాశ్వతం కాదు నాది అన్నది ఇక్కడ భూమి మీద ఏది లేనే లేదు ఈ శరీరాన్ని కూడా మనది కాదు
(30:15) ఈ నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ కి ఏది బాధ పెడతది మీరే చెప్పండి ఏది బాధ పెట్టదు మీరు రోడ్ల మీద పడుకున్నా బాధ పెట్టదు మీరు గుట్టల మీద పడుకున్నా బాధ పెట్టదు ఆకలి దప్పలు కూడా ఏవి ఏది ఉండదు సో ఆధ్యాత్మికంగా మనక ఏంటిది అంటే ఈ రకంగా మనుషులు నాలెడ్జ్ ప్రతిదీ ఒక్కొక్క నాలెడ్జ్ తెలుసుకోవడం తెలుసుకుంటే వాళ్ళు కూడా జీవితంలో ప్రశాంతంగా బతకడానికి ఇవన్నీ మార్గాలండి జీవిత సత్యాలు తెలుసుకొని అది సూపర్ అండి నిజంగా ప్రతి ఒక్కరికి అవసరమయ్యే ఇన్ఫర్మేషన్ ఇది నిజంగా ఆ నిజంగా మీరు ఈ టాపిక్ అనంగానే నేను ఎందుకు ఈ టాపిక్ తీసుకున్నారు అనుకున్నా గానీ
(30:52) అర్థమయింది ఇప్పుడు అసలు ఎందుకు తీసుకున్నారు తీసుకోవడం వల్ల ఏంటి ఉపయోగం అనేది అవును అంటే మీది చిన్నప్పుడు నేను ఆల్మోస్ట్ సెవెంత్ క్లాస్ లో ఉండగా మై ఫాదర్ వాస్ ఏ టీచర్ రిటైర్డ్ యస్ టీచర్ హెడ్ మాస్టర్ ఫ్రమ్ పంచాయతీరాజ్ స్కూల్స్ ఓకే ఓకే ఆయన చిన్నప్పటి నుంచి పూజ చేసేది నాకు అసలు తెలియకుండానే నేను అట్రాక్ట్ అయిపోయి పూజలు అవి ఇవి చేసుకుంటూ పోయేవాడిని.
(31:16) కానీ ఒక సిచువేషన్ లో ఆల్మోస్ట్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ సెవెంత్ క్లాస్ లో ఆ రకంగా నాకు క్వశ్చన్ వచ్చింది అసలు నేను ఎందుకు పుట్టినా నేను ఎవరిని నేను ఎందుకు పుట్టినా మ్ అసలు మళ్ళీ మా నాన్నమ్మ చనిపోయింది. మ్ ఆమె ఎందుకు చనిపోయింది అసలు అంటే చావు ప్రతిదానికి ఉంటదా లేదా మనకు తెలియదు కదా అప్పుడు అంటే చావు ప్రతిదానికి ఉంటదా లేదా మళ్ళీ చావు ఎందుకు ఉన్నట్టు ఈ ఇది అసలు ఎన్ని ఏడ్ల నుంచి అంటే ఆ చిన్నప్పటి నుంచి బ్యాక్గ్రౌండ్ లో ఇదే మ్యూజిక్ ఎప్పుడైనా గన అసలు నేను ఎందుకు పుట్టిన ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు అదే అనలైసిస్ ఈ ఇన్సిడెంట్ నాకు ఎందుకు
(31:52) జరిగింది ఆన్సర్స్ దొరికేటి కావండి చాలా రోజులు మనకు అంటిల్ అన్లెస్ ఐ వెంట్ టు హిమాలయాస్ అండ్ స్టడీస్ దిస్ ఉపనిషత్ అప్పటి వరకు నాకు ఆన్సర్స్ అన్ని క్వశ్చన్స్ే ఏదైనా జరిగింది అనుకోండి కాక్సిడెంట్ అయింది. ఈ యాక్సిడెంట్ నాకే ఎందుకు అయింది బాధపడ్డాను నేను ఎందుకు బాధపడ్డాను అవును నిజంగా అంటే సామాన్యంగా అందరికీ వచ్చేదే కానీ ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోరు మీరు ప్రశ్నించుకోరు దాని గురించి డీటెయిల్ గా వెళ్లరు ఇంకా ఇప్పుడు చూడండి ఇప్పుడు మొన్న ఒకసారి క్యాబ్ లో వస్తుంటే ఒక డ్రైవర్ చెప్పాడఅన్నమాట సార్ నాకు ఒక అమ్మాయి వల్ల నేను బాగా
(32:23) సంపాదించుకున్నాను నేను నాకు నేను ఒక అనాధను కానీ బాగా సంపాదించుకున్నాను చుట్టాలు ఉన్నారు ఎవరు పట్టించుకోరు. బాగా సంపాదించుకున్నాను కానీ ఒక అమ్మాయి వల్ల మొత్తం అన్ని పోగొట్టుకున్నాను సార్ అరేరే ఓకే అండ్ జీవితం మొత్తం నాశనం అయిపోయింది డైలీ రెండు బాటిల్ తాగుతుండే దానివల్ల నన్ను తీసుకెళ్లి బెంగళూరు నిమ్మాన్స్ లోనో ఎక్కడో జాయిన్ చేశారు.
(32:42) డార్క్ రూమ్ లో పెట్టేసారు నాకు అప్పుడు అనిపించింది అంటే నాకు అది ఆయన కూడా అదే క్వశ్చన్ ఆ పిల్ల నాకఎందుకు చేయి ఇచ్చింది సార్ అర్థం కాలేదు నాకు ఎందుకు పరిచయం అవ్వాలి ఎందుకు పరిచయం అవ్వాలి దిస్ ఇస్ నథింగ్ బట్ రుణానుబంధం లాస్ట్ జన్మలో ఇతను ఆమెకి ఏం చేసాడు ఇంతకుముందు జన్మలో ఎవరికైనా ఇలా చేసి ఉంటాడా 100% సో ఈ రుణానుబంధం గురించి మనం నెక్స్ట్ టాపిక్ తప్పకుండా చేద్దాము ఈరోజు టైం లేదు కాబట్టి ఓకే నమస్తే అండి నమస్తే

No comments:

Post a Comment