అందం part 1 అందం తగ్గితే భయం ఎంధుకు ? Why the fear of losing beauty?
Author Name:A D insight talks
Youtube Channel Url:https://www.youtube.com/@adinsighttalks
Youtube Video URL:https://www.youtube.com/watch?v=0Gd0etSyloI
Transcript:
(00:08) చర్మం ముడతల పడుతూ మొహంలో అందమైన కల తగ్గిపోతా ఉంటే ఏమవుతుంది అంటే వారిలో భయం అనేది మొదలవుతుంది. ఈ భయం అనేది ఎందుకు ఏర్పడుతుంది మనిషి పుట్టిన సమయం నుంచి మరణించే వరకు [సంగీతం] వయస అనేది పెరుగుతా ఉంటది. పెరుగుతున్నటువంటి ఆ వయసుతో పాటు కచ్చితంగా వాళ్ళలో ఎన్నో రకాల మార్పులు అనేటివి ఏర్పడుతుంటాయి. చిన్నగా ఉన్నప్పుడు చాలా క్యూట్ గా ఉంటారు.
(00:42) ఊహ తెలిసే వయసుక వచ్చేసరికి కాస్త గ్లామరస్ గా ఉంటారు. కొంచెం ఇంకాస్త యవ్వన వయసుక వచ్చేసరికి చాలా అందంగాను మొహంలో ఒక రకమైనటువంటి ఆకర్షణ అనేది కలిగి చర్మం చాలా సాఫ్ట్ గా ఆ వాళ్ళ శరీరంలో కూడా ఒక రకమైనటువంటి దృఢత్వం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తాంది. ఆ అలా కనిపించేటువంటి అందం మొహంలో కల చూసుకున్నప్పుడు ఆ మనిషిలో కూడా తనకు తెలియకుండానే తనలో ఒక రకమైనటువంటి శక్తివంతమైనటువంటి ఆత్మవిశ్వాసం అనేది డెవలప్ అవుతుంది.
(01:26) దాంతో పాటు నేను చాలా అందంగా నా మొఖంలో ఒక అందమైన కల ఉంది అనేటువంటి ఆ ఉత్సాహం సంతోషం ఆనందం అనేది పెరుగుతా ఉంటది. ఇది ప్రతి మనిషి జీవితంలో ఏర్పడేటువంటి ఘటన సో అలా ఏర్పడేటువంటి ఆ ఆనందం వల్ల ఆ మనిషి ఇంకా ఉత్సాహంగా ఉల్లాసంగా చాలా హుషారుగా తయారవుతారు. దాంతో పాటు ఆ మనిషిలో ఆత్మవిశ్వాసం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఏ పని చేసినా నేను చేయగలను నాతో అవుతుంది అనేటువంటి ఆత్మవిశ్వాసం అందం వల్ల ఏర్పడతా ఉంటది.
(02:12) ఇది అనుకోకుండా తనలో తాను తన అందాన్ని తన మొహంలో ఉన్నటువంటి కలని గ్రహించినప్పుడు చూసినప్పుడు గమనించినప్పుడు ఏర్పడేటువంటి ఆత్మవిశ్వాసం ఆనందం సంతోషం దీనివల్ల వాళ్ళలో వినలేని శక్తివంతమైనటువంటి ధైర్యం వాళ్ళ మనసులో ఏర్పడతా ఉంటుంది దానివల్ల వాళ్ళు ఏ పనినైనా ఈజీగా చేసుకోగలనటువంటి ఆత్మవిశ్వాసం తో పాటు ఆ ఉత్సాహంలో ఉన్నటువంటి ఆ శక్తివంతమైనటువంటి ఆ [సంగీతం] ఆలోచన విధానాలు ఆ మనిషిలో డెవలప్ అయితా ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఆ కల అందమైనటువంటి ఆ సౌందర్యం ఆ అందం వల్ల ఆ మొహంలో కనిపించేటువంటి ఆ అందమైన కల
(03:03) ఏదైతే ఉందో దానికి ఆకర్షితులై చాలామంది చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆకర్షి పరిస్థితులయి ఆ మనిషితోనే స్నేహం చేయాలని ఆ మనిషికి దగ్గరగా వినాలని ఆ మనిషితో ఎక్కువ సమయం గడపాలనేటువంటి ఒక ఆలోచనని కలిగిస్తా ఉంటారు. ఈ యవ్వన వయసులో ఉన్నప్పుడు ఆ మనిషిలో కూడా అందమైన కల శర్మ సౌందర్యం వల్ల ఏర్పడేటువంటి ఆత్మవిశ్వాసం గై అయితే అదే క్రమంగా వయసు ఆ యవ్వన వయసు దాటి వయసు పెరుగుతున్న కొద్ది ఆ వయసుతో పాటు ఆ చర్మంలోని సౌందర్యం విషయంలో కానివ్వండి ఆ మొహంలోని అందమైన కలలో కానివ్వండి మార్పులు అనేది
(03:48) ఏర్పాటు అంటే వయసు పెరిగిన కొద్ది ఆ చర్మంలో ముడతలు రావడం ఆ యవ్వన వయసులో ఉన్నటువంటి ఆ ఆకర్షణీయమైనటువంటి ఆ చర్మం ఆ సాఫ్ట్నెస్ ఏదైతే ఉందో అది తగ్గిపోతా ఉంటాయి చర్మం ముడతలు పడతా ఉంటాయి. ఆ మొహంలో కూడా అందమైన కల అనేది తగ్గిపోతా ఉంటంది. దానివల్ల మనిషి లోపట ఈ రెండు తగ్గుతా ఉంటే మొహంలో అందమైన కల చర్మంలో ఉన్నటువంటి సాఫ్ట్నెస్ తగ్గుతా ఉంటే చర్మం ముడతల పడుతూ మొహంలో అందమైన కల తగ్గిపోతా ఉంటే ఏమవుతుందంటే వారిలో భయం అనేది మొదలవుతుంది.
(04:29) ఈ భయం అనేది ఎందుకే అయిపోతుంది. ప్రతి మనిషిలో వయసు పెరుగుతున్న కొద్దీ చర్మంలో మార్పులు వస్తుంటాయి మొహంలో కనిపించేటువంటి ఆ అందమైన కలలో కూడా మార్పులు అనేటివి వస్తూ ఉంటాయి. దానివల్ల తగ్గిపోతున్నటువంటి ఆ చర్మ సౌందర్యం కానండి మొహంలోని అందమైన కల కానివ్వండి అది తగ్గిపోతా ఉంటే మనిషిలో కూడా భయం అనేది మొదలవుతుంది. ఆత్మవిశ్వాసం అనేది క్రమక్రమంగా తగ్గిపోతా ఉంటారు.
(05:03) ఇంకాస్త ఎక్కువ వయసు పెరిగిపోయి చర్మం పూర్తి ముద్దలు పడిపోయి అందం తగ్గిపోయి ఆ మొహంలో కల తగ్గిపోయి ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే నలుగురిలో కలవడానికి కూడా చాలా ఇబ్బంది పడుకుంటారు. దానివల్ల మానసిక పరమైనటువంటి ఆందోళన అనేది మొదలవుతుంది. ఎందుకు అంటే తను ఆ ముర్దలవాడ శర్మంతోని ఆ మొహంలో కల లేకుండా నలుగురిలో తిరిగితే తను తక్కువ చూస్తారేమో చీప్గా చూస్తారేమో చూస్తారనేటువంటి ఆలోచనలు పెరుగుతా ఉంటాయి దాంతోనే ఆత్మన్యత భావం అనేది డెవలప్ అవుతుంది ఇబ్బంది పడుతుంటారు.
(05:44) ఇది కొంతమందిలో ఏర్పడుతా ఉంటది. కామన్గా ఆత్మవిశ్వాసం అనేది తగ్గిపోతది. అయితే ఇంకోటి మనం దీంట్లో చెప్పుకోవాల్సిన విషయం ఏందంటే మనం అందంగా ఆత్మవిశ్వాసంతో ధైర్యంతో అందమైన కలను కలిగి ఒక ఆకర్షణీయమైన శక్తి ఉన్నటువంటి వయసులోపట యవ్వన వయసులోపట అందరి విహీనంగా ఉన్న వాళ్ళని హీనంగా చూసినప్పుడు రిటెక్ట్ అవుతుంది.
(06:09) ఎందుకంటే మనలో కూడా అందం తగ్గినప్పుడు కచ్చితంగా ఆ బాధ అనేది మనలో ఏర్పడుతుంది ఎందుకంటే నన్ను కూడా అలాగే హీనంగా నీచంగా తక్కువగా చూస్తారేమనటువంటి భయం మొదలవుతుంది. మనిషికి ఉండేటువంటి ఆలోచన ఏంది అంటే అందంగా అందం విషయంలో తక్కువగా కనిపిస్తే కచ్చితంగా మనిషిని చీప్ చూడడం అనేది ఒక ఆలోచనలో ఉంటాడు. వస్తువే గాని ప్రదేశం గాన మనిషి గాని ఇంకో ఇతరతర జీవులు గాని మనిషి కచ్చితంగా అందవిహీనంగా ఉంటే చిన్న చూపు చూడడం తక్కువగా చూడడం దూరంగా జరిగి ఇట్లాంటి పిక్చ ప్రయత్నాలు అనేటి మనిషి చేస్తూ ఉంటాడు.
(06:53) దాని వల్ల ఏమవుతుందంటే ఆ మనిషి లోపట అందం అనేది తగ్గిపోయినా కొద్ది ఇలాంటి ఆలోచనలు అనేటి తనలో రిఫ్లెక్ట్ అవుతా ఉంది. ఆ రిఫ్లెక్షన్ వల్ల వారిలో ఆత్మవిశ్వాసం అనేది తగ్గిపోయి ఆ బాధ అనేది భయం అనేది ఏర్పడతా ఉంది. ఓం
No comments:
Post a Comment