INDIVIDUAL ఆలోచనలే మొబైలు అడిక్షన్ కి కారణం
Author Name:A D insight talks
Youtube Channel Url:https://www.youtube.com/@adinsighttalks
Youtube Video URL:https://www.youtube.com/watch?v=TlintoexZy8
Transcript:
(00:08) ఈ రోజుల్లో చాలా సంబంధాలు ఒకరంటే ఒకరికి ఇంట్రెస్ట్ తగ్గిపోయి ఆసక్తి తగ్గిపోయి ఏ బంధమైనా అది స్నేహమైనా ఆ ఇంట్లో పిల్లలైనా తల్లిదండ్రులు పిల్లల మధ్య అయినా భార్యా భర్తల మధ్యలో ఆయన ఇతరతర రిలేషన్స్ ఏదైనా గాన చాలా సంబంధాలు విచ్చిన్నం అవుతున్నాయి. అతే విచ్చినం అంటే ఆ ఇద్దరి మధ్యలో ప్రేమలు అనేటివి తగ్గిపోవడం ఒకరంటే ఒకరికి ఆశక్తి అనేది తగ్గిపోవడం ఒకరి గురించి ఒకరు పట్టించుకోకపోవడం లెక్కలేనితనం
(00:53) పక్కకుంటి ఏం జరుగుతున్నా కూడా కనీసం సృహ అనేది లేకుండా జీవిస్తున్నటువంటి యుగం ఇది అలాంటి యుగంలో ఎక్కువగా డెవలప్ అవుతుంది ఏంటి అంటే సోషల్ మీడియా డిజిటల్ టెక్నాలజీ ఎక్కువగా అందుబాటులో ఉండేటువంటిది మొబైల్ అయితే ఈ మొబైల్ కారణంగా చాలామంది సంబంధాలు తెగిపోతున్నాయి. బలహీన పడుతున్నాయని కొంతమంది అంటున్నారు మనుషుల మధ్య సంబంధాలు అనేటి బలహీనం అవ్వడం వల్ల ఈ మొబైల్ కి అడిక్ట్ అయ్యి మొబైల్ ద్వారా ఇన్స్టెంట్ గా దొరికేటువంటి
(01:38) ఎంటర్టైన్మెంట్ దాని ద్వారా ఆనందం సంతోషం అనేది దొరకడం వల్ల సంబంధాల మధ్య బలహీనం వల్ల కోల్పోతున్నటువంటి సంతోషాన్ని ఆనందాన్ని మొబైల్ లో దొరికేటువంటి ఆనందంతో ని ఆ సంతోషాన్ని పొందుతూ వాటికి దగ్గర అవుతున్నారు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఏది నిజం వాస్తవానికి మొబైల్ వల్ల సంబంధాలు బలహీనంగా మారుతున్నాయా లేదా ఆ సంబంధాలు బలహీనం అవ్వడం వల్ల మొబైల్ కడిగి వస్తుందా ఏది అంటే దీన్ని కొంచెం మనం అనాలసిస్ చేస్తే ఈ
(02:26) రోజుల కంటే కొంచెం ముందు రోజులకు వెళ్తే ఇలాంటి మొబైల్ అనేటిది పరిచయం లేని సమయంలో కూడా కొంతవరకు సంబంధాలు అనేటివి సేమ్ ఇదే విధానంలో విచ్చినం అవ్వడం సంబంధాలు అనేటి తెగిపోవడం భార్యా భర్తల మధ్య బంధాలు కానీ విచ్చినం అవ్వడం జరిగింది. అంటే ఎక్కువ మోతాదులో విచ్చిన్నం కాలేదు ఎందుకు అంటే అప్పుడు కట్టుబాట్లు ఆచార వ్యవహారాలు ఆ నియమ నిబంధనలు ఆ పెద్దల మాట ఆ గౌరవాలు ఇలాంటివన్నీ అప్పుడు మనుషులని కండిషన్ లో పెట్టి ఆ ఉంచిన సందర్భాలు కాబట్టి
(03:13) అప్పుడు ఏందంటే సంబంధాలు అంటే ఎక్కువ తెగిపోలేదు. ఆ తెగిపోయిన కొద్ది సంబంధాలు కూడా ఇప్పటిలాగే కొంతమంది స్వేచ్ఛపూరితమైనటువంటి ఆలోచనలు చేయడం లాంటివి జరిగితే అంటే అప్పుడు బిగినింగ్ అది. కానీ మొబైల్ అనేది పరిచయం లేని టైం లో కూడా అప్పుడు సంబంధాలు అనేది ఇచ్చినం జరిగింది. ఇంకొకటి ఏందంటే మొబైల్ అడిక్షన్ వల్ల సంబంధాలు దూరం అవుతున్నాయి అనేది దాదాపుగా నాకు తెలిసి ఆ మొబైల్ పరిచయం లేని టైం కి ఇప్పుడు మొబైల్ పరిచయం అయిన సమయానికి కంపేర్ చేస్తుతే అప్పుడు తక్కువ మంది విడిపోయినప్పటికీ మొబైల్ పరిచయం లేకపోవడం వల్ల కూడా విడిపోవడం జరిగింది. ఇప్పుడు
(03:55) ఎక్కువ మంది విడిపోతున్నప్పటికీ మొబైల్ తోని పెద్ద సంబంధం లేదని కూడా మనం ఆలోచించొచ్చు అయితే మొబైల్ అడిక్షన్ అనేది ఎందుకు జరుగుతుంది అంటే సంబంధాలు బలహీనంగా ఉండడం వల్లే మొబైల్ కడిక్ట్ అవుతున్నారు. ఈ బంధాలు విచ్చినం అవ్వడానికి మొబైల్ అనేది దాదాపుగా కారణం కాదు దానికి మరో కారణం కూడా ఉంది ఏంది అంటే మనుషులలో స్వేచ్ఛగా జీవించాలి మెయిన్ ఇండివిడ్యువల్ గా హ్యాపీగా ఉండాలి ఇంకొకరితో సంబంధం లేకుండా ఆ అధికార చలమని అనేది లేకుండానే స్వేచ్ఛగా జీవించాలనేటువంటి ప్రతి ఒక్కరి ఆలోచన వల్ల సంబంధాలు అనేటివి బలహీన బలహీన పడిపోయి సంబంధాలు అంటే విలువ
(04:43) అనేది లేకుండా పోయి ఒకరి అధికారంలో ఇంకొకరు జీవించడం అనేది ఇష్టం లేకపోవడం వల్ల ఎవరి జీవితాన్ని వారు స్వేచ్ఛగా జీవించాల అనేటువంటి ఒక ఆలోచనతో ఇండివిడ్ువాలిటీ అనేది పెరిగిపోయి క్రమక్రమంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కాలం వరకు ఈ ట్రెండ్ వరకు ఎక్కువ మంది తిరిగి ఇండివిడ్యువల్ థింకింగ్ చేస్తున్నారు.
(05:09) ఎందుకంటే నా జీవితం నాది నా స్వేచ్ఛ నాది ఇంకోడు ఆదినంలో నేను ఎందుకు ఉండాలి ఇంకొకరి ఆదినంలో నేను ఎందుకు ఉండాలి అనేటువంటి ఆలోచనతోని థింకింగ్ చేసేవా ఎక్కువ మంది పెరిగిపోయారు కాబట్టి ఎక్కువ మంది జనాభాలో ఎక్కువ మంది వాళ్ళు కూడా ఉన్నారు అలా సంబంధాలు ఇచ్చిన అవ్వడం అనేది జరుగుతుంది. దానికి కారణం ఏందంటే ఇండివిడ్యువల్ థింకింగ్ మెయిన్ రీజన్ ఎందుకంటే ఇంకోరు చెప్పు చేతలో నేను ఎందుకు ఉండాలి నా శ్రేష్ట జీవితం నాది అని చెప్పేసి ఆలోచిస్తున్న వాళ్ళు ఎక్కువ ఆడవాళ్ళు మగవాళ్ళు ఉన్నారు.
(05:40) అదే క్రమంగా నా జీవితం నాది అంటూ నా ఇష్టం నాది అంటూ ఎవరి ఇండివిడ్యువల్ థింకింగ్ వాళ్ళు చేసుకుంటూ ఇంకో మనిషి గురించి ఆలోచించడం మానేసి స్వేచ్ఛగా గడపాలని చెప్పేసి బతుకుతున్న వాళ్ళు ఉన్నాం అయితే మరి మొబైల్ అడిక్షన్ అనేది ఎంతవరకు నిజం మొబైల్ అడిక్షన్ అనేది ఎంతవరకు నిజం అంటే అప్పుడు మొబైల్ అనేది పరిచయం లేని సమయంలో ఇలాంటి ఇండివిడ్యువల్ థింకింగ్ వాళ్లే తక్కువ సంబంధాలు అంటే ఇండివిడ్యువల్ థింకింగ్ తక్కువ చేసేవాళ్ళు ఉన్నారు అప్పుడున్న జనాభాలో తక్కువ మంది
(06:24) ఇండివిడ్యువల్ థింకింగ్ చేసేవాళ్ళు కాబట్టి తక్కువ మంది విడిపోయే వాళ్ళు అలా విడిపోయినటువంటి వాళ్ళు వేరే వేరే మార్గల ద్వారా వాళ్ళ కావాలని సంతోషాన్ని పొందేవాళ్ళు. ఇంకొకటి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఇండివిడ్యువల్ థింకింగ్ చేసేటువంటి మనుషుల మధ్యల జీవితాలు విచ్చిన్నం సంబంధాలు విచ్చిన్నం అనేది జరగడానికి కారణం ఏంటి అంటే ఇండివిడ్యువల్ థింకింగ్ అయితే ఈ ఇండివిడ్యువల్ థింకింగ్ చేయడం వల్ల ప్రతి మనిషికి సంతోషం ఆనందం అనేది అవసరం కాబట్టి ఈ ఇండివిడ్యువల్ థింకింగ్ చేసేటువంటి మనుషుల మధ్యల ఒకరి ద్వారా ఒకరికి సంతోషం ఆనందం అనేది పొందే అవకాశం
(07:09) లేకుండా పోవడం మొబైల్ అవసరం అనేది ఇది మెయిన్ రీజన్ ఎందుకంటే ప్రతి ఒక్కళళ ఇలా విడిపోయే వాళ్ళు సంబంధాలు అంటే లెక్క చేయకుండా ఇండివిడ్యువల్ థింకింగ్ చేసేవాళ్ళు తన పక్కకున్న మనిషికి పిలువ ఇవ్వకుండా తన జీవితాన్ని తన ఇష్టం వచ్చినట్టుగా గడుపుతున్న వాటే ఉంది. అలా ఉండడం వల్ల ఒక మనిషితోన ఒక మనిషికి సంబంధం లేకుండా జీవిస్తున్నప్పుడు ఒక మనిషితోన ఒక మనిషికి ఆనందం అనేది ఎలా దొరుకుతుంది సంతోషం అనేది ఎలా వస్తుంది కదా ఇది మెయిన్ రీజన్ ఎందుకంటే ఈ ఇండివిడ్యువాలిటీ అనేది పెరిగిపోవడం వల్ల
(07:54) ఇండివిడ్యువల్ థింకింగ్ చేస్తూ నా ఇష్టం నా జీవితం నాది నా స్వేచ్ఛ నాది అంటూ బతికే వాళ్ళు ఇంకో వ్యక్తి గురించి పట్టించుకోవడం ఆలోచించడం మానేసి నిర్జీవ ఈ విధంగా ఒకరితో ఒకరు కలిసి ఉన్నటువంటి సందర్భాల్లో పట ఒకరి ద్వారా ఒకరికి మానసికంగా ఎలాంటి ఆనందం కానీ సంతోషం కానీ దొరికే అవకాశం ఉండదు ప్రతి ఒక్కరికి సంతోషం ఆనందం అనేది అవసరం.
(08:25) ఎందుకంటే అది ఒక ఫూడ్ లాంటిది. కాబట్టి ఈ ఇండివిడ్ువాలిటీ వల్ల మనుషుల మధ్య సంబంధాలు అనేటివి విచ్చిన్నం అయిపోయి ఎవరి ద్వారా ఒకడికి సంతోషం అనేది దొరికే అవకాశం లేదు కాబట్టి వేరే గత్యంతరం లేక మొబైల్ అవసరం అనేది పెంచుకుంటున్నారు ఎందుకంటే మొబైల్ లో ఇన్స్టంట్ గా ప్రతి శిక్షణం రకరకాల సంతోషాలు పొందేటటువంటి అవకాశం మొబైల్ ద్వారా ఉంది.
(08:49) ఆ కారణంగా మొబైల్ అవసరం పెరుగుతుందే తప్ప ఈ మొబైల్ అడిక్షన్ వల్ల సంబంధాలు విడిపోవడం అనేది జరగట్లేదు. మొబైల్ అడిక్షన్ వల్ల సంబంధాలు అంటే విడిపోతున్నాయి అనేది శుద్ధ అబద్ధం ఎందుకంటే ఈ మెయిన్ సంబంధాలు ఇచ్చిన అవ్వడానికి కారణం ఏంటంటే ఇండివిడ్ువల్ థింకింగ్ ఇండివిడ్యువాలిటీ నా స్వేచ్ఛ నాది నా జీవితం నాది అనేటువంటి ఒక ఆలోచనతోని ఇంకొక్కరి ఇంకొకరి ఆధీనంలో బతకడం ఇష్టం లేనటువంటి మనుషుల మధ్యల సంబంధాలు అనేటి దాదాపుగా బలహీనపడిపోతున్నాయి.
(09:25) దాని కారణంగా ఆ ఆలోచనల వల్ల ఒక ఇద్దరి మధ్యలో ఒకరి ద్వారా ఒకరికి సంతోషం అనేది దొరకకుండా పోతుంది. సో అలా సంతోషం అనేది లేకుండా పోయేటువంటి ఆ సందర్భాల్లో కచ్చితంగా ప్రతి మనిషికి సంతోషం ఆనందం అనేది అవసరం కాబట్టి అదిఒక ఫూడ్ లాంటిది కాబట్టి కచ్చితంగా ఆ సంతోషం కోసం అతిగా దగ్గర ఉంటూ ఎక్కువగా అతి తొందరగా ఇన్స్టెంట్ గా సంతోషాన్ని అందించగలిగేటువంటి వస్తువు మొబైల్ కాబట్టి ఆ మొబైల్ కి దగ్గర అవుతూ మొబైల్ అవసరాన్ని మనుషులు పెంచుకుంటున్నారు.
(10:01) మెయిన్ రీజన్ ఇది మొబైల్ అడిక్షన్ వల్ల సంబంధాలు బలహీన పడడం అనేది చాలా తప్పుకు చటాలు సంబంధాలు అనేటి ఇండివిడ్యువాలిటీ థింకింగ్ వల్ల నా స్వేచ్ఛ నాది నా జీవితం నాది ఇంకొకరి ఆధీనంలో నేను బతకాల్సిన అవసరం లేదు అనేటువంటి ఒక ఆలోచన వల్ల సంబంధాలు అనేది బలహీనపడిపోతాయి. అలా బలహీన పడిపోయినటువంటి సంబంధాల మధ్య మనుషుల మధ్య సంతోషం అనేది ఒకరి ద్వారా ఒకరికి దొరికే అవకాశం లేకుండా పోవడం వల్ల కచ్చితంగా అవసరమైనటువంటి ఆనందం సంతోషం కోసం మొబైల్ కి దగ్గర అవుతున్నాం మొబైల్ అవసరాన్ని పెంచుకుంటున్నాం.
(10:43) ఎందుకంటే మొబైల్ లో ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు సంతోషాన్ని పొందేటువంటి అవకాశాలు ఎన్నో ఉంటాయి. సోషల్ మీడియా కాబట్టి దానికి దగ్గర ఉంట సంతోషాన్ని మొబైల్ ద్వారా పంచుతున్నారు టెంపరరీగా ఆ ఫూడ్ ని ఆనందం సంతోషం అనేటువంటి ఫూడ్ ని అందుకుంటున్నారు. ఆ రకంగా జీతాన్ని ఎలా తీసుకున్నారే తప్ప మొబైల్ అడిక్షన్ వల్ల సంబంధాలు విడిపోవట్లేదు.
(11:11) సంబంధాలు ఇండివిడ్యువాలిటీ థింకింగ్ వల్ల బలహీనపడిపోయి సంతోషం దొరక్క ఆ టెంపరరీ సంతోషం కోసం ఆనందం సంతోషం అనేటువంటి ఫూడ్ కోసం మొబైల్ కి దగ్గర అవుతూ మొబైల్ అవసరాన్ని పెంచుకుంటున్నారు. ఎందుకంటే అలాంటి ఎంటర్టైన్మెంట్ ని సంతోషాన్ని అందించగలిగేది మొబైల్ కాబట్టి అతి దగ్గరగా ఉంటూ అలాంటి అవకాశాన్ని కల్పించేది మొబైల్ కాబట్టి దానికి దగ్గర అవుతున్నారు అనేది వాస్తవం
No comments:
Post a Comment