అందం part 4 ...పెళ్లి జీవితం లో అందం ఎలాంటి ప్రభావం చూపుతుంధి
Author Name:A D insight talks
Youtube Channel Url:https://www.youtube.com/@adinsighttalks
Youtube Video URL:https://www.youtube.com/watch?v=C9gobGqi3Yw
Transcript:
(00:08) అందం అందం పాకూడదు అతే ఈ అందం అనేది సంసార జీవితంలో ఎలాంటి పాత్ర పోషిస్తుంది ఎలాంటి పాత్ర పోషిస్తుంది అంటే అందం అనేది ప్రపంచంలో ఉన్నటువంటి చాలా మందికి ఆ చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అందంగా ఉండాలి అందంగా కనిపించాలి అందంగా ఉండే కోరుకోవడం అందంగా ఉన్నవాటికే దగ్గర కావడం ఆ అందంగా ఉన్న వాటి కోసం ఏదైనా చేయడం లాంటివి జరుగుతా ఉంటాయి ఇది కామన్ గా తనసారమైన సొసైటీలో జరిగేవి అంటే వేరే ఇతర జీవులతో పోలిస్తే మనిషి
(00:53) అనేటటువంటి మాత్రమే చాలా ప్రాధాన్యతని చూపిస్తుంటారు ఇది ఇది మనిషి నైజం అంటే ప్రకృతిలో ప్రతి జీవికి అంత విషయంలో పెద్దగా ప్రత్యేకమైన ఆలోచనలు అంటే ఏమీ ఉండవు జస్ట్ అవసరాలు అవసరాలకు అనుకూలంగా నడుచుకోవడం వాటి అవసరం తీర్చుకోవడం తర్వాత వాటి కాలగ్రమైన కాలానుసారంగా వాటి యొక్క జీవితాన్ని నడిపించుకోవడం అనేది జరుగుతాఉంటుంది ఇతర జీవుల యొక్క లక్షణం మనిషి విషయానికి వస్తే అందానికి ఇచ్చినంత ప్రాధాన్యత వాడు వా జీవితంలో దేనికి ఇవ్వడు ముఖ్యంగా అందానికి ప్రాధాన్యత ముఖ్యంగా అందానికి ప్రాధాన్యత అనేది ఇచ్చిన తర్వాతే
(01:39) మిగతాది దాంట్లో అందం తర్వాతే సెకండ్ ఆప్షన్ లో ఉండేది డబ్బు అయితే ఈ విషయాలు పక్కన పెడితే ఫస్ట్ ప్రాధాన్యత ఇచ్చేది అందం కాబట్టి అందం విషయం అనేది ప్రతి ఒక్కరి జీవనశైలిలో ఒక భాగం ఆ వాళ్ళ డ్రెస్సింగ్ దగ్గర నుంచి దగ్గర నుంచి వారి యొక్క ఆ మెయింటెనెన్స్ శరీరానికి సంబంధించినటువంటి భాగం సంబంధించి అన్నీ ప్రతి విషయంలోనూ ఫస్ట్ అందాన్ని చూడడం అనేది జరుగుతా ఉంటుంది.
(02:16) ప్రతి మనిషి తన జీవన శైలిలో ముఖ్యంగా అందాన్ని మాత్రమే చూడడం జరుగుతుంది వాళ్ళ డ్రెస్సింగ్ విషయంలో కానీ ఆ ఫుడ్ విషయంలో కానివ్వండి మన హెయిర్ స్టైల్ విషయంలో కానివ్వండి ఆ చుట్టు వాతావరణ విషయంలో కానివ్వండి ఆ ఇండ్లు వాతావరణం సంబంధించిన విషయంలో కానివ్వండి వాళ్ళు కొనుక్కునే వస్తువు విషయంలో కానివ్వండి ఇచ్చే వస్తువు విషయంలో కానివ్వండి కోరుకునేది ఏదైనా ఫుడ్ విషయంలో కానివ్వండి ఎక్కువగా అందాన్ని ఎక్కువగా అందా అందానికి ప్రాధాన్యత అనేది తీసుకుంటారు.
(02:50) ఎక్కువ అందాన్ని చూస్తుంటారు ఏదైనా అందంగా కనిపిస్తేనే దాన్ని దగ్గర చేసుకోవడం దానికోసం ఆరాటకోవడం దాన్ని కోరుకోవడం దాన్ని తక్కించుకోవడానికి ప్రయత్నం చేయడం దానికోసం వెంబర్లాడడం ఇలాంటివి ఎన్నో జరుగుతా ఉంటాయి. అలా అందంగా ఉండడానికి ప్రయత్నించడం అందంగా ఉన్న వాటిని దగ్గర చేసుకోవడం సాధించుకోవడం దక్కించుకోవడం అనేది జరుగుతా ఉంటాయి. ఇది మనిషి జీవితంలో జరిగేటువంటి ముఖ్యమైన విషయం ఇది సో ప్రతి మనిషి జీవితంలో అందం అనేది ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది కాబట్టి అదే క్రమంలో పెళ్లి తర్వాత అందం అనేది ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేది ఇక్కడ పాయింట్ కాబట్టిగా పెళ్లి అనేది జరుగుతుంది.
(03:32) పెళ్లి అయిన తర్వాత ఒక అమ్మాయికి అబ్బాయి పెళ్లిన తర్వాత ఎక్కువ చుట్టుపక్కల వాళ్ళు కానివ్వండి ఆ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానివ్వండి వాళ్లే కానివ్వండి ముఖ్యంగా అందానికి ప్రిఫరెన్స్ ఇస్తుంటారు. ఎవరైనా ఫస్ట్ వాళ్ళు చూసేది మొహం మొహంలోని కల ఆ అందంగా ఉందా లేదా అనేది చూస్తారు తర్వాత మిగితా ఇవన్నీ ఇలా ప్రతి విషయంలోనూ అందం విషయంలో ప్రాధాన్యత ఇచ్చేటువంటి చుట్టుపక్కల మనుషులు ఇంట్లో వాళ్ళు ప్లస్ ఆ పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళద్దరు కూడా ఒకరి విషయంలో ఒకరు అందానికి ప్రాధాన్యత ఇంచుకుంటారు ఫస్ట్ ఇది ఇది జరిగేది అయితే ఇలా అంద అందానికి ప్రాధాన్యత
(04:17) ఇచ్చేటువంటి ఈ మనుషులలో కొందరు మాత్రమే ఉంటారు అందరు కాదు కొందరు ఏందంటే అవసరాలు ఆ జీవితంలో తప్పని పరిస్థితుల్లో కలిసి జీవించడం అనేది జరుగుతా ఉంటది అది నేచర్ అర్థం ముఖ్యం కాదు మనిషి మనగడ ముఖ్యం అనుకొని ఆలోచించేవాళ్ళు 90% ఉంటారు మిగతా 10% మాత్రం కచ్చితంగా అందానికి బానిస బతుకుంటారు అంటే 90% కూడా అందానికి ప్రాధాన్యత ఇవ్వరని కాదు ఇస్తారు కానీ అదే ముఖ్యమంని కాదు అదే ముఖ్యంగా భావించారు వాళ్ళు వాళ్ళు ఏందంటే అందంగా ఉందా లేదా ఒక పర్లేదు ఒక ఒక మోస్తర్గా ఉంటే సరిపోతుంది అంతే వాళ్ళు అంత పెద్ద అది లేకపోతే అది ఉండాలి అనంత తాపత్రయం
(05:00) కానీ ఆరాటం కానీ ఎగట కానీ చూపించేటువంటి ప్రయత్నం చేయరాలు ఎందుకంటే జీవితం నడవడం అనేది చాలా ముఖ్యం అనుకునే వాళ్ళు 90% ఉంటారు. మిగతా 10% మాత్రం చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో జీవిస్తుంటారు అందం విషయంలో అందానికి ఒక భయంకరమైనటువంటి స్థానం ఉంటుంది వాళ్ళ మైండ్లో వాళ్ళ అందం అనేది ఎక్కడైనా తగ్గింది అంటే ఆ ప్లేస్ కి వెళ్ళడం కానీ ఆ లేదా అందంగా లేని మనుషులను ఆ దగ్గర చేసుకోవడం కానీ ఆ అందంగా లేని ఫుడ్ కూడా వాళ్ళు తీసుకోవడానికి ఇంక ముందు అవుతుంటారు ఆహారం విషయంలో కూడా వీళ్ళ చాలా వ్యవస్థ ఎలా ఉంటుంది అంటే అన్ని అందంగా కనిపించాలి అలా కొంత మోస్తారు ఆ శుభ్రం
(05:45) అనేది అవసరం అది వేరు శుభ్రం అనేది వేరు కానీ వీళ్ళ ఏందంటే ప్రత్యేకంగా తీసుకునే ఫుడ్ కూడా అందంగా కనిపించాలి లేదంటే ఆ ఫుడ్ మీద వీళ్ళకి ఎలాంటి ఆసక్తి అనేది ఉండదు. అంటే అంత భయంకరంగా వీళ్ళ మైండ్లో అందరి విషయంలో ఒక బానసత్వం అనేది ఏర్పడుతుంది. అలా ఏర్పడ్డటువంటి ఆ బానసత్వంతోని వాళ్ళు మనుషుల విషయంలో కానీ ప్రదేశాల విషయంలో కానివ్వండి ఇతర జీవుల విషయంలో కానివ్వండి ఆహారం విషయంలో కానివ్వండి హద్దులు మీరినటువంటి శ్రద్ధ కనపరుస్తూ అలా వాళ్ళకు నచ్చిన విధంగా గనుక ఏదైనా మనిషి కానీ వస్తువు కానీ ఆహారం కానీ ప్రదేశాలు గాని కనిపించకపోతే నచ్చిన
(06:31) శైలిలో అందం గనుక కనిపించకపోతే అది కచ్చితంగా ఆ మనుషులను గాని ఆ ప్రదేశాన్ని గాని ఆ వస్తువుని గాని ఆహారాన్ని గాని దూరం పెట్టే ప్రయత్నం చేస్తారు ఈవెన్ డ్రెస్సులు కూడా ఒక్కొక్క సైకు వీళ్ళు వాళ్ళకు వాళ్ళు అద్దంలో వాళ్ళను వాళ్ళు చూసుకునే టైంలో కూడా వాళ్ళలో కాస్త అందం అనేది తగ్గింది అనిపిస్తే వాళ్ళ మీద వాళ్ళే ఆశ్రయించుకునేంత భయంకరంగా తయారవుతారు అంతే అంత భయంకరంగా బానిసలు అయిపోతారు అలా కందం కనిపించాలి అంతే కందం కనిపించకపోతే అది ఒక రకంగా పిచ్చిలా ఫీల్ అవుతుంటారు అందం అనేది కచ్చితంగా కనిపించాలి వాళ్ళు పొద్దున్న లేసిన దగ్గర
(07:07) నుంచి కచ్చితంగా నిద్రపోయే వరకు ఎక్కడైనా ఏ చోటికి వెళ్ళినా అందాన్ని చూడడం అనేది వాళ్ళక ఒక అలవాటుగా మారిపోతుంది ఒక మనిషితో మాట్లాడిన వాళ్ళ మాటలు అలా అందంగా కనిపించాలి వాళ్ళ మొహం అందంగా కనిపించాలి వాళ్ళ డ్రెస్సులు అందంగా కనిపించాలి చుట్టూ ఉన్న వాతావరణం అందంగా కనిపించాలి వాళ్ళకు ఒక రోజు గనుక వాళ్ళకు రోజు మొత్తంలో అందంగా ఉన్న మనిషి గాని వస్తువు గాని లేదంటే ఆ వాతావరణం ప్రదేశం కానీ ఒక ఫ్లవర్ కానీ ఒక డ్రెస్ కానీ కచ్చితంగా కనబడకపోతే ఒక్క క్షణమైనా ఏదో ఒకటి అందంగా కనిపించకపోతే డెఫినెట్ గా వాళ్ళు ఆరోజు కంప్లీట్ డల్ అయిపోతారు ఇది నేను చెప్పేది
(07:49) ఈ విధానం అన్నమాట అంటే అందంగా కోరుకోవడం ఒక మోస్తరిగా అందంగా ఉండడం అనేది అది ఆలోచించడం అనేది అది వేరు కానీ ఈ అందానికి బానిసలైనవాళ్ళ పరిస్థితి ఇలా ఉంటుంది ఒకవేళ గనుక వాళ్ళకి అందమైన మనిషి కనిపించకపోయినా ఆ అందమైన వస్తువు కనిపించకపోయినా అందమైన ఫుడ్ కనిపించకపోయినా ఆ అందమైన డ్రెస్సులు గాని అందమైన ప్రదేశాలు గాన అందమైన ఫ్లవర్ లాంటివి ఇవి గాని కనిపించకపోతే రోజు మొత్తంలో కనక ఇలాంటివి కనిపించకపోతే డెఫినెట్ గా ఆ రోజు కంప్లీట్ డల్ అయిపోతారు అంటే వాళ్ళకు అది ఒక రకమైనటువంటి అడిక్షన్ లా మారిపోతుంది అందా చూడడం అందాన్ని అనుభవించడం
(08:29) అందంగా ఉండడం అనేది వాళ్ళకి కావాలి లేకపోతే వాళ్ళ మైండ్ పని చేయదు వాళ్ళ హ్యాపీగా ఉండలేరు డల్ అయిపోతారు వాళ్ళ పరిస్థితి ఒక రకంగా దిగజారిపోతారు ఇది ఆ ఇది దాదాపుగా 100లో ఒక 10% పీపుల్ ఈ అందానికి బానిస అయిన వాళ్ళ పరిస్థితి ఇలా ఉంటది వాళ్ళు గనుక అద్దంలో చూసుకున్నప్పుడు ఏదో ఒక కారణం చేత వాళ్ళ మొహం గనుక వాడిపోయినట్టు అందంగా అందమైన కల గనుక కనిపించకపోతే డెఫినెట్ గా తెల్ల అయిపోవడం కాదు వాళ్ళ మీద వాళ్ళకి ఏర్పడేటువంటి ఆ క్షణం అసహ్యం ఏదైతే ఉంటుందో ఆ ఆలోచనల వల్ల వాళ్ళు చాలా ఎఫెక్ట్ అయతారు అంటే ఆ క్షణం వాళ్ళను వాళ్ళు చూసుకున్నప్పుడు వాళ్ళ పైన
(09:08) కనిపించేటువంటి ఆ మొహం వల్ల వాళ్ళ మీద వాళ్ళక ఏర్పడేటువంటి ఆ క్షణం అసేహం ఏదైతే ఉంటుందో ఆ ఆలోచనల వల్ల వాళ్ళు చాలా సఫర్ అయిపోతారు అలా క్రమక్రమంగా వాళ్ళు సఫర్ అవ్వడం మొదలుపెడుతుంటారు ఒకవేళ గనుక వాళ్ళు ఇన్స్టెంట్ గా గనుక అందంగా కనిపించేటువంటి అవకాశం లేకుండా గనుక పోతే వాళ్ళలో ఏర్పడేటువంటి అసహ్యమైన ఆలోచనలు ఏవైతే ఉంటాయో వాళ్ళని చాలా భయంకరంగా ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతుంది.
(09:37) అంటే వాళ్ళు అంత భయంకరంగా బానిసలు అయిపోతారు అందానికి అందాన్ని చూడడం కావాలి వాళ్ళకి వాళ్ళ అందంగా ఉండడం వాళ్ళకి ఇష్టం ఎందుకు అంటే వాళ్ళు ఎప్పుడు మొహంలో అద్దం చూసుకోవడం ఎప్పుడు చూసుకోవడం ఎప్పుడు వాళ్ళ డ్రెస్సులు సరి చేసుకోవడం ఇలా ఇలాంటి పిచ్చి ఉంటది వాళ్ళకి వాళ్ళు అందంగా ఉండాలి వాళ్ళకి వాళ్ళు అందంగా కనిపించాలి చుట్టూ ఉన్న వాళ్ళందరూ అందంగా కనిపించాలి చుట్టూ ఉన్న ప్రదేశాలు అందంగా కనిపించాలి చివరికి వాళ్ళు తినే తిండి కూడా కచ్చితంగా అందంగా కనిపించాలి శుభ్రత కాదు వాళ్ళ గుంటూ అందం అందం అనేది కచ్చితంగా కావాలి అందం అనేది అందమైన అలంకారం లేకపోతే
(10:10) కచ్చితంగా వాళ్ళు అది ముట్టుకోవడం అనేది జరగదు కచ్చితంగా వాటికి దూరం ఉండే అవకాశం ఉంటుంది. ఒకవేళ గనుక వాళ్ళలో పొరపాటున ఏదైనా అనారోగ్య సమస్యల వల్ల మొహం వాలిపోయినా ఆ మొహం వాలిపోయినా లేకపోతే ఇంకే రకమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళలో అందం అనేది కనిపించకపోతే గనుక వాళ్ళ మీద వాళ్ళకి ఏర్పడేటువంటి అసహ్యమైన ఆలోచనలు ఏవైతే ఉంటాయో చాలా భయంకరంగా తయారవుతుంది.
(10:35) ఒకవేళ తక్కువ టైంలో గనుక ఒకవేళ తక్కువ టైంలో గనుక వాళ్ళలో ఉన్నటువంటి ఆ పరిస్థితులు మెరుగపడక అలాగే అందహీనంగా ఉంటే అందహీనంగా ఇట్లా కనిపిస్తే డెఫినెట్ గా క్రమక్రమంగా డల్ అవ్వడానికి జరుగుతాఉంటుంది. ఇలా వాళ్ళు మానసికంగా కచ్చితంగా దెబ్బ తినేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నేను అందము బయ దీని అందంగా తయారు కాలేమో అని ఇలాగే క్షీణించి పోతా కావచ్చు అనేటువంటి భయంకరమైన ఆలోచనలు వల్ల ఏర్పడుచుంటాయి ఇది చాలా భయంకరమైనటువంటి సమస్య ఇది అయితే ఈ రకంగా బానిసలైనటువంటి వాళ్ళు గనుక మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో
(11:21) ఇప్పుడు చూద్దాం. వాళ్ళ భర్త విషయంలో గాని పిల్లల విషయంలో గాని ఆ వాళ్ళ అత్తమాల విషయంలో గాని వాళ్ళ అమ్మ నాన్నల విషయంలో గానీ వాళ్ళ అక్క చెల్లల విషయంలో కానీ ఎవరైతే ఈ భార్యా భర్తలు ఇద్దరు వాళ్ళకు సంబంధించినటువంటి ఫ్యామిలీలో ఎవ్వరు అందహీనంగా ఉండ వాళ్ళకు చాలా దూరంగా ఉండే ప్రయత్నం చేస్తారు వాళ్ళకు భయం అందహీనం అనేది చాలా భయం వాళ్ళ నేను అలాగే తయారవుతాను అనటువంటి రిఫ్లెక్షన్ సైకాలజీ ఉంటది వాళ్ళ ఒకవేళ నేను కూడా అలాగే తయారవుతానేమో అలాంటివి నాకు అంటుకుంటాయేమో నా పరిస్థితి తయారవుతుందేమో అనేటువంటి భయం వాళ్ళలో ఉంటుంది. ఆ భయం వల్ల వాళ్ళ భర్త అందంగా
(12:02) లేకపోయినా లేకపోతే భర్తకు వాళ్ళ భార్య అందంగా లేకపోయినా ఇలాంటి సమస్యలు అనేటివి మొదలవుతున్నాయి. వాళ్ళని దూరం పెట్టే ప్రయత్నం చేయరు. ఆ ముట్టుకోనియరు దగ్గరికి వస్తే దూరం జరగడం వాళ్ళతో కాపురం చేయడానికి ఇష్టపడకపోవడం వాళ్ళ మొహం చూస్తే అసహించుకోవడం అది మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఈ అందానికి బానిస అయిన వాళ్ళ పరిస్థితి ఇలా ఉంటుంది పెళ్లి తర్వాత ఇలాంటి వాళ్ళు గనుక పెళ్లి చేసుకుంటే పెళ్లి తర్వాత వాళ్ళ పరిస్థితి ఇలాగే ఉంటుంది.
(12:31) ఆ వాళ్ళని చేసుకున్న పార్ట్నర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నరకమే ఎందుకంటే ఏ చిన్న విషయంలో అందంగా అనేది కనిపించకపోయినా వాళ్ళను తిట్టడం మతంగిపోవడం దూరం పెట్టడం ఇట్లాంటి ఎన్నో రకాల నరకం చూపెడుతుంటారు ఒకవేళ వాళ్ళకు పుట్టే పిల్లలు కూడా ఒకవేళ అందహీనంగా ఇట్లా పుడితే అందంగా ఇట్లా కనిపించకపోతే కచ్చితంగా వాళ్ళు డల్ అయిపోయి వాళ్ళు నా పిల్లలు కాదనుకునేటువంటి పరిస్థితి కూడా జయదారిపోతారు అలా చెప్పుకుంటే నలుగురు ఏమనుకుంటారో నన్ను చిన్న సు చూస్తారేమో అనేటువంటి భయంతో పిల్లల్ని గాని భర్తని గాని దూరం పెట్టే ప్రయత్నం చేస్తుంటారు.
(13:03) లేదా మొగోళ్ళ అయినప్పటికీ భార్యని గాని తన పిల్లల్ని గాని దూరం పెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంటారు. ఇలాంటి మానసిక పరమైనటువంటి బానిసత్వం అందం విషయంలో గనుక ఏర్పడిన వాళ్ళు ఉంటే వాళ్ళ పరిస్థితి నరకంగా ఉంటుంది. అంతే కాకుండా వాళ్ళ ఫ్యామిలీస్ విషయం వాళ్ళ ఫ్యామిలీలలో కూడా చాలా మంది ఇలాంటి వాళ్ళ వల్ల ఎన్నో రకాల ఇబ్బందులు పడుతుంటారు నరకాన్ని చూస్తుంటారు కానీ తన సొంత మనసు రావడం వల్ల ఏదో పోనీలయ్యా వాళ్ళ ఆలోచన అలా ఉంది దాని ఆలోచన అలా ఉంది వాళ్ళ ఆలోచన అలా ఉంది అని చెప్పేసి కొట్టి పారేసుకోవడం సర్దుకోవడం అనేది జరుగుతా ఉంటది కానీ పెళ్లాన తర్వాత
(13:39) మాత్రం అది సర్దుకుపోవడం అంటే చాలా కష్టమైన విషయం ఎందుకంటే కొత్తగా దగ్గరైనా జంట అందానికి బానిస అయిన వాళ్ళు గనుక జంటలో గనుక భార్యలో భర్తలో ఉంటే గనుక కచ్చితంగా నరకం వేయాలి. ఎందుకంటే ఒకవేళ భార్యకు గనుక అందం విషయంలో బానిసత్వం అనేది ఏర్పడి ఉంటే గనుక భర్తని ప్రతి విషయంలో దూరం పెడుతూనే ఉంటారు దగ్గర రాని ఆ అందరి ముందు వాడు నా దగ్గరికి వస్తే నా విలువ పోతది వాడు అందంగా లేడు దూరం పెట్టడం ఇలాంటివి మొగోళ్ళు కూడా చేస్తుంటారు ఒకవేళ భార్య గనుక కాస్త అందం తక్కువగా ఉండి అందహీనంగా ఇట్లా ఉంటే ఆ అది నా భార్య అని చెప్పుకుంటే నలుగుట్లో
(14:18) నా విలువ ఉండదు అది అందంగా లేదని చెప్పేసి భార్యను కూడా దూరం పెట్టేటువంటి మగవాళ్ళు కూడా ఉన్నారు ఇది కేవలం అందానికి బానిస అయిన వాళ్ళ పరిస్థితి అన్నమాట వాళ్ళకు పుట్టవే పిల్లలు అందంగా గనుక పుడితే ఓకే ప్రాబ్లం లేదు వాళ్ళను హ్యాపీగా చూసుకుంటారు దగ్గర తీసుకుంటారు నా పిల్లలు అని చెప్పుకోవడానికి కూడా వాడరు కానీ ఒకవేళ ఏదైనా పొరపాటు ఉన్నా ఆ పిల్లల్లోపట ఏదనా లోపం గనుక ఉంటే కచ్చితంగా పిల్లల్ని నా పిల్లలు కాదని మానసికంగా వాళ్ళు ఫిక్స్ అయిపోతారు ఎందుకంటే నా పిల్లలని చెప్పుకుంటే నలుగురు నవ్వుతారు ఆ వాళ్ళ పిల్లలు ఎంత అసహ్యంగా ఉన్నారు అని
(14:51) చెప్పేసిఅను అనుకుంటారు నన్ను చిన్న చూపు చూస్తారు అనేటువంటి భయంకరమైన ఆలోచనలు చేస్తుంటారు. సమాజం ఎవరిని ఎవరు పట్టించుకోరు కాకపోతే ఏందంటే వీళ్ళకు ఉన్న బానిసత్వం ఏదైతే ఉందో దాని వల్ల అదే పనిగా అదే ఆలోచనలు అదే ఇన్ఫర్మేషన్ బ్రెయిన్ లో పదే పదే రన్ అయితా ఉంటే వాళ్లకి ఆ ఇన్ఫర్మేషన్ తప్ప వేరే ఇన్ఫర్మేషన్ ఏమీ ఉండదు చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా తెలియదు వాళ్ళు ఒక రకమైన మైకోంలో ఉంటారు ఆల్కహాల్ తీసుకున్నవాడు ఎలాంటి మైకోల్లో ఉంటాడు ఈ అందానికి బానిస అయిన వాళ్ళ పరిస్థితి కూడా అంతే భయంకరంగా ఉంటుంది.
(15:25) ఇది బయటకి వాళ్ళు బానే ఉంటారు కాకపోతే ఏందంటే మెంటల్ గా వాళ్ళు ప్రవర్తించే విధానం కానీ వాళ్ళు మాట్లాడే విధానం కానీ వాళ్ళు చూసే విధానం కానీ అంత భయంకరంగా ఉంటుంది. ఆ వాళ్ళతో గనక కలిసి ఉండాల్సిన పరిస్థితుల్లో గనక కలిసి ఉండే వాళ్ళ జీవితాలు నరకప్రాయంగా ఉంటాయి. అంటే అంత భయంకరంగా బానిసలు అయిపోతారు వాళ్ళు అందానికి బానిసలై అందమే ముఖ్యం అనుకొని బతికే వాళ్ళు గనుక పెళ్లిలు చేసుకుంటే దాదాపుగా ఇలాంటి రోళ్ళు అందంగా ఉన్నవాళ్ళనే ఎంచుకుంటారు కానీ ఏదైనా కాలక్రమైనా ఎప్పుడు ఒకేలా ఉండదు పరిస్థితి అనేది ప్రకృతి అనేది ఏద దేన్నైనా మార్చేస్తా
(16:07) ఉంటది. వీళ్ళ పెళ్లి అప్పుడు చూసినటువంటి అందం గనుక భార్యలో గాని భర్తలో గాని కనిపించకపోతే అందానికి బానిస అయిన వాళ్ళలో పార్ట్నర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ శరీరంలో ఏదైనా విషయంలో అందం గనుక తగ్గిపోతే వాళ్ళని కచ్చితంగా వదిలేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు అందంగా లేరుగా వాళ్ళు రికవరీ అయ్యే అవకాశం లేదని ఇంట్లో వాళ్ళు కన్ఫర్మ్ అయితే గనుక వీళ్ళు నాతో ఉంటే సొసైటీలో నాకు విలువ ఉండదని ఉద్దేశంతోని డెఫినెట్ గా భార్యనా లేకపోతే భర్తనా అలాంటి అందం పిచ్చి ఉన్నవాళ్ళు డెఫినెట్ గా విడిచిపెట్టే ప్రయత్నం చేస్తారు వాళ్ళ పాటు ఇది అందానికి భారత అయిన వాళ్ళ
(16:47) పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది. ఆ రకంగా అందం వల్ల ఎన్నో సంసారాలు విడిపోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కొందరు ఏందంటే వాళ్ళు కట్టుకునే బట్టలు కూడా ఏదైనా సందర్భంలో ఫంక్షన్ కో ఏటో వెళ్ళినప్పుడు నలిగిపోతే కూడా తట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటారు వాళ్ళ వాళ్ళ మెంటాలిటీ అంత భయంకరంగా తయారైపోతుంది. ఒకవేళ వాళ్ళు కట్టుకున్న బట్టలు గనక నలిగిపోతే అందరూ చూసిన నవ్వుతారేమో అనేటువంటి భయంకరమైన ఆలోచనలో ఉంటారు.
(17:16) అది అది ఒక రకమైన మానసిక రోగం అది బానిసత్వం అనేది అంత భయంకరంగా తయారవుతుంది వాళ్ళ లోపట అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆ బానిసలు కచ్చితంగా వాళ్ళ పార్ట్నర్ గనుక అందంగా ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్నప్పటికీ పెళ్లి తర్వాత వాళ్ళలో ఏదైనా ఒక పరిస్థితి యాక్సిడెంట్ లేకపోతే అనారోగ్య సమస్యలో ఏదో ఒక రకంగా వాళ్ళ లోపట అందం గనుక తగ్గిపోతే డెఫినెట్ గా వాళ్ళు చేయడానికి ఇది ఇది డెఫినెట్ గా జరుగుతుంది ఒకవేళ వదిలేసేటువంటి అవకాశం లేకపోతే గనుక వాళ్ళ లోపట ఉన్నటువంటి అస్తీహమైనటువంటి ఆలోచనలు ఏవైతే ఉంటాయో ఆలోచనలతోని ఆ మనిషికి నరకం చూపెట్టేటువంటి అవకాశం రకరకాలుగా నరకం
(17:58) చూపెడుతుంటారు దగ్గర రానియరు ముట్టుకొనిరు దూరం పెడుతూఉంటారు వాళ్ళ బట్టల విషయంలో గాని వాళ్ళ ఆ వస్తువుల విషయంలో గాని ఆ మనిషిని గాని వాళ్ళ పిల్లలను కూడా అదే రకంగా దూరం పెట్టి ఆ వాళ్ళను అందంగా లేరు ఈ అందహీనంగా ఉన్నారు నలుగురు చూస్తే గలీదు అనుకుంటారు నన్ను కూడా చీకో దుగుతారు అనే ఉద్దేశంతోని ఆ పిల్లల్ని గాని భర్తని గాని లేకపోతే మగోనికి అలాంటి అందం విషయంలో పిచ్చి ఉంటే గనుక భార్యని గాని పిల్లల్ని గాని దూరం పెడుతూ ఇలా సంసారాన్ని నరక ప్రాయంగా తయారు చేస్తా ఉంటారు.
(18:35) కొంతమంది భర్తల్ని దూరం పెట్టడానికి లేదంటే కొంతమంది భర్తలు భార్యలని దూరం పెట్టడానికి కారణం ఏంటంటే వాళ్ళలో ఉన్నటువంటి ఒక పిచి వాళ్ళ అందంగా లేరు వాళ్ళ బట్టలు అందంగా ఉన్నాయి వాళ్ళ మొహం అందంగా ఉండది పుట్టిన పిల్లలను కూడా అంత దరిద్రంగా వాళ్ళ పుట్టిన పిల్లలైనప్పటికీ హీనంగా చూస్తూ ఎవరినో పరాయ వాళ్ళని చూస్తున్నట్టుగా దూరం పెడుతూ వాళ్ళ సొంత మనుషుల్ని నరకం చూపిస్తూ వాళ్ళని దగ్గర రానియకుండా ఇబ్బందులు పెడతా ఉంటారు ఇదన్నమాట అంటే ఇలాంటి పరిస్థితుల్లో అందానికి బానిసలైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు గనుక పెళ్లిలు అయిన తర్వాత డెఫినెట్ గా అందం విషయంలో ఏనా తేడాలు వస్తే డెఫినెట్ గా
(19:17) ఇలాంటి నరకం అనేది ఆ ఇంట్లో ఉంటది వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ భార్యనా లేదా భర్తనా కచ్చితంగా దూరం పెట్టే ప్రయత్నం చేస్తారు ముట్టుకోనియరు వాళ్ళ బట్టలు ముక్కొని వాళ్ళని వాళ్ళ గురించి ఆలోచన వస్తేనే వాళ్ళ లోపట ఒక రకమైనటువంటి అసయ అనేది ఏర్పడుతా ఉంటది వికారంగా మొహం పెడుతుంటారు ఈ రకంగా బిహేవ్ చేస్తా ఉంటారు వాళ్ళ పుట్టిన పిల్లలు కూడా ఒకవేళ ప్రొవపాటన దురదృష్ట సాత కొంచెం అందం గనుక లేకపోతే వాళ్ళని కూడా దూరం పెట్టి నా పిల్లలు కాదనుకునేటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు జీవిస్తుంటారు.
(19:48) ఇది వాళ్ళు అందంగా ఉండడం కాదు వాళ్ళలో ఏర్పడేటువంటి ఒక రకమైన మానసిక పిచ్చి అది మానసిక పరమైనటువంటి వ్యాధి అది ఆ రకంగా బానిసత్వం అనేది ఏర్పడి ఒక ఆల్కహాల్ కి డ్రగ్స్ కి బానిసలు అయిపోయి వాటికోసం ఎంత పిచ్చిగా తయారవుతుంటారో వీళ్ళు కూడా పొద్దున్న లేచి నుంచి నిద్రపోయే వరకు డెఫినెట్ గా ఆ రోజు ఏదో ఒక విషయంలో అందం గనక కనిపించకపోతే డెఫినెట్ గా వీళ్ళు డల్ అయిపోయి ఏది అందంగా కనిపించట్లేదు అనేటువంటి చిరాకులో ఉంటారు వీళ్ళకి ఏందంటే ఏదో ఒక విషయంలో అందం కనిపిస్తేనే వస్తువా లేకపోతే మనిషా లేకపోతే బట్టలా లేకపోతే ఏదో ఒకటి కచ్చితంగా అందంగా కనిపించాలి కనిపించకపోతే
(20:28) వీళ్ళు కచ్చితంగా డల్ అయిపోతారు. ఏదో ఒకటి అందంగా కనిపిస్తేనే వీళ్ళు హ్యాపీగా ఉత్సాహంగా ఉంటారు. అంటే ఇలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళు గనుక పెళ్లిలు చేసుకుంటే అది ఆ సంసారం అనేది చాలా భయంకరంగా ఉంటుంది ఇలాంటి వాళ్ళతోని ఇది వాళ్ళలో ఉన్న అందం వల్ల కాదు వాళ్ళలో ఉన్నటువంటి మానసిక పరమైనటువంటి వ్యాధి ఇది ఈ అందం విషయంలో ఇలాంటి వ్యాధి ఉంటుందని ఒక చిన్న కొంతమందిని గమనించడం వల్ల నాకు అర్థమైన విషయం ఇది.
(20:57) సో అందం విషయం వల్ల ఇంత భయంకరమైన పచ్చి బానిసత్వం కూడా ఉంటుందా అని నేను అంతకుముందు ఎప్పుడూ నేను ఊహించలేదు కొంతమంది గమనించిన తర్వాత నాకు తెలిసినటువంటి భయంకరమైన నిజం ఒక బంధుకు బానిస అయిన వాడిని చూసిన డ్రగ్ కు బానిస అయిన వాడిని చూసిన ఒక అమ్మాయికి బానిస అయిన వాడిని చూసిన లేదా అంటే ఒక అబ్బాయికి బానిస అయిన అమ్మాయిలని చూసినా గాని ఈ రకంగా అందానికి బానిస అయిపోయి తన సొంత మనసులనే చివరికి వాళ్ళు కన్న పిల్లల్ని కూడా ఆ అందంగా కనిపించే దూరం పెట్టేటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో జీవిస్తుంటారు.
(21:30) సో ఇదన్నమాట ఇది వాళ్ళలో ఉన్నటువంటి గొప్ప అందం కాదు వాళ్ళలో ఉన్నటువంటి మానసికపరమైన వ్యాధి ఇది వాళ్ళలో ఉన్నటువంటి మానసిక పరమైన బాధలే కాకుండా ఇతరులను కూడా వాళ్ళ సొంత మనసులను కూడా ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇదన్నమాట అందం పార్ట్ ఫోర్ థాంక్యూ ఇంకా ముందు ముందు ఆ అందం సిరీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ అందం పై కూడా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి.
No comments:
Post a Comment