అంధం part 5 అంధమైన అమ్మాయిల తీరు"The Nature/Attitude of Beautiful Girls."
Author Name:A D insight talks
Youtube Channel Url:https://www.youtube.com/@adinsighttalks
Youtube Video URL:https://www.youtube.com/watch?v=7-OGxTgd9_Y
Transcript:
(00:00) సూచనా కొద్ది చూడాలనిపించేటువంటి అందమైన కల స్పష్టంగా కనిపిస్తుంది. శారీరకంగా అందంగా ఉండి మనసు కఠినంగా ఉండేటువంటి [సంగీతం] ఈ రెండు రకాల అందమైన అమ్మాయిలలో అందమైన అమ్మాయిలు అందం అంటే చాలామంది ఆ శరీరానికి సంబంధించినటువంటి చర్మ సౌందర్యంగా భావిస్తుంటారు చాలామంది ఆ శారీరక ఆకృతిని చూసి ఆ చూడడానికి అద్భుతంగా అనిపించేటువంటి ఆ శరీర అందాన్ని చూసి అందంగా భావించేటువంటి
(00:49) వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకొంతమంది ఎలా ఉంటారంటే శరీరం ఒకటే కాదు వారిలో ఉన్నటువంటి మనస్తత్వం అందమైందా కాదా అని ఆ అందమైన శరీరం వెనకాల ఉన్నటువంటి అందమైన మనసు ఎలాంటిదో చూస్తారు. అది కూడా అందమైంది అయితే అప్పుడు ఆ మనిషిని అందమైన అమ్మాయిగా వర్ణించడం అనేది జరుగుతుంది. చాలామంది ఒక అందమైన అమ్మాయి అంటే చర్మ సౌందర్యం శరీరం యొక్క ఆకృతిగా భావిస్తుంటారు.
(01:31) కాస్త ఆ అన్ని రకాల అవగాహన ఉన్నవాళ్ళు ఆ అందమైన శరీరంలో దాగి ఉండేటువంటి మనసు ఏదైతే ఉందో అది అందమైందా కాదా చూస్తారు. అంటే [సంగీతం] ఈ అందమైన వారిలో రెండు రకాలు ఉంటారు ఒకటి అందమైన శరీర ఆకృతి ఉన్నప్పటికీ వాళ్ళ మనసు మాత్రం చాలా ప్రమాదకరమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ ఇంకొక ఇంకొంతమంది ఆ అందమైన శరీరంతో పాటు సున్నితమైన అందమైన విశాలమైనటువంటి ఆ మృదువైన మానసిక స్థితిని కలిగి ఉంటారు
(02:19) శారీరకంగా అందంగా ఉండి మనసు కఠినంగా ఉండేటువంటి ఆ ప్రమాదకరమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి ఆ అమ్మాయిలు చూడడానికి చాలా అందంగా ఉన్నా వాళ్ళు చేసే పనులు గానీ వాళ్ళు మాట్లాడే మాటలు కానీ ఆ వాళ్ళు మెదిలే విధానం కానీ వాళ్ళ ప్రవర్తన కానీ చాలా కఠినంగా ఘోరంగా భయంకరంగా అనిపిస్తాయి. ఇదొక రకం కొంతమంది శరీర ఆత్మత ఎంత అందంగా ఉంటుందో మనసు కూడా అంత సున్నితంగా అంత అందంగా సున్నితమైనటువంటి స్వభావంతో కూడినటువంటి
(03:06) ప్రవర్తన మాట్లాడే విధానం నడుచుకునే విధానం ఎదుటి వాళ్ళకు ఇచ్చేటువంటి గౌరవ మర్యాదలకు సంబంధించినటువంటి విషయాల్లో మృదువైన [సంగీతం] వ్యక్తిత్వాన్ని కలిగినటువంటి అందమైన అమ్మాయిలు ఉంటారు. ఈ రెండు రకాల అందమైన అమ్మాయిలలో శరీర ఆకృతి అందంగా ఉండి మనసు అందంగా లేని వాళ్ళు ఎంత భయంకరంగా ప్రవర్తిస్తారంటే నేర స్వభావాలు అధికంగా ఉంటాయి వారిలో అధికమైనటువంటి కోరికలు ఆ వాళ్ళు అనుకున్నది
(03:52) కావాలనే వాళ్ళు అనుకున్నది కావాలంటే ఏదైనా చేయడానికి కూడా సిద్ధప పడి ఆ ఎదుటి వాళ్ళను వంచించడం హింసించడం బాధలకు గురి చేయడం ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టడం అవసరమైతే వాళ్ళు చేసేటువంటి తప్పులని కూడా ఎదుటి వాళ్ళపై తోసేసి వాళ్ళు తప్పించుకున్నటువంటి భయంకరమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఒకవేళ ఇలాంటి వాళ్ళు మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇంట్లో వీళ్ళ ద్వారా ఏర్పడేటువంటి పరిస్థితులు ఎంత భయంకరంగా ఉంటాయి అంటే వీళ్ళు అనుకున్నది కావాలి ఫస్ట్ నేను అందంగా ఉన్నాను నన్ను కచ్చితంగా మీరు అప్రిసియేట్ చేయాలి
(04:38) అంటే మెచ్చుకోవాలి నా అందం వల్లే నా అందం నీకు సొంతం అవుతుంది కాబట్టి నువ్వు నాకు దాసమై ఉండాలి నేను ఏది అడిగితే అది చేయాలి ఇలాంటి అందం ఎక్కడ దొరకదు అలాంటి అందాన్ని నీకు తారదత్తం చేస్తున్నాను కాబట్టి నువ్వు ప్రతి విషయంలోనూ నాకు లొంగిపోయి ఉండాలి నా అధ్వర్యంలో ఉండాలే అన్ని అధికారాలు నా చేతుల్లోనే ఉండాలి ప్రతి విషయంలోనూ నా పెత్తనమే నడవాలే నా మాటే నిగ్గాలే ఇలాంటి భయంకరమైనటువంటి తత్వాన్ని కలిగి ఉంటారు వీళ్ళు సింపుల్ గా చెప్పాలంటే ఒక ముళ్ళను గుచ్చితే ఎలా నొప్పి గప్పిగా ఉంటుందో ఇలాంటి వాళ్ళని చూస్తే మనసుకు అలాంటి అనుభూతి కలుగుతుంది
(05:24) అంత భయంకరంగా ఉంటారు అయితే వీళ్ళు చేసేటువంటి పనులు ఎంత ఇచ్చలవిడి వ్యవహారాన్ని కలిగి ఉంటాయి అంటే నేను అందంగా ఉన్నాను ఎంత నీ లెక్క ఎంత నేనున్న అందానికి ఎవరైనా నా అందానికి దాసమేటువంటి అవకాశాలు ఎన్నో ఉన్నాయి నువ్వు ఎంత అనే ఉద్దేశంతోని భర్తను చిన్నసేపు చూసేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇంకొకటి ఏందంటే వీళ్ళ ఇంట్లో ఆ అమ్మాయి మెదిలే ఇంట్లో తన చుట్టూ ఉండేటువంటి మనుషుల్ని ప్రతి విషయంలోనూ తనతో పోల్చుతూ
(06:13) వాళ్ళలో ఏ లోపం ఉన్నా వాళ్ళని ఆ అవమానిస్తూ చిన్నచూపు చూస్తూ ఎన్నో రకాల ఇబ్బందులు పెడుతూ మానసికంగా నరకం చూపించేటువంటి అవకాశాలు అధికంగా ఉంటాయి ఇది శరీర ఆకృతి అందంగా ఉన్నవాళ్ళు మానసిక స్థితి ప్రమాదకరంగా ఉన్నటువంటి అందమైన అమ్మాయిల యొక్క విధానం పద్ధతి ఇకపోతే శరీర ఆకృతితో పాటు వాళ్ళ మనసు కూడా అందంగా ఉన్నటువంటి అందమైన అమ్మాయిలు ఎలా ఉంటారు అంటే వీళ్ళు ఒకరిని నొప్పించారు ఏ విషయంలోన ఇబ్బంది పెట్టరు. వీళ్ళకి
(07:00) ఇబ్బంది అనిపించినా గానీ దాంట్లో ఉన్న మూలాలు ఏంటి కారణాలు ఏంటో ఆలోచించి ఆ కారణాలైన దృష్టి పెడతారే తప్ప వీళ్ళు మనసులని ఎక్కువ ఫోకస్ చేయరు. ఎందుకంటే వీళ్ళకి అందమైన శరీర ఆకృతే కాకుండా మనసు కూడా అందంగా ఉంటుంది కాబట్టి అందమైన శరీరా ఆకృతితో పాటు అందమైన మనసు ఉన్నటువంటి వీళ్ళలో సంతృప్తి అనేది ఉంటుంది.
(07:30) ఆ సంతృప్తి అనేది ఉన్నటువంటి వీళ్ళు ఎదుటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కించపరిచేటువంటి ప్రయత్నం చేయరు. నొప్పించే ప్రయత్నం చేయరు. చుట్టూ ఉన్నవాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నా వాళ్ళ ఆ అందం విషయంలో ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరైన అందం లేకపోయినా వికారంగా ఉన్నా వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరిని దగ్గర చేసుకొని తన సొంత మనుషుల్లాగా తనే వాళ్ళుగా మెదిలేయేటువంటి అవకాశం ఉంటది.
(08:08) ఎందుకంటే ఎదుటి వాళ్ళు బాధపడతారేమో అనేటువంటి ఆలోచన వీళ్ళలో ఉంటది. వీళ్ళు ఇలాంటి వాళ్ళని చేసుకున్నటువంటి మగాడి జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందంటే స్వర్గంలా ఉంటది ఎందుకంటే వీళ్ళు ఏ విషయంలో కూడా నొప్పించరు. భర్త ఒకవేళ తినకుండా ఇంట్లో నుంచి గనుక బయలుదేరితే తిన్నాడో లేదో కన్ఫర్మ్ చేసుకునేంత వరకు కూడా వీళ్ళు నిద్రపోదు. మళ్ళీ ఏ విషయంలో కూడా భర్తకి ఏమైనా ఇబ్బందులు ఉన్నా మానసిక పరమైనటువంటి ఆ ఇబ్బందులు ఉన్నా బయట ఏమైనా టెన్షన్లు ఉన్నా ఏమున్నా కూడా వాటిని తెలుసుకొని అవసరమైతే తను ఇన్వాల్వ్ అయ్యి ఆ ప్రాబ్లం సాల్వ్ చేసేటువంటి అవకాశాలు ఏమైనా ఉంటే నేను కూడా ప్రాబ్లం సాల్వ్ చేయడానికి
(08:54) ముందు ఉంటాను అనేటువంటి ఆలోచనతో భర్తకు సపోర్ట్ చేసేటువంటి అవకాశాలు చాలా ఉంటాయి. ఇది అందమైన అమ్మాల యొక్క విధానం వాళ్ళ అత్తమామల విషయంలో కానీ ఇంట్లో ఆడబిడ్డల విషయంలో కానీ ఇంట్లో ఎవరున్నా కానీ పిల్లల విషయంలో కానీ చుట్టుపక్కల వాళ్ళ విషయంలో కానీ బంధువుల విషయాల్లో గానీ ఎలాంటి భేదాలు అనేటివి వీరిలో ఉండవు అందరూ మనుషులనే ప్రతి ఒక్కరికి ఒక రకమైనటువంటి అందమైన భావం ఉంటుంది.
(09:25) ఆ భావంతోనే ప్రతిఒక్కరు జీవిస్తుంటారు కాబట్టి ఎవరి అందమైన భావాన్ని కించపరచడానికి అవకాశం లేదు ఎందుకంటే నాలో కూడా అలాంటి అందమైన భావాలే ఉంటాయి. నాలాంటి వాళ్లే వాళ్ళందరూ అని చెప్పేసి ఆలోచించేటువంటి అవకాశం ఎందుకు ఉంటుంది అంటే వీళ్ళ లోపట వాళ్ళ మానసిక పరిస్థితి వాళ్ళ మనసు చాలా సున్నితంగాను అందమైంది గాను సహజమైనటువంటి మధురమైన అనురాగాన్ని కలిగినటువంటి అందం కలిగి ఉంటారు మనసులో అదే అందం వీళ్ళకు మొహంలో స్పష్టంగా కనిపిస్తుంది మొహం ఎలా ఉంటుంది అంటే వీళ్ళది ఒక అందమైన కల కనిపిస్తుంది.
(10:09) ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా వీళ్ళు బాధలో ఉన్నా సంతోషంలో ఉన్నా వీళ్ళ మొహంలో కల చాలా అద్భుతంగా చూసినా కొద్ది చూడాలనిపించేటువంటి అద్భుతమైన కల ఉంటది వీళ్ళ మొహంలో అందమైన శరీరాకృతి ఉండి అందమైన మనసు లేనటువంటి అందమైన అమ్మాయిలకి శరీరాకృతి అందంగా ఉండి అందమైన మనసు కలిగినటువంటి అందమైన అమ్మాయిలకు మధ్యలో తేడా ఏంది అంటే మొహంలో కల అందంగా ఉన్నప్పటికీ మనసు అందంగా లేనటువంటి అమ్మాయిలను చూడగానే ఆ ఒక సూది లాగా గుచ్చితే నొప్పి ఎలా ఉంటుందో అలాంటి ఆ భావాలు మొహంలో కనిపిస్తుంటాయి. అంటే అంత
(10:58) కఠినంగా ఉంటాయి వాళ్ళ మొహం శరీరం అందంగానే ఉంటుంది వాళ్ళ మొహం అందంగానే ఉంటుంది కానీ మొహంలో కల ఉండదు. ఇక ఈ అందమైన అమ్మాయి అందమైన మనస్తత్వం కలిగినటువంటి అందమైన అమ్మాయిలు ఎలా ఉంటారంటే చూడగానే ఇంకా చూడాలనిపించేటువంటి సున్నితమైన స్వభావం కలిగిన భావాలు నిండుగా ఉండి చాలా స్పష్టంగా సున్నితంగా కనిపించేటువంటి అందమైన కల మొహంలో ఉంటుంది.
(11:31) అందమైన కల మొహంలో కనిపిస్తుందన్నమాట. సో వీళ్ళకి వాళ్ళకు ఉండే తేడా అన్నమాట వాళ్ళు ఏందంటే రాశి రంపాలు పెట్టడం ఇబ్బందులు పెట్టడం వాళ్ళ దేనికైనా తెగించేటువంటి ఆలోచనలో వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఎలా ఉంటారంటే ఎలాంటి పరిస్థితులనైనా అనుభవించడానికి సిద్ధంగా ఉంటారు. తన చుట్టూ ఉన్నవాళ్ళు తన వాళ్ళు అనుకునే వాళ్ళందరినీ ఎవరిని కూడా మానసికంగా గాని శారీరకంగా గాని ఇబ్బందులు గురిచేసేటువంటి ఆలోచనలు చేయరు.
(12:04) ఎందుకంటే వాళ్ళకంటే అధికమైన చింతత్వం వీళ్ళ మనసులోనే ఉంటుంది కాబట్టి ఎదుటి వాళ్ళని నొప్పించాలంటే వీళ్ళకే కష్టంగా ఉంటుంది. అందుకే వీళ్ళు ఎదుటి వాళ్ళని అస్సలు ఇబ్బంది పెట్టరు. ఏదైనా పరిస్థితి లోపట వీళ్ళకి ఇబ్బంది అనిపించినా వాటిలోని మూలాలు కారణాలు అన్నీ వెతికి ఆలోచించి పరిశీలించుకొని వాస్తవం ఏందో తెలుసుకొని అర్థం చేసుకొని ఆ పరిస్థితుల్ని అలవాటు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఆ ఆలోచన చేస్తారే తప్ప ఎట్టి పరిస్థితుల్లోన ఎదుటి వాళ్ళని అస్సలు నొప్పించరు ఇలాంటి వారికి అమాయకపు మొగాలు భర్తగా ఉంటే వాడి జీవితం ధన్యం ఇలాంటి వాళ్ళకి అందమైన ఒక ఇంటెలిజెన్స్
(12:48) భర్తగా దొరికితే చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ ఇలాంటి వాళ్ళకి కఠినమైన భయంకరమైనటువంటి మనస్తత్వం కలిగిన మగాడు భర్తగా దొరుకుతుంది వీడి జీవితం చాలా భయంకరంగా తయారవుతుంది. సో ఇదన్నమాట అందమైన అమ్మాయిలు ఎట్టి పరిస్థితుల్లోన ఎదుటి వాళ్ళని తప్పించేటువంటి అవకాశం ఉన్నది వాళ్ళ మొహంలో కూడా చూసినా కొద్ది చూడాలనిపించేటువంటి అందమైన కల స్పష్టంగా కనిపిస్తుంది.
(13:18) అదే అందంగా ఉన్నప్పటికీ మనసు అందంగా లేనటువంటి ఆడవాళ్ళు ఎదుటి వాళ్ళని లెక్క చేయరు చిన్న చూపు చూస్తారు మానసికంగా ఇబ్బంది పెడతారు కష్ట పెడతారు ఈగో అధికంగా ఉంటుంది. ఎదుటి వాళ్ళలో తన స్వార్థం కోసం ఎదుటి వాళ్ళని ఏదైనా చేసేటువంటి తెగింపు వాళ్ళలో ఉంటుంది. చాలా ప్రమాదకరమైనటువంటి ఆలోచనలతో కూడినటువంటి మనస్తత్వాన్ని కలిగి ఆలోచనలను కలిగి ఎదుటి వాళ్ళని హింసించడానికైనా మానసికంగా కష్టపెట్టడానికి వెనకాడరు ఇది శరీర ఆకృతి అందంగా ఉన్నప్పటికీ మనసు మాత్రం అందంగా లేనటువంటి అందమైన అమ్మాయిల యొక్క విధానం అదే శరీర ఆకృతి అందంగా ఉండి మనసు కూడా
(14:04) అందంగా ఉన్న వాళ్ళ మానసిక స్థితి చాలా సున్నితంగాను ఏ విషయంలో కూడా చీమ కూడా ఇబ్బంది కలిగించేటువంటి ఆలోచనలు కూడా మనసులో లేనటువంటి సున్నితమైన మనస్తత్వం కలిగిన అందమైన అమ్మాయిలు ఎందుకంటే వాళ్ళ మనసుకే హింసలు గాని బాధలని గాని చూస్తే తట్టుకోలేనటువంటి మనస్తత్వం వాళ్ళలో ఉంటుంది కాబట్టి ఉన్నతమైన మనస్తత్వం కాబట్టి ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి ఆలోచనలు అస్సలు చేయరు ఇది అందమైన అమ్మాయిల యొక్క విధానాలు రెండు రకాల అందమైన అమ్మాయిలు ఉంటారు ఒక రకం చాలా కఠినమైన వాళ్ళు ఒక రకం చాలా సున్నితమైన స్వభావం కలిగినవాళ్ళు అందమైన అమ్మాయిల
(14:51) విషయంలో నాకు తెలిసిన చిన్న విశ్లేషణ
No comments:
Post a Comment