Sunday, March 1, 2026

డబ్బులు ఖర్చు పెట్టడం కూడ వ్యసనమే "Spending Money is Also an Addiction - PART 2 .

డబ్బులు ఖర్చు పెట్టడం కూడ వ్యసనమే "Spending Money is Also an Addiction - PART 2 .

Author Name:A D insight talks

Youtube Channel Url:https://www.youtube.com/@adinsighttalks

Youtube Video URL:https://www.youtube.com/watch?v=kC9SK8W52hc



Transcript:
(00:09) మొదటి భాగంలో అడిక్షన్ గురించి మాట్లాడుకున్నటువంటి వివరాలు ఏంటంటే గొడవలు పడేవాళ్ళు అలాగే ఎరిత వాళ్ళతోని మాటలు పడేవాళ్ళు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు ఇంకో విచిత్రమైన విషయం ఏంది అంటే డబ్బులు ఖర్చు పెట్టడం చాలా మంది డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో లోపట దూకుడు విధానాన్ని ప్రదాతారు.
(00:45) వాళ్ళు ఎలా ఉంటారంటే ఏ పనైనా చేయని ఎదుటి వాళ్ళు ఖర్చు పెట్టే ప్రయత్నం చేసినా గాన ఎందుకు లే నేనే ఖర్చు పెడతాను నేనే ఇస్తాను నేను ఉన్నానులే నేను చూసుకుంటానులే నేనే ఇస్తానులే అనేటువంటి ఆలోచనతోని ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తుంటారు. అలా ఎందుకు చేస్తుంటారు అంటే కొన్ని సందర్భాల్లో కూడా కొంతమంది మర్యాద కోసమో మరోటో మరోటో కొంచెం బాధ్యత కలిగిన మనిషి స్థానంలో ఉన్నటువంటి కారణం వాళ్ళను ఖర్చు పెట్టడం జరుగుతుంది.
(01:27) ఇంకొందరు ఏ కారణం లేకున్నా కూడా వాళ్ళ యొక్క గొప్పతనం కోసం వాళ్ళ ప్రెస్టేజ్ కోసం చైత వాళ్ళ ముందు నేనే గొప్పని కావాలని చెప్పేసి ఒక ఆలోచనతోని ఏలాంటి పరిస్థితి అయినా ఎవరికైనా ఖర్చు పెట్టడానికి ముందు ఉంటారు. అయితే అమ్మాయిల విషయంలో కానివ్వండి వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ లో కానివ్వండి వాళ్ళ బంధువుల విషయంలో కానివ్వండి వాళ్ళ ఫ్యామిలీ యొక్క వాళ్ళ ఫ్యామిలీ విషయంలో కానివ్వండి కొన్ని సందర్భాల్లో పూట బాధ్యత పరంగానో లేకపోతే ఆ గౌరవ మర్యాదల కోసం ఏదో ఒక సందర్భం కాబట్టి కచ్చితంగా మర్యాద కోసం నేనే చేయాలనేటువంటి ఉద్దేశంతో ఖర్చు పెట్టే
(02:13) వాళ్ళు ఉంటారు అది అది వేరే విషయం. ఇంకో కారణం ఏంటి అంటే కచ్చితంగా పైసలు ఖర్చు పెట్టడానికి డబ్బులు ఖర్చు పెట్టడం అలవాట అయిన వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టడం వ్యసనంగా మారిన వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే వాళ్ళ సర్కిల్ లో కానివ్వండి తెలిసిన వాళ్ళు కానీ తెలియని వాళ్ళు కానీ ఎవరైనా కానీ లేదు అంటే తన సొంత విషయంలో కానీ అవసరమైన వాటికి అనవసరమైన వాటికి హద్దు పద్దు లేకుండా ఒక ఆలోచన విధానం అనేది లేకుండా తెగ ఖర్చు పెట్టేసుకుంటారు.
(02:51) మళ్ళీ డబ్బు కోసం ఏం పర్లాడుకుంటారు. మళ్ళీ డబ్బులు వచ్చిన తర్వాత మళ్ళీ అదే యదా ఇదిగా ఖర్చు పెట్టేస్తుంటారు. అయితే మామూలుగా ఎవరికైనా గాని డబ్బు ఒకసారి లెక్కలేని విధంగా ఖర్చు పెడితే అనవసరమైన ఖర్చులు గనుక చేస్తే మరోసారి అలాంటి తప్పులు చేయకూడదని ఆలోచిస్తారు. వీళ్ళ పరిస్థితి అలా ఉండదు. డబ్బులు ఉన్నప్పుడు విచలమైన ఖర్చు పెట్టడం దానికంటే ఒక ప్రాముఖ్యత ఉండదు ప్రాధాన్యత ఉండదు ఏది ఉండదు ఖర్చు పెట్టడం ముఖ్యమం మళ్ళీ డబ్బులు లేనప్పుడు ఏదో పోగొట్టుకున్నట్టుగా మూడిగా సంతోషం
(03:37) అనేది లేకుండా అన్హ్యాపీగా ఉంటారు. నిరాశతో డబ్బులు లేవు అనేటువంటి నిరాశలో నడుపుతుంటారు. డబ్బులు లేనప్పుడు డబ్బులు లేవు అనే బాధలో నిరాశలో ఎంతో కష్టంగా కాళ్ళ వెళ్లదీసే వాళ్ళు మళ్ళీ డబ్బులు రాగానే డబ్బులు ఉన్నప్పుడు ఇచ్చల మీడియా ఖర్చులు చేస్తే మళ్ళ డబ్బులు లేనప్పుడు మళ్ళ నేనే బాధపడాల్సి వస్తుంది అనేటువంటి ఆలోచన వాళ్ళకు ఉండదు.
(04:13) కామన్ థింకింగ్ అనేది వాళ్ళలో ఉండదు ఎందుకంటే వాళ్ళు దానికి డబ్బు ఖర్చు పెట్టడానికి అలవాట అయిపోయి డబ్బు ఖర్చు పెట్టడానికి బానిసలు అయిపోతారు వాళ్ళకి డబ్బు ఖర్చు పెట్టడానికి జేబులో డబ్బులు లేకపోతే చాలా ఇబ్బంది పడతారు వాళ్ళు ఇప్పుడు కామన్ గా ఎవరైనా గాన డబ్బులు ఉన్నప్పుడు ఇచ్చాడ ఖర్చు పెట్టింది కాస్త గుర్తుంటది నేను డబ్బులు ఉన్నప్పుడు ఇలా ఖర్చు పెట్టాను డబ్బులు లేనప్పుడు చాలా కష్టంగా అనిపిస్తుంది అని చెప్పేసి తర్వాత డబ్బులు గనుక చేతికి వస్తే దాన్ని ఒక పద్ధతి ప్రకారంగా అవసరాన్ని బట్టి జాగ్రత్త ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తాం ఇది
(04:59) డబ్బు ఖర్చు పెట్టడానికి బానిస కాని వాళ్ళు చేసే పని డబ్బు ఖర్చు పెట్టడానికి బానిస అయిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఖర్చు పెట్టడానికే డబ్బు అవసరం అవసరాల కోసం కాదు అది అవసరమైన అనవసరమైన ఖర్చు పెట్టడం అనేది చాలా ముఖ్యమైన పని ఖర్చు పెట్టడం మాత్రమే చాలా ముఖ్యమైన పని వాళ్ళకి అది వ్యసనం అలా డబ్బు ఖర్చు పెట్టడానికి బానిసలుగా మారిన వాళ్ళు డబ్బులు లేని టైంలో చాలా ఇబ్బంది పడుతుంటారు.
(05:37) దేనికి అంటే అవసరాలు తీసుకోవడానికి కాదు డబ్బులు ఖర్చు పెట్టడానికి చేతిలో చిలుగా లేకపోతే పడే బాధ వల్ల ఆ బాధతోని ఆ బాధతోని డబ్బులు కావాలి ఖర్చు పెట్టడానికి డబ్బులు అవసరం అని చెప్పేసి ఎన్నో రకాల ఇబ్బందులు పడుతుంటారు నిరాశతోని కాలాన్ని కడిపి ప్రయత్నం చేస్తుంటారు. మళ్ళీ డబ్బులు రాగానే యదావిధిగా విచ్చలవిడిగా ఎలాంటి ఆలోచనలు లేకుండా ఇదివరకు డబ్బులు లేనప్పుడు వాళ్ళు పడే కష్టాన్ని గురించి కూడా పరిస్థితులను గురించి కూడా ఆలోచించకుండా ఆ ఎమోషనల్ గా డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు బావోద్వేగంతోనే డబ్బులు ఖర్చు
(06:21) పెట్టుకుంటారు డబ్బులు వచ్చినాయి మళ్ళీ ఖర్చు చేయాలి ఖర్చు చేసుకుంటే వాళ్ళకి ప్లెజర్ వస్తది. అలా వాళ్ళకు మామూలుగా సాధారణంగా ఉండేటువంటి పరిస్థితుల్లో ఎలా ఆలోచిస్తారో అలా ఉండేయి వాళ్ళ ఆలోచన డబ్బులు ఖర్చు పెట్టడం కావాలి వాళ్ళకి అది అవసరమా అనవసరమా అలా అవసరమైన వాళ్ళా అవసరం లేని వాళ్ళా అక్కడ ఖర్చు ఎంతవరకు ముఖ్యం అనే ఆలోచన వాళ్ళకు ఉన్నాం ఖర్చు పెట్టడం వల్ల వాళ్ళకు ఒక ఆనందం దొరుకుతుంది ఆనందంతో వాళ్ళు హ్యాపీగా ఉంటారు అంతే ఇక నువ్వు వాళ్ళకి ఇన్ని చెప్పినా వాళ్ళకి అర్థం కాదు ఎందుకు అంటే వాళ్ళకు ప్లెజర్ దొరికేదే ఖర్చు పెట్టడం వల్ల ఆ ఆనందం కోసం
(07:09) వాళ్ళు ఇచ్చల వీడి ఖర్చు చేస్తా ఉంటారు. మళ్ళీ డబ్బులు లేనప్పుడు చాలా బాధగా నిరాశతోని మళ్ళీ ఖర్చు పెట్టడానికి డబ్బులు కావాలని చెప్పేసి ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి వాళ్ళు ఎక్కువగా డబ్బులు అరేంజ్ చేసుకోవడానికి ఎలాంటి దారిలో అయినా ఎంచుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు అడిక్ట్ అయిపోయారు డబ్బులు ఖర్చు పెట్టడానికి అలా అడిక్ట్ అవ్వడం వల్ల వాళ్ళ ఖర్చు పెట్టడానికి డబ్బులు కావాలి డబ్బులు కావాలంటే వాళ్ళు ఏ పరిస్థితులైనా సుచ్చుకుపోయే ప్రయత్నం చేస్తుంటారు వాళ్ళు డబ్బుల కోసం
(07:54) ఇది బాధ సాధారణంగా సాధారణమైన మనిషి సాధారణంగా సాధారణమైన మనిషి డబ్బులు అలా ఖర్చు పెట్టడు ఉన్న డబ్బుల్ని కాపాడుకుంటాడు. ఒకసారి అనుభవం లేనటువంటి పరిస్థితుల్లో పట విచ్చలవిడి ఖర్చులు చేసినప్పటికీ కష్టాలు ఎదురైన తర్వాత కష్టాలు అనుభవించిన తర్వాత మళ్ళీ డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలో జాగ్రత్తగా ఒక ప్లాన్ చేసుకొని డబ్బుల్ని జాగ్రత్తగా భద్రపరుచుకొని అవసర నిమిత్తం మాత్రమే డబ్బులు ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేసుకుంటారు.
(08:31) ఇది డబ్బులు ఖర్చు పెట్టడానికి అడిక్ట్ కాని మనుషులు చేసే విధానం ఇలా ఉంటుంది. వాడు సస్స మీరా ఎంత దగ్గర మనిషి అయినా ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ కోసం లేదా తనకోసం ఆ అవసరానికి మాత్రం డబ్బులు ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేయరు. ఈ సాధారణమైన మనుషులు డబ్బులు ఖర్చు విషయం డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో లోపట తీసుకునే జాగ్రత్త అది వాళ్ళ బిహేవియర్ వేరే ఉంటుంది.
(09:00) ఎందుకంటే మళ్ళీ డబ్బులు లేకపోతే ఎమర్జెన్సీలో అత్యవసర పరిస్థితుల్లో కూడా రూపాయి లేకుండా ఉంటే మానసికంగా ఇబ్బంది పడాల్సి వస్తది డబ్బులు రూపాయి లేకపోతే ఎన్నో రకాల అవస్థలు పడాల్సి వస్తది అని వాళ్ళకి తెలుసు ఆ జ్ఞానంలో ఉంటారా డబ్బులు ఖర్చు పెట్టడానికి అలవాటయన పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఇవన్నీ ఆలోచనలు ఉండవు వాడికి ఖర్చు పెడితే హ్యాపీనెస్ వస్తుంది అది ఎలాంటి పరిస్థితి అయినా గానీ అనవసరమైనా వాళ్ళ అవసరమైన మనుషులైనా అవసరం కాని మనుషులైనా ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టడమే కావాలి.
(09:34) ఏ అవసరం లేకపోయినా కూడా అనవసరంగానైనా అలా సరదాగా వెళ్ళిపోయి డబ్బులు ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తుంటారు చేతిలో డబ్బులు ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లెక్క లేకుండా విచ్చరవీడి ఖర్చులు చేస్తూనే ఉంటారు వాళ్ళు నువ్వు డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో వాళ్ళకి జాగ్రత్తలు చెప్తా ఉంటే వాళ్ళకు నచ్చదు ఎందుకంటే వాళ్లకు డబ్బులు ఖర్చు పెడితే ప్రెజర్ వస్తుంది ఆనందం అనేది వస్తది హ్యాపీనెస్ వస్తుంది.
(10:00) అలాంటి టైంలో డబ్బులు ఖర్చు పెట్టడానికి అడ్డుకునే విషయాలు జాగ్రత్తలు ఇవి చెప్పినా వాళ్ళకు నచ్చదు ఎందుకంటే ఖర్చు పెట్టడం వల్ల వాళ్ళకి హ్యాపీనెస్ వస్తుంది కాబట్టి వాళ్ళ హ్యాపీనెస్ కి అడ్డంకులు జాగ్రత్త అనే విషయాలు కాబట్టి వాటిని పట్టించుకోరాలి అలాంటి నీతులు నియమాలు చెప్తే పద్ధతులు చెప్తే అలాగే డబ్బులు ఖర్చు పెట్టడానికి బానిసలుగా మారుతారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బులు ఖర్చు పెట్టడానికి వెనకాడరు డబ్బులు ఖర్చుతే తర్వాత రూపాయలు ఏ సమయంలో వాళ్ళు ఏం చేస్తారో కూడా తెలవదు ఎందుకంటే వాళ్ళకి ప్లెజర్ కావాలి.
(10:39) ప్లెజర్ కావాలంటే డబ్బులు ఖర్చు పెట్టాలి. డబ్బులు ఖర్చు పెట్టాలంటే డబ్బులు కావాలి. ఆ డబ్బులు ఎలాగైనా సంపాదించుకునే ప్రయత్నం చేస్తారు. ఇది డబ్బు ఖర్చు పెట్టడానికి బానిసగా మారినటువంటి వ్యక్తుల పరిస్థితి చాలా మంది ఏమనుకుంటారంటే అవసరానికి డబ్బులు ఖర్చు పెడతాం. డబ్బులు ఖర్చు పెట్టినంత మాత్రాన వేతనంగా మారుతుందా వ్యక్తి జీవితంలో కచ్చితంగా డబ్బులు అనే ఖర్చు పెట్టాల్సిందే కదా పెట్టాల్సిందే కానీ మన మైండ్ లో ఉండే కొన్ని ఆలోచనలు జాగ్రత్తలకు సంబంధించినటువంటి ఆలోచనలు కొన్ని పద్ధతులు ప్రోగ్రాం చేయబడి ఉంటే కచ్చితంగా మనం చేసే ప్రతి పనికి జాగ్రత్త విషయాలు
(11:21) అడ్డుపడతా ఉంటాయి అప్పుడు మనం కూడా అలర్ట్ గా ఉంటాం. ఆ కారణం చేత డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో లోపట విచ్చలవిడి విధానాన్ని కంట్రోల్ చేయగలుగుతాం. అప్పుడు మనకు మనం కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేస్తాం. అప్పుడు ఏమవుతుంది అంటే డబ్బులు ఖర్చు పెట్టే విషయంలోనే మనం నిరాశ చెంతాం కాబట్టి డబ్బులు ఖర్చు పెట్టడం వల్ల దొరికేటువంటి హ్యాపీనెస్ అనేది అక్కడ జీరో గా ఉంటుంది.
(11:51) అప్పుడు మనకి ఏమవుతుంది అంటే డబ్బులు ఖర్చు పెట్టడానికి అలవాటు పడవు ఎందుకంటే అక్కడ హ్యాపీనెస్ దొరకదు నిరాశ ఉంటుంది డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతున్నాయి అనే ఒక బాధ ఉంటుంది కాబట్టి అక్కడ మనం హ్యాపీనెస్ పొందాం కాబట్టి డబ్బులు ఖర్చు పెట్టడానికి అలవాటు పడం. ఎందుకంటే అవేర్నెస్ ఉంది అక్కడ డబ్బులు ఇలా ఖర్చు పెడితే డబ్బులు లేని టైం లోపట మనకి ఎన్నో రకాల అవస్థలు ఉంటాయి ఎవడు రూపాయ ఇయ్యాడు టైం కి అలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలంటే చాలా కష్టం డబ్బులని ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన సమయం లోపట మనకి బాధ అనేది ఏర్పడుతుంది.
(12:23) ఎందుకంటే మళ్ళీ డబ్బులు అయిపోతే మనకి ఇబ్బందులు ఉంటాయి అవస్థలు ఉంటాయి మళ్ళీ డబ్బులు దోకాలంటే చాలా కష్టం ఎమర్జెన్సీ టైం లో ఒకడు రూపాయ ఇయ్యాడు అనేటువంటి ఒక ఆలోచన మనలో మెదులుతా ఉంటుంది కాబట్టి డబ్బులు ఖర్చు పెడతా ఉంటే బాధ అనేది ఏర్పడుతుంది కాబట్టి మనం అక్కడ డబ్బులు ఖర్చు పెట్టే టైంలో హ్యాపీనెస్ అనేది దొరకదు కాబట్టి డబ్బులు ఖర్చు పెట్టడానికి అడిక్ట్ కాము ఏదో ఒక సందర్భంలో డబ్బులు ఖర్చు పెట్టడం వల్ల డబ్బులు లేని సమయంలో ఏర్పడేటువంటి అవస్థలు ఏవైతే ఉంటాయో అవి వాటి గురించి తెలవకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఎందుకంటే ఖర్చు పెట్టడానికి
(12:58) అలవాటు పడిపోతాం ఖర్చు పెడతా ఉంటే హ్యాపీనెస్ అనేది వస్తా ఉంటుంది. అట్లా అంటే ఇది ఎలా బిగిని అవుతుంది ఎలా స్టార్ట్ అవుతుంది అంటే ఫస్ట్ ఊహ తెలిసిన టమే లోపట ఫ్రెష్ చేసి పోతారు దాదాపుగా గర్ల్ ఫ్రెండ్స్ ముందో ఫ్రెండ్స్ ముందో చుట్టుపక్కల వాళ్ళ ముందో ఎవరో ఒకరు ముందు కచ్చితంగా పెద్దరికానికి వెళ్లి గొప్పతనాలకు పోయి డబ్బులు ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తుంటారు.
(13:31) అక్కడ వీళ్ళకి వాళ్ళ ముందు బిగ్గెస్ట్ గా ఒక గొప్పతనంగా ఖర్చు పెట్టేటువంటి ఆలోచన ఏదైతే ఉంటుందో దాని వల్ల వీళ్ళకి ఒక రకమైన హ్యాపీనెస్ అనేది వస్తుంది ఎక్కడ ఎదుటి వాళ్ళ ముందట అలా అన్నమాట వాళ్ళు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ ఉందో లేకపోతే స్కూల్ ఫ్రెండ్స్ ఉందో చుట్టుపక్కల వాళ్ళ ముందో ఎవరో ఒకరి ముందు వాళ్ళు వాళ్ళ గొప్పతనానికి పోయి వాళ్ళ ముందు డబ్బులు ఖర్చు పెడుతూ అలా ఖర్చు పెట్టడం వల్ల వాళ్ళ ముందు నేను గ్రేట్ అనేటువంటి ఆలోచనతోని పొందేటువంటి ఆనందం ఏదైతే ఉంటుందో ఆ ఆనందం మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ అలాంటి పరిస్థితులే అలాంటి ఆలోచనలే అలాంటి ఫ్లెదరే
(14:17) దొరుకుతా ఉంటే ఖర్చు పెట్టడానికి అలవాటు పడ్డ ఆ మనిషి అదే ధోనిలో ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అలా సరదాగా గొప్పతనానికి పోయి ఖర్చు పెట్టడానికి అలవాటు పడ్డ అలవాటే జీవితంలో విచ్చలవీడు ఖర్చులోకి ఖర్చు పెట్టడానికి బానిసలుగా మారేటువంటి పరిస్థితులు వస్తాయి ఖర్చు పెట్టడం వ్యసనంగా మారుతుంది వాళ్ళకి ఆ రకంగా వ్యసనాయానికి గురైనటువంటి ఆ రకంగా వ్యసనానికి గురైనటువంటి వాళ్ళు జీవితంలో ఆ బానిసత్వం నుంచి బయట పడలేరు.
(14:57) చాలామంది డబ్బు ఖర్చు పెట్టడం కూడా వేస్తున్నామా అది కూడా బానిసత్వమేనా అని ఆశ్చర్యపోతారు 100% దాంట్లో కూడా ఒక కోణం ఉంది కాబట్టి డబ్బులు ఖర్చు పెట్టడానికి బానిసలుగా మారిన వాళ్ళు డబ్బులు లేని టైంలో ఖర్చు పెడితేనే ఆనందం దొరికేటువంటి వాళ్ళు కచ్చితంగా ఖర్చు పెట్టడానికి కావాల్సినటువంటి డబ్బు ఏదైతే ఉందో దాని కోసం ఎలాంటి పరిస్థితికైనా తీయదారేటటువంటి అవకాశం ఉంటుంది.
(15:23) ఆ డబ్బులు దక్కించుకోవడానికి డబ్బులు సంపాదించుకోవడానికి ఎలాంటి పనులైనా చేయడానికి సిద్ధపడతారు వాళ్ళు ఏం చేయడానికినా సిద్ధపడతారు. ఇదన్నమాట విచ్చలవీడి ఖర్చులకు అలవాటు పడిన వాళ్ళు అందులో దొరికే అందులో దొరికే ఆనందానికి అలవాటు పడిన వాళ్ళు డెఫినెట్ గా ఖర్చులు చేయడానికి కావల్సినటువంటి డబ్బు గనుక అందుబాటులో లేకుంటే ఆ డబ్బు కోసం ఏదైనా చేసేటువంటి అవకాశాలు ఉంటాయి.
(15:53) ఆ డబ్బు కోసం ఏదైనా చేస్తారు ఎందుకంటే వాళ్ళకు ప్లేజర్ కావాలి ప్లేజర్ దొరకాలంటే కచ్చితంగా డబ్బులు ఖర్చు పెట్టాలి ఖర్చు పెట్టాలంటే డబ్బులు కావాలి. సో అలాంటి డబ్బులు వాళ్ళకు అందుబాటు లేకుంటే వాళ్ళు ఏం చేస్తారో కూడా వాళ్ళకే తెలియదు. ఎందుకంటే అడిక్షన్ అది అడిక్షన్ వల్ల వాళ్ళు బానిసలుగా మారినటువంటి వాళ్ళ పరిస్థితి ముందటికి నెడుతా ఉంటుంది ఎందుకంటే ఖర్చు పెట్టండి ఖర్చు పెడితేనే ఆనందం దొరుకుతుంది కాబట్టి డబ్బులు కావాలి దానికోసం ఏదైనా చేస్తారు ఇదన్నమాట డబ్బులు నిత్యావసరాల కోసం ఖర్చు పెట్టుతూ జీవించేటువంటి
(16:36) విధానంలో కూడా కనిపించని ఒక బానిసత్వం కూడా ఉంటుంది అలా ఖర్చు పెట్టడానికి బానిసలయి ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ ఎన్నో రకాల పరిస్థితుల్లోపట తప్పని పరిస్థితుల్లోపట డబ్బుల కోసం నేరస్తులుగా మారేటువంటి అవకాశం ఉంటుంది దొంగలుగా మారే అవకాశం ఉంటుంది. విచ్చలవిడి వ్యవహారాలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఆ డబ్బు కోసం సో డబ్బులు ఖర్చు పెట్టడానికి బానిస అయిన వాళ్ళ పరిస్థితి అన్నమాట సో సాధారణంగా డబ్బులు ఇచ్చడ ఖర్చు పెడితే మళ్ళీ దొరకడం కష్టం అనేటువంటి జాగ్రత్తల్లో ఉన్నవాళ్ళు
(17:21) 99% హ్యాపీగా ఉంటారు వాళ్ళక ఏ బాధ లేదు కష్టం చేసిన డబ్బుతోనే హ్యాపీగా ఉంటారు. ఉన్న రూపాయ అయినా రూపాయితోనే హ్యాపీగా ఉండాలి. వాళ్ళకు నో ప్రాబ్లం కానీ ఖర్చు పెట్టడానికి అలవాటు పడే వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. సో డబ్బులు ఖర్చు పెడితే విషయం లోపట జాగ్రత్త డబ్బులు ఖర్చు పెట్టడానికి బానిసలుగా మారద్దు అంటే దాన్ని ఖర్చు పెట్టే విషయాల లోపట జాగ్రత్తగా ఉండాలి లేదంటే ఖర్చు పెట్టడానికి దూరంగా ఉంటే ఇంకా చాలా మంచిది.
(17:58) ఎందుకంటే ఒక స్థాయి వచ్చే వరకు కూడా డబ్బులు ఖర్చు పెట్టేటువంటి అవకాశాలు దొరకద్దు ఇంకొకటి అలాంటి వయసు అవగాహన పెరిగేటువంటి వయసు వరకు కూడా స్వయంగా ఖర్చులు పెట్టేటువంటి అవకాశాన్ని పిల్లలక ఇవ్వద్దు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక స్థాయికి ఎదిగిన తర్వాత వాళ్ళకి అన్ని అవగాహన వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళని డబ్బులు ఖర్చు పెట్టేటువంటి స్వేచ్ఛలోకి వదలాలి అప్పుడే డబ్బులు ఖర్చు పెట్టే స్వేచ్ఛని వాళ్ళకి ఇయ్యాల తప్ప అంతవరకు కూడా డబ్బులు ఖర్చు పెట్టేటువంటి స్వేచ్ఛని చిన్న వయసులో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోన ఇవ్వకూడదు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నమాట ఇవి సో
(18:42) అలా వానికి బాధ్యతలు బరువు బాధ అనే విషయాలు అర్థం కాని వయసులో కూడా డబ్బులు ఖర్చు పెడుతూ పోతా ఉంటే వాడు ఖర్చు పెట్టడానికి అలవాటు పడితే బానిసగా మారితే ఖర్చు పెట్టడమే వ్యసనంగా మారితే వాడి జీవితం సంఖ అయిపోతుంది ఎందుకంటే వాడు డబ్బులు ఖర్చు పెడతా ఉంటే ఆనందాన్ని ఉంటారు డబ్బులు లేనప్పుడు డబ్బుల కోసం డబ్బులు ఖర్చు పెడతా ఉంటే దొరికే ఆనందం కోసం ఆ డబ్బుల కోసం ఏదైనా చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి అవసరమైతే నేరాలు కూడా చేయొచ్చు.
(19:11) సో తల్లిదండ్రులు చిన్న పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక అవగాహన కలిగేటువంటి ఒక అవగాహన ఉండేటువంటి వయసుక వచ్చే వరకు సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టేటువంటి అవకాశం ఇవ్వకూడదు. వాళ్లకొక స్థాయి వచ్చిన తర్వాత ఆ స్థాయిలో మాత్రమే డబ్బులు ఖర్చు పెట్టడానికి స్వేచ్ఛని ఇయాలి. ఇది తల్లిదండ్రులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త.
(19:35) సో డబ్బులు ఖర్చు పెట్టడానికి బానిస అయితే మాత్రం ఆ మనిషిని అలాంటి వ్యసనం నుంచి బయట పెట్డాలంటే చాలా కష్టం సో డబ్బు ఖర్చు పెట్టడంలో కూడా ఒక వ్యసనం ఉంటుంది ఒక బానిసత్వం ఉంటుంది డబ్బు ఖర్చు పెట్టడం కూడా వ్యసనమే అనేది చాలామంది గ్రహించాల్సిన విషయం. సో ఇది మనము రెండో పార్ట్లో డబ్బులు ఖర్చు పెట్టే విషయంలోపట కూడా బానిసత్వం ఉంది అనే విషయాన్ని మనం మాట్లాడుకోవడం జరిగింది.
(20:07) నెక్స్ట్ ఇంకా విచిత్రమైనటువంటి విషయాలు అడిక్షన్ లో ఉన్నాయి బానిసత్వాల్లో ఉన్నాయి. ఎన్నో విషయాల్లో కూడా వ్యసనం అనేది ఉంది అలాంటి విచిత్రమైన విషయాలు ఇంకా ముందు ముందు భాగాల్లో కూడా మనం మాట్లాడుకుందాం. థర్డ్ పార్ట్లో ఇంకో విచిత్రమైన వ్యసనం గురించి మనం మాట్లాడుకుందాం.

No comments:

Post a Comment