విలువలు ఎవరికి లాభం Blackmailer
Author Name:A D insight talks
Youtube Channel Url:https://www.youtube.com/@adinsighttalks
Youtube Video URL:https://www.youtube.com/watch?v=1KwLDop_ifo
Transcript:
(00:06) అంటే ప్రతి మనిషి సొసైటీలో జీవిస్తున్న ప్రతి ఒక్కరు ప్రొద్దున నిద్ర లేసిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు ప్రతి అడుగు మానసిక ఉద్యమంగా ఉంటుంది. అదిఒక యుద్ధం దేని గురించి అంటే విలువలు పరువు ప్రతిష్టలు గెలుపు ఓటమిలు ఇలాంటివి మనం పొద్దున లేసి ఏం పని చేయాలనుకుంటున్నామో ఆ పని లోపట మనకి ఏదన్నా
(00:52) జరగకూడని జరిగితే ఎవరు నవ్వుతారో ఎవరేమనుకుంటారో ఎవరు మనల్ని చిన్న చూపు చూస్తారో ఎవరు అవమానించే ప్రయత్నం చేస్తారో వాళ్ళ ముందు విలువలు పోతాయో చిన్నతనం అవుతుందో అనే ఒక టెన్షన్ లో ఉంటాం మనం ఇది ప్రతి ఒక్కరి జీవితంలో జరిగేటువంటి నిత్య యుద్ధం మానసిక యుద్ధం అది మనిషికి ఎంతవరకు ఉపయోగపడతాయి అంటే కొంతవరకే అది ఎదుటివారికి నీలో ఉన్న కొన్ని ఆ తప్పులు పొరపాట్లు కనిపించినంత మట్టుకు మాత్రమే
(01:38) పనిచేస్తుంది. కానీ నువ్వు నువ్వు చేసే తప్పులు పొరపాట్లు ఎవ్వడికీ తెలవకపోయినా నువ్వు చేసేటువంటి ప్రతి పని టెన్షన్ లోనే చేస్తుంటావ్. లేషన్ నుంచి నిద్రపోయే వరకు టెన్షన్ లోనే ఉంటావు నువ్వు ఈ పని చేస్తే ఎవరి మీద వినిపోతుందో ఆ పని చేస్తే ఏం జరుగుతుందో దాని వల్ల ఎవరి ముందు విలవపోతుందో ఎవరో చిన్న చూస్తారో ఎవరు నవ్వుతారో ఎవరు అవమానిస్తారో ఇలాంటి ఎన్నో ఆలోచనలు ఉంటాయి మహల్ల ఎందుకంటే మనకు చుట్టుపక్కల నచ్చని వాళ్ళు ఎందరో ఫస్ట్ మనమంటే గిట్టని వాళ్ళు ఎందరో సెకండ్ థింగ్ వీళ్ళ విలువైన వాళ్ళు మన చుట్టూ ఉండేవాళ్ళు చాలా దగ్గర స్నేహితులు
(02:27) సున్నితమైన వాళ్ళు గౌరవప్రదమైన వ్యక్తులు ఇలాంటి వాళ్ళు ఎందరో ఉంటారు మన జీవితంలో అలాంటి వాళ్ళందరి ముందు నేను ఒక్కరిని ఇలా అయిపోతే ఇదవాళ్ళు పోతాయి. అని చెప్పేసి మన సొంత పనుల విషయంలో కానీ ఇంట్లో వాళ్ళ విషయంలో కానీ పిల్లల విషయంలో కానీ అన్ని విషయాల లోపల టెన్షన్ పడుతూనే ఉంటాం చదువు విషయంలో టెన్షన్ పడతాం వాళ్ళు చేసేటువంటి ప్రతి ప్రవర్తన విషయంలో టెన్షన్ పడుతుంటాం.
(03:00) వాళ్ళ అఫైర్స్ ఏమన్నా ఉంటాయేమో అని టెన్షన్ పడుతుంటాం. ఇలాంటివి ఎన్నో జరుగుతుంటాయి ప్రతి అడుగు టెన్షన్ అదిఒక మానసిక యుద్ధం దానివల్ల ఆ విలువలు ఆ రిపిటేషన్స్ కాపాడుకోవడం వల్ల నీకుేమైనా సంతోషం ఉందా అంటే నోచ ఇక సంతోషం అనేది ఉండదు ఎందుకంటే అక్కడ వాస్తవానికి ఏ నష్టం జరగకపోయినా నువ్వు మాత్రం మానసికంగా ఈ ఆలోచనలతోనే 90% నరక నందిస్తా జీవించినంత కాలం దానికి కారణం ఏంది అంటే విలువ సొసైటీ వాస్తవానికి సొసైటీలో నిజమైన విలువ ఏంటి అంటే ఇంకొకడిని గాయపరచకు మానసికంగా గాని శారీరకంగా
(03:52) గాని ఈ రెండు హద్దులు దాటకుండా ఉంటే నువ్వు మంచోని నువ్వు ఎలాగైనా బతుకు ఇంకొకరికి హాని చేయకుండా బతుకు మానసికంగా గాని శారీరకంగా గాని ఇది సొసైటీలో నువ్వు ఖచ్చితంగా పాటించాల్సినటువంటి అసలైన విలువలు ఇవే రెండు మిగతా విషయానికి వస్తే ఈ విలువలు పరువు ప్రతిష్టలు గెలిపి ఓడములు రిచ్ పూరు ఇలాంటివన్నీ జస్ట్ మనసులో మనం గీసుకునేటువంటి ఊహాత్మక విలువలే అవి మనకు ఏమిటికి ఉపయోగపడతాయి అంటే 24 గంటలు మనిషి జీవించినంత కాలం ఎక్కడే పొరపాట్లు జరుగుతాయో ఎక్కడం
(04:42) తప్పులు జరుగుతాయో ఎవరు అవమానిస్తారో ఎవరి ముందు చిన్న తక్కువ అయిపోతానో ఎవరు చిన్న చూపు చూస్తారో ఎవడు అవమానించడానికి ట్రై చేస్తాడో ఎవడు నవ్వడానికి ట్రై చేస్తాడో అని టెన్షన్ లోనే జరుగుతుంటాం అక్కడ ఏం జరగకపోయినా ఎందుకంటే మన మనసులో ఆ యుద్ధం జరుగుతా ఉంటది. అది అక్కడ బయట ఫిజికల్ గా ఏం జరగకపోయినా మన మనసులో మాత్రం యుద్ధం పక్క జరుగుతుంది ఎందుకంటే ఒకవేళ అలాంటి పరువు పనులు ఏమనా జరిగితే పరువు పొరపాట్లు ఏమైనా జరిగితే ఎవడు నవ్వుతాడో ఎవడు చిన్న చూతుడో ఎవడు అవమానిస్తాడో ఈ కోణంలో మన మైండ్లో నానా రకాల ఆలోచనలు తిరుగుతా ఉంటాయి దాని కారణంగా ప్రతి క్షణం
(05:25) ఆ మనిషి మరణించేంత వరకు టెన్షన్ లోనే జీవిస్తుంటాడు దేని వల్ల విలువల వల్ల ఇది ఫస్ట్ లాస్ అంటే మనిషి విలువల కోసం ఆలోచించడం మొదలైంది అంటే ఆ వీక్నెస్ వల్ల ఫస్ట్ నష్టం ఇది ఇంకో నష్టం ఏంది అంటే అతి పెద్ద నష్టం సొసైటీలో కొంతమంది బద్ధకస్తులు ఉంటారు. ఎలాంటి బదకలు అంటే వాడికి ఏ పని చేత కాదు అందరిలాగా ఎలాంటి స్కిల్స్ ఉండాయి వాళ్ళకి ఏం స్కిల్స్ ఉంటాయి అంటే బ్లాక్ మెయిలింగ్ స్కిల్స్ ఉంటాయి ఇంకొకరిని బ్లాక్ మెయిల్ చేసి తనకు కావాల్సిన ప్రతిది తన అవసరాలు అన్ని తీర్చుకునే ప్రయత్నాలు
(06:09) చేయడం అలాంటి వాళ్ళకు ఈ విలువలు పరువు ప్రతిష్టలు ఎలా ఉపయోగపడతాయి అంటే సొసైటీలో ఉన్నటువంటి ఇవన్నీ సొసైటీలో ఉండే విలువలు ఆ ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ కూతురు ఉంది వాళ్ళ డాడీకి చాలా విలువలు సొసైటీలో చాలా మంచి పేరు అందరికీ తనంటే అభిమానం మంచి పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి వ్యక్తి అప్పుడు ఆ అమ్మాయి ఈ తండ్రికి సంబంధించిన విలువలు ఏవైతే ఉంటాయో ఆ బార్డర్లోనే బతకాలి ఆ బలహీనత వాళ్ళ ఇంట్లో ఉంది. దానివల్ల ఆ అమ్మాయి పొరపాటున
(06:56) ఎక్కడనైనా ఒక బాయ్ఫ్రెండ్ తో ఏదైనా కలిసి తిరగడం చేయడం లాంటివి జరిగినప్పుడు ఏమైద్ది అంటే ఈ బ్లాక్ మిలేయర్స్ గమనిస్తారు ఎవరిని ఎందుకంటే ఆ బలహీనత అనేది ఉన్నోళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది అని గమనించడం మొదలుపెడతారు. ఎందుకు అంటే వాళ్ళు సొసైటీలో అందరూ నవ్వుకునేటువంటి విషయాలు ఏమైనా ఉంటే వాటిని పట్టుకొని బ్లాక్ మెయిల్ చేయడం బెదిరించడం తనకు కావాల్సిన అవసరాలన్నీ వాళ్ళ ద్వారా చేసుకునే ప్రయత్నం చేస్తాడు ఎందుకంటే వీడికి పని చేయత కాదు వీడు ఏం చేస్తారంటే బ్లాక్ మెయిల్ చేస్తాడు.
(07:34) వీక వీనికి వచ్చిన పని అదఒకటే ప్లస్ నోటి మాటలతోని బతకొచ్చు అనే ఉద్దేశంతోని బ్లాక్ మెయిలర్స్ ఎవరిని టార్గెట్ చేస్తారు పరువు ప్రతిష్టలని విలువలతోని బలహీనంగా బతికేవాళ్ళు వీళ్ళని టార్గెట్ చేసి బ్లాక్ మిలర్స్ బతికే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ ఇంట్లో ఒక ఆడపిల్ల ఒక అబ్బాయితో తిరుగుతుందని తెలిస్తే నలుగురు నవ్వుతారు సొసైటీలో ఇడపోద్ది అని చెప్పేసి తండ్రి యొక్క బలహీనత పరువు ప్రతిష్టల వల్ల సొసైటీలో అప్పుడు ఏం చేస్తారు ఈ బ్లాక్ మెయిలర్స్ అమ్మాయిని పట్టుకొని మీ డాడీకి చెప్తాం అప్పుడు మీ డాడీ కొడతాడని ఎందుకంటే డాడీకి తెలిస్తే కొడతాడు ఎందుకంటే డాడీ పరువు
(08:14) ప్రతిష్టలు అనేసి చెప్తాడు కాబట్టి అది భయం ఆ అమ్మాయికి అప్పుడు ఏం చేయాలి అమ్మాయి భయపడాలి అప్పుడు ఈ బ్లాక్ మెయిలర్ కావాల్సినటువంటి అవసరాలన్నీ తీర్చాలి అది ఏ రకమైన అవసరం కానీ ఎందుకంటే డాడీకి తెలవద్దు ఇలాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ సొసైటీలో ఈ పరువు ప్రతిష్టలు అనేటి ఎక్కువ ఉపయోగపడేటి బ్లాక్ మెయిలర్స్ కే ఎందుకంటే నానా రకాల మానసిక భారాలను మోస్తున్న బలహీనత కలిగినటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో వారిని టార్గెట్ చేసి బ్లాక్ మెయిలర్స్ బతికే ప్రయత్నం చేస్తారు.
(08:54) ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఏ చిన్న పొరపాటు జరిగినా దాన్ని పట్టుకొని బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వాళ్ళక బలహీనత ఉంది కాబట్టి బ్లాక్ మెయిల్ చేస్తే తన అవసరాలన్నీ తీరుస్తారు. వాళ్ళ ఇంట్లో ఎవరైనా పర్లేదు ఇదన్నమాట సో ముఖ్యంగా తల్లిదండ్రులు గాని అన్నదమ్ములు గాని ఇంకా ఎవరైనా గాన ఇంట్లో వాళ్ళని ఇలాంటి విషయాలతో అరెస్ట్ చేయడం భయపెట్టడం కొట్టడం తిట్టడం లాంటివి చేయద్దు ఎందుకంటే ఇలా చేయడం వల్ల ఇంట్లో వాళ్ళకు ఇలాంటివాళ్ళు ఉండరు కొడతారు తిడతారు అనే భయంతో ఇలాంటి బ్లాక్ మెయిలర్స్ చేతిలో చిక్కే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎవరికైనా తెలిస్తే
(09:33) ఇంట్లో వాళ్ళకి తెలిస్తే కొడుతారు తిరుగుతారని భయంతోని బ్లాక్ మెయిలర్స్ కి భయపడి వాళ్ళకి ఏది కావాలంటే అది చేస్తూ నానా రకాల మానసికమైన నరకాన్ని అనుభవించేటువంటి పరిస్థితులు ఎదురవుతాయి వాళ్ళకు కాబట్టి ఇంట్లో వాళ్ళు కొన్ని విషయాలలో ఆలోచించడం అనేది చాలా ఉత్తమమైన పద్ధతి పిల్లల్ని అలా ఇబ్బంది పెట్టొద్దు బ్లాక్ మెయిలర్స్ కే ఇలాంటి పరుగు ప్రతిష్టలు విలువ అనేటి వాళ్ళు బతకడానికి ఉపయోగపడతాయే తప్ప మన జీవితంలో సంతోషంగా ఏ రంజీ లేకుండా ఏ మానసిక బాధ లేకుండా బ్రతికేటువంటి అవకాశం అయితే ఉండదు.
(10:10) కాబట్టి గమనించాలి ఇంట్లో పిల్లల విషయంలో గాని ఎవరి విషయంలో గాని ఎవరైనా గాని ఇలాంటి విషయాలు ఇలాంటి బలహీనతలు అనేది ఉంటే బ్లాక్ మిలర్స్ ఉపయోగించుకొని వాళ్ళని వాడుకొని తన అవసరాలు తీర్చుకుంటూ జీవితాన్ని నిలబుచ్చుకునే ప్రయత్నాలు చేస్తుంటారు కాబట్టి బీ కేర్ఫుల్ సొసైటీలో ఇవన్నీటి అన్నీ ఉత్తేవి ఇవన్నీ క్రియేట్ చేసేటి ఇలాంటి కన్నింగ్ నేచర్ గలిగిన వ్యక్తులే బట్ వాస్తవానికి ఏది నిజం అంటే ఒకరి శరీరాన్ని గాయం చేయకుండా ఉన్న యు ఆర్ గ్రేట్ ఇంకోరికి మానసికంగా ఇబ్బంది పెట్టినంత వరకు యు ఆర్ గ్రేట్ ఈ రెండే విలువలు నువ్వు కాపాడుకో ఇంకోరికి హాని
(10:54) చేయ నీ పర్సనల్ గా నువ్వు ఎలా ఉంటే ఇంకోడికి ఏమ అవసరం అవన్నీ అనవసరమైన విషయాలు కాబట్టి అలాంటి బలహీనతని డెవలప్ చేసుకొని బ్లాక్ మెయిలర్స్ చేతిలో పడి ఇబ్బంది పడద్దు. అది ఎవరికి లాభం అంటే బ్లాక్ మెలర్స్ కే లాభం ఎక్కువగా వస్తాయి కాబట్టి ఈ బలహీనత ఉన్న ఫ్యామిలీలలో ఉండేటువంటి పిల్లలు ఎన్నో రకాల నరకాలని అనుభవించేటువంటి అవకాశాలు ఉంటాయి అలాంటివి జరుగుతున్నాయి కూడా ఇలాంటి బ్లాక్ మెయిలర్స్ వాళ్ళని యూస్ చేసుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి బి కేర్ఫుల్
No comments:
Post a Comment