Physical intimacy need, compulsion(బలవంతం) లేనప్పుడే physical intimacy బాగా జరుగుతుంది, బాగా జరగటం అంటే తృప్తి పొందటం.(తృప్తి పొందటం అంటే శరీర స్థాయి లోనా, ఆత్మ స్థాయిలోనా అనేది ముఖ్యం. కానీ అది తెలియదు. కానీ తృప్తి చెందినట్టు అనిపిస్తే చాలు మొదట్లో). అప్పుడు తొందర, rush లేకుండా, ఇద్దరు కూడా నెమ్మదిగా ఉంటారు, నెమ్మదిగా కొనసాగుతారు. అలాగే ప్రేమలో ఉన్న వాళ్లు, ఎన్నో రోజులకు ఒక టచ్, మళ్ళీ ఎన్నో రోజులకు ఒక ముద్దు, ఆ తరువాత ఇంకా కాస్త ముందుకు వెళ్ళటం జరుగుతుంది. ఇలా జరిగినప్పుడే ఆ అందం ఉంటుంది. లేదంటే prostitute (ఇక్కడ prostitute ని గానీ, ఆ వృత్తిని గానీ అవమానించటం లేదు) దగ్గరకి వెళ్ళవచ్చు గా, అలా వెళ్ళరు ఎందుకంటే ఆ జర్నీ ముఖ్యం, ఆ feel ముఖ్యం - ఎవరికీ? శరీరానికి కాదు, soul కి లేదా మనసుకి (రెండు వేరు కాదు, soul ఏ మనస్సుగా operate అవుతుంది).
Captured from https://m.youtube.com/post/UgkxTe-RG5WI21dAJzMWavVaTGDXFlXybIl2
No comments:
Post a Comment