Saturday, August 1, 2026

The Psychology of Self-Respect

The Psychology of Self-Respect

Author Name:SAMACHARAM

Youtube Channel Url:https://www.youtube.com/@paperman_telugu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=vpBafrhAI2I



Transcript:
(00:00) ఈ విషయం ఒక్కరికని కాదు ప్రతి ఒక్కరికి తెలవల్సిందే. ఎందుకంటే ఇది మనకు లేకపోతే మన లైఫ్ కి ఒక వాల్యూనే ఉండదు. గమనించారా మీరు కాలేజీలో స్కూల్లో ఏదైనా ఆఫీస్ లో ఉన్నా గాని మీరు మొదటిగా వెళ్లి ఒక పర్సన్ తో మాట్లాడినప్పుడు వాళ్ళు మీకు అల్టిమేట్ రెస్పాన్స్ ఇస్తారు. ఎంతో నీట్ గా మాట్లాడతారు ఎంతో ఎనర్జిటిక్ గా కూడా నీతోటి ఉంటారు.
(00:26) వాడు నీ ఫ్రెండ్ అయినా కొలీగ్ అయినా ఎవ్వడైనా [సంగీతం] కానీ డేస్ పాస్ అయ్యే కొద్ది నువ్వు చెప్పిన చిన్న విషయాన్ని కూడా వాళ్ళు పట్టించుకోరు. గట్టిగా చెప్పాలంటే నిన్ను అసలు తీయక [సంగీతం] నువ్వు ఎవరికైతే ఎంత ఎక్కువ ఇస్తావో నీ లవ్ అయినా నీ అఫెక్షన్ అయినా నీ ప్రెసెన్స్ అయినా నీకు మళ్ళీ తిరిగి చిల్లి కవ్వకూడదు. పాయింట్ కి అదర్ సైడ్ కూడా ఉంటుంది.
(01:06) మరి కొందరు ఉంటారు. వాళ్ళు ఏదైనా రూమ్లోకి ఎంటర్ కాంగానే ఏదైనా ప్రజల దగ్గరికి వెళ్ళంగానే ఇన్స్టంట్ గా వాళ్ళకు రెస్పెక్ట్ వస్తుంది. వాళ్ళ చుట్టే మనుషులు తిరుగుతూ ఉంటారు. మరి వాడు కోటీశ్వరుడా అంటే అట్లా కాదు. అందరికంటే హై స్టేటస్ ఉన్నోడా అంటే అట్లా కూడా కాదు కానీ ప్రజలు మాత్రం వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటారు.
(01:24) నీ మంచితనాన్ని నీ రెస్పెక్ట్ ని నీ అవైలబిలిటీని నీ వాల్యూ ని నువ్వు ఎంత సాక్రిఫైస్ చేసినా కానీ మనుషులు వాళ్ళ బుద్ధిని చూపిస్తారు. ఈ టాపిక్ మనిషిలో ఉండాల్సిన మొదటి గుణం చాలా ముఖ్యమైన వీడియో ప్రతి ఒక్కరికీ అర్థం చేసుకోవాల్సిన వీడియో. [సంగీతం] ఈ వీడియోలోకి మనం క్లియర్ గా వెళ్ళే ముందు నేను కొన్ని బుక్స్ తీశను స్టూడెంట్స్ కి స్టూడెంట్ ఇన్ ప్రిన్సిపల్ ఆఫీస్ అని ఈ బుక్ లో వాళ్ళకి మంచి ట్రిక్స్ ఉంటాయి.
(01:56) హార్డ్ గా చదవకుండా స్మార్ట్ గా చదివి ఎలా ఎగ్జామ్ ని క్రాక్ చేయాలని వాళ్ళ మైండ్ ని షార్ప్ ఎలా పెట్టుకోవాలని కూడా అలానే అడల్ట్స్ కి కామంతో ప్రేమ అనే బుక్ కూడా తీశను. ఇదెందుకంటే నువ్వు తప్పు దారిలో వెళ్ళకుండా నిన్ను కాన్షియస్ లో పెట్టి నీ ఫ్యూచర్ కి దారి చూపిస్తుంది. ఎటువంటి పంచాయితీలలో పడకుండా అలానే మూడవ బుక్ లో ఈ YouTube గురించి ఎంతూజియాస్టిక్ గా ఉండి ఫైనాన్షియల్ గా ప్రాబ్లం ఉన్నవారికి కచ్చితంగా ఈ బుక్ యూస్ అవుతుంది.
(02:23) YouTube ఛానల్ ని ఎలా బిల్ చేయాలి ఎలా సంపాదించుకోవాలని ఈ మూడు లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో పెడతాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా చదవండి. ఇప్పుడు టాపిక్ లోకి వస్తే సెల్ఫ్ రెస్పెక్ట్ ఎందుకు ఈ టాపిక్ ఇంపార్టెంట్ అంటే నేను వివరించి పూజ కూర్చున్నట్టు చెప్తాను. టాపిక్ వైస్ గా కామ్గా కూర్చొని అర్థం చేసుకోండి.
(02:41) చూడటమే కాక దీన్ని నువ్వు పాటించాలి కూడా అలా అయితేనే కదా నీ లైఫ్ కి ఒక వాల్యూ ఉంటుంది. మొదటిగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంది అసలు ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఏంది? సింపుల్ గా చెప్తాను విను నీ వాల్యూని నువ్వు తెలుసుకోవడమే అవును అంత ఈజీ నీ వాల్యూ ని తెలుసుకుంటే సరిపోతుంది. నీ వాల్యూ ఏందో నీకు తెలిస్తేనే నువ్వు ఎదుటి వానికి ఎంత వాల్యూ ఇయ్యాలో కూడా తెలుస్తుంది.
(03:00) అందరూ కూడా అనుకుంటారు అసలుకి సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే మనం కాన్ఫిడెంట్ గా ఉండాలి. మనం టఫ్ గా యాక్టింగ్ చేయాలి. అంటే నువ్వు అందరికంటే బెటర్ గా ఉన్నట్టు ప్రూవ్ చేయాలి. కానీ నిజానికి అది సెల్ఫ్ రెస్పెక్ట్ కాదు సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే సింపుల్ గా నీ వాల్యూ ని నువ్వు తెలుసుకోవడమే నీ టైం మీద నువ్వు నమ్మకం పెట్టడం నీ ఎనర్జీ నీ ఎమోషన్స్ ఇంకా నీ లైఫ్ ఎంత మేటర్ అనేది నువ్వు తెలుసుకోవాలి.
(03:23) ఇదేమి నువ్వు ప్రపంచానికి పోయి కూసోబెట్టి చూపించే విషయం కాదు ఇది నీతోటే నువ్వు తీసుకెళ్తూ ఉండాలి. నువ్వు డ్రెస్ ఎలా వేసుకొని తీసుకెళ్తుంటావో నిన్ను నువ్వు అలానే ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా నీతోటే ఉండాలి. ప్రతి సెకండ్ కూడా ఇంకా మ్యాజిక్ లాంటి విషయం ఏందో తెలుసా నువ్వు ట్రూగా నిన్ను నువ్వు రెస్పెక్ట్ చేసుకుంటే నువ్వు ప్రేమ కోసం ఎదుటి వాళ్ళని అడుక్కుంటూ ఉండవు అటెన్షన్ కోరవు వాళ్ళ అప్రోవల్ కోసం నువ్వు వెయిట్ చేయవు నీ పర్సనాలిటీని నువ్వు చేంజ్ చేసుకోవు అంటే ఇప్పుడు సింపుల్ గా ఆలోచించు నువ్వు నీ బాస్ దగ్గరికి పోయినప్పుడు ఒక విధంగా మాట్లాడతావు. మేబీ నువ్వు మీ టీచర్
(03:53) దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక విధంగా మాట్లాడతావు. అదే నీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకో విధంగా మాట్లాడతావ్. అంటే నీ అవసరాల బట్టి నువ్వు వాళ్ళకు షిఫ్ట్ అవుతున్నావ్. ఒక ఊసర వెల్లిలాగా ఏ చెట్టు మీద ఉంటే ఆ కలర్ ని నువ్వు పొందాలి అన్నట్టు ఒక రకంగా చూస్తే అది మంచిదే కానీ వెళ్లే కొద్ది నీకంటూ ఒక ఒరిజినల్ కలర్ ఉండదు.
(04:11) ఒక మూమెంట్ కోసం ఆలోచించు రోజంతా కూర్చొని ఎవరైనా మెసేజ్ కోసం నువ్వు వెయిట్ చేస్తూ ఉన్నావా ఇంకా నీ తప్పు లేకుంటేనే నువ్వు ముందు ముందు వెళ్లి క్షమించమని కోరుతావు. నేనేమన్నా తప్పు చేస్తే ఇదంతా ఎందుకు నువ్వు వాళ్ళని కోలిపోకుండా ఉండనీకి ఇంకా ఇంకా ఆలోచిస్తే ఇది ప్రతి ఒక్కరు చేసి ఉంటారు. నీకు ఇష్టం లేని విషయానికి నువ్వు చేసి చెప్తావు. అవును నువ్వు ఒప్పుకుంటావు అది నీకు ఇష్టం లేకపోయినా నువ్వు ఒప్పుకుంటావు కానీ దేనికోసం ఆ పర్సన్ బాధపడదు అనే ఒకే విషయం మీద నువ్వు ఒప్పుకుంటావ్.
(04:37) ఆ పర్సన్ కి మే బీ నువ్వు వాల్యూ ఉంటే ఉండొచ్చు లేదా గంట కూడా ఉండదు. కానీ ఇవన్నీ విషయాలని సెల్ఫ్ రెస్పెక్ట్ చేంజ్ చేస్తుంది. నిన్ను నువ్వు ఎప్పుడైతే రెస్పెక్ట్ చేసుకుంటావో నువ్వు అర్థం చేసుకుంటావ్. ఎదుటి వాళ్ళు నిన్ను పొగుడితేనే నీ వాల్యూ పెరుగుతుందని కాదు వాళ్ళు నిన్ను రిజెక్ట్ చేసినా గాని నీ వాల్యూ పెరుగుతుందని నువ్వు అర్థం చేసుకుంటావ్.
(04:55) ఆ మూమెంట్ లో ఎదుటి వాళ్ళ ఒపీనియన్ నీ మీద కొంచెం కొంచెం అంటే కొంచెం కూడా అస్సలు చూపియదు. డైమండ్ ని ఇమాజిన్ చేసుకోండి నువ్వు మీ ఇంటెన్నుకాలు ఉన్న జాగని తవ్వుతూ తవ్వుతూ నీకు ఒక మెరిసే రాయిగా అనిపించింది. నువ్వు దాన్ని పీకి పక్కకు పడేసావు అంత మాత్రానే దాని వాల్యూ వెళ్ళిపోతదా అలానే సేమ్ మనుషులకి మనకి కూడా ఒక మ్యాటర్ ఉంటుంది. ఇదంతా సోది చెప్తావు అసలు నా సెల్ఫ్ రెస్పెక్ట్ ఎట్లా పోతది అని నువ్వు నన్ను అడిగితే నేను డీటెయిల్ గా నీకు ఒక విషయం చెప్తాను క్లియర్ గా విను కొన్ని సైన్స్ ఉంటాయి.
(05:20) ఉన్నట్టుండి నీ సెల్ఫ్ రెస్పెక్ట్ నీ నుంచి వెళ్ళిపోదు అది స్లోగా జరుగుతుంది. నీ ఛాయిసెస్ బట్టి నీ హ్యాబిట్స్ బట్టి ఇక్కడ ఫస్ట్ సైన్ వచ్చేసి ప్రతిసారి నువ్వు ఎస్ అని చెప్పడం నీకు ఇష్టం లేని విషయాలకు కూడా నువ్వు అగ్రీ అయితావు ఏదో వాళ్ళ సంతోషం కోసం ప్రజలు అప్సెట్ కాకుండా ఉండ నీకి అంటే నీకు ఒక వర్క్ ఉంది ఇంపార్టెంట్ వర్క్ ఉంది.
(05:39) నీ ఫ్రెండ్ గాడు వస్తాడు బయటికి పోదామా అంటాడు. నువ్వు మళ్ల వాడు అది ఫీల్ అయితాడు అది అయతాడు ఇది అయతాడు అనుకుంటూ నువ్వు వెళ్ళావంటే నువ్వు ఏ చెప్పినట్టే అలానే నేను పర్మనెంట్ గా వెళ్ళకు అని చెప్పట్లేదు. నీకు ఇంపార్టెంట్ వర్క్ ఉంటే నువ్వు ఉండాలి నీ పని నువ్వు చూసుకోవాలి నీ టైం ని నీ ఎనర్జీని నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవాలి కానీ నువ్వు ఎదుటి వాళ్ళకి ఆ రెండిటిని ఇచ్చేస్తావు.
(05:58) ఇక్కడ రెండో సైన్ వచ్చేసి నీ డిస్రెస్పెక్ట్ ని నువ్వు యక్సెప్ట్ చేస్తూ ఉంటావు. ఎదుటి వాళ్ళు నీ మీద జోక్ చేస్తూ ఉంటారు. నీ ఫీలింగ్స్ ని ఇగ్నోర్ చేస్తారు. నీ కైండ్నెస్ కోసం వాళ్ళు అసలు మాట్లాడరు. ఎక్కడ నువ్వు లోపట నీకు తెలిసే ఉంటది ఇదంతా రాంగ్ అని కానీ అయినా గాని నువ్వు సైలెంట్ గా ఉండిపోతావ్ ఎందుకంటే నువ్వు భయపడుతున్నావ్ ఎదురు తిరిగి మాట్లాడనికి నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకోనికి కూడా నువ్వు భయపడ్డావు.
(06:21) మూడవ సైన్ లో ప్రజల వెనకాల పరిగెట్టడం అది కూడా ఎవరైతే నిన్ను ఇష్టపడరో వాళ్ళ వెనుకాల ఆబవియస్లీ నువ్వు పరిగెట్టేది నీ నుంచి దూరం వెళ్ళే వాళ్ళ కోసమే ఎందుకంటే నీ పక్కన ఉంటే నువ్వు ఎందుకు పరిగెడతావ్ నువ్వు కూడా ఆగే ఉంటావు కదా నువ్వు వాళ్ళ కోసం టెక్స్ట్ చేస్తూనే ఉంటావు ఎఫర్ట్ చూపిస్తూనే ఉంటావ్ నీ వర్త్ ని వాళ్ళకి ఇచ్చేస్తావు కానీ నువ్వు వాళ్ళక ఒక ప్రయారిటీ కూడా కాదు కానీ నీ మైండ్ ఇక్కడ ఒక స్టేట్ లోకి తీసుకెళ్తుంది.
(06:43) నువ్వు ఎంత ట్రై చేస్తావో ఎంత హార్డ్ గా ట్రై చేస్తావో మే బీ నువ్వు వాళ్ళని కన్విన్స్ చేయొచ్చు అని నీ బురానికి చెప్తూనే ఉంటుంది. నువ్వు ట్రై చేయ ఇంకొకసారి మేబీ వస్తారేమో నీ దారిలోకి అన్నట్టు నువ్వు అనుకుంటావు కానీ అలా జరగదు అన్నారు కదా ఒక స్లోగన్ బటర్ఫ్లై వెనుకాల పరిగెట్టడం కాదు ఒక గార్డెన్ ని నువ్వు తయారుసుకో ఆ బటర్ఫ్లైస్ే నీ దగ్గరికి వస్తాయి.
(07:01) మనుషులతోటి ఎక్స్పీరియన్సెస్ చూసి ఇలాంటి స్లోగన్స్ వస్తాయి. ఇక లాస్ట్ సైన్ కి వస్తే ఇగ్నోరింగ్ యువర్ ఓన్ నీడ్స్ అవును నీ అవసరాలు ఏందో వాటిని నువ్వు పక్కన పెడతావు. ఎదుటి వాళ్ళ అవసరాలు ఏందో వాటిని తీర్చాలి అన్నట్టు నువ్వు వెళ్తూ ఉంటావు. నువ్వు బిజీ అయిపోతావ్ వాళ్ళనే కేర్ చేసుకుంటా వాళ్ళతోటే నీ టైం మొత్తం స్పెండ్ చేస్తూ ఉంటావు.
(07:19) దాని వల్ల నువ్వు సాక్రిఫైస్ చేసేది నీ ప్రశాంతతని నీ హ్యాపీనెస్ ని ఈవెన్ నీ మెంటల్ హెల్త్ ని కూడా మేబీ వాళ్ళు కూడా నీకోసం ప్రతిది చేస్తున్నారు అంటే అప్పుడు నువ్వు చేసిన ప్రతి దానికి ఒక వాల్యూ ఉంటుంది మీనింగ్ ఉంటుంది. కానీ నువ్వు ఇస్తున్నావ్ నీకు ఏమీ రావట్లేదు అంటే నీ సెల్ఫ్ రెస్పెక్ట్ ని నువ్వు తొవ్వి బొందబెడుతున్నావ్. కానీ ఇక్కడ ఒక గుడ్ న్యూస్ ఉంది.
(07:36) సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది నువ్వు పుట్టుకతోటే రాదు. అది నువ్వు ఏం బిల్ చేస్తున్నావ్ అనేది ఒక డైరెక్షన్ ఒక బౌండరీ నువ్వు నీకు నువ్వు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావ్ అనేదే మేటర్. ఇప్పుడు మళ్ళీ టాపిక్ లోకి పోతే ఎందుకు ప్రజలు సెల్ఫ్ రెస్పెక్ట్ ని కోలిపోతారు. ఇక్కడ అతి పెద్ద రీజన్ ఏందంటే ద ఫియర్ ఆఫ్ రిజెక్షన్ మనం ఒక అన్హెల్తీ రిలేషన్షిప్ లో ఉంటాం.
(07:56) మనం బ్యాడ్ గా ట్రీట్ అయినప్పుడు మనం కామ్ గా ఉంటాం. వాళ్ళు మనల్ని ఎంత ఇబ్బంది పెట్టినా కానీ మనం దాన్ని డిసర్వ్ చేస్తాం. ఎందుకంటే ఒంటరిగా ఉండటం కన్నా ఏదో కొంచెం ఇది బెటరే అన్నట్టు. రెండో రీజన్ కి వస్తే కూడా ఒక గ్రీడీనెస్ ఉంటది లోపట అందరికీ ఉంటదని నేను చెప్పట్లేదు కానీ కొందరికి ఉంటది. ప్రతి ఒక్కరు నన్నే ఇష్టపడాలి అన్నట్టు కానీ నిజం ఏందంటే నువ్వు ఎంత కైండ్ గా ఉన్నా ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నా ప్రతి ఒక్కరు నిన్ను ఇష్టపడరు.
(08:20) కానీ ఎప్పుడైతే నీ లైఫ్ నిన్ను స్పెండ్ చేస్తావ్ ప్రతి ఒక్కరిని ప్లీజ్ చేస్తూ వాళ్ళ చుట్టే నువ్వు తిరుగుతూ వాళ్ళు నిన్ను ఇష్టపడేలాగా చేపించుకొనికి ఎంత తిరిగినా గాని ఈవెంచువల్లీ నిన్ను నువ్వు కోలిపోతున్నావ్. ఇంకొక రీజన్ వచ్చేసి కూడా లో కాన్ఫిడెన్స్ నిన్ను నువ్వు నమ్మకపోతే నువ్వు ఎదుటి వాళ్ళని చూస్తూనే ఉంటావు. వాళ్ళ వాలిడేషన్ కోసమే నువ్వు బ్రతుకుతూ ఉంటావు.
(08:42) వాళ్ళ ఆప్షన్స్ నీ ఆప్షన్స్ కంటే ఎక్కువగా చూస్తావ్. నీ సెల్ఫ్ వర్త్ స్టార్ట్ అయింది. వాళ్ళు నిన్ను ఎలా ట్రీట్ చేస్తారు అనే దాని మీదనే నీకు అంత సింపుల్ గా అర్థం కావాలంటే ఒకసారి ఆలోచించు. మీరు ధ్రువ మూవీ చూసే ఉంటారు కదా. ఆ విలన్ మైండ్సెట్ కి వాళ్ళ ఫాదర్ మైండ్ సెట్ కి చాలా తేడా ఉంటుంది. వాళ్ళ ఫాదర్ ఏమో ఆ పొలిటిషియన్ వెనుకలనే సార్ అనుకుంటూ తిరుగుతూ ఉంటాడు.
(08:59) కానీ ఆపర్చునిటీ వచ్చినప్పుడు వాళ్ళ ఫాదర్ గ్రాబ్ చేయకుండా వాళ్ళ కొడుకు ఆలోచనతోటి ఉండడం వల్ల వాళ్ళు ఒక లెవెల్ కి వెళ్ళారు మనీ అయినా పవర్ అయినా అంతేగాని వాళ్ళ డాడీ లాగానే వాళ్ళ కొడుకు ఉంటే అలా చాలా ఉంటాయి ఎగ్జాంపుల్స్ మనం ఎలా యాక్ట్ చేస్తున్నామ అనేదే ఇంపార్టెంట్. ఇక ఫైనల్ గా ఎదుటి వాళ్ళతోటి నువ్వు కంపేర్ చేసుకోవడం ఇది ఫాస్ట్ గా కాదు కానీ స్లో గానీ సెల్ఫ్ రెస్పెక్ట్ ని చంపుతూ వెళ్తుంది డిస్ట్రాయ్ చేస్తూ వెళ్తుంది.
(09:22) ఈ సోషల్ మీడియా ఒక్కటే చాలు ప్రతి ఒక్కరిని నమ్మేలా చేస్తుంది. అందరూ హ్యాపీగానే ఉన్నారు, రిచ్ గా ఉన్నారు, సక్సెస్ ఫుల్ గా ఉన్నారని కానీ నువ్వు ఎంత కంపేర్ చేస్తూ ఉంటావో ఆ రీల్స్ తోటి వాళ్ళ లైఫ్ తోటి నీకు నువ్వు డిస్రెస్పెక్ట్ ఇచ్చుకున్నట్టే నీకే నువ్వు రెస్పెక్ట్ ఇవ్వనప్పుడు ఇక సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? సింపుల్ గా ఉంటుంది ట్రూత్ ఇక్కడ.
(09:41) నువ్వు ఏ మూమెంట్ లో అయితే వాలిడేషన్ వెనుకాల వెళ్ళకుండా ఉంటావో అంటే ఎదుటి వాళ్ళ నుంచి నీకు ఒక వాలిడేషన్ రాకపోయినా నిన్ను నువ్వు నమ్ముకుంటూ ఉంటావో సెల్ఫ్ రెస్పెక్ట్ నీ లోపట పెరుగుతూ వస్తుంది. మంచి విషయానికి వస్తే హౌ టు బిల్డ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అవును దాన్ని ఎట్లా బిల్డ్ చేసుకోవాలి ఎలా కోలిపోతామో అది మనం చూసినప్పుడు ఏం చేయాలో కూడా మనకు తెలిసే ఉంటుంది.
(10:01) కానీ అయినా చెప్తాను క్లియర్ గా వినండి. మన పుట్టుకతోటే మనకుి సెల్ఫ్ రెస్పెక్ట్ రాదు. మనమేమి రాజుల కుటుంబంలో అంత కోటీశ్వరులం కూడా కాదు. అందుకనే ఎవ్రీ సింగిల్ డే నువ్వు తీసుకునే ఛాయిసెస్ డెసిషన్స్ మీదనే నీ సెల్ఫ్ రెస్పెక్ట్ బిల్డ్ అవుతుంది. మొదటిగా మనం చేసేది ఏంది నేర్చుకోవాలి. నో చెప్పడం నేర్చుకోవాలి. చాలా మంది ప్రజలు నో అని చెప్పడం రూడ్ అని అనుకుంటారు.
(10:22) వీళ్ళకి మర్యాదనే లేదు సీదా చెయ్యను రాను అనే చెప్తున్నారు. అలా అనుకుంటారని మనం ఎస్ అని చెప్పేస్తాం. కానీ నో చెప్పడం యాక్చువల్లీ వన్ ఆఫ్ ద హెల్తియస్ట్ థింగ్స్ కానీ నువ్వు ఎప్పుడైతే ఎస్ అని చెప్తూ ఉంటావో నీ వాల్యూ నువ్వు అనుకున్నట్టు వెళ్ళదు. నీ ఎనర్జీ డ్రైన్ అవుతుంది. నువ్వు వాళ్ళకి ఎస్ అని చెప్పినావంటే అంటే నీ సెల్ఫ్ రెస్పెక్ట్ కి నువ్వు నో చెప్పినట్టే నీ టైం నీ పీస్ కూడా నీకు ఇంపార్టెంట్ే లేదు అసలు నీ ప్రయారిటీస్ే నీకు లేవు అందుకనే నో చెప్పడం నేర్చుకోండి నీ టైం ని నీ వాల్యూ ని డ్రైన్ చేసే విషయాల దగ్గర ఇక రెండో విషయానికి వస్తే నీకు నువ్వు
(10:50) ప్రామిస్ చేసుకోవాలి. ఆ ప్రామిస్ మీద నువ్వు నిల్చోవాలి. నీకు నువ్వు చెప్పుకో ఎర్లీ మార్నింగ్ లేస్తాను, ఎక్సర్సైజ్ చేస్తాను, చదువుకుంటాను, బ్యాడ్ హ్యాబిట్స్ ఏమన్నా ఉంటే వాటిని మానుకుంటాను ఇవన్నిటిని నువ్వు ప్రామిస్ చేసుకోవాలి. వాటిని నువ్వు ఫాలో అవ్వాలి. నువ్వు ప్రామిస్ ని బ్రేక్ చేసే కొద్ది మళ్ళీ ఇక్కడ ఒక విచిత్రమైన విషయం ఉంటుంది.
(11:07) ఏ ప్రామిస్ే కదా అని బ్రేక్ చేస్తావ్ ఒక ఇన్విజిబుల్ విషయం అని చెప్పి కానీ నువ్వు బ్రేక్ చేసిన ప్రతిసారి నీ రెస్పెక్ట్ ని నువ్వు కోలిపోతున్నట్టే కానీ ప్రతి ప్రామిస్ ని నువ్వు బిల్ చేస్తూ వచ్చావు వాటిని క్రాక్ చేస్తూ వచ్చావంటే నీ కాన్ఫిడెన్స్ నీ మీదనే పెరుగుతది. అది నువ్వు అబ్సర్వ్ చేయొచ్చు. అవును నీకు తెలుస్తది కూడా ఇక తర్వాత సెట్ హెల్తీ బౌండరీస్ ప్రజలకి నువ్వు ఏందో తెలిసేలాగా చెయ్ ఎవరైనా నీ టైం ని డిస్రెస్పెక్ట్ చేస్తున్న నీ ఫీలింగ్స్ తోటి ఆడుకుంటున్న నీ కైండ్నెస్ ని పట్టించుకోకపోయినా గాని వెనుక ఒక స్టెప్ తీసుకోవడానికి భయపడకు
(11:37) నీకు నువ్వు బౌండరీస్ ని పెట్టుకో వాళ్ళ నుంచి దూరంగా ఉండనికి నీ హ్యాపీనెస్ లో నువ్వు ఉండు అది కూడా నీకు చాలా హెల్ప్ అవుతుంది. ఇంకొక ఇంపార్టెంట్ స్టెప్ స్టాప్ సీకింగ్ వాలిడేషన్ వాలిడేషన్ దగ్గరికి నువ్వు అస్సలు వెళ్ళకు ఇంతకుముందు కూడా నేను చెప్పాను సేమ్ విషయం ఎవరో వచ్చి నీకు కాంప్లిమెంట్ ఇస్తేనే నీ హ్యాపీనెస్ దాని మీద డిపెండ్ అయి లేదు.
(11:55) అంటే ప్రజల అప్రూవల్ కోసం చూస్తూ ఉండకు ఇక ఫైనల్ గా నిన్ను నువ్వు ప్రతిరోజు ఇంప్రూవ్ చేసుకోవడం బుక్స్ అయినా చదువు కొత్త స్కిల్స్ అయినా నేర్చుకో ఎక్సర్సైజ్ చెయ్ నీ బాడీ మీద నీ హెల్త్ మీద ఒక కేర్ ని తీసుకో సెల్ఫ్ రెస్పెక్ట్ గ్రో అయ్యేది నీ మీద నువ్వు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నప్పుడే ప్రతి ఒక్క చిన్న ఇంప్రూవ్మెంట్ కి కూడా ఒక పవర్ఫుల్ మెసేజ్ అవసరం నీ మైండ్ లో ఈ మెసేజ్ ని పెట్టుకో నేనే మ్యాటర్ నా ఎఫర్టే నాకు బలం ఒక బిగ్ డిసిషన్ తోటి ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది పొందలేవు.
(12:23) ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకో ప్రతిరోజు చిన్న చిన్న హ్యాబిట్స్ నిన్ను నువ్వు మార్చుకోవడం చేస్తూంటేనే నీకు స్లోగా నీ మీద కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మన రియల్ లైఫ్ లో ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ ని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తోటి అర్థం చేసుకుందాం. అంటే థియరీలో అర్థం చేసుకోవడం వల్ల మనకి చాలా ఈజీ అనిపిస్తుంది. అంటే ఎదుటి వాళ్ళ లైఫ్ ని మనం చూస్తుంటే మనకు క్లియర్ గా అర్థంవుతుంది.
(12:42) ఇమాజిన్ నీకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. వాడు ప్రతిసారి నీకు కాల్ చేస్తాడు. ఏదైనా హెల్ప్ కోసం వాళ్ళకి ఏదైనా మనీ కావాలన్నా అడ్వైస్ కావాలన్నా ఒక ఫేవర్ కావాలన్నా నీ ఫోన్ మాత్రం మోగుతుంది. కానీ ఎప్పుడైతే నువ్వు ఒక డిఫికల్ట్ టైం లోకి వెళ్ళినప్పుడు నువ్వు వాళ్ళని ఎక్కడ కూడా చూడలేవు. నువ్వు కంటిన్యూ గా ఇస్తున్నావ్ కానీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఒక్క రిటర్న్ ని అప్పుడు నువ్వు చేసే విషయం ఏందో తెలుసా నువ్వు వాళ్ళకు నేర్పిస్తున్నావ్.
(13:02) నీ కైండ్నెస్ కి ఒక లిమిటే లేదు. నువ్వు మళ్లా వాళ్ళు నీ దగ్గరికి వచ్చినా గాని నీ రెస్పెక్ట్ ని నువ్వు పక్కన పెట్టి నువ్వు వాళ్ళకి హెల్ప్ చేస్తూనే ఉంటావు. సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఒక పాటర్న్ ని రికగ్నైజ్ చేయడం ఒక దమ్ ఉండాలి. నువ్వు బ్యాక్ స్టెప్ తీసుకోవడానికి అలా తీసుకుంటేనే నీకు ఒక రెస్పెక్ట్ ఉంటుంది. ఇలా కూడా ఆలోచించు ఒకవేళ నీకు ఒక పార్ట్నర్ ఉన్నారు నువ్వు బిజినెస్ ఆర్ సంథింగ్ ఏదైనా చేస్తుంటే వాళ్ళు నీకు టైం కి ఒక వాల్యూనే ఇస్తలేరు.
(13:25) లాస్ట్ మూమెంట్ లో ప్లాన్ కి వాళ్ళు క్యాన్సల్ చేస్తున్నారు. నీ మెసేజెస్ ని ఇగ్నోర్ చేస్తున్నారు. నిన్ను ఒక సెకండ్ ఛాయిస్ లాగానే ప్రతిసారి చూస్తున్నప్పుడు నువ్వు అప్పుడు చేసే విషయం ఏంది ఎక్స్క్యూస్ చేస్తావ్ పోనీలే నెక్స్ట్ టైం మారతారు. ఇలా అనే ఉంటూ ఉంటే లవ్ వితౌట్ రెస్పెక్ట్ అదిఒక అన్హెల్తీ విషయం. సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే నువ్వు అర్థం చేసుకోవాలి.
(13:42) నీకు ఒక డిజర్వ్ రావాలి, కన్సిస్టెన్సీ ఉండాలి, నువ్వు హానెస్టీగా ఉండాలి. వాళ్ళు కేవలం ఎంటీ ప్రామిసెస్ ఇస్తే దాని మీదనే నువ్వు నిల్చోవడం కాదు. ఇక ముఖ్యంగా అందరం జాబ్స్ చేస్తూ ఉంటాం. ఈ వర్క్ ప్లేస్ లో కూడా మనకోసం మన మీద అడ్వాంటేజెస్ తీసుకుంటూ ఉంటారు. నీ నెత్తి మీద ఎక్స్ట్రా వర్క్ పెట్టడం ఎదుటి వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా నువ్వే సాల్వ్ చేయడం సరే ఇవన్నీ ఎఫర్ట్స్ పెట్టినప్పుడు నేను నోటీస్ చేస్తున్నాను అంటే అట్లా కాదు.
(14:04) నీకు ఒక అప్రిసియేషన్ ఇస్తున్నాను అంటే అది కూడా లేదు. నువ్వు సింపుల్ గా మోర్ రెస్పాన్సిబిలిటీస్ ఇస్తున్నావ్. ఎందుకు ఇస్తున్నావ్ అంటే వాళ్ళకు తెలుసు నువ్వు నో అని అస్సలు చెప్పవని. ఇదేమి హార్డ్ వర్క్ కాదు నువ్వు బౌండరీస్ పెట్టుకోలేవు అంతే సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే నీకు ఒక వాల్యూ తెలిసఉండాలి. నెసెసరీ ఉన్నప్పుడే నువ్వు మాట్లాడటం నేర్చుకోవాలి.
(14:21) ఎదుటి వాళ్ళకి నీ కైండ్నెస్ కనిపియనప్పుడు నువ్వు ఏం చూపియాలో నీకు తెలిసఉండాలి. ఈ అన్ని సిచువేషన్స్ డిఫరెంట్ గా ఉండొచ్చు. కానీ అవన్నీ నేర్పించేది ఒకే లెసన్ ని ప్రజలు మనల్ని ఎలా ట్రీట్ చేస్తారంటే మనం ఏ స్టాండర్డ్స్ వాళ్ళకు చూపిస్తున్నామో అలానే నీ టైం ని నువ్వు రెస్పెక్ట్ ఇస్తే నీ ఎనర్జీ కైనా నీ ఎమోషన్స్ కైనా ఎదుటి వాళ్ళు రికగ్నైజ్ చేస్తారు దాన్ని.
(14:39) మనం ఈ వీడియో ఎండ్ కి వచ్చేటప్పుడు సెల్ఫ్ రెస్పెక్ట్ లో కొన్ని ఇంపార్టెంట్ లెసన్స్ ని చూద్దాం. ఆడ మూడు లెసన్స్ ఉంటాయి. అది కంప్లీట్లీ మనల్ని మనం ఎలా చూస్తున్నామ అనేదాన్ని లేదా మన రిలేషన్షిప్ ని ప్రతిదాన్ని నిలబెడుతుంది. ఫస్ట్ లెసన్ లో ప్రజలు నిన్ను ఎలా ట్రీట్ చేస్తారంటే నువ్వు వాళ్ళని ఎలా అలో చేస్తున్నావ్ అనేది.
(14:57) దీని అర్థం ఏందంటే ఎదుటి వాళ్ళ బ్యాడ్ బిహేవియర్ వల్ల నువ్వు ఏం రెస్పాన్సిబుల్ కాదు దాని అర్థం ఏందంటే నువ్వు కంటిన్యూస్ గా ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి డిస్రెస్పెక్ట్ ని పొందుతున్నావ్ ఏం మాట్లాడతలేవు నీ బౌండరీస్ కూడా నువ్వు పెట్టుకుంటలేవు. ప్రజలు ఏమనుకుంటారు ఆ నువ్వు యక్సెప్ట్ చేస్తావ్. ఏం మాట్లాడినా ఏం మొరనా నువ్వు వింటూనే ఉంటావు. ఆ బాధని నీ దగ్గరనే పెట్టుకుంటావు కానీ బయటికి మాత్రం చూపియవు.
(15:16) దాని అర్థం ఏందంటే నువ్వు ఎదుటి వాళ్ళకి సరిలేనుక పర్మిషన్ ఇస్తున్నావ్. రిపీట్ చేయి ఏమని వేసుకో నేను ఇట్లానే ఉంటా అన్నట్టు. అప్పుడు వాళ్ళు ఎంత దూరమైనా వెళ్తారు. ఇక రెండో లెసన్ లోకి వస్తే రెస్పెక్ట్ ఎన్ అయ్యేది నీ యాక్షన్స్ నుంచి నీ మాటలతోటి కాదు. ఎవరైనా చెప్తారు నేను నీకు రెస్పెక్ట్ ఇస్తున్నాను నేను నీకోసం కేర్ చేస్తున్నాను.
(15:34) నువ్వు నాకు చాలా ఇంపార్టెంట్ అని కూడా కానీ రియల్ రెస్పెక్ట్ ఒక కన్సిస్టెన్సీ తోటి హానెస్టీ తోటి లాయల్టీ తోటి వస్తుంది. నీ దగ్గర ఏం లేనప్పుడు వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తున్నారు అనే దాని మీద ఈ మొత్తం మేటర్ డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళు ఏం చెప్తున్నారో దాని మీద వింటూ ఉండకు. జస్ట్ చూడు వాళ్ళు ఏం చేస్తున్నారు అప్పుడు వాళ్ళ యాక్షన్ అనే రివీల్ చేస్తుంది.
(15:51) ఒక నిజం ఏంది అని. ఇప్పుడు ఫైనల్ లెసన్ లోకి వస్తే నువ్వు నడుచుకుంటూ వెళ్ళిపోవడం కొన్నిసార్లు చాలా స్ట్రాంగర్ నువ్వు అక్కడ ఉండటం కంటే సొసైటీ నీకు ప్రతిసారి చెప్తుంది అక్కడనే ఉండు హార్డ్ గా ఫైట్ చేయని అస్సలు గివ్ అప్ చేయకు అని కానీ కొన్ని మూమెంట్స్ ఉంటాయి. బ్రేవెస్ట్ థింగ్ నువ్వు చేసేది రిలేషన్షిప్ లో అయినా ఫ్రెండ్షిప్ లో అయినా లేదా ఒక ఎన్విరాన్మెంట్ అది నిన్ను కాన్స్టెంట్ గా డిస్ట్రాయ్ చేస్తుంది నీకు అసలు ప్రశాంతతనే ఉండనిస్తలేదంటే లైఫ్ లో ఒక టైం వస్తుంది నువ్వు వదిలి వెళ్ళనీకి అప్పుడు నువ్వు ఖచ్చితంగా వెళ్ళాలి. అక్కడి నుంచి
(16:18) వెళ్ళిపోవడమో ఒక వీక్నెస్ కాదు అదిఒక సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా వాల్యూబుల్ ఎదుటి వాళ్ళ అప్రోల్ కన్నా అది 100 టైమ్స్ బెటర్ గా ఉంటుంది. ఇది ప్రతిసారి గుర్తుపెట్టుకోండి ప్రజలకే నువ్వు నేర్పిస్తావ్. వాళ్ళు నిన్ను ఎలా ట్రీట్ చేయాలని అంటే నువ్వు ఏ విషయంఅయితే యక్సెప్ట్ చేస్తావో దాని ప్రకారమే వాళ్ళు నిన్ను ట్రీట్ చేస్తారు.
(16:34) ఎప్పుడైతే నువ్వు సెల్ఫ్ రెస్పెక్ట్ ని చూస్ చేసుకుంటావో ఎదుటి వాళ్ళ కంటే నువ్వు ఎవరి అప్రూవల్ కోసం బ్రతకవు. నీ డిగ్నిటీ నీకు తెలుస్తుంది. ఇక అక్కడనే రియల్ ఫ్రీడమ్ అనేది నీకు వస్తుంది. గుర్తుపెట్టుకోండి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది నీ లోపట నుంచే స్టార్ట్ అవుతది. లవ్ కోసం అటెన్షన్ కోసం అప్రూవల్ కోసం అడుక్కుంటూ ఉండొద్దు. అలా ఉండకపోవడం వల్లనే నీ లైఫ్ చేంజ్ అవుతుంది.
(16:53) ప్రతి ఒక్కరు కూడా నీకు వాల్యూ ఇవ్వరు అది నిజమే. ప్రజలు ఎవరైతే కచ్చితంగా నిజంగా నీ లైఫ్ లో ఉండాలనుకుంటారో వాళ్లే నీకు ఒక రెస్పెక్ట్ ఇస్తారు. ఎందుకంటే నువ్వు నీకు రెస్పెక్ట్ ఇచ్చుకున్నావు కాబట్టి నీ స్టాండర్డ్స్ ని కింద పెట్టొద్దు. ఎదుటి వాళ్ళ వాల్యూని పెంచనికి ఏ రోజైతే నువ్వు సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి బిల్ చేస్తూ నీ లైఫ్ ని గడుపుతావో ఆ డే నుంచి లైఫ్ బెటర్ గా మారుతుంది.
(17:16) కచ్చితంగా గమనించండి ట్రై చేసి

No comments:

Post a Comment