Thursday, September 10, 2026

నీమ్ కరోలి బాబా మీ పవర్ ఏంటి! షాక్‌లో బాలీవుడ్! The Power of Neem Karoli Baba! King Khans Run!

నీమ్ కరోలి బాబా మీ పవర్ ఏంటి! షాక్‌లో బాలీవుడ్! The Power of Neem Karoli Baba! King Khans Run!

Author Name:Prem Talks

Youtube Channel Url:https://www.youtube.com/@PremTalksOfficial

Youtube Video URL:https://www.youtube.com/watch?v=FaQDGTfTVig



Transcript:
(00:05) మీరు మీ జీవితంలో ఇలాంటి ఒక అనుభవాన్ని ఎప్పుడైనా చూశారా మీరు ఒక సినిమా థియేటర్ కి వెళ్ళారండి అక్కడ మీకు హాల్ ఉంటుంది కదా ఆ హాలు బయట మీ చెప్పులను విడిచిపెట్టి మీరు థియేటర్లోకి వెళ్తున్నారు. ఎందుకండి ఇదేమైనా గుడియా ఆలయమా దైవ దర్శనం కోసం చెప్పులను బయట విడిచిపెట్టి వెళ్తున్నారా సరే థియేటర్ లోకి వెళ్లారు వెళ్లిన వెంటనే ఎటు చూసినా అంటే మీరు గాలి పీలిస్తే సుగంధ ద్రవ్యాలు అగరబత్తులు మీకు పువ్వుల వాసన ఏంటండీ ఇది మనము థియేటర్లోకి వచ్చామా ఒక ఆలయంలోకి వచ్చామా ఈ అనుభవం కాకరికి చిత్రం అయిపోయింది మీకు
(00:56) ఎండ్ టైటిల్స్ వేస్తారు చూసారా ఆ ఎండ్ టైటిల్స్ వేస్తున్నప్పుడు ఎటువంటి హడావిడి లేదు మామూలుగా మనం ఏం చేస్తాం అర్జెంట్ అర్జెంట్ గా బయటికి వస్తాం వాష్రూమ్ కి వెళ్తాము పార్కింగ్ స్లాట్ దగ్గరికి వెళ్తాము మన కారో బైకో తీసుకొని వెళ్ళిపోతాం ఎందుకంటే చిత్రాన్ని చూసేసాం అయిపోయింది పని ఇక్కడ అలా కాదండి నిదానంగా ప్రతి వాళ్ళు కూడా భక్తి శ్రద్ధలతో ఆ స్క్రీన్ దగ్గరికి వెళ్లి దండము పెట్టుకొని మెల్లమెల్లగా బయటకి వెళ్ళడం నాకైతే ఈ వార్త వింటూ ఉంటే అర్థం కావడం లేదు కానీ నేను మాట్లాడుతున్న ఈ వ్యక్తి వ్యక్తి అనకూడదు మీకు స్వామీజీ బాబా ఈయన
(01:37) విషయంలో ఈయన జీవితంలో ఎప్పుడూ ఇలాంటివే ఎందుకంటే ఒక నాలుగేళ్ల క్రితము నీమ కరోలి బాబా మీద నేను ఒక వీడియో పెట్టాను ఇదే మాట్లాడాను అంటే ఈ వ్యక్తి ఒక మిరాకల్ లాంటివాడు అంతే కదండీ ఇప్పుడు ఇప్పుడు నీం కరోలి బాబా అంటే ఈయన పేరు అనుకుంటారు కాదు నీం కరోలి అనేది ఒక గ్రామం అండి. సో ఆ గ్రామానికి చెందిన బాబా. మీకు డాక్టర్ విశాల్ చతుర్వేది అని ఒక వ్యక్తి ఈయన ఏదో చిన్న చితకా స్క్రిప్ట్లు రాసుకుంటూ ఉంటాడు.
(02:14) ఈయనకి నీమ కరోలి బాబా కలలో వచ్చి అంటే ఎక్కడికో వెళ్ళాడు ఒక పుస్తకం కనిపించింది చూడండి అందరికీ ఇదే అనుభవం అండి ఇప్పుడు ఈ చిత్రం బాగుందా బాలేదా కలెక్షన్స్ ఇవి కాదండి ఆయన ఎలాగ మీ మైండ్ లోకి పెనట్రేట్ అవుతాడు ఒక పుస్తకం కనిపిస్తుంది ఈ పుస్తకాన్ని ఈ విశాల్ చతుర్వేది అనబడే ఈయన చదువుతున్నాడు సడన్ గా చిత్రముతి ఒక ఆజ్ఞ చిత్రముతి డబ్బులు లేవు సో ఏదో ఒక రకంగా స్క్రిప్ట్ రాసుకుంటున్నాడు ఆయన ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్తున్నాడు నవ్వుతున్నారు నీకుేమైనా బుద్ధి ఉందా ఒక బాబా మీద చిత్రం అంటే ఎవరు చూస్తారు అది బాలీవుడ్ అంటే ఏంటో నీకు తెలుసు కదా కాన్స్ కింగ్ కాన్స్
(02:58) ఉండే ఒక ఇండస్ట్రీ సో ఇక్కడ ఎలాంటి హీరోయిన్స్ ఉండాలి ఎలాంటి పాటలు ఉండాలి ఎలాంటి ఐటం సాంగ్స్ ఉండాలి తెలుసు కదా వరల్డ్ మార్కెట్ సో ఇక్కడ వచ్చి ఒక బాబ బాబా మీద చిత్రము తీస్తాను అంటున్నావే నీకు పిచ్చ సరే కొంతమంది ప్రముఖ దర్శకుల దగ్గరికి వెళ్లి నీమ కరోలి బాబా కదండీ చాలా గొప్పవాడులే లేదు ఇవన్నీ మీకు ట్రెండ్లో లేని వ్యవహారాలు పిచ్చిగా ఆలోచించకు ఎవ్వరు దీనిని తీయరు.
(03:29) సో కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నాడు మిత్రులతో మాట్లాడుతున్నాడు ఏదో ఒక రకంగా అతి కష్టం మీద రెండు కోట్ల రూపాయలు పోగు చేయగలిగాడు. ఇదంతా ఏమిటి నీమ కరోలి బాబా మీద ఉండే నమ్మకం అండి అంతే ఇంకా వేరే ఏ ఫోర్స లేదు ఎటువంటి స్టార్ కాస్ట్ లేదు హంగులు ఆర్బాటాలు పెద్ద పబ్లిసిటీ ప్రాపగాండా నథింగ్ అండి జస్ట్ ఆ వ్యక్తి చిత్రాన్ని కాపాడతాడు అంతే ఆ బాబా ఆశిస్సులు ఉన్నాయి అసలు ఆలోచించగలమా అండి మీరు నేను ఆలోచించగలమా కానీ ఆ డాక్టర్ విశాల్ చతుర్వేది ఇలాంటి ఒక విజన్ ఇవ్వబడింది తరువాత రెండు కోట్లు పెట్టి అతి కష్టం మీద ఈ చిత్రాన్ని తీస్తున్నాడు.
(04:14) తీసిన తరువాత డిస్ట్రిబ్యూటర్లకు చూపిస్తే చూడడానికి కూడా ఎవరు రావడం లేదు. మీకు ఓటిటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు అయ్యా బాబు చిత్రాన్ని కొనుక్కోండి అంటే ఇలాంటి చిత్రాలను మేము ఎవ్వరం కొనుక్కోము క్లియర్ గా చెప్పేసారు మరి ఏం చేయాలి ఫైనల్ గా సరే ఒక 100 థియేటర్లు ఇవ్వండి ఒక్కొక్క మల్టీప్లెక్స్ లో ఒక్కొక్క స్క్రీన్ ఇవ్వండి ఏది యావత్ భారత్ ప్రపంచం అండి వరల్డ్ లెవెల్లో వేల సంఖ్యలో మీకు స్క్రీన్స్ ఉంటాయి కదా ఒక 100 థియేటర్లు ఏదో ఒక రకంగా ఏంటి మీరు స్క్రీన్స్ అనే అనాలి 100 స్క్రీన్స్ ఇవ్వండి.
(04:54) సో మీకు కన్విన్స్ చేశాడు వేశరు ఏదో ఆడ్ టైమ్స్ చెప్తున్నాగా ఏ పబ్లిసిటీ లేదు ఎవరికీ తెలియదు. సో 100 స్క్రీన్స్ అన్న వెంటనే మీకు మూడవ రోజు లేదు లేదు సినిమా అస్సలు బాగోలేదు తీసి పడేయండి టక టక టక 75 థియేటర్లో తీసేసారంటే ఉన్నది ఒక 25 స్క్రీన్స్ లో మాత్రమే తరువాత రోజు సర్వైవ్ అవుతుందా లేదా వీళ్ళు తీసేస్తారా ఇక్కడే నీమ కరోలి బాబా యొక్క మిరాకల్ ఆ మ్యాజిక్ అనేది స్టార్ట్ అవుతుంది.
(05:31) వెళ్ళిన వాళ్ళకంతా కలలు చెప్తున్నారండి మీరు సోషల్ మీడియాలో చదవవచ్చు చాలామంది ఇంటర్వ్యూస్ ఇచ్చారు కలలు కలల్లో ఈయన వస్తున్నాడు పదే పదే పదే పదే హనుమంతుడు నీమ్ కరోలి బాబా కలల్లో రావడం మీకు ఈ ఫ్రెండ్స్ ఏం చేశారో చెప్పమంటారా మీరు నమ్మరు వీళ్ళు వెళ్లి టికెట్లు కొని 20 టికెట్లు 30 టికెట్లు కొని ఫలానా ఫలానా వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం ఒక్కసారి వెళ్లి చిత్రాన్ని చూడండి సో ఫ్రీ ఫ్రీగా టికెట్లు వచ్చాయి కదా ఆ టికెట్లు తీసుకొని వీళ్ళు థియేటర్లోకి వెళ్ళడం మళ్ళీ వీళ్ళందరూ ఇలాగే 30 టికెట్లు 40 టికెట్లు కొని తక్కిన వాళ్ళకి అంటే ఈ సనాతన ధర్మము అంటారు చూసారా ఎలా
(06:12) స్ప్రెడ్ అవుతుందో చూడండి ఆయన పవర్ ని చూడండి ఒక్క నీమ కరోలి బాబా ఆయన ఏం చేయగలడు అంటే ఆపిల్ ని చూసాం Facebook అంటాము ఇవాళ మనం ఇన్స్టా ఇవన్నీ మాట్లాడతాం జూలియా రాబర్ట్స్కా సో ఒక ప్రముఖ నటి ఆవిడ జీవితం ఏంటి ఇవన్నీ చూసాం కానీ ఇప్పుడు ప్రాక్టికల్గా ఆగస్టు నెల 2026 లో మా నాన్నగారు చెప్పేవాళ్ళు 1963 లో లవకుశ చిత్రము రిలీజ్ అయినప్పుడు థియేటర్లో హారతి తీసేవాళ్ళు ఎన్టి రామారావు గారు అంజనీ దేవిని రాముడు సీత అని చెప్పి కాళ్ళకు దండాలు పెట్టేవాళ్ళఅని విన్నాను కానీ ఇక్కడ చూడండి మీకు ఇలాగ మిత్రులందరూ టికెట్లు కొనడం సో ఇప్పుడు
(06:54) ఏమైంది 25 స్క్రీన్లు కాస్త రెండు 200 2000 ఇవ్వాళ 6000 స్క్రీన్స్ అండి మీకు రెండు కోట్ల చిత్రము తీస్తే మీకు రెండవ వారం వచ్చేటప్పటికి 13 కోట్లు అన్నారు తరువాత 20 కోట్ల కలెక్షన్ అండి హౌస్ ఫుల్స్ అయిపోతున్నాయి జనాలు కుప్పలు తెప్పలుగా వస్తున్నారు చెప్పులు వేసుకొని థియేటర్లోకి వెళ్ళడం లేదండి సో ఇలాంటి మిరాకల్ నాకు తెలిసి అంటే నీమ కరోలి బాబా గురించి ప్రపంచంఅంతా ఎందుకంటే అంటే కాలిఫోర్నియా లాంటి నగరాల్లో ఈయనకు ఆలయాలు ఉన్నాయండి మీకు ఎంతో మంది భక్తులు ఉంటారు పేర్లు మార్చుకుంటారు హనుమాన్ భక్తుడు ఈయనకు సంబంధించిన మిరాకల్స్ ఎన్నో కథలు
(07:38) కదా కానీ ఇక్కడ ఇది జరిగేటప్పటికీ ఈ కాన్ బ్యాచ్ ఉంటుంది చూసారా వీళ్ళకు సంబంధించిన ప్రొడ్యూసర్లే ఉంటారు. వీళ్ళకు సంబంధించిన హీరోయిన్లు డిస్ట్రిబ్యూటర్స్ థియేటర్లు అంతా వీళ్ళ కంట్రోల్ లోనే ఉంటుంది. వీళ్ళ పర్మిషన్ లేకుండా ఏ చిత్రం కూడా విడుదల అవ్వదు. బాలీవుడ్ లో ఈ కాన్ కాన్ అనబడే రాజ్యం సో అక్కడ సడన్ గా అంటే చూడండి తర్వాత ఎన్నో చిత్రాలు వచ్చాయి ఎవరు మాట్లాడడం లేదు సో అందరూ కూడా హనుమాన్ అంష్ హనుమాన్ అంష్ దీని గురించే మాట ఎలా జరుగుతుందండి సో ఇవ్వాళ ఈ చిత్రము 100 కోట్లు దాటేవచ్చు అంటే ఇక్కడ డబ్బు మీకు అవి ఏమీ లేదండి 14 ఏళ్ల పాటు ఈ వ్యక్తి
(08:20) చేసిన ప్రయత్నం స్క్రిప్ట్ రాసుకున్నాడు ఎవరు ముందుకు రావడం లేదు రిసర్చ్ చేస్తున్నాడు శిష్యులను కలుస్తున్నాడు ఆశ్రమాలకు వెళ్తున్నాడు ఏమిటి ఈ నీమ కరోలి బాబా ఈయనకు అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది ఇన్ని ఫైనల్ గా ఆయనే అంటున్నాడు విశాల్ చతుర్వేది అంటున్నాడు నాకు ఏమి తెలియడం లేదండి ఇది జస్ట్ నీమ కరోలి బాబా యొక్క ఈ మహత్యము అనండి ఆయన థియేటర్లోకి వచ్చి భక్తులను అలా ఇన్ఫ్లయన్స్ చేయడం ఇంటికి వెళ్ళిన వాళ్ళకి ఆ మహత్యాన్ని చెప్పడం ఆశ్చర్యంగా ఉంది ఓకే పెద్ద హిట్ అయింది అది కాదు కాదు కదా మీకు ఈ బాలీవుడ్ లో ఒక గార్బేజ్ ఉంది ఓటిటి గార్బేజ్ ఈ
(09:00) కాన్ గార్బేజ్ దానిని మనము ఇవ్వాళ సక్సెస్ఫుల్ గా ఎలిమినేట్ చేయగలిగాము కాబట్టి నాకు ఉన్న ఈ అనుభవం మీ అందరికీ కూడా ఉంటుంది కదా అంటే నాలుగేళ్ల క్రితం నేను ఒక వీడియో చూశాను మళ్ళీ దాన్ని చూస్తూ ఉంటే చాలా గమ్మత్తుగా ఉంది మరి మీలో ఎంతమంది చిత్రాన్ని చూశారు ఇదేదో రివ్యూ కోసం కాదండి జరిగిన విషయాలు చెప్పడానికి నేను మాట్లాడాను మరి మీరు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇలాంటి అనుభవం మీకు ఎప్పుడైనా కలిగిందా కామెంట్స్ లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై

No comments:

Post a Comment