Tuesday, January 28, 2020

బాధ & మరణం దివ్యత్వంతో భాషణలు 🌟✍ నీల్ డొనాల్డ్ వాల్స్

🌟 దివ్యత్వంతో భాషణలు 🌟
నీల్ డొనాల్డ్ వాల్స్

🌟 బాధ🌟

1." బాధ అన్నది సరికాని ఆలోచన యొక్క ఫలితమే. బాధ అన్నది ఆలోచించడంలో చేసే తప్పిదం."

2. "తీర్పుని తీసివేయండి మరి బాధ మాయం అవుతుంది."

3."ఏ క్షణం అయితే 'ఏదీ నిజం కాదు' అని మీరు అర్థం చేసుకుంటారో అప్పుడే మీకు ఏదీ బాధాకరంగా ఉండదు."

4. "మీలో ఏ ఒక్కరూ ఒక నిర్ణయం ద్వారా ఒక తలనొప్పిని పోగొట్టుకోలేదు, దంతవైద్యుడి దగ్గర నుండి ఒక నొప్పిని తగ్గించుకునే విధంగా కూడా లేరు.. ఏ ఒక్కరు కూడా ఈ విధంగా లేరు."

🌟 మరణం🌟

5.మీ జీవితాంతం మీరు మీ శరీరం అని భ్రమపడి జీవిస్తారు. మరికొంతకాలం మీరు మీ మనస్సు అనే భ్రమలో జీవిస్తారు. కేవలం మరణ సమయం ఆసన్నమైనప్పుడే మీ నిజతత్వాన్ని కనుగొంటారు.

6. "ఒకానొక వైద్యునికి కానీ, ఒకానొక వైద్య సహాయకురాలి గానీ మరణం అంటే అపజయం. ఒకానొక స్నేహితుడికి లేక ఒకానొక బంధువుకి, మరణం అంటే విషాదం. కేవలం ఆత్మకు మాత్రమే మరణం అంటే ఒక విశ్రాంతి- ఒక విడుదల."🤔

No comments:

Post a Comment