దేవుడి ఆటలు
""""""""""""
ఉత్సాహంగా ఉరకలు వేసే తియ్యని నదిని
ఉప్పునీటి కడలిలో కలవమంటావు
మనోహరం గా మనసును దోచే తుషారాన్ని
కరుకు పర్వతాలపై విసిరేస్తావు
ఆకాశానికే అందాన్నిచ్చే మెరుపుతీగని
గర్జించే ఉరుముతో జతగా రమ్మంటావు
సుతిమెత్తని హృదయమున్నా...
నా మనస్సు ను నీ చెంతనుంచితే
మనస్సు లేని మనిషి గా బ్రతకమంటావు
దేవుడా..........
ఏమిటో కదా నీ ఆటలు!!!!!!!!!!.
ఉరకలెత్తె కడలి తరంగాలని
ఒడ్డు "చాటునె" ఉండమన్నావు
మహోద్రుత జుంజుమారుతాలను
"చిటపట" చినుకులతో నీరుగార్చేస్తావు
వెన్నల్లో విహరించే చందమామను
"అసూయ" అమావాస్యతో అసాంతం మింగెస్తావు
అలుపెరగక అనందించాలనుకునే మగ జాతిని
"అతి"మెత్తని ఆడవారితో అడ్జస్ట్ అవ్వమన్నావు
దేవుడా..........
ఏందుకయ్యా మాకి పాట్లు!!!!!!!!!!.
""""""""""""
ఉత్సాహంగా ఉరకలు వేసే తియ్యని నదిని
ఉప్పునీటి కడలిలో కలవమంటావు
మనోహరం గా మనసును దోచే తుషారాన్ని
కరుకు పర్వతాలపై విసిరేస్తావు
ఆకాశానికే అందాన్నిచ్చే మెరుపుతీగని
గర్జించే ఉరుముతో జతగా రమ్మంటావు
సుతిమెత్తని హృదయమున్నా...
నా మనస్సు ను నీ చెంతనుంచితే
మనస్సు లేని మనిషి గా బ్రతకమంటావు
దేవుడా..........
ఏమిటో కదా నీ ఆటలు!!!!!!!!!!.
ఉరకలెత్తె కడలి తరంగాలని
ఒడ్డు "చాటునె" ఉండమన్నావు
మహోద్రుత జుంజుమారుతాలను
"చిటపట" చినుకులతో నీరుగార్చేస్తావు
వెన్నల్లో విహరించే చందమామను
"అసూయ" అమావాస్యతో అసాంతం మింగెస్తావు
అలుపెరగక అనందించాలనుకునే మగ జాతిని
"అతి"మెత్తని ఆడవారితో అడ్జస్ట్ అవ్వమన్నావు
దేవుడా..........
ఏందుకయ్యా మాకి పాట్లు!!!!!!!!!!.
No comments:
Post a Comment