ఈరోజు జీవిత సత్యం.
మా ఇంటి ముందు మల్లె చెట్టు ఉంది...అది చిన్న మొక్కగా వున్నప్పుడు నేనూ దానికి ఎరువూ,,,నీళ్ళూ,,,కంచె,,,ఏర్పాటు చేసాను.... అది ఇప్పుడు పెద్దగయింది... పూలు పూసే సమయం వచ్చింది....
కొన్ని సంవత్సరాలుగా నేను దానికి రొజూ నీళ్లు పోశాను,,, ఎరువు వేశాను,,,చీడ పడితే మందు వేసాను..కాబట్టి ఇప్పుడు దాని మీద నాకు హక్కు వచ్చింది ....కాబట్టి నేను చేప్పినట్లే పూయాలి... నేను చెప్పినట్లే వినాలి...
మునక్కాయలే కాయాలి....
నిమ్మకాయలే కాయాలి...
గిలాబీలే పూయాలి అని
నేను నియమం పెడితే ,,,,,,నాకు ఆ చెట్టు మీద ప్రేమ ఉన్నట్టా....
నీళ్లు పోయడం,, ఎరువేయడం,,,
అవన్నీ చేయడం విశ్వమానవుడిగా నా బాధ్యత మాత్రమే,,,,అది ఏమి పూయాలో,,,ఎప్పుడు పూయాలో,,
అది దాని ఇశ్చకు ,,,దాని స్వేచ్చకు వదిలేయడం విశ్వప్రేమికుడిగా నా ధర్మం.....
నా భార్య
తన శరీరానికి ఏమి చేసుకోవాలో
తన మనస్సుకు ఏమి ఇచ్చుకోవాలో
తన బుద్ధికి ఏమి పెట్టుకోవాలో,,,
అది తనకే వదిలేయడం.....విశ్వప్రేమికుడిగా నా ధర్మం....
నేను సంపాధిస్తున్నాను...నిన్ను పోసిస్తున్నాను...నీకు రోగం వస్తే ఖర్చుపెడుతున్నాను,,, నేను చేప్పినట్లే వినాలి...నడుచుకోవాలి అంటే....దానర్థం....ఆమెను నేను హత్య చేసినట్లే,,,,నా పిల్లలను నేను ఆ విధంగా అంటే నేను వాళ్ళను హత్య చేసినట్లే...
ఎవరి స్వేచ్చకు,,,,దేని స్వేచ్చకు దాన్ని వుండనివ్వడమే....నిజమైన ప్రేమ...
అదే విశ్వప్రేమ....
నేనెవడను మామిడి చెట్టును పట్టుకుని కాకరకాయలు కాయమని చెప్పేకి....
నా పిల్లలు లేదా..భార్య వచ్చి ఏమండీ ఇదెలాగా అని అడిగితే అప్పుడు నాకు తెలిస్తే ఇలాగా అని చెబుతా...లేదా తెలియదు అని చెబుతా....అంతే గానీ,,,,ఇప్పుడు చిక్కింది కదా అని నాకు అనుకూలమైనదాన్ని చెప్పును.... తప్పు దారి పట్టనియ్యడానికి భాద్యుణ్ణి కాను....
ప్రేమ అంటే నాకు రెండవదిగా ఏదీ లేదు అని గ్రహించి దేన్ని దానిగా వుండనియ్యడమే...ప్రేమ
కలుగజేసుకోవాలంటే కృష్ణుడు మహాభారతంలో ఎక్కడ కల్పించుకోకూడదు....కానీ విశ్వప్రేమికుడిగా అతను నిల్చిపోయాడు....
❤️❤️❤️❤️❤️
ఆయాత్ జీ

No comments:
Post a Comment