మనస్సును ఎప్పుడూ శూన్యంగా
ఉంచుకుంటూ వస్తే,,,,అలా
ఆ జమ అయితూ ,,అయితూ
వచ్చిన శూన్య శక్తి ఒక పెద్ద మహా శూన్య శక్తిగా
మనలో ఏర్పడుతుంది...ఆ విధంగా ఏర్పడిన మహా శూన్య శక్తి మనల్ని గతం నుండి భవిష్యత్తు నుండి విడుదల చెందించి వర్తమాన క్షణంలోకి
పడేస్తుంది...
ఒక్క సారి వర్తమాన క్షణముయొక్క
అనుభవాన్ని చవిచూశామంటే దానికోసం ఇంక
జీవితాన్ని పణంగా పెట్టి పరితపిస్తాము...ఎందుకంటే అది మృత్యువును
దాటి మన సజీవత్వాన్ని మనకు ఎరుక పరుస్తుంది కాబట్టి.....
.❤️❤️❤️❤️❤️

No comments:
Post a Comment