మనస్సు పై అదుపు సాధించాలి - ఎందుకు???
మనస్సు చాల విచిత్ర మైనది,
మనస్సు కు చంచలత్వం సహజ గుణం కావడం చేత, నిరంతర సాధన అవసరం.…
సాధన లేకపోతే మనస్సు మలినమైన ఆలోచనలతో నిండిపోతుంది.
దానికొక ఉదాహరణ :-
ఒకచోట వివాహం జరుగుతుంటే ఒక పెద్ద మనిషి ప్రవేశించి,
అందరిపైన అజమాయిషీ చెలాయించడం మొదలు పెడతాడు.
అతడు మగ పెళ్ళి వారి బంధువేమోనని ఆడ పెళ్ళి వారు, ఆడ పెళ్ళి వారి బంధువేమోనని మగ పెళ్ళి వారు భావించి అతనిని గౌరవిస్తూ వస్తారు.
పెళ్ళి పూర్తి అయ్యాక ఇరు వర్గాల వారు తీరికగా కూర్చుని మాట్లాడుకుంటున్న సమయంలో ఈ పెద్ద మనిషి ప్రస్థావన వస్తుంది.
తనగుట్టు రట్టు కాబోతున్న దని గ్రహించి అతనక్కడినుండి చల్లగా జారుకుంటాడు...
అదే విధంగా, మన మనస్సుయొక్క ప్రవర్తనను మనము జాగ్రత్తగా గమనిస్తే అది కూడా ఆ పెద్ద మనిషి లాగే మాయ మౌతుంది...
గనుక మనస్సుపై మనము అదుపు సాధించాలి...
🍁శుభమస్తు🍁
🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏

No comments:
Post a Comment