Wednesday, March 11, 2020

ఇస్కాన్ సంస్ధ మీద కేసు పెట్టిన కిరస్థాని నన్ కు దిమ్మతిరిగే సమాధానం


ఇస్కాన్ సంస్ధ మీద కేసు పెట్టిన కిరస్థాని నన్ కు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన ఇస్కాన్ సంస్థ

ఎన్నో దేశాలలో తమ కార్యక్రమాల ద్వారా #శ్రీకృష్ణతత్త్వా"న్ని ప్రచారం చేస్తోన్న "ఇస్కాన్" (ISKCON full form - International Sri Krishna CONsciousness)  సంస్థ యొక్క ఎదుగుదలకు అడ్డుకట్ట వేయడానికని పోలాండ్ దేశానికి చెందిన ఒక క్రైస్తవ నన్ అచ్చటి "వార్సా" కోర్టులో జూలై 2011లో ఫిర్యాదు చేసింది.

"కృష్ణుడు పదహారు వేల మంది గోపికలను పెళ్ళి చేసుకున్నాడు"
అలాంటి కృష్ణుని గురించి ప్రచారం చేయడం ద్వారా "ఇస్కాన్" సంస్థ బహుభార్యాత్వాన్ని ప్రోత్సహిస్తోంది, కాబట్టి ఆ సంస్థను నిషేధించాలి" అంటూ ఆ నన్ తన ఫిర్యాదులో పేర్కొంది.

న్యాయాస్తానంలో హాజరైన "ఇస్కాన్" ప్రతినిధి

గౌరవనీయులైన మెజిస్ట్రేటు గారూ, క్రైస్తవంలో ఒక మహిళను నన్ గా నియమిస్తున్నప్పుడు ఆమెచేత ఏమని ప్రమాణం చేయిస్తారో ఒకసారి ఆ నన్ తో చెప్పించగలరా ?
అని కోరగా అందుకు తిరస్కరించింది.

అప్పుడు ఇస్కాన్ ప్రతినిధి న్యాయాధికారి అనుమతితో ఆ ప్రమాణాన్ని పైకి బిగ్గరగా చదివి వినిపించాడు.

క్రైస్తవ సంప్రదాయం ప్రకారం ఒక మహిళ నన్ గా మారుతున్నప్పుడు చేసే ప్రమాణం ఏమిటో తెలుసా ?

"ఈమెను జీసస్ క్రీస్తుతో వివాహం జరిపించడ మైనది (The Nun is married to Jesus Christ)" అని.

అప్పుడు ఇస్కాన్ ప్రతినిధి, "గౌరవనీయులైన మేజిస్ట్రేటుగారూ!
శ్రీ కృష్ణుడు పదహారు వేలమందినే పెళ్ళి చేసుకున్నట్లు చెబుతారు.

కానీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కొన్ని కోట్ల మంది నన్ లు క్రీస్తును వివాహం చేసుకున్నవారిగా ప్రకటింపబడుతున్నారు గదా!

అంతే కాదు, వివాహమైన క్రైస్తవ స్త్రీ ధరించే ఉంగరం వంటిదే నన్ లు కూడా ధరిస్తారు గదా!
మరి క్రైస్తవ మతం పుట్టినప్పటి నుంచి చూస్తే ఇలాంటి నన్ ల సంఖ్యకి లెక్కేలేదు.

మరి జీసస్ క్రీస్తుకు ఎంతమంది భార్యలు ?

ఎవరు బహు భార్యాత్వాన్ని ప్రోత్సహిస్తున్నారు ?

శ్రీ కృష్ణుడు, జీసస్ క్రీస్తు - వీరిలో ఎవరు శీలభ్రష్టుడు ?

"ప్రపంచంలోని నన్ ల పరిస్థితి ఏమిటి ?" అని ప్రశ్నించాడు.

దెబ్బకు న్యాయాస్థానంలో "ఇస్కాన్" కు వ్యతిరేకంగా న్యాయస్థానములొ నన్ వేసిన కేసు కొట్టివేయడమైనది.


పదిమందికీ పంపండి వాస్తవాలను అందరికీ తెలియనీయండి.

జై హిందూ

No comments:

Post a Comment