Wednesday, April 22, 2020

ఆనందం 3 రకాలుగా చెప్పుకోవచ్చు..

ఆనందం

🍁🍁🍁🍁

ఆనందం 3 రకాలుగా చెప్పుకోవచ్చు..
1. భౌతిక ఆనందం
2. మానసిక ఆనందము
3. ఆధ్యాత్మిక ఆనందం

1. భౌతిక అనడానికి ఈ మూడు విషయాలు గుర్తుంచుకోవాలి..

♻️ సరి అయిన ఆహారం తీసుకోవడం
♻️ సరి అయిన విశ్రాంతి తీసుకోవడం
♻️ సరి అయిన వ్యాయామం చేయడం

2. మానసిక ఆనందానికి ఈ విషయాలు గుర్తుంచుకోవాలి..

♻️ కోరికలని తగ్గిచుకోవడం
♻️ కోపాన్ని , ఈర్ష ని తగ్గించుకోవడం
♻️ నిరాశ లేకుండా , తప్పుడు ఆలోచనలు లేకుండా ఉండడం.

3. ఆధ్యాత్మిక ఆనందం పొందాలంటే..

♻️ ప్రతి విషయానికి మానసిక విషయాలు ఆలోచించడం
♻️ వర్తమాన విషయాలు మనసులోకి రానివ్వకుండా ఉండాలి
♻️ఆనందకారలను గుర్తుంచుకోవడం, దైవశక్తి మీద నమ్మకముంచడం.

🔸 భవిష్యత్తు పై మంచి నమ్మకం ఉంచుకోవడం.
🔸 నిరాశ జనకమైన అంశాలు మరచి పోవాలి. ప్రస్తుత అంశాలపై ఒక అవగాహనతో ఉండడం. అతి ప్రేమించకూడదు .
🔸 అతిగా ఎవరని ద్వేషించకూడదు. వాటిని ఆయసందర్భోచితం గానే పరిగణించాలి
🔸 తోటి మానవులతో కలిసి ఉంటూ మనకి వీలైన సాయాన్ని అందిస్తూ ఉండాలి.
🔸 ప్రకృతిని ఆరాధిస్తూ ప్రకృతి సమతుల్యానికి ప్రయత్నించాలి
🔸 మనము నమ్మిన దైవాన్ని ఆరాధిస్తూ ఆనందం పొందాలి.
🔸 ప్రతిరోజూ మనకు తప్పకుండా ఆనందం కలిగిస్తుంటుంది అనుకోనే వ్యాయామము దేనినైనా చేస్తుండాలి. (యోగ, నడక, క్రీడలు)..

🍁🍁🍁🍁

No comments:

Post a Comment