🌺☘️🌺 ఆత్మ బలం....🌺☘️🌺 Bramharshi Pathri Ji
🌺☘️🌺 #భ్రమరం మహా వృక్షాలను చెక్కలను, మొద్దులను అవలీలగా తొలిచి రంధ్రాలు చేసి తాను జీవిస్తూ తన పిల్లలను కూడా అందులోనే పెంచి పోషిస్తుంది.🌺☘️🌺
🌺☘️🌺 అదే భ్రమరం మకరందం మీద ఆశతో తామరపువ్వుల మీద వాలినపుడు తామరపూల రెక్కలు ముడుచుకొని భ్రమరాన్ని భంధించి వేస్తాయి.🌺☘️🌺
🌺☘️🌺 ఎంతో శక్తి కలిగి మహా వృక్షాలకు కూడా రంధ్రాలు చేసే ఆ భ్రమరం అయ్యో నన్నేదో బంధించింది అనే భావన దానికి కలుగుతుంది
ఈ భావనే దానికి భయాన్ని కలిగిస్తుంది ఆ తామరపూవుల రెక్కలలోనే ఇరుక్కొని చివరకు చనిపోతుంది.🌺☘️🌺
🌺☘️🌺 అయితే ఇక్కడ మనం గమనిచాల్సివ విషయం ఒకటుంది అదేమిటంటే మహా వృక్షాలను కూడా తొలచగలిగే ఆ భ్రమరానికి ఆ తామరపూల రెక్కలను తొలచలేదా ఆ పూరేకులకు రంధ్రాలు చేయలేదా కనీసం తన రెక్కలను గట్టిగా ఆడించినా రాలిపోయే ఆ పూరేకుల మధ్య ఇరుక్కొని తన జీవితాన్ని ఎందుకు చాలించింది.🌺☘️🌺
🌺☘️🌺 అది తన సామర్థ్యాన్ని మరచిపోయి తనకంటే బలమైన శక్తేదో తనని బంధించిందనే భావన దానికి కలగడం ఆ భావనను అది నమ్మడమే దాని బలహీనతకు దారితీసింది అది ఆ బలహీనతను పూర్తిగా నమ్మింది అంతే తన మరణాన్ని తానే కొనితెచ్చుకొంది.🌺☘️🌺
🌺☘️🌺 మన జీవితంలో వచ్చే సమస్యలు కూడా ఇలాంటివే మనం ఎదుర్కొనే చాలా సమస్యలు బలమైనవికావు కానీ మన శక్తిని మనం మరచిపోవడంవల్ల అవి బలపడి మనలను శక్తిహీనులను చేసి పూర్తిగా అబధ్రతా భావనలోనికి నెట్టివేస్తాయి.🌺☘️🌺
🌺☘️🌺 అలాగే మాయ అనేది మన #ఆత్మశక్తి కంటే బలమైనదేమీ కాదు దాని బలం కేవలం తామర పూరేకులంతే కానీ నీ #ఆత్మబలం మహా వృక్షాలకు రంధ్రాలు చేసేంత బలమైనది.🌺☘️🌺
🌺☘️🌺 ఈ విషయాన్ని సదా మననం చేసుకొంటూంటే ఎంత జఠిలమైన సమస్యలైనా మన బలమైన ఆత్మవిశ్వాసం ముందు తలవంచుతాయి.🌺☘️🌺
🌺☘️🌺 కావున అహం అనేది ఆత్మస్వరూపం అయితే ఆ ఆత్మను నియత్రించగలిగే మన ఆత్మబలమే దైవ స్వరూపం.🌺☘️🌺
🌺☘️🌺 కాబట్టి ఎంత పెద్ద సమస్యనైనా మన ఆత్మబలంతో సమర్థవంతంగా ఎదుర్కొని జీవితాన్ని ఆనందమయంగా చేసుకోవడం మన చేతులలోనే ఉంది...🌺

No comments:
Post a Comment