జీవిత సత్యాలు
💜ఎక్కువ బాధలకు, ఎక్కువ కష్టాలకు కారణం ఎక్కువగా ఆలోచించడమే.!ఒక్కసారి ఎక్కువగా ఆలోచించకుండా చూడండి.మీకే తెలుస్తుంది!!
💜తీర్చగలిగే సమస్యల కోసము, ఏడ్చేఅవసరం లేదు! తీర్చలేని సమస్యలకు ఏడ్చినా లాభం లేదు! ఇక జీవితంలో ఏడుపు ఎందుకు! హాయిగా నవ్వుతూ ఉండక!!
💜జీవితమంటే ప్రేమ, చిరునవ్వు, ఉత్సవం,!!
💜ఏ పనీ లేనప్పుడు ప్రశాంతంగా ఉండటం కాదు! తల మునకలు అయ్యేంత పనిలో ఉన్నపుడు కూడా ప్రశాంతంగా వుండగల్గటం అంతకంటే ముఖ్యం!!
💜చాలామంది మహా నాయకుల ఒకానొక గొప్ప అలవాటు "పుస్తక పఠనం"! మీరు ఆలోచించండి! ఈ అలవాటును గురించి!
💜విజయం సాధించడమంటే ముందు మనం చేసే పనిని ప్రేమించాలి.!!
💜హృదయానికి భాషలేదు. అది హృదయాలను హత్తుకునే భాష మాట్లాడుతుంది!!
👏👏

No comments:
Post a Comment