ఆత్మతత్వం
SAVE NATURE 🙏🙏🌴🌴🌴🌴🦜🦜🦜🦜
నువ్వు ఎవరు? నేను ఎవరు? అసలు ఎక్కడి నుండి వచ్చాం? తల్లి ఎవరు తండ్రి ఎవరు? ఇలాంటి ప్రశ్నలు వేసుకో పోతే జీవితం వృధా. మనం ప్రశ్నలు వేసుకోవాలి, పరిశీలించాలి , పరిశోధించాలి, జీవితం జీవించడమనేది నేర్చుకోవాలి లేకపోతే జీవితం వ్యర్థం.
నీలో నాలో అంతట ఉన్నది సర్వవ్యాపకమైన భగవత్ తత్వమే. అనవసరంగా ఒకరిపైన ఒకరు కోపగించుకుంటున్నారు.అన్ని పరిస్థితులలో కూడా సమదృష్టిని కలిగి ఉండాలి.అందరిలో ఉన్న ఆత్మ పదార్థం ఒక్కటే.అంతా ఒక్కటే అయినప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు కోపాలు వ్యర్థం. ఆత్మానుభవ సహాయంతో సమస్తం పట్ల సమమైన చిత్తం కలిగి ఉండాలి.
శత్రువు గానీ, మిత్రుడు గానీ, పుత్రుడు గానీ, ఎవరైనా గానీ వారి పట్ల ప్రత్యేక స్నేహం గానీ, శత్రుత్వం గానీ ఉందదు అందిరిపైన ఒకే స్థితి కల్గి ఉంటుంది.
అందరిలోనూ సరిసమానమైన ఆత్మను చూడాలి.అంతట ఆత్మనే దర్శిస్తూ అజ్ఞానం వలన పుట్టిన భేదబుద్ధిని వదిలి పెట్టాలి.
గ్రహించవలసిన దేమిటంటే జ్ఞానికి ఎవరు ప్రత్యేకంగా మిత్రులు కాదు,ఎవరు ప్రత్యేకంగా శత్రువులు కాదు, అందరిపట్ల మహాదృష్టిని కల్గివుండాలి.ఆ మహదృష్టిని సంతరించుకోవాలంటే దివ్యచక్షువును ఉత్తేజీతం చేసుకోవాలి.
చేయవలసింది ధ్యానం, కావాల్సింది అంతర్ముఖం. అప్పుడే అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది.అప్పుడే అసలైన ఆత్మతత్వం బోధపడుతుంది.👏

No comments:
Post a Comment