Tuesday, June 9, 2020

ఆకర్షణ సిద్ధాంతం క్లుప్తంగా.....

సంకల్ప శక్తి టాపిక్ లో 6వ భాగం....

🌿ఆకర్షణ సిద్ధాంతం క్లుప్తంగా.....

🌿లోపల లేనిదే బయట ఉండదు
ముందు నీ లొపల బావాలు మారాలి అప్పుడే బయట సృష్టించబడతాయి
సంపద అనే భావన సంపద ను సృష్టింస్తుంది
ఆనందం అనే భావన ఆనందాన్ని సృష్టిస్తోంది

🌿నువ్వు అనందంగా ఉంటేనే అన్నిటిని సృష్టించుకుంటావు

మీ భావనలే మీ భగవంతుడు

🌿మీ లక్ష్యం మీ కోరిక కావున మీ భావనలను మెరుగుపరుచుకోండి
ఏ అంశాన్నైనా మార్చుకునే పద్ధతి ఇదే

🌿× మీరు కోరుకునేది ఊహించండి
××. అనుభూతి చెందండి
×××. పొందినట్లు భావించండి

పై మూడు స్టెప్స్ ఆకర్షణ సిద్ధాంతానికి పిల్లర్లు

ఆ విధంగా భావన భగవంతుడై మీకు ప్రసాదిస్తాడు

🌿మీరు కోరిన విషయం తాలూకు ప్రతి సందర్భాన్ని దృశ్యాన్ని ఊహించండి ఊహ చాలా స్పష్టంగా ఉండాలి

🌿మీ కోరికలను మీరు కళ్ళు మూసుకొని మనో క్షేత్రంతో చూడ గలిగే స్థితికి మీరు వస్తే మీరు కోరింది సాక్షాత్కరించు కోగలిగే స్థాయికి వస్టారు

మీరు కోరుకున్న విషయం గురించి ఊహిస్తూ దాన్ని అనుభూతి చెందుతూ కనీసం రోజుకి ఏడు నిమిషాలు గడపండి అలా ప్రతిరోజు మీ కోరిక సాకారం అయ్యేవరకు చేయండి

🌿మీ పేరు మీకు ఎలా సొంతమో మీ కోరిక కూడా మీకు అలా గే సొంతం అనే భావన కలిగి దాకా చేయండి just do it

🌿ఎంత మంచి భావనలను ప్రసరింప గలరో అంత మంచి భావాలను ప్రసరింపండి ఎంత ఎక్కువ ప్రేమను ప్రసరింప చేస్తే అంత త్వరగా మీ కోరికలు తీరతాయి

🌿మీరు కోరుకున్న విషయాన్ని ఊహించి దాన్ని అందుకున్నట్లు భావించినప్పుడు మీరొక కొత్త ప్రపంచంలోకి అడుగు పెడతారు

🌿మీరు ఎవరితోనూ ఎప్పుడు కూడా మానిన గాయాల్ని గురించి మాట్లాడకండి అలా చేస్తే ఈ పాత లోకాలకి వెళ్ళి పోతారు అలా చేయరాదు

🌿భావాలు వ్యతిరేకదిశలో కి వెళ్తుంటే గ్రహించిన వెంటనే మంచి భావాలవైపు డైరెక్షన్ మార్చుకోవాలి

🌿వ్యతిరేక భావన అనే గుర్రాన్ని మీరు ఎక్కినట్టు తెలియగానే మీరు ఆ గుర్రాన్ని వెంటనే డిగిపోండి

🌿మనం ఎప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ సంతోషంగా కులాసాగా ఉండడానికి నేను నిర్ణయించుకున్నాను అని చెప్పండి

🌿Meru మీ మాటల ద్వారా , చర్యల ద్వారా, ఫీలింగ్స్ ద్వారా ప్రేమని ప్రసరిస్తే మీ అయస్కాంత క్షేత్రం లోకి మరింత ప్రేమని కలువుతున్నట్టు

మీ పెరు మీకు ఎలా సొంతమో అదేవిదంగా మీ కోరిక కూడా మీ సొంతమే

🌿మీరు కావలనుక్కన్న దాన్నీ ఘాడంగా ప్రేమిస్తే చాలు
ప్రతికులతలన్ని అనుకూలంగా మార్చ వలసిన పనిలేదు వ్యతిరేక విషయాల దగ్గరికి వెళ్ళవలసిన పని లేదు

మనకు కావలసిన వాటిని, మనం కోరుకున్న వాటిని గాడంగా అభిమాణిస్తే, ప్రేమిస్తే ఆటోమేటిక్ గా ప్రతికులతలన్ని సానుకులతలుగా మార్చేస్తుంది

🌿మీరు నమ్మితే ఆకర్షణ సిద్ధాంతం శక్తివంతంగా ముందుకు వెళ్లి అన్ని పరిస్థితులని ,ప్రజల్ని సందర్భాలని, కదిలించి మీరు కోరుకున్నది మీకు దొరికేలా చేస్తుంది.

🌿ఆకర్షణ సిద్ధాంతం అన్ని పరిస్థితులను ప్రజలను అన్ని సందర్భాలను కదిలించి మీరు కోరుకున్నది మీరు అందుకునేలా చేస్తుంది
🦒🐆🦓🦧🐘🐖🦮🐩
మీ...పి.సారిక

No comments:

Post a Comment