🌸ఆణిముత్యాలు🌸
🌻మన మనసులోని తలంపులు మనలను భయ పెట్టవచ్చు. వాస్తవానికి అవన్నీ పేకమేడలె.
🌻సత్య మంత రుచికరమైన వస్తువు ఈ ప్రపంచంలో మరొకటి లేదు.
🌻ధ్యానం పరిపక్వం అయితే తన్మయత్వం... తత్ఫలితంగా సమాధి. ఆపై శాశ్వత ఆనందం.
🌻ఆనందం బయట ఉంది అని భావించడమే శుద్ధ తప్పు. దానిని గ్రహించడం జ్ఞానుల లక్షణం.
🌻సావధానంగా వినడం సంయమనంతో .
సమాధానాలు ఇవ్వడం అందరికీ అవసరం.
🌻సజ్జనుల సవాసం జన్మల వాసనలను రూపుమాపడంలో తోడ్పడుతుంది.
🌻కోరికలు ఎంత తక్కువగా ఉంటే మనశ్శాంతి అంత ఎక్కువగా ఉంటుంది.
🌻విజ్ఞానంతో పాటు వివేకాన్ని నేర్పేదే అసలుసిసలైన విద్య.
🌻చేసిన తప్పును సమర్థించుకోవడం కంటే సరిదిద్దుకోవడం ఉత్తమం.
🌻జ్ఞానం అనే జ్యోతితో స్వేచ్ఛగా విహరించండి. కష్టాల చీకట్లు నీ దరికి రావు.
🌻నీ సహజ స్థితి ఆనందమే... దానిని కోరుకోవడంలో ఎటువంటి తప్పు లేదు.
🌻మనిషి అన్నిటిని గురించి తెలుసుకుంటాడు అయితే తనను గురించి మాత్రం తీసుకోడు.
🌻అదృష్టం వరించింది అని అత్యాశకు పోవద్దు అబాసుపాలు అవుతావ్.
🌻పరిస్థితులు బలహీనుణ్ణి శాసిస్తాయి. వివేకవంతులకు ఉపకరిస్తాయి.
🌻ఈనాడు నీవు సుఖ పడుతున్నావు అంటే అది నిన్నటి కర్మఫలమే.
🌻దూరంగా ఉన్న వానిని ప్రేమించడం కన్నా అతి దగ్గరగా ఉన్నవారిని ప్రేమించడం బహు కష్టం.
🌻సకల న్యాయస్థానాలను మించిన అత్యున్నత న్యాయస్థానం మనస్సాక్షి యే.
🌻అందరిలో మంచిని చూడటం నీ బలహీనత అయితే ఈ ప్రపంచంలో నీ అంత బలమైన వాడు మరొకడు ఉండడు.
🌻నేలపై ఉన్న వాడిని నీవు ఆదుకుంటే. నింగి పైన ఉన్నవాడు నిన్ను ఆదుకుంటాడు.
🌻సంతోషాన్ని ఇచ్చేది సంపద కాదు... ప్రశాంతమైన మనసు మాత్రమే.
🌻అసూయ పడటం అసమర్ధతకు ప్రత్యక్ష చిహ్న అవుతుంది.
🌺జై గురుదేవ్ ఓం శ్రీ సాయిరాం🌺
Source - Whatsapp Message

No comments:
Post a Comment