ధ్యానసాధనలో ధ్యానం దాని నిత్యజీవితంలో దాని ఆవశ్యకత:-
కొన్ని వేల సంవత్సరాల నుంచి ఎంతో మంది మహానుభావులు, ఋషులు మహర్షులు, యోగులు, తపస్వులు , తాంత్రీకులు , కాఫాలీకులు , ఎంతో ఎంతో గొప్ప ఆధ్యాత్మికతను పొంది !! ఎన్నో ఎన్నో అద్భుతమైన సిద్ధులను పొంది .. వారి వారి ధ్యానంలో పొందిన అనుభవాల మేరకు మానవుని యొక్క నూతన జన్మ సార్థకత కోసం .. లోకకల్యాణం కోసం.. ఈ భూమి యొక్క శాంతి కోసం.. వారు ఎన్నో సంవత్సరాలుగా తపించి .. కఠినమైన నియమాలను అనుసరిస్తూ మనకు ఈ ధ్యానం అనే ఓ అద్భుతమైన విధానాన్ని రూపొందించి మనకు ఇచ్చారు .. ప్రతీ మనిషికి ఇప్పుడు ఈ కలియుగంలో మానవులు పడుతూ లేస్తూ ఉన్న ఈ కష్టాల పద్మవ్యూహం లో నుండి బయటకు రావాలంటే ప్రతీ వ్యక్తి తప్పకుండా విధిగా ధ్యానం. యోగ విద్య ను అభ్యసించాలి .. ఈ ధ్యానం చేయడం వల్ల మన శారీరక మానసిక శాంతి ఆనందం, మన యొక్క ఉద్వేగ స్థాయిని నియంత్రించడం .. కోతిలా తిరిగే మన మనసును మన ఆలోచనలను సరైన పద్ధతిలో ప్రయోగం చేయడానికి .. నిత్య జీవితంలో గొప్ప గొప్ప విజయాలు సాధించడానికి ... ఎన్నో ఎన్నో అద్భుతమైన ఆధ్యాత్మిక అమృతవాహినిని మన జీవితంలో చూడటానికి.. ఈ రోజు మన అందరికీ ఈ ధ్యానం అత్యంత కీలకమైన విషయం గా గమనించాలి .. ప్రతీ మనిషికి ఎంత డబ్బు ఉన్నా .. ఆస్తీ ఐశ్వర్యం మంచి భార్య లభించడం.. ఎన్ని ఉన్నా ఎక్కడో ఏదో తీరని అసంతృప్తి .. ఏదో లోపం .. ఇంకా ఏదో కావాలి.. ఏదో అద్భుతం చేయాలి.. ఏదో చేయాలని ప్రతీ మనిషికి ఉంటుంది .. కానీ సమయం ఉండదు .. ఉన్నా .. ఒళ్ళు బద్దకం .. ప్రకృతి అనుకూలించదు అని సాకు .. !! ఈ ధ్యానం చేయడం ద్వారా ఎన్నో ప్రయోజనాలున్నాయి .. ఎన్నో అద్భుతమైన సిద్ధులను పొందవచ్చు.. మన ఆర్థిక పరమైన ఇబ్బందులను ఈ ధ్యానం తో పరిష్కరించవచ్చు .. తొందరగా చేస్తున్న మంత్రం సిద్ది పొందటానికి ఇదొక అద్భుతమైన సాధనం .. ఇంకా ఎన్నో తీరని సమస్యలు ఉంటే వాటికి మరో రూపంలో తాంత్రిక పద్దతిలో సమస్యలను పరిష్కరించేందుకు దారులు ఉన్నాయి ...ఆ దిశగా వేరే ఉన్నాయి.. ఇప్పుడు ధ్యానం గురించి .. మనకు మన జీవీతం గురించి ఎన్నో ప్రశ్నలు .. తీరని సందేహాలు.. ఈ లోకంలో నాకై నేను ఏం చేసుకోలేదు .. ఎన్ని ఆస్తి పాస్తులు ఉన్న .. ఈ జీవితం ఏంటీ !? నా జన్మకి గల కారణం ఏమిటీ !? ఎందుకు ఈ భూమి మీద జన్మించాను !? నా జీవితం ఎటు పోతోంది !? ఆత్మ అంటే ఏమిటి !? పరమాత్మ అంటే ఏమిటి !? ఈ సృష్టి ఎలా నడుస్తుంది !? ఎవరు ఈ సృష్టికర్త !? ఆయన ఎక్కడ ఉంటారు !? ఎందుకు మా ఈ గోల !? మరణించిన తరువాత ఏం జరుగుతుంది !? ఇలా ప్రతీ ఒక్కరికీ ఏదో సమయం లో కచ్చితంగా ఎదురైయే తీరని ప్రశ్నలు ఇవి !!!!
ఈ ధ్యానం అనేది ఓ అందమైన అద్భుతమైన విషయం !! దీనిని క్రమం తప్పకుండా రోజూ ఆచరించే వారికి వారి జీవన విధానం ఓ సృజనాత్మక సృష్టి .. ఈ ధ్యానం చేసే ప్రతీ ఒక్కరికీ వారి గురించి వారికి తెలుసు .. వారి ఆత్మ అంటే ఏమిటో తెలుసు !! ఈ ధ్యానం చేయడం ద్వారా మనం మన పంచేంద్రియాలు జాగృతం అయి మనం మన ఆధ్యాత్మిక ఇంద్రియాలు అయిన అంతఃకరణం .. వివేకం.. తెలివి .. గొప్ప గొప్ప లక్షణాలు మనలో జాగృతం అయి .. మనలోకి మనం ప్రయాణం చేస్తాం .. దాని ద్వారా మన జన్మ జన్మల నుండి చేసిన పాప పుణ్యాల చిట్టాలను .. వాటి పరిణామాలపై .. ఓ అవగాహన వస్తుంది మనకు !! అత్యంత ఆనందకరమైన .. నిత్య యవ్వన శోభితమై .. ప్రకృతి రహస్యాలను.. పంఛభూతాలను.. ఈ సృష్టి రహస్యాలను .. మనం మన ఆత్మ జ్ఞానం ద్వారా .. ఎంతో గొప్పగా అవగాహన చేసుకుంటాం .. తద్వారా మన జీవితంలో గొప్ప వెలుగు .. జజ్వాలామలమైన అగ్ని ని .. మన ఆత్మను మన హృదయంలో దర్శిస్తారు !! ఇది ప్రతి రోజూ తప్పకుండా చేసే సాధన !! ఈ సాధన ద్వారా గొప్ప గొప్ప అనుభవాలను పొందడం కోసం కొంత సమయం పడుతుంది ..
👉 మనలో ఈ పంచేంద్రియాలు కాకుండా ఇంకో super Sense అనే అంతరేద్రియాలు ఉన్నాయి .. గొప్ప గొప్ప శక్తులను మనం కలిగి ఉన్నాం .. అవి ఏంటో వాటి పని ఏంటో ఇప్పుడు గమనించండి ..
1 . Clairaudience - higher and lower అంటే దివ్య శ్రవణం .. అత్యంత దూరంగా గా ఉన్న వ్యక్తితో ఎటువంటి మాధ్యమం లేకుండా సంభాషణలు జరపడం .. దీని ద్వారా ఈ ప్రకృతిలో ఉన్న సమస్త జీవ జాతులతో మనం అంతరంగీకంగా మాట్లాడే కళ ఇది !!
2 . Clairvoyance - higher and lower అంటే దివ్య దృష్టితో చూడటం.. మన కలలను కూడా సాకారం చేసుకోవడం .. దివ్య లోకాలలో ఉండే ఎంతో మంది మహానుభావులతోనూ .. గొప్ప గొప్ప సిద్ద పురుషులతో మన పితృదేవతలతోనూ ఈ దివ్య దృష్టితో చూడటం మరియు వారితో మాట్లాడి మన ఆలోచనలను మన జీవితంలో ఓ గొప్ప వాస్తవీకరణ దిశగా అడుగులు వేయడం ఈ ధ్యానం చేయడం ద్వారా పొందిన ఓ కళ ఇది ..
3. Imagination, intuition, descernment, discrimination అంటే ఊహ, అంతరావభోధ , వివేకం , విచక్షణా జ్ఞానం, ప్రతీ దానిని సరైన సమయంలో సరైన స్థితిలో .. మన ఆలోచనలను, మన క్రియాకలాపాలను .. ఓ సృజనాత్మక శక్తితో మన జీవితంలోకి ఉపయోగించడం ఇది ఓ గొప్ప కళ ..
4. Phychometry or tuning to another's energy Fields అంటే సైకోమెట్రి అంటే వస్తువులను గమనించి .. దానిపై పడిన శక్తి క్షేత్రాలను గమనించి .. ఆలోచనలను , అభిప్రాయాలను తెలుసుకోవడం ..
5. Bi - location:- అంటే ఒకే సారి ఒకే సమయంలో రెండు చోట్ల మన భౌతిక శరీరం తో పలు ప్రాంతాల్లో కనిపించే కళ .. ఇది ఎన్నో సంవత్సరాలుగా జపం.. ధ్యానం ఎంతో నియమము నిష్ఠలతో సాధన చేసే కొద్దీ మందికి ఆ దివ్య ప్రకృతి అందించే గొప్ప బహుమతి!! ఆ దేవ దేవుని అనుగ్రహం తో.. లోకకల్యాణం కోసం .. పరులకు సేవ చేయడానికి .. ఈ ప్రకృతి మరో శరీరాన్ని బహుమతిగా ఇస్తుంది .. ఇది చాలా అరుదుగా జరిగే మహిమ .. సాధకుడు తన ప్రమేయం లేకుండానే అతని ఓ చోట నుండి మరొక చోటికి తన శరీరాన్ని తరలిస్తారు .. ఇది ఇప్పుడు కూడా టిబెటన్ లామాలు , అఘోరీలు , కాపాలీకులు , తంత్ర మంత్ర విద్యలను ఎంతో ఓర్పు సహనం తో చేసి సిద్దింకున్న కళ ఇది..
6. Walk in:- అంటే పరకాయ ప్రవేశం .. దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కానీ .. కానీ .. ఇది మన భారతీయ చరిత్రలో ఎందరో మహానుభావులు, గొప్ప గొప్ప సిద్ద పురుషులు మన అందరికీ చూపించారు ..
ఇంకా ఇంకా ఎన్నో విశేషాలు, విశిష్టత గల ఈ ధ్యాన ప్రక్రియ .. దిని గురించి ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో అద్భుతమైన విషయాలను శాస్త్రవేత్తలు .. పరిశోధకులు .. ఎన్నో ప్రయోగాలు చేయనున్నారు ..
ఇప్పుడు .. ధ్యానం గురించి .. తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి గమనిద్దాం ..
👉 ధ్యానానికి గాని యోగ విద్య నభ్యసించుటకు గానీ ప్రత్యేక గదిని ఏర్పాటు చేయాలి ... మన మనసు పరి పరి విధాల తిరుగుతూ ప్రతీ విషయానికీ అల్ల కల్లోలం చేయకుండా ఉండేందుకు గాను ఈ గది చాలా అవసరం ఉంది .. ఆ గదిలో ధ్యానం చేయడానికి ఉండే దర్భ చాప , ఓ అగర్ బత్తి , తప్ప వేరే ఏ ఇతర వస్తువులు ఆ గదిలో ఉంచకూడదు ..
👉 ధ్యానం, ప్రాణాయామం. చింతన ప్రతీ రోజు క్రమం తప్పకుండా చేయాలి.. అదే సమయంలో.. అదే స్థలంలో.. దీని వల్ల ఎన్నో లాభాలు పొందుతారు.. కనీసం మీ వయసు ఎన్ని నిమిషాలు అయితే అన్ని నిమిషాల పాటు జరిగే ధ్యానం మీ శారీరక మానసిక ఒత్తిడి నుంచి మిమ్మల్ని దూరం చేస్తుంది .
👉 ప్రాణాయామం చేయాలి .. దీని గురించి మన భారతీయులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు .. మన యోగులు, తపస్వులు , తాంత్రికులు అఘోరీలు కాపాలీకులు మొదలైన ఎంతో మంది ఈ ప్రాణాయామం వల్ల ఎన్నో అద్భుతమైన సిద్ధులను మనకు చేసి చూపించారు .. దీని వల్ల levetation , walking with water గాలిలోకి అమాంతం శరీరాన్ని తరలించడం .. నీటిపై నడవడం .. ఎటువంటి అలసట గానీ నీరసం గా గానీ లేకుండా .. ఎన్నో మైళ్ళ దూరం నడవడం .. పాదరక్షలు లేకుండా .. ఎన్నో రోజుల పాటు ఎటువంటి ఆహారం లేకుండా ఉండటం .. భూమి లో ఎంతో లోతైన స్థానం లో ఉండి రోజుల తరబడి .. ఏళ్ల తరబడి సమాధి స్థితి లో ఉండి రావడం మనం అందరం చూశాం.. అది మన అదృష్టం ..
👉 ఎటువంటి ఇబ్బందులూ లేకుండా.. ఏ హడావుడి లేకుండా మీ ఫోన్ ను ఆఫ్ చేసుకోవాలి.. అసలు మీ సాధన చేస్తున్న సమయంలో ఎవరూ మీ వద్దకు రాకుండా చూసుకోవాలి. నేను కుడా చేస్తున్నను. అన్ని ప్రపంచన్నికి తెలియక లేదు మీకు తెలిసే సరిపోతుంది.
👉 ఓ ప్రశాంతత కలిగించే .. ఎటువంటి నొప్పులు రాకుండా .. ఉండే విధంగా సుఖంగా .. కూర్చుని ఉంటే ఎక్కువ సేపు చేయగలిగే ఆసనం లో ప్రశాంతంగా కూర్చోండి .
👉 మీ ధ్యాన సాధన , ప్రాణ క్రియ , ప్రాణాయామం ఈ సాధనల ద్వారా మీరు పొందిన అనుభవాలను అనుభూతులను , ఓ నోట్ బుక్ లో గానీ డైరీ లో గానీ రాయడం కోసం ఏర్పాటు చేయండి .. ఇది మీ అభివృద్ధి కోసం ఎంతగానో ఉపయోగపడుతుంది ..
👉 తేదీ , సమయం , తిథి , సంవత్సరం , నక్షత్రం , పౌర్ణమి , అమావాస్య , మొదలైన అంశాలను మీ డైరీలో మీ అనుభవాలను నోట్ చేసుకునే ముందు ఆ పుస్తకం లో పేజీ పైన జాగ్రత్తగా రాసి ఉంచాలి .. ఇది సాధనకు మీ ఆధ్యాత్మిక అభివృద్ధికి ఉపయోగపడుతుంది .
👉 ధ్యానం, ప్రాణ క్రియ , మొదలైన సాధనలను రెగ్యులర్ గా ఉదయం సాయంత్రం మరియు రాత్రి వేళల్లో చేయండి . ధ్యానం చేసిన తర్వాత శవాసనం లో కాస్త రిలాక్స్ అవండి .. ఇది ఎంతో మేలు చేస్తుంది . మీ ఒత్తిడిని తగ్గించే అంశం ఇది .
👉 ఇప్పుడు క్లుప్తం గా ధ్యానం చేయడం ద్వారా కలిగే ఉపయోగాలు గమనిద్దాం .
A. మానసిక ప్రశాంతత .
B. అంతరంగం లో ప్రశాంతత ఏర్పడుతుంది దీని వల్ల మనం గాఢమైన లోతులను కనుగొని శాంతి , ఆనందం , మొదలైన విషయాలు మనకు వరాలు అవుతాయి .
C. గొప్ప శక్తి సామర్థ్యాలను మనం పొంది .. మన ఆలోచనలను ఎటువంటి చెడు ఆలోచనలను చేయకుండా .. మన ఉద్వేగాలను అదుపు చేసుకోని... ఎంతో ఆరోగ్యం గా ఉంటాం ..
గమనిక: ప్రాణాయామం అంటే ఏదో అనుకుంటే పొరపాటే. మనం అందరం చేస్తున్నాం అదే సుఖమయం ప్రాణాయామం శ్యాసను సహాజముగా గమనించడం.
Source - Whatsapp Message

No comments:
Post a Comment