మంచి మాటలు
నాకు మీరందరు నా ఆత్మీయులే ,నేను అందరికి కాకపోవొచ్చు కొందరికే కావచ్చు , కానీ అందరికి కావటానికి ప్రయత్నిస్తాను
తల్లిదండ్రులను ప్రేమించు తోబుట్టువులను ఆదరించు పక్కవారితో గౌరవంగా ఉండు ఆ దైవాన్ని ప్రార్థించి ఈ లోకంలో సర్వం విజయం కలుగుతుంది నీకు
మనకున్న మంచి కాలం
లోకానికి మనమేంటో తెలియజేస్తుంది . మనకొచ్చిన కష్టకాలం లోకమంటే ఏంటో మనకు
తెఎలిసేలా చేస్తుంది .
బంగారం నాణ్యత అగ్నిలో తెలుస్తుంది . మనిషిలోని మంచితనం కష్టంలో తెలుస్తుంది .
ఎవరు చుట్టం ఎవరు పక్కం ఎవరికి వారే స్వార్ధం ఆప్యాయత ఆత్మీయత అంతా ఒక బూటకం . అవసరానికో మాట అది నెరవేరితే టాటా ధనముంటే లేదు గుణం
గుణముంటే లేదు ధనం ఆప్తుడెవ్వరు ? . ఆత్మీయుడేవ్వరు నింద వేయని బంధువెవ్వరు
కష్టమొచ్చిన, నష్టమొచ్చిన నీ వెంట నిలిచేదొక్కరే అదే నీ నీడ .
రాజకీయం అంటే అవసరానికి నమ్ముకున ప్రజలను మోసం చేసి పదవుల కోసం పార్థీలు మారడం కాదు . తమ అవకాశాల కోసం అమ్ముడు పోవడం అంతకంటే కాదు . నమ్మి ఓటేసిన ప్రజలకి రాజుగా ఉండటం లక్షల ప్రజల గొంతులో బాధని సమాజం లక్ష్యంగా చట్ట సభలలో వినిపించడం .
ముఖంపై చేదుగా మాట్లాడే వారు ఎప్పుడు మోసం చేయరు . మనం భయపడవలసింది మనతో తియ్యగా మాట్లాడేవారితోనే . మనసులో అసూయ పెంచుకుంటారు సమయం వచ్చినప్పుడు మారిపోతారు . అద్దం బలహీనమైనదే కానీ ! నిజాన్ని చూపడంలో ఎప్పుడూ భయపడదు
.
Source - Whatsapp Message

No comments:
Post a Comment