సోమవారం --: 10-08-2020 :-- ఈరోజుAVB మంచి మాటలు ...
తల్లిదండ్రులను ప్రేమించు తోబుట్టువుల ఆదరించు పక్కవారితో గౌరవంగా ఉండు ఆ దైవాన్ని ప్రార్థించి సర్వం నీకు విజయం
ఈ ప్రపంచం చెడ్డవారి వల్ల చెడిపోలేదు చెడుని ప్రశ్నించకుండా చేతులు కట్టుకున్న మంచివారివల్ల చెడిపోయింది . ధైర్యంగా అడుగలేని భయస్తులవల్ల చెడిపోయింది . మనకెందుకులే అనుకునే స్వార్థపరులు వల్లే చెడిపోయింది నేస్తమా ! .
ఒకరి జీవితంలో మనం ఎంత ముఖ్యం అనేది వాళ్లు మనకి ఇచ్చే సమయాన్ని , మాటల తీరు బట్టి తెలుస్తుంది .
ఒకరి మెప్పు కోసం ఇంకొకరికి ముప్పు తలపెట్టకు చుట్టూ తిరిగి ఆ నిప్పు నీ తలకే చుట్టుకుంటుంది . మనకు ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దానికి వచ్చే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది .
జీవితంలో నువ్వు అర్థం చేసుకొని సర్థుకుపోయే వాళ్ళు ఎందరో ఉంటారు కానీ ! నిన్ను అర్థం చేసుకునే వాళ్ళం చాలా అరుదుగా ఉంటారు . వాళ్ళను మాత్రం ఎప్పటికీ దూరం చేసుకోకు .
సేకరణ AVB సుబ్బారావు 🤝💐🕉️🙏
Source - Whatsapp Message

No comments:
Post a Comment