Thursday, October 1, 2020

మాటే మంత్రము..

🍀🌸💖💚🧚‍♀️💚💖🌸🍀

🌸 మాటే మంత్రము.. 🌸

🌸మనం మాట్లాడే మాట మంత్రంగా మారితే జీవితం మనం చేసే సృష్టిగా చూస్తాము.. మాటను సవ్యంగా ఉపయోగించే అలవాటు మనదైతే మనతోటివారు దానిని ఆచరించటానికి ప్రయత్నిస్తారు.. మాటకు మంత్రానికి ఉన్న తేడా ఏమిటి... మాటలో సవ్యాలు అపశవ్యాలు రెండు ఉంటాయి... మాటను ఎక్కువగా వాడతాం.. అన్ని చక్కగా చెప్పి చివర ముక్తాయింపు దానికి విరుద్ధంగా చెప్పటం మాట దగ్గర ఉంటుంది.. మంత్రం విషయంలో అలా కదరదు..
మంత్ర జపం చేస్తున్నప్పుడు నీటిని అరచేతిలో పోసి తీర్ధంగా తీసుకోవాలని చెప్పటం ఆనవాయితీ... దీని వెనుక ఉన్న కారణం ఏమిటి...??

🌸 మంత్రం చదివిన తర్వాత నీటిని తీర్థంగా ఎందుకు వాడతారో చూద్దాం...
నీరు అంటే H2O... అంటే రెండు హైడ్రోజన్ ఒక ఆక్సిజన్ అణువుల కలయిక... అంటే గాలి కూడా ఇక్కడ జతగా ఉంటుంది... మనం పాత్రలు శుభ్రం చేయటానికి వాన నీళ్లు అని, తాగటానికి వాడే నీటిని మంచినీరు అని... గుళ్లో మంత్రజపం తో కూడిన నీటిని తీర్ధమని అంటాం.. ఇదంతా మనం వాడుకబాషలో వాడుతున్నాము... అయిన మంచినీటిని మనం ప్రేమగా స్వీకరించి... తీర్ధజలాన్ని పవిత్రంగా చూస్తాం స్వీకరిస్తాం... ఇక్కడ మన భావన నీటి విషయంలో పరిస్థితిని బట్టి మారిపోయింది.. అయిన నీరు అలాగే మనకు ఉపయోగపడింది... కారణం నీటికి స్వయం సిద్ధ జ్ఞాపకశక్తి ఉంది అనేది వాస్తవం...

🌸 తీర్ధజలం మనలను ప్రభావితం చెయ్యటానికి కారణం మనలోను 70%ఉంది నీరే... అందువల్ల తీర్థం మనల్ని ప్రభావితం చేస్తుంది... మాటలకు నీరు ఎలా స్పందిస్తుందో చూస్తే ఆర్చేర్యం కలిగిస్తుంది... ప్రేమ, Thank you, ఆనందం, కృతజ్ఞతలకు ఒకలా స్పందిస్తే మనకు ఇష్టం లేని పదాలకు ఇంకొల స్పందిస్తుంది.. సరికాని పదాలకు క్రమబద్ధీకరణ కోల్పోతుంది... దీనితో వీడియో జతగా పెడుతూన్న0... చూడండి...

🌸 ఇప్పుడు మనం చూద్దాం... మాట, మంత్రం తీర్థం... ఇవి మానవుడికి అవసరమైనవి... మాటతో సంభాషించగలడు... మంత్రంతో తనలోని శక్తిని దర్శించగలడు... తీర్థజలం శక్తిని అందించనూగలడు.. ఇక్కడ శక్తిని మాటతోను, మంత్రంతోను .... జలంతోను ఉపయోగించే స్తితి మానవునకు ఉంది... అది మనకు సనాథనంగా ఉన్నదే..
మన మాటకున్న శక్తి మన జీవితాన్ని దిద్దితే... మంత్రం ప్రకృతిని ప్రభావితం చేస్తుంది...
తీర్థం మన భావాన్ని ప్రభావితం చేస్తుంది... ఇవి వీటి గుణాలు..

🌸 సనాథనంగా ఉన్న స్తితి ప్రకారం పొద్దున్నే ధ్యానo ఆచరించి మాట్లాడే మాట మంత్రమౌతుంది...
మన నోటి మాట మన నుసటి రాత అవుతుంది..
మన మాట అందరికి ఉపయోగపడితే మాత్రమే ఆ మాట... ఆ మాట వచ్చేది సరైన భావన వల్లే... మంచినీటిని పవిత్రమైన తీర్ధంగా భావించి తీసుకుంటే...
భావన శుద్ధి అయి మాట మంత్రమౌతుంది అనేది వాస్తవం...

https://youtu.be/CUL8ml_RrSU

Thank you...🌸🌸🌸

🍀🌸💖💚🧚‍♀️💚💖🌸🍀

Source - Whatsapp Message

No comments:

Post a Comment