Sunday, October 11, 2020

యద్బావం తద్భవతి...ఈ ఒక్క వాక్యంలోనే మొత్తం మానవ ప్రపంచం ఇమిడి ఉంది...

🍀🌸💖💚🧚‍♀️💚💖🌸🍀

🌸 యద్బావం తద్భవతి... ఈ ఒక్క వాక్యంలోనే మొత్తం మానవ ప్రపంచం ఇమిడి ఉంది... మనం ఏది అనునుకున్న ఆలోచించినా ఇందులోనుండే బయటకు వెళ్ళాలి... మానవ సృష్టి మొత్తం దీనిద్వారానే వ్యక్తం అవుతుంది అనటంలో సందేహం లేదు..

🌸 మనుషుల మధ్య బావాలు పంచున్న బావావేశాలు చుపిస్తున్న లేదా ఇతరుల నుండి మనకు తెలుస్తున్న భావమే ప్రధానం...
అలాగే మనం మనలోని శక్తిని నిద్రలేపాలన్న అంతరంలోని శక్తిని దర్శించాలన్న భావమే ప్రధానం.. అంటే ఫ్రీక్యూన్సీ.. మనలోని ఫ్రీక్యూన్సీ విశ్వ ఫ్రీక్యూన్సీకి అనుసంధానం అయిఉంటుంది అనేది గ్రహించేంత వరకు మానవుడు తన అంతర్గతశక్తిని తాను గుర్తించ లేడు... ఇది తెలుసుకున్న మన పూర్వీకులు చక్కటి సందేశాన్ని మనకు వదిలి జీవించని చెప్పారు...

🌸 యద్బావ0 తద్భవతి.. ద్వారా మనకున్న వరాలు లేదా శక్తులను మనం ఉపయోగిస్తున్నాం అనేది స్పష్టం.. లేదా ఏ శక్తి ఉపయోగించాలి అన్న దారి అదే అన్ని శక్తులకు శక్తినిచ్చే అసలైన మంత్రం... అనుకోవచ్చు.. మన నిజ జీవితంలో ఇది ఎలా ఉపయోగిస్తున్నామో ఒకసారి చూద్దాం... తండ్రి కష్టపడటం కొడుకు చూసి ఆలోచిస్తాడు... అక్కడ ఒక బావానికి పుట్టుక మొదలైంది.. తరువాత తన కష్టానికి కన్నా తనకు కావలిసిన దానికోసం ఇంకో భావన చేస్తాడు.. అక్కడ తన మనసును ఎవరు ప్రభావితం చేయక పోతే ఖచ్చితంగా తన భావనను నెరవేర్చుకుంటాడు.. తర్వాత తన పిల్లలకు పరిస్థితిని అర్దంచేసుకునేలా చేస్తాడు... అదే సరైన పద్ధతి కూడా..

🌸 మనం గ్రహించవల్సింది ఏమిటంటే మనకు వత్తిడిలో ఉన్నప్పుడు వచ్చే భావనలు..
సుఖంలో వచ్చే భావనలు...
అవసరంలో వచ్చే భావనలు చాలా శక్తిని కలిగి యుంటాయి... ఎందుకంటే అవి నిర్మాణాత్మకమైన భావనలుకాబట్టి.. అంటే ఉబుసుపోక చేసే ఆలోచనలు భయం వైపు దారితీస్తాయి అవి త్వరగా కూడా జరుతాయి.. ఇక్కడ మనం అర్ధం చేసుకోవలసింది మన భావన ద్వారానే మన జీవితాన్ని ప్రభావితం చెస్తూన్నాం.. అలాంటప్పుడు మనకు మనం ఇష్టమైన స్పష్టంమైన భావనలు చేసుకుంటే మన జీవితం మన భావనలో ఉంటుంది... అంటే మన జీవిత సృష్టి మనమే చేసుకుంటున్నాం అనేది స్పష్టం.. మనల్ని మనం తప్ప ఇంకెవరు ఉద్ధరించ లేరు.. అనే భావన వస్తే మనమే సృష్టికర్త కు వారసులం... తథాస్తు.. తథాస్తు... తథాస్తు..

Thank you...🌸

Source - Whatsapp Message

No comments:

Post a Comment