💓🧘♀💓🧘♀💓🧘♀💓🧘♀💓
🔥అప్పో దీపోభవ గ్రూప్🔥
BE A LIGHT IN TO YOUR SELF
💧ఆత్మీయు లందరికి దివ్య శుభోదయం🌞🌄☀️🔆
🙏🏼అందరికి ఆత్మ ప్రణామం🙏🏼
🔅మహనీయుని మాటలు అక్షరసత్యాలు💓
💜కృతజ్ఞత.💜
🤷♀జ్ఞానం ఒక సంపద. అభ్యాసం దానికి మూల సాధనం.
🤷♀కృతజ్ఞత చెప్పడం అంటే మాటలు చెప్పటం కాదు. వాటిని జీవితాల్లో ఆచరించాలి.
🤷♀నేను నా అదృష్టాలను గుర్తించడం ఎప్పుడు మొదలు పెట్టానో అప్పుడే నా జీవితం మలుపు తిరిగింది.
🤷♀ప్రతి వ్యక్తికీ కొన్ని అదృష్టాలు, కొన్ని దురదృష్టాలు తప్పకుండా ఉంటాయి. ఇప్పటి అదృష్టాలను గురించే తలచుకోవాలి గాని, నిన్నటి దురదృష్టాలు కాదు.
🤷♀మనకున్న సంపదతో మనం సంతృప్తి గా జీవించిన క్షణాలే. నిజంగా మనం జీవించిన క్షణాలు.
🤷♀కృతజ్ఞత ఒక సంపద. ఫిర్యాదులు చేయడమే పేదరికం.
🤷♀కృతజ్ఞత నిండిన హృదయానికి ఎప్పుడూ విందు భోజనమే.
🤷♀కృతజ్ఞత తోనే జీవితం సంపన్న మౌతుంది.
🤷♀ఒకోసారి మన అంతరంగ దీపం ఆరిపోయి.ఇంకొకరి నుంచి వచ్చే చిన్న వెలుగు రవ్వతో తిరిగి ప్రకాశిస్తుంది. అలా మనలో దీపాన్ని వెలిగించిన వారందరికీ కృతజ్ఞులమై ఉండాలి.
🤷♀ఈ అద్భుత మైన ప్రపంచంలో ఏది కాకతాళీయం కాదు.ఎవరో ఒకరు గట్టిగా కోరుకొనిదే ఏది జరగదు.
🤷♀కృతజ్ఞత చెప్పడం సంస్కారం, కృతజ్ఞత చూపించడం ఒక గొప్ప గుణం. కానీ కృతజ్ఞత జీవన విధానం అవడం అంటే స్వర్గపు టంచుల్ని స్పృశించినట్లే.
🙏ఎల్లపుడు కృతజ్ఞత తో ఉందాం. ఎన్నో మంచి విషయాలను మన జీవితం లోకి ఆకర్శిద్దాం.🙏
🔥అప్పో దీపోభవ గ్రూప్🔥
BE A LIGHT IN TO YOUR SELF
💓🧘🏼♂️💓🧘🏼♂️💓🧘🏼♂️💓🧘🏼♂️💓
Source - Whatsapp Message

No comments:
Post a Comment