మంగళవారం --: 03-11-2020 :--
ఈ రోజు AVB మంచి మాటలు ...
రోజులు నెలలూ సంవత్సరాలూ వస్తుంటాయి మారుతుంటాయి కానీ ! చక్కని బంధం , స్వచ్ఛమైన స్నేహం ఎప్పటికి అలాగే నిలిచి ఉంటాయి .
చప్పట్లు కొట్టి మనల్ని పొగిడే మనషుల్ని మరచిపోవచ్చు కానీ ! మనకు చేయూతనిచ్చి మనల్ని అభివృద్దిలో పెట్టిన మనషున్ని మరువకూడదు నేస్తమా !
మన ఎదురుగానే మనతో మాట్లాడేవారు స్నేహితుడు నలుగురిలో మనల్ని విమర్శించేవారు శత్రువు మనం లేనప్పుడు మనపై చెడుగా మాట్లాడేవారు ద్రోహి మనకు సాయం చేసేవారు మిత్రుడు మనకు మంచి మాటలు చెప్పేవారు గురువు మనతో నీతిగా బ్రతికేవారు మనిషి
నీవు కడుపు కట్టుకొని సంపాదించు రేపు నీ బిడ్డలకి మంచిది అంతే కానీ వేరేవాళ్ళ కడుపు కొట్టి సంపాదించకు ఆ పాపం నీ బిడ్డలకు చుట్టుకుంటుంది ఇది మన జీవిత సత్యం .
ఈ రోజుల్లో ఒక్కొక్కరి ఆలోచన ఒక్కోలా ఉంటుంది మనకు నచ్చింది ఇంకొకరికి నచ్చక పోవచ్చు ఇంకొకరికి నచ్చింది మనకు నచ్చక పోవచ్చు ఈ చిరు భేదాభిప్రాయాలే మనషుల మధ్య దూరాన్ని పెంచుతాయి , ఒకరి అభిప్రాయాన్ని ఇంకొకరు గౌరవించుకుంటు చులకన భావం మనసు నుండి తీసేద్దాం , కలిసి ఉండాలనే ఆలోచన ఉండాల్సింది మనసుకు కానీ మనిషికి కాదు నేస్తమా ! .
సేకరణ ✒️*మీ ..AVB సుబ్బారావు 🌷🤝🌻💐🛕🌹🌞🕉️🌸🙏📞9985255805
Source - Whatsapp Message

No comments:
Post a Comment