మాతృ, పితృ, ఆచార్య, దైవ, ఋషి రుణాలంటే:-
పశుపక్షాదుల్లా పుట్టగానే,
కాళ్ళు రాగానే బయటకి తెరిమెయ్యరు.
తల్లి, తండ్రి ఇద్దరూ జీవితకాలం సంపాదించిన ధనాన్ని పోగుచేసి ఇచ్చి,
పెళ్లికుడా చేసి ధర్మ,అర్ధాలతో సుఖించే పరిస్థితులని సృష్టిస్తారు.
ప్రేమతో పెంచుతారు.
తల్లి, తండ్రి ఋణం ఎంతసేవచేసినా తీరదు.
ముసలితనంలో వాళ్ళని బిడ్డల్లా చూసుకోవడమే.
మలమూత్రాలను కడిగి పెంచి పెద్ద చేసినందుకు ఆ సమయంలో తల్లి ఋణం తీర్చుకోవాలి.
తాను నిస్వార్ధముతో పెంచి పెద్ద చేసిన తండ్రి రుణం తీర్చుకోవాలి.
లోకజ్ఞానాన్ని, విజ్ఞానాన్ని నేర్పించినందుకు గురు రుణాన్ని,
మనకి బుద్ధిని, కర్మని ఇస్తున్న దైవ రుణాన్ని భక్తి ద్వారా,
ధర్మ మార్గం ద్వారా,
సకల శాస్త్రాలను,
ధర్మాలను గ్రందాల ద్వారా మనకు అందచేసినందుకు ఋషి రుణాన్నితీర్చుకోవాలి.
అన్ని రుణాలని తీర్చి
తిరిగి తాను రుణ పడటమే
మానవ జన్మ...!!
Source - Whatsapp Message

No comments:
Post a Comment