🌸 నవ్వుతూ ఉండే వారిని చూస్తే మనం కూడా నవ్వుతు పలకరిస్తాం కారణం నవ్వుకు ఉన్న మహిమ అది... ఆనందం నవ్వు ఒకటేనా అంటే సమాధానాలు అనేకం వస్తాయి... కారణం ఆనందం అనేది హృదయానికి సంబంధించినది... నవ్వు పుట్టాలి అంటే మనలో కాస్తంత హాస్య ధోరణి ఉంటే చాలు అంటారు చాలా మంది... ఇక్కడ ఆనందం అనేది వ్యక్తమయ్యేది ఏదైనా సాధించినప్పుడు అనుకుంటాం కానీ అది ఎప్పుడు మనలో స్థిరంగా ఉంది మన సహజ స్థితిలాగా... అంటే బయట వెధకాల్సిన పని లేదు... కానీ వ్యక్తమైయ్యే తీరు రకరకాలుగా ఉంటుంది... అంటే ఆనందం ఇది అని నిర్వచనం ఇస్తే అది అసంపూర్ణం అనేది వాస్తవం...
🌸 ఆనందం ఇది అని చెప్పటం అనేది కుదరని పని అది అనుభూతి చెందవలసిందే... కారణం ఆనందం ఎప్పుడు మనలోని సహజ స్తితి అనడానికి రుజువులు ఉన్నాయి కానీ ఆనందాన్ని వేదకడం ఏమిటో అర్థం కాదు... మనసా, వాచా, కర్మణా ఏ పని చెయ్యటం మొదలు పెట్టిన మనలో సహజమైన శక్తి ఉత్పత్తి అవుతుంది దానిని ఆనందం అనుకోవడానికి అవకాశం ఉంది.. కారణం ఈ మూడు ఉన్న చోట అంటే చేసే పనిలో ఒకరకమైన మత్తు ఆవరిస్తుంది మనలో... దానిని ఎలా వర్ణిస్తాము... వర్ణించడానికి విశేదపరచడానికి పదాలు దొరకవు కాబట్టీ... ఆనందం, ప్రేమ, స్నేహం, విశ్వాసం,కృతజ్ఞత ఇవన్నీ కనపడవు కానీ వాటి ప్రభావం మన అంతరం మీద ఖచ్చితంగా ఉంది... మనము ఏమి చేసినా వీటి ఆధారంగానే చేస్తున్నాం పక్క... కాంతిని చూస్తున్నాం కానీ దాని వేగాన్ని అందుకోలేము... ప్రార్ధన చేస్తున్నాం అది ఎలా పనిచేస్తుందో చూడలేము... ఫలితం మాత్రం పొందుతున్నాం... ధ్యానం చేస్తున్నాం... దాని గురించి చెప్పాలి అని ఎంత ప్రయత్నించినా 3%చెప్పగలం.. అంటే మనం కనిపించే వాటిని నమ్ముతూ కనపడని వాటిని విశ్వసిస్తూన్నాం... అసలు మన ప్రయాణం దేని నుంచి దేనికి వెళ్లినా విశ్వాసం పెట్టుబడి.. విశ్వాసం ఏ భావం మీద ఉంటుందో అది ఒక చక్కటి శక్తిగా ఉంటుందన్నమాట..
🌸 అనంత ప్రవాహం తో కూడిన ఏదైనా ఆనందాన్ని పంచుతుంది(మనలో ఉన్న ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది)... అది ధ్యానమా, సంగీతమా, జ్ఞాన సేకరణ, చక్కటి కవిత రాయటమా... ఏదైనా కానీ లయమై చేసే ప్రతి పనీ ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది... మరి ఇదే ఆనందం అని చెప్పటం ఎలా?... ఇదే మన అసలు ప్రశ్న... దీనికి సమాధానం ఎవరి సమాధానం వారి దగ్గరే ఉంది... కారణం ఎవరికి ఏమి చేస్తే ఆనందం ఉంటుందో వారికే తెలుసు కాబట్టి... అంటే ఆనందం అన్ని రకాల బావావేశాలలో ఉంటుంది, ఉంది... కాకపోతే మనం వాటిని పట్టించుకొము... ఎవరి ప్రశ్నపత్రం బట్టి వారి బావాలు, బావావేశాలు వుంటాయి కాబట్టి...
మన ప్రశ్న పత్రాన్ని బట్టే మన ఆనందం... అక్కడ ఎలాంటి శక్తి మనకు అందుతుందో అదే శక్తి మనలోను ఉంది అనేది అర్ధమయ్యేవరకు ఆ భావం యొక్క తీవ్రత మనమీద ఉంటుంది... ఇదంతా మనం వస్తు తెచ్చుకున్న ఆయుధాలు.. సరీగా ఉపయోగిస్తే చక్కటి రాచబాట... కుదరకపోతే నేర్చుకోవడం అనేది మనలోనే ఉన్న విద్య... మరి కొన్ని జీవితాకాలలో నేర్చుకుంటాము.. మన దారి మనమే సృష్టిస్తూ...
ఇప్పటికి ఇంతవరకు...
Thank you....🌸🌸🌸
Source - Whatsapp Message

No comments:
Post a Comment