🌳🍎🌳
జీవితమంటే...
మన కోసమే కాదు
మన అనుకునే వారి కోసం కూడా
బ్రతకడం....
ప్రేమంటే....
డబ్బు..అందం కాదు
ప్రేమంటే ఒక నమ్మకం
ఐశ్వర్యమంటే...
డబ్బు సంపాదించడం కాదు...
ఇతరుల నుండి ప్రేమాభిమానాలు
సంపాదించుకోవడం...
🌳🍎🌳🍎 🍎🌳🍎🌳
🌳🍎🌳
చేయటానికి ఒక పని...
ప్రేమించటానికి ఒక వ్యక్తి..
జీవించటానికి ఒక ఆశయం...
ఈ మూడు ఉన్న వాళ్ళు
సంతోషంగా ఉంటారు....
🌳🍎🌳🍎 🍎🌳🍎🌳
🟥🟩🟥
అదృష్టాన్ని సరదాగా నమ్ముకో
కష్టాన్ని పూర్తిగా నమ్ముకో
విజయం నీదే......!!
🟥🟩🟥🟩 🟩🟥🟩🟥
🔴🟢🔴
మనల్ని ప్రేమించేవారికి మాత్రమే
మనల్ని విమర్శించే......
హక్కు ఉంది.....!!
🔴🟢🔴🟢 🟢🔴🟢🔴
🌹🦚🌹
EVERY MORNING START
A NEW PAGE IN UR STORY
MAKE IT A GREAT ONE TODAY...!!
🌹🦚🌹🦚 🦚🌹🦚🌹
☘️🟣☘️
అన్నంలో రాయి వస్తే....రాయిని
పడేస్తాం అన్నాన్ని కాదు....!!
కాలికి ముల్లు గుచ్చుకుంటే
ముల్లును తీసేస్తాం..కాలిని కాదు
అలాగే జీవితంలో కష్టం వస్తే
కష్టాన్ని వదులుకోవాలి..జీవితాన్ని కాదు...!!
☘️🔴☘️🔴 🔴☘️🔴☘️
☘️🍇☘️
బాధలను ఓర్చుకుంటూ...
బాధ్యతలను నెరవేర్చుతూ...
బయటికి ఎప్పుడూ నవ్వుతూ...
బతికే "గొప్ప జీవన నటుడు"
మధ్య తరగతి మనిషి....!!
☘️🍇☘️🍇 🍇☘️🍇☘️
🌹🌳🌹
కొన్నిసార్లు మన మంచితనమే
మనల్ని ఒంటరిని చేస్తుంది
అది మనకు అర్థం కాదు
అర్థం అయ్యే సమయానికి
మన దగ్గర ఏమీ ఉండదు....
కళ్ళలో కన్నీరు, గుండెల్లో బాధ తప్ప...!!
🌹🌳🌹🌳 🌳🌹🌳🌹
🔶🔷🔶
అహంకారం నెత్తినెక్కి
కూర్చుంటే పతనం కాళ్ళ
దగ్గర ఉంటుంది మిత్రమా....!!
🔷🔶🔷🔶 🔶🔷🔶🔷
🌹🌳🌹
మంచి మాట... లు
మనమీద మనకు నమ్మకం ఉంటే మౌనం కూడా అర్థం అవుతుంది అదే నమ్మకం లేకుంటే ప్రతి మాట అపార్థమే అవుతుంది నమ్మకం అనేది అనుబంధానికి ఆత్మ లాంటిది .
ఎదుటివారి ఆలోచనల్ని మనం గౌరవించక పోయినా పర్వాలేదు కానీ ! వారిని అపహాస్యం మాత్రం చేయకూడదు . ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పతనం ఉంటుంది . మనకు దాన్ని చూసే గుణం ఉండాలి . దానిని అభినందించే మంచి మనస్సు ఉండాలి .
మనకు వంద మంది శత్రువుల కన్నా ఒక నమ్మక ద్రోహి చాలా ప్రమాదకరం . మనం ఎదుటి వారితో మాట్లాడి ప్రయోజనం లేదనుకు న్నప్పుడు మౌనంగా ఉండండి . మీరు మాట్లాడే మాటలకే ఎదుటి వారు విలువ ఇవ్వనప్పుడు వారికి మీరు దూరంగా ఉండండి . మనకు విలువ లేనిచోట మాట్లాడడం మనకున్న విలువను పోగుట్టుకోవడమే అవుతుంది నేస్తమా !
మన ముందు తల దించుకున్న ప్రతివారు తగ్గినట్టు కాదు . తగ్గిన ప్రతివారు చేతగాని వారు కాదు ! కొందరు అక్కడున్న పరిస్థితులకు లొంగి తగ్గితే మరికొందరు బంధాలకు లొంగి తగ్గుతారు . తగ్గేరు కదా అని తక్కువ చేసి చూడకండి పరిస్థితులు ఎలాగైనా మారవచ్చు రేపు అనే రోజు మీ వంతు కావచ్చు .
🌹🌳🌹🌳🌹🌳🌹🌳🌹🌳🌹
🌻 మహానీయుని మాట🍁
-------------------------
"నీ స్నేహితుడు కుబేరుడైతే సహాయం ఆశించకు.
నీ మనసు తెలుసుకునే అవకాశం ఇవ్వు.
నీ మిత్రుడు కుచేలుడైతే మనసు తెలుసుకుని సహాయం చెయ్యి.
అడగలేదని ఆగిపోకు."
--------------------------
🌹 నేటీ మంచి మాట 🌼
---------------------------
"హద్దులకు మించిన ఆశలు ఉన్నట్లయితే
శక్తికి మించిన కష్టాలు పడాల్సి ఉంటుంది."
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
💎 నేటి ఆణిముత్యం 💎
అంత నేనె యనెడి నతిశయంబున్నచో
జారుపాటు లెన్నొ సంఘటిల్లు
మిత్రులెల్ల తుదకు శత్రువు లగుదురు
కలసి మెలసి నడువ కలుగుసుఖము
భావం:
అంతా నావల్లే జరుగుతుంది, అంతా నేనే ,అని అతి చేయడం వల్ల ఎన్నో తప్పులు వచ్చే అవకాశం లేకపోలేదు.స్నేహితులు కూడా శత్రువు ల్లా మారిపోయే ప్రమాదం ఉంది.అందరూ కలసి సాగితే హాయిగా, సుఖంగా ఉంటుంది.
🤘నేటి సుభాషితం🤘
ప్రతి పౌరుడు హక్కులను మాత్రమే కోరుకుంటూ, బాధ్యతలను విస్మరిస్తే అరాచకం తప్పదు.
🤠 నేటి సామెత 🌸
వడ్డించే వాడు మనవాడైతే వెనక బంతిలో కూర్చున్నా ఫరవాలేదు*
భోజనాలకు బంతిలో కూర్చున్నప్పుడు మొదటగా వున్నావారికి అన్ని పదార్థాలు వడ్డిస్తారు. చివరకు వచ్చేసరికి కొన్ని పదార్థాలు అయిపోవచ్చు. ఆ కారణంగా చివర బంతిలో కూర్చున్న వారుకి అన్ని భోజన పదార్థాలు అందక పోవచ్చు. కాని వడ్డించే వాడు మన వాడైతే మనం చివరన లేదా వెనకగా కూర్చున్నా మన కోసమని మనవాడైన వడ్డించే వాడు మన వద్దకు వచ్చి కావలసిన పదార్థములను వడ్డిస్తాడస్ని అర్థము.
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
Source - Whatsapp Message

No comments:
Post a Comment