🌸🌸🌸 శ్రీ రమణీయం🌸🌸🌸
ఇంట్లో ఏకాంతం లేదు, బయట సత్సంగంకు వెళ్ళడానికి వీలు కుదరడం లేదు, ఇలా అయితే నా సాధన సాగేదేలా? తీవ్ర సాధన చేస్తేనే కదా, పరమాత్మను కాంచగలం ... ఓహో ... ఇలాగైతే ఎలా ... లోలోన ఏదో వేదన ...!
ఈ విధంగా వేదన పడుతున్న నాకు అవగాహన కల్పించి స్వాంతన చేకూర్చిన శ్రీ రమణుల వాక్కులివే-
"ఏకాంతమంటే - బైట ప్రపంచం నుంచి విడినివాసం కాదు.
ఏకాంతమంటే - ఆలోచనారహిత స్థితి.
ఏకాంతమంటే - ఆత్మలో స్థిరంగా నిలవడం.
మనల్ని తరిమేది మన మనస్సే. ముందు దాన్ని సిద్ధం చేయాలి. అప్పుడు మనం ఎక్కడ ఉంటే అక్కడ ఆనందంగా హాయిగా ఉండవచ్చు. ఉన్నచోట నిశ్చలమనస్సుతో శ్రద్ధగా సాధన చేయవచ్చు. బైట సత్సంగం వుంటుంది అంటున్నావు, అది సరే, అసలైన సత్సంగం నీలోనే యుంది. అదే నిజమైన గుహవాసం. ఏకాంతం మనస్సులోని సంగతి. మనష్యుల మద్య మసలినా, మనోపవిత్రతను నిలుపుకున్నవాడు ఏకాంతవాసే. అడవిలో, నిర్జన ప్రదేశంలో వుండి, ఆలోచిస్తూ వుంటే, అది ఏకాంతవాసమా? అనాసక్తుడు ఎప్పుడూ ఏకాంతవాసే".🌹
Source - Whatsapp Message

No comments:
Post a Comment