Saturday, January 2, 2021

ప్రశ్న: “జీవిత ధ్యేయాన్ని ఎలా ఏర్పరుచుకోవాలి?”

🙏ప్రశ్న: “జీవిత ధ్యేయాన్ని ఎలా ఏర్పరుచుకోవాలి?”🙏

🌷పత్రీజీ:

▪ప్రతి క్షణం ఆనందంగా జీవించడమే “జీవిత ధ్యేయం”!

▪కలిమిలోనైనా, లేమిలోనైనా... జయంలోనైనా, అపజయంలోనైనా.. మానంలోనైనా,అవమానంలోనైనా.. ఒంటరిగా ఉన్నా, సమూహంలో ఉన్నా .. పుట్టుకలో అయినా, మరణంలో అయినా...అన్ని పరిస్థితులలో కూడా శాంతంగా, ఆనందంగా జీవించగలగాలి!

♻️మన ఆనందం మనకెంత ముఖ్యమో ప్రక్కవారి ఆనందం కూడా మనకు అంతే ముఖ్యంగా వుండాలి.

♻️మన మౌనం మనకెంత ముఖ్యమో ప్రక్కవారి మౌనం కూడా మనకు అంతే ముఖ్యంగా ఉండాలి.

♻️మన ఏకాంతం మనకెంత ముఖ్యమో ప్రక్కవారి ఏకాంతం కూడా మనకు అంతే ముఖ్యంగా వుండాలి.

♻️ఇలా ప్రతిక్షణం ఎరుకతో జీవించగలగడమే .. “జీవితధ్యేయం”!

ఆధ్యాత్మిక పుస్తకాలు, పిరమిడ్స్, భారతదేశం, ఇతర దేశాలకి కూడా కావాలి అంటే కొరియర్ చేయబడును. సంప్రదించండి 9032596493, 9491557847

లైట్ వర్కర్స్ గ్రూప్ లో లేని వారు జాయిన్ అవ్వడానికి ఈ క్రింది నెంబర్ కి whatsup మెస్సేజ్ చేయగలరు.
+91 97518 98004

👍 VicTorY oF LiGhT🎇

💚🔆 Light Workers---- 🔄♻🔁 Connected with Universe💓🌟🌕✨💥☣

Source - Whatsapp Message

No comments:

Post a Comment