🟢 పితామహ పత్రీజీ 17-09-2020 వ తేదీన వ్రాతపూర్వకంగా ఇచ్చిన english మెసేజ్ కి తెలుగు అనువాదం🟢
🔹 "పిరమిడ్ వ్యాలీ", "బెంగుళూరు "🔹
🔸 17-09-2020🔸
Harold W Percival రచించిన “Thinking and Destiny” అన్న పుస్తకం నుండి కొన్ని రచనలు.
"భౌతిక శరీరంలో జీవితం"
(Life in the Physical Body)
" ఆలోచన చట్టం యొక్క కార్యాచరణకు మూడు లక్ష్యాలు ఉన్నాయి మరియు ఆలోచనలు భౌతిక చర్యలుగా, వస్తు విషయాలుగా, ఇంకా సంఘటనలుగా బాహ్యీకరణ చెందుతాయి."
" మొట్ట మొదటి లక్ష్యం ఏమిటంటే శరీరి- నేను ఆలోచనలు అనేవి ఏమిటి, వాటి అర్థం ఏమిటి అని తెలుసుకోవాలి మరియు వాటి ద్వారా భౌతిక ప్రపంచం ఎలా నిర్మితమౌతుంది, తన ఆలోచన తన బాధ్యత అని మరియు వాటికి తగ్గ ప్రతిఫలము బహుమతులు, సంతోషం రూపంలో లేక శిక్ష రూపంలో రావచ్చని, ఇంకా ఆలోచన ద్వారా మాత్రమే తను ఎరుకతో మారిన శాశ్వతత్వమును పొందగలడని తెలుసుకోవాలి."
" చెల్లింపు అనేది రెండవ లక్ష్యం. శరీరి- నేను, తన భౌతిక చర్యల ద్వారా మరియు పరిస్థితుల ద్వారా అనుమతించిన దానికి సరిసమానమైనది చెల్లించవలసి ఉంటుంది, చెల్లిస్తాడు కూడా."
"కోరిక మరియు బాహ్యీకరణ మధ్య సర్థుబాటు తీసుకురావటమే మూడవ లక్ష్యం, అదే ఆలోచనను సమతుల్య పరచటం."
" ఈ సర్థుబాటు, శరీరి- నేను అవగాహనతో చెయ్యాలి, దీనికి గతం గురించిన జ్ఞానం అవసరం లేదు కాని అర్థం చేసుకోవటం అవసరం, ఉదాహరణకు ఒక కష్టం వచ్చింది అని అంటే దానిని ఇష్టపూర్వకంగా అంగీకరించవలసి ఉంటుంది."
"ఈ నిర్ణయం, సర్థుబాటును తీసుకువస్తుంది, అప్పుడు ఆ ఆలోచన సమత్వం చెందుతుంది."
"సాధారణంగా, మనిషి ఇటువంటి ధోరణిని కలిగి ఉండడు. ఆలోచనలు అనేవి పుడుతూ మరియు పేరుకుపోయి సర్థుబాటు లేకుండా ఉంటాయి. ఈ కారణంగా ఆ ఆలోచనలు మరిన్ని విషయాలను ప్రోగుచేసుకోవడం ద్వారా మరింత కఠినతరమైన పరిస్థితులు తయారవుతాయి. ప్రతి ఆలోచనలో, సమతుల్యత అంశం బాహ్యీకరణ తరువాత బాహ్యీకరణను సంభవింపజేస్తుంది."
"అన్ని ప్రపంచాలు కూడా వాటి అభివృద్ధి కోసం భూగోళం యొక్క భౌతిక ప్రపంచం యొక్క భౌతిక తలం మీద ఆధారపడి ఉన్నాయి. ఏ గోళంలోనైన పదార్థం యొక్క అభివృద్ధి /పురోగతి ఆ గోళం యొక్క పదార్థం శరీరి- నేను (doers) లు యొక్క శరీరాల్లో ఉన్నప్పుడు మాత్రమే సాధ్యపడుతుంది."
"భౌతిక తలానికి ఆవల ఆలోచన చట్టం ఎటువంటి శాసనాలను లేక ఫలితాలను ఆదేశించదు."
"భౌతిక శరీరంలో జీవితం త్రితత్వ- నేను తో ఏకీకృతం కావడానికి కావలసిన అవకాశాలను కల్పించుకోవడానికి తగిన సామర్థ్యం కలిగి ఉంటుంది, వీటి ద్వారా శరీరి- నేను కు బోధన, శిక్షణ, క్రమశిక్షణనివ్వవలసి ఉంటుంది. శరీరి- నేను, ఈ మానవ శరీరంలో ఉండగానే ఎరుకను పొందగలడు శరీరం మృతి చెందాక కాదు."
"ఎన్నో యుగాలుగా శరీరి- నేను చేసిన కార్యకలాపాలకు ఫలితంగానే ఈ శరీరం వస్తుంది."
"మానవ శరీరాలలో, శరీరి- నేను యొక్క ఎన్నో భాగాలు, అనేక దశలలో అవరోహణ, ఆరోహణ క్రమంలో ఉన్నాయి. రెండు వర్గాలకు కూడా వాటి విధిని అనుభవించడానికి భౌతిక శరీరాలు కావాలి."
"ఏ రకంగా కూడా రెండు శరీరాలు సమానంగా ఉండవు, వాటిలోని శరీరి- నేనులు వాటి అభివృద్ధిలో సమానంగా ఉండరు, అలాగే ఈ శరీరాలను తయారుచేసిన ఆలోచనలలో కూడా."
"ఒక వ్యక్తి విద్యావంతుడైనప్పటికి అత్యంత వేగముగా దిగజారిపోవచ్చు, చాలా దిగువ స్థాయి వ్యక్తులుగా కనపడేవారు ఎంతో అభివృద్ధిపథంలో ఉండవచ్చు, దీనికి వారి స్థాయి (Position) తో సంబంధం లేదు."
"ఈ మానవ శరీరంలో, వారు తయారుచేసుకున్న విధిని వారు పొందుతారు మరియు జనన మరణాల మానవ ప్రపంచంలో ప్రకృతికి అనుగుణంగా ఎన్నో తీవ్రమైన పరీక్షలకు గురి అవుతారు."
💖 ఎస్. పత్రి 💖
తెలుగు అనువాదం: అనురాధ మేడమ్ (Vizag)
లైట్ వర్కర్స్ WhatsApp గ్రూప్ లో లేని వారు జాయిన్ అవ్వడానికి ఈ క్రింది నెంబర్ కి WhatsApp లో add me అని మెసేజ్ చేయగలరు.
97518 98004
👍 VicTorY oF Light 🎇
💚🔆 Light Workers----
🔄♻🔁 Connected with Universe 💖🌟🌍💫💥🔺
Source - Whatsapp Message

No comments:
Post a Comment