Sunday, January 24, 2021

మౌనం ...మౌనము...మౌనము

హాయ్...మాస్టర్స్ ...
Happy morning.....👏🏻
మౌనం ...మౌనము...మౌనము
🌿మౌనం.. ...
నిన్ను నీకు పరిచయం చేస్తుంది...
మౌనం...
ఈ విశ్వానికి నిన్ను పరిచయం చేస్తుంది...
🌿మౌనం... నీ దిశా నిర్దేశాన్ని గుర్తిస్తుంది...
🌿మౌనం... నీ వాక్కు సరి చేస్తుంది....
🌿మౌనం... నీ మార్గాన్ని సుగమం చేస్తుంది...
🌿మౌనం.. నీ ప్రతి పనిలోనూ విజయాన్నందిస్తుంది...
🌿మౌనం... మన మనస్సును శుద్ధి చేస్తుంది...
🌿మౌనం... వెలకట్టలేని ఆస్తి 🌿నీ మౌనం...ప్రతి ప్రశ్న కు ..
మౌనం లోనే సమాధానం లభిస్తుంది...
🌿మౌనం... మౌన ధ్యానం
ఈ సృష్టిలో ఉన్న సమస్త లోకాలకు నిన్ను తీసుకెళ్తుంది...
🌿మౌనం.. సమస్త జీవ కోటికి నిన్ను పరిచయం చేస్తుంది...
🌿మౌనం... ఈ సృష్టిలో మహాత్ములు, మహర్షులకు నిన్ను పరిచయం చేస్తుంది...
🌿మౌనం... ఈ సృష్టిలో ప్రతి ప్రాణి కోటికి మౌనం లోని రహస్యం తెలుసు..ఒక్క మానవునికి తప్పా...
🌿మౌనం.. మౌనం విలువ తెలియక మానవుడు శారీరకంగా, మానసికంగా ఎన్నో కష్టాలు గురవుతున్నారు....
🌿మౌనం విలువ తెలిసిన వాడికి ఏ చింత లేదు...
🌿మౌనం... ఈ
సృష్టిని నడిపిస్తుంది..
🌿నీ ఒక్క రోజు మౌనం
నీ నెల రోజుల జీవితాన్ని సరిచేస్తుంది....
🌿మౌనం...
నీ నెల రోజుల మౌనం
నీ సంవత్సర జీవిత కాలాన్ని సరిచేస్తుంది...
🌿మౌనం...
నీ ఒక సంవత్సర మౌనం
నీ ప్రస్తుత జన్మని సరిచేస్తుంది...
🌿మౌనం...
నీ ప్రస్తుత జన్మ మౌనం నీ గత వందల జన్మల పాపాలను కడిగేస్తుంది.
మౌనం..
నీ ఆత్మకు మోక్షాన్నందిస్తుంది
🌿నువ్వు నీ ఆత్మను పట్టుకోవాలన్నా ..
నీ ఆత్మ ఉన్నత లోకాలు చేరాలన్నా
గొప్ప ఆయుధం మౌనం.
🌿❤️🌿❤️🌿❤️🌿

Source - Whatsapp Message

No comments:

Post a Comment