హాయ్ మాస్టర్స్.....
అందరికీ శుభోదయం...👏🏻
👌🏻🌿ఈరోజు టాపిక్...
మీ ఆలోచనలను మార్చుకునే సూత్రం.....
👌🏻🐤👌🏻🐤👌🏻🐤👌🏻
🥗నేను సదా ప్రశాంతంగ, సంతోషంగా, ఆహ్లాదకరంగా, నాదగ్గర ఇప్పుడు ఉన్న సంపద, డబ్బు, ఉద్యోగం,వ్యాపారం,పదవి, తో
(అమ్మ నాన్న,భార్య, పిల్లలు,స్నేహితులు,శ్రేయోభిలాషులు,సమాజంలో పెరు, )
సంతోషంగా తృప్తిగా ఉన్నాను
🥗నీదగ్గర లేని దానికోసం బాధ ( ఈర్షా, అసూయ, )పడకుండా నీకు ఏమి కావాలో తెలుసుకొని నీ లక్షాన్ని చేరుకో
ఎప్పుడైతే నీ దగ్గర లేదు అని ఆలోచిస్తే కచ్చితంగా అది నీ దగ్గరకు రాదు
🥗నా ముందర ఉన్నది సమస్యలు కావు నువ్వు ప్రయాణం చేస్తున్న దారి లో చిన్న చిన్న అడ్డంకులు
🥗నువ్వు ముందుకు సాగుతుంటే ఆ అడ్డంకులు వెనక్కు వెళ్లిపోతాయి అంతే.. అడ్డంకులను చూసి బయపడితే అవి అక్కడే ఉంటాయి నువ్వు కూడా అక్కడే ఆగిపోతావు
🥗కావున సమస్యను ఎదుర్కొవాలె, సమస్య తో పోరాడాలి
కానీ నీ నడకను మాత్రం ఆపరాదు
🌿🥗🌿🥗🌿🥗🌿
🥗ఎప్పుడైతే నీ దగ్గర లేదు అని ఆలోచిస్తే కచ్చితంగా అది నీ దగ్గరకు రాదు
లేని దానికోసం ఆలోచించకుండా నీకు ఏమికావలో అది స్పష్టంగా ఎటువంటి సంకోచం లేకుండా కోరుకో....
🥗🌿🥗🌿🥗🌿🥗
మీ....పి.సారిక
Source - Whatsapp Message

No comments:
Post a Comment