సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలోని దర్శకుడు చంటి అడ్డాల మాటల్లో
నలుగురూ లేకుండా ఒంటిరిగా ఉంటేనే ఆనందం అనుకునే వారికి పదిమంది ఉంటే అక్కడ పండుగ అని తెలియదు. ఈ ప్రపంచంలో అత్యంత అందమైన బంధం ఏమైనా ఉంది అంటే అది మనిషికి మనిషికి మధ్య ఉండే అనుబంధం. అదే అనుబంధం కుటుంబాల మధ్య ఉంటే మధురం.ఈరోజుల్లో ఎవరికి వారే యమునా తీరే అనుకుంటున్నారు. అలా ఉంటేనే సంతోషంగా ఉన్నట్టు భ్రమ పడుతున్నారు. కానీ ఏదో ఒకరోజు అనిపిస్తుంది నాకంటూ ఎంతమంది ఉన్నారు., అసలు నా వాళ్ళు అంటూ ఎవరున్నారు అని..
ఆ క్షణం మనకి కనిపించేది మన కుటుంబం., అది ఎంత పెద్దది అయితే అంత మంచిది.
మనస్పర్ధాలు సహజం,కానీ మనుషుల మధ్య బంధాలు ముఖ్యం. నిజానికి అదే అందం. అదే ఆనందం. ఇలాంటి అందమైన కుటుంబాలు ఎన్నో ఎన్నెన్నో, ముఖ్యంగా గ్రామాల్లో.. ఒంటరిగా నీటి బిందువులాంటి తళుక్కుమనే వ్యక్తిత్వంతో
జంటగా సముద్రమంత ఐకమత్యంతో కలిసి విడిపోతూ విడిపోయ కలుస్తూ ఎదురయ్యే అడ్డంకులన్నింటినీ ప్రేమతో దాటడమే మనిషి లక్షణం.
అటువంటి మనుషులున్న కుటుంబాలు,అటు వంటి కుటుంబాలున ఊళ్లు,అటు వంటి ఊళ్లున్న దేశాలు అన్నీ ప్రేమమయమే.ఇదే మన భారతదేశం ప్రపంచానికి ఎలుగెత్తి చాటిన వసుధైక కుటుంబం.
👏👏👏
Source - Whatsapp Message

No comments:
Post a Comment