🟢 పితామహ పత్రీజీ 20-09-2020 వ తేదీన వ్రాతపూర్వకంగా ఇచ్చిన english మెసేజ్ కి తెలుగు అనువాదం🟢
🔹 "పిరమిడ్ వ్యాలీ", "బెంగుళూరు "🔹
🔸 20-09-2020🔸
Harold W Percival రచించిన “Thinking and Destiny” అన్న పుస్తకం నుండి కొన్ని రచనలు.
"మరణం" (Death) మరియు "ఆత్మహత్య" (Suicide)
"భౌతిక శరీరం" (Physical body)
"ప్రతి మానవుడి జీవిత కాలపరిమితి, గత జన్మ యొక్క ముగింపు సమయంలోనే నిర్ణయించబడుతుంది, ఆ కాల పరిమితి కొన్నిసార్లు పొడిగించటం లేక తగ్గించటం జరగవచ్చు."
"మరణ సమయంలో, ప్రాణమయ శరీరం (BREATH - FORM) పై ఆ కాలపరిమితి యొక్క గుర్తు వేయబడుతుంది మరియు నూతన శరీర నిర్మాణ కాలంలో మొట్ట మొదటి పిలుపుకే ఆ గుర్తు ముద్రింపబడుతుంది."
"ఒక వ్యక్తి చేయవలసిన కార్యాలు మరియు ఎదుర్కోవలసిన సంఘటనలను విధి రూపంలో అనుభవించటానికి అనుగుణంగా ఆ కాలపరిమితి ముందుగానే నిర్ణయించబడుతుంది. కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టి, తన కార్యాచరణను చేయటం లేక నిరాకరించటం చేస్తూ, కొత్త విధిని తయారుచేసుకుంటాడు, మరియు కొన్ని చిన్న సంఘటనలను ప్రక్కన పెడతాడు. సాధారణంగా, ఒకరి జీవిత గమనం, ముఖ్యమైన సంఘటనలు మరియు ఎంత సమయంలో పూర్తిచేయాలి అనే విషయాలు నిర్ణయించబడే ఉంటాయి. కాని ఆ ముఖ్యమైన సంఘటనలను, విషయాలను ఎటువంటి మానసిక దృక్పధంతో వీక్షిస్తాడు మరియు తను చేపట్టిన కార్యాచరణలోని వివరాలను ఎంపిక చేసుకునే వీలుంది."
"మరణించే విధానం అనేది భౌతిక విధి, గత జన్మ ముగింపు సమయంలోనే ఇది నిర్ణయించబడుతుంది. ఇక్కడ, ఒక అసాధారణ విషయం ఉంది, అది ఆత్మహత్య. ఆత్మహత్యకు పాల్పడే వైఖరి మాత్రమే నిర్ణయించబడి ఉంటుంది కాని అటువంటి సందర్భంలో కూడా మనిషి తన స్వహస్తాలతోనా లేక వేరే విధంగా ఆత్మహత్యకు పాల్పడతాడా అనేది ఎంపిక ద్వారా జరుగుతుంది."
"ఆత్మహత్య చేసుకోవడం ద్వారా, ఒకరు వారికి ఇవ్వబడ్డ జీవిత కాల ప్రమాణం నుంచి కాని జీవించి ఉండగా ఎటువంటి దుఃఖం, బాధలు, భయాలు లేక అవమానాలు భరించలేమని అనుకున్నారో వాటి నుంచి కాని తప్పించుకోలేరు."
"స్వహస్తాలతో మరణం పొందటం అనేది సాధారణ మరణం వంటిది కాదు. ఆత్మహత్య విషయంలో శరీరి- నేను (doer) యొక్క ప్రాణమయ శరీరం (breath - form) భౌతికతలంలో కాంతి స్థితి (radiant state) లో ఉండి, జీవితంలో వేటిని గురించి అయితే భయపడిందో వాటినన్నింటినీ అనుభవిస్తూ ఉంటుంది మరియు తన జీవిత ప్రమాణ కాలం పూర్తి అయ్యేంతవరకు మరణానంతర స్థితులలోనికి వెళ్ళలేదు. భూమి పైన తరువాతి జన్మలో కూడా ఇదే ఆత్మహత్య ధోరణి కొనసాగుతుంది. కాని దానికి సంబంధించిన భయం కూడా ఉంటుంది."
"ఆలోచనలు సమతుల్యం చెందటానికి ఆధారం ఈ భౌతిక శరీరం. ఇది భావనలు లేకుండా ఉంటుంది - మరణం తరువాత ఎలా అయితే జీవం లేకుండా ఉంటుందో, సుమారు అదే విధంగా ఉంటుంది."
" శరీరి- నేను (the doer) యొక్క ఉనికియే కార్యాచరణకు మరియు శక్తికి, శరీరంలోని శ్వాసకు మరియు జీవమునకు కారణం."
"అయినప్పటికీ, ఒక మానవ శరీరం ద్వారానే అన్నీ చేయబడతాయి, అన్నీ దాని చుట్టూ తిరుగుతూ, శరీరి- నేను ఏమేమయితే చేయాలని తపించాడో, ఆశించాడో అవన్నీ ప్రదానం చేయబడతాయి."
💖 ఎస్. పత్రి 💖
తెలుగు అనువాదం: అనురాధ మేడమ్ (Vizag)
లైట్ వర్కర్స్ WhatsApp గ్రూప్ లో లేని వారు జాయిన్ అవ్వడానికి ఈ క్రింది నెంబర్ కి WhatsApp లో add me అని మెసేజ్ చేయగలరు.
97518 98004
👍 VicTorY oF Light 🎇
💚🔆 Light Workers----
🔄♻🔁 Connected with Universe 💖🌟🌍💫💥🔺
Source - Whatsapp Message

No comments:
Post a Comment