🟢 పితామహ పత్రీజీ 21-09-2020 వ తేదీన వ్రాతపూర్వకంగా ఇచ్చిన english మెసేజ్ కి తెలుగు అనువాదం🟢
🔹 "పిరమిడ్ వ్యాలీ", "బెంగుళూరు "🔹
🔸 21-09-2020🔸
Harold W Percival రచించిన “Thinking and Destiny” అన్న పుస్తకం నుండి కొన్ని రచనలు.
"సంపద/డబ్బు" (Money)
"ప్రమాదాలు లేవు" (No accidents)
"ప్రతి ఒక్కరికి సంపద అవసరం. ప్రతి ఒక్కరి దగ్గర కొంత సంపద ఉండాలి."
"చాలాసార్లు, డబ్బు సంపాదించిన తరువాత, దానికి కొంత విలువే ఉంటుంది. అది ఆరోగ్యాన్ని, గౌరవాన్ని, స్వాభిమానాన్ని; ప్రేమను లేక జీవితాన్ని ; లేదా స్వేచ్ఛను, ప్రశాంతతను లేక జ్ఞానాన్ని కొనలేదు."
" సంపద లేక డబ్బు అనేది అవసరాలన్నింటిలో ఒకానొక చిన్న అవసరం. ఎవరికయితే దాని అవసరం తక్కువగా ఉంటుందో, ధనాన్ని ప్రసాదించే దేవీదేవతల నుంచి తక్కువగా ఆశిస్తాడో, వారు ఎక్కువ స్వేచ్ఛను అనుభవిస్తారు."
"ఎవరయితే పేదరికంలో పుడతారో, పేదరికాన్ని స్వీకరిస్తారో మరియు ఆ పేదరికాన్ని అధిగమించడానికి ప్రయత్నం చేయరో, వారు దుర్భలులు, సోమరులు, అజ్ఞానులు ; గతంలో కూడా కొద్దిగా చేయటం వలన ఈ వర్తమానంలో కూడా తక్కువగానే ఉంటుంది."
"ఎవరయితే అకస్మాత్తుగా సంపదలని కోల్పోతారో బహుశా వారు గతంలో ఇతరుల సంపదలని దోచుకుని ఉండవచ్చు లేక తన సంపదను కాపాడుకోవడంలో నిర్లక్ష్యం వహించి ఉండవచ్చు. వర్తమానంలోని ఈ అనుభవం ఎటువంటి అవసరమైన గుణపాఠం అంటే సంపద యొక్క అవసరాన్ని తెలిపే విధంగా భౌతిక అవసరాలు, బాధలు అనుభవానికి వస్తాయి, మరియు అటువంటి అనుభవాలను పొందుతున్న వారి పట్ల సానుభూతి కలిగి ఉంటారు."
"సంపదని కలిగి ఉండటమంటే, వర్తమానంలో కాని లేక గతజన్మలో కాని తను చేసిన కార్యాచరణ లేక పూజల ఫలితం. శారీరక శ్రమ, తీవ్రమైన కోరిక, సంపదలను ప్రసాదించే దేవీదేవతల ఆరాధన మరియు నిరంతర ఆలోచన ద్వారా సంపదను పొందవచ్చు."
"ఎవరయితే ఒకానొక రంగంలో నైపుణ్యం లోపించి, ఆలోచన పట్ల శ్రద్ధ లేక కోరికను జాగ్రత్తగా నిర్థేశించారో, వారు తక్కువ స్థాయి జీవితం గడపడానికి కూడా దీర్ఘకాలం శ్రమించవలసి వస్తుంది. తీవ్రమైన కోరికతో మరియు శ్రద్ధతో కూడిన ఆలోచనలతో, మరింతగా నైపుణ్యాన్ని పెంచుకున్నప్పుడు ఎక్కువగా సంపాదించగలుగుతాడు. కేవలం తిండి, బట్ట, వసతి కాకుండా - సంపద అనేదే తను కోరుకున్నట్లయితే, ఆలోచనాక్రమం దానిని పొందే మార్గాలను అందిస్తుంది."
"సంపదను సముచితమైన దిశగా వాడుతున్నారా లేక దుర్వినియోగపరుస్తున్నారా అనే దానికి అనుగుణంగా ఆ సంపద ద్వారా సంతోషం లేక దుఃఖం పొందడం జరుగుతుంది. తరుచుగా, సంపదను కూడబెట్టటానికి ఎవరయితే ఆలోచనలకు, శ్రమకు ఎక్కువ సమయం కేటాయిస్తారో, వారు ఆరోగ్యాన్ని పాడుచేసుకుని అసంతృప్తితో మరణిస్తారు."
"చాలామంది విజయవంతమైన వినియోగదారులు, కిరాణా వ్యాపారులు, కల్తీ ఆహార పదార్థాలను విక్రయించేవారు, లబ్ధిదారులు, ఆర్థిక సంబంధమైన లావాదేవీలు నడిపేవారు భవిష్యత్తులో సామాన్య దొంగలుగా కావచ్చు. దొంగిలించటం, పీడించటం అనే గుణాలను పెంపొందించుకోవడం ద్వారా వాటి ఫలితాన్ని తరువాత బాహ్యీకరణ చెందినపుడు అనుభవించాల్సి ఉంటుంది."
"అప్పుడు చట్టపరంగా, డబ్బు పరంగా మరియు పలుకుబడి అనే ముసుగులు లేకుండా వారు వంచకులుగా పుట్టి, నీతినియమాలు లేక మరియు తమవంటి వారి పట్ల జరుగుతున్న అన్యాయాల గురించి ఫిర్యాదులు చేస్తుంటారు. పుట్టుకతోనే దొంగ అయినవాడికి, పుట్టిన దగ్గర నుంచి వాని పట్ల ఇతరులు అరవటం, కేకలు వేయటం జరుగుతుంది మరియు త్వరలోనే దుఃఖానికి లోనవుతాడు ; వీరు గతజన్మలో ఇతరులను దోచుకున్నప్పటికీ, వారు ఆ పరిణామాలు చేత ప్రభావితం కానందున ఇతనిని విజయవంతమైన దొంగగా పరిగణించవచ్చు."
"ఎవరయితే సంపద ద్వారా పొందగలిగిన స్వసుఖాలకు, వ్యసనాలకు, దురలవాట్లకు ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తారో, వాటిని పొందటానికి ఈ సంపదను వినియోగిస్తారో, ఏదో ఒక సమయంలో డబ్బులేక దాని అవసరాన్ని గుర్తిస్తారు. సంపద యొక్క దుర్వినియోగం పేదరికాన్ని తీసుకువస్తుంది; డబ్బును సద్వినియోగపరచినప్పుడు, అది స్వేచ్ఛను మరియు న్యాయబద్ధమైన సంపదను తీసుకువస్తుంది."
"సన్మార్గంలో సంపాదించిన వానికి భౌతిక పరిస్థితులు సుఖసంతోషాలను తీసుకువస్తాయి మరియు తనకు, ఇతరులకు పని కల్పిస్తుంది."
"ఎవరయితే గౌరవప్రదమైన మరియు సంపన్నులైన తల్లిదండ్రులకు జన్మించారో లేక వారసత్వంగా సంపదను పొందుతారో వారు, వారి ఆలోచనల ద్వారా మరియు కార్యాచరణ ద్వారా పొంది ఉంటారు. పుట్టుకతోనే సంపద మరియు వారసత్వం కలిగి ఉండటమనేది ప్రమాదవశాత్తు జరగదు."
💖 ఎస్. పత్రి 💖
తెలుగు అనువాదం: అనురాధ మేడమ్ (Vizag)
లైట్ వర్కర్స్ WhatsApp గ్రూప్ లో లేని వారు జాయిన్ అవ్వడానికి ఈ క్రింది నెంబర్ కి WhatsApp లో add me అని మెసేజ్ చేయగలరు.
97518 98004
👍 VicTorY oF Light 🎇
💚🔆 Light Workers----
🔄♻🔁 Connected with Universe 💖🌟🌍💫💥🔺
Source - Whatsapp Message

No comments:
Post a Comment