ఆత్మీయ బంధు మిత్రులకు శుభోదయ శుభాకాంక్షలు, విఘ్నేశ్వరుడు సుబ్రమణ్య స్వామి అయ్యప్ప స్వామి వార్ల అనుగ్రహంతో మీరు మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ మనసును ప్రశాంతంగా ఉంచుకుంటే జీవితం ప్రశాంతంగా ఉంటుంది అన్ని కష్టనష్టాలకు మన మనసే మూలం ఎల్లప్పుడూ మనసును ఆనందంగా ఉంచండి మీ AVB సుబ్బారావు 🤝💐🌷🙏
03:02:2021 బుధవారం:-
ఈరోజు AVB మంచి మాట... లు
మంచోడు ఏదుగుతుంటే ఓర్వలేక కాలుపట్టి కిందికి గుంజుతున్నారు కొంతమంది,,, అదే ఒక మూర్కుడు ఏదుగుతుంటే వాడి భజన చేస్తున్నారు,, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మంచోడు ఎదిగితే సమాజానికి ఉపయోగపడతాడు,, కానీ స్వార్థపరుడైన మూర్కుడు ఎదిగిన తరువాత ఎవరైతే వాడి కోసం జబ్బలు చరుసుకొని వాడి భజన చేశారో వాళ్లనే తొక్కి వాడి ఇంటిముందు చేతులు కట్టుకొని నిల్చునేలా చేస్తాడు,, నిల్చో బెడతాడు,,ఇది నిజం,,,
బ్లేడ్ చాలా షార్ప్ గా ఉంటుంది కానీ చెట్లను నరకలేదు,, అదే గొడ్డలి చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది కానీ వెంట్రుకలు కట్ చేయలేదు,, దేని ప్రత్యేకత దానిదే,, అలాగే ఎవ్వరి టాలెంట్ వారికి ఉంటుంది,, అహంకారంతో కండ్లు నెత్తికి ఎక్కి ఎవ్వరిని చులకనచేసి తక్కువ అంచనా వేయకూడదు,,,
పులిని చూడగానే ప్రాణభయంతో జింక పరిగెడుతుంది అంటే కారణం,, పరిగెత్తడానికి కాళ్ళు ఇచ్చిన ఆ దేవుడే పోరాడటానికి కొమ్ములు ఇచ్చాడని జింక మరిచిపోవడమే,, అందుకే జీవితంలో కష్టం వస్తే పరిగెత్తడం మాని పోరాడడం నేర్చుకోవాలి,,,,
జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోండి,, ఈ రోజు మన నమ్మకం మీద దెబ్బకొట్టి కొంతమంది పైశాచిక ఆనందం పొందుతున్నారు కావచ్చు,, కానీ ఏదో ఒకరోజు దేవుడు అనేవాడు వాళ్ళ బతుకుమీద దెబ్బకొడతాడు ఇది పక్కా,, ఎనకటికి పెద్దలు అన్నారు కదా ఊరుకుంటే మన ఊసురే తగులుతుంది అని
సేకరణ ✒️ మీ AVB సుబ్బారావు 🌷🤝💐🙏
Source - Whatsapp Message

No comments:
Post a Comment