మంగళవారం --: 02-02-2021 :-- ఈరోజు AVB మంచి మాట..లు
మన పుట్టకతో పూలవనం కాదు . అందరివీ పడి లేచే బతుకులే మన ఒక్కరికే కాదు అసలు భూమి పైన సమస్యలు లేని మనిషి లేదు అందుకే రేపటి రోజున సంతోషం వస్తుంది అనే ఆశతో నవ్వుతూ జీవిద్దాం .
మనం ఇతరులకి సాయపడే విషయంలో పండ్లనిచ్చే చెట్టులా ఉండాలి . చెట్టుకి ఇవ్వడమే తెలుసు మంచి మనుషులు కూడా అంతే ఇతరులకి సాయం చెయ్యడం తప్ప వారి స్వార్థం కోసం ఎప్పుడు ఏమి ఆశించరు .
మనం చేసిన మంచి పనులను మరు క్షణంలోనే మరిచి పోవాలి కానీ మనకు మంచి చేసిన వారిని మాత్రం మనం జీవించి ఉన్నంత వరకు గుర్తుంచుకుకోవాలి అదృష్టాన్ని నమ్ముకుంటే అపుడపుడు విజయం పలకరించ వచ్చు . అదే మన స్వశక్తిని నమ్ముకుంటే మొదట పరాజయం పొందినా తర్వాత విజయం నీ యింటి పేరుగా మారుతుంది .ఆస్తులు తరిగి ఆదాయం తగ్గిపోవచ్చు ఆత్మీయులు విడిచిపోవచ్చు . కానీ నీవు చేసిన మేలు నిన్ను విడిచిపొమ్మన్నా పోదు .
సేకరణ ✒️ మీ ... AVB సుబ్బారావు
Source - Whatsapp Message

No comments:
Post a Comment