ఆత్మీయ బంధు మిత్రులకు శుభోదయ శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులకు లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ ఏడుకొండలవాడి అనుగ్రహంతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటు... ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా నిజం మరచి నిదురపోకుమా..మీ. AVB సుబ్బారావు
శనివారం --: 13-02-2021 :-- ఈరోజు AVB మంచి మాట..లు
మనం ఒకరి గురించి తప్పుగా మాట్లాడే ముందు నీలో నువ్వు ఎలా ఉన్నావో ఒకసారి పరిశీలించుకో నీలో కూడా ఏదో ఒక తప్పు తప్పకుండా దొరుకుతుంది .
మనిషి ఓడిపోవడానికి అనేక కారణాలు ఉంటాయి కానీ ! మనిషి గెలవడానికి మాత్రం ఓకే ఒక్క కారణం ఉంటుంది అదే శ్రమించడం, కష్టం ను నమ్ముకున్న వారు ఎప్పటికైనా విజయం సాధిస్తారు .
వ్యక్తిత్వం అనేది వేలుగుతున్న దీపంలా ఉండాలి ఎందుకంటే దీపం పూరిగుడిశలో అయినా ఇంద్రభవనంలో అయినా ఒకేలా వెలుగును పంచుతుంది .
మన మాటలు ఎదుటి వారికి నచ్చనప్పుడు మౌనం వహించటం మంచిది . ఎదుటి వారికి మనం నచ్చనప్పుడు మనం వారికి దూరం ఉండటం మంచిది . మనతో ఎదుటి వారికి బంధం నచ్చనప్పుడు మన స్నేహం ముగింపు మనకే మంచిది .
సేకరణ✒️ మీ ..AVB సుబ్బారావు 💐🕉️🌷🤝🙏
Source - Whatsapp Message

No comments:
Post a Comment